ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు చెప్పోద్దు ప్లీజ్ మీ విడియోలు నేను రెగ్యులర్ గా చూస్తాను మీరంటే నాకు చాలా ఇష్టం మంచి క్రైం థ్రిల్లర్స్ కోర్టు డ్రామా పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ కామెడీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ ఎదైనా మంచి సందేశాత్మక సినిమాలు చెయ్యండి. అలాగే మీ ఫోటో పెట్టండి 👍🌹👌🌺
@CineTalksTelugu చెడు అనేది ఏమి లేదు కానీ మంచి సందేశం కూడా ఏమీ లేదు కదా? అలాగే హీరో క్యారెక్టర్ మొదటి నుండి కూడా నెగెటివ్ గా కనిపించటం ప్రధానమైన మైనస్ నా ఉద్దేశం ప్రకారం సినిమా అనేది సమాజానికి యువతకి మంచి సందేశం అయిన ఇవ్వాలి లేదా ఏదైనా కొత్త విషయాలను నేర్పాలి అని నా అభిప్రాయం మీరు తప్పుగా అనుకోవద్దు
Sattam En Kaiyil: ua-cam.com/video/7llfZxxRH5g/v-deo.html
Movie and good explanation🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vioeces Baga ladhu
Nice explanation nice movie 👏👏👏👏👏👍👍👍👍👍🍿🍿🍿🍿👌👌👌👌👌🎥🎥🎥🎥
Thanks for watching!
super
హాయ్ బ్రదర్ మూవీ 👌👌👌
Tq
హాయ్ బ్రదర్
Hi
ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు చెప్పోద్దు ప్లీజ్
మీ విడియోలు నేను రెగ్యులర్ గా చూస్తాను మీరంటే నాకు చాలా ఇష్టం
మంచి క్రైం థ్రిల్లర్స్ కోర్టు డ్రామా పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ కామెడీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ ఎదైనా మంచి సందేశాత్మక సినిమాలు చెయ్యండి.
అలాగే మీ ఫోటో పెట్టండి 👍🌹👌🌺
Ee movie lo antha bad ga emundi
@CineTalksTelugu చెడు అనేది ఏమి లేదు కానీ మంచి సందేశం కూడా ఏమీ లేదు కదా?
అలాగే హీరో క్యారెక్టర్ మొదటి నుండి కూడా నెగెటివ్ గా కనిపించటం ప్రధానమైన మైనస్
నా ఉద్దేశం ప్రకారం సినిమా అనేది సమాజానికి యువతకి మంచి సందేశం అయిన ఇవ్వాలి లేదా ఏదైనా కొత్త విషయాలను నేర్పాలి అని నా అభిప్రాయం మీరు తప్పుగా అనుకోవద్దు
Trisha on the rock movie
Mca movie