పడమర రోడ్డు ఉన్నప్పుడు, పడమర నైరుతి మెట్లు పెట్టవచ్చా? పెడితే ఏ కండిషన్ పాటించాలి? దీని మీద చాలా మంది వాస్తు వాస్తు పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక వీడియో చేయగలరని మా మనవి. అలాగే ఒక వేళ పడమర నైరుతి మెట్లు పెడితే, నైరుతి పెరిగినట్టా? అలా పెడితే దాని పారున పడమర వాయవ్యమున పిల్లర్ వేయాలా? ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు కట్టే అన్ని ఇళ్ళు అలాగే కడుతున్నారు. మీకు కుడా మంచి వ్యూస్ వస్తాయి.
Super sir subjects axlant. 🙏🙏
Thanking you sir keep supporting Meena Vaastu
పడమర రోడ్డు ఉన్నప్పుడు, పడమర నైరుతి మెట్లు పెట్టవచ్చా? పెడితే ఏ కండిషన్ పాటించాలి? దీని మీద చాలా మంది వాస్తు వాస్తు పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక వీడియో చేయగలరని మా మనవి. అలాగే ఒక వేళ పడమర నైరుతి మెట్లు పెడితే, నైరుతి పెరిగినట్టా? అలా పెడితే దాని పారున పడమర వాయవ్యమున పిల్లర్ వేయాలా? ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు కట్టే అన్ని ఇళ్ళు అలాగే కడుతున్నారు. మీకు కుడా మంచి వ్యూస్ వస్తాయి.
Raju సార్ కు call చేయండి
Sodhi
Yevaru chuda mannaru...sodi