KALPANA New Song about Manipur Violence / 2023 Latest Telugu song / VKR Songs /@VKRGOSPELMEDIA

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024
  • Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
    For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
    Lyrics:
    రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ
    ఈశాన్య రాష్ట్రంలో ద్వేషాల దమన కాండ (2)
    చల్లని పచ్చిక ధరణిలో ఆధిపత్య ధోరణి
    పచ్చని జాతుల మధ్య చిచ్చు పెట్టే బాణి
    తెగల మధ్య స్థాయికై చెలరేగిన వైరము
    మంటగలిసిపోయింది మానవత్వము
    మణిపురాన్ని కాల్చింది మతోన్మాదము
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    1) మహిళలంటే గౌరవమని చాటిచెప్పే దేశం
    మహిళలనే బలిగొన్న ఈ రాక్షస రాజ్యం (2)
    ప్రాణాలకు విలువివ్వని మనిషి కర్కసత్వం
    మానాలను బలిగొన్న పరమ నీచ తత్వం
    భారతీయులంతా సోదరులే అంటూ..
    భారతీయమంతా ఏకత్వం అంటూ..
    నినదించే ఘనులంతా ఎటు పోయారు...?
    భరత మాత బిడ్డలనే చెరిచేసారు
    కడతేర్చారు
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    2) తెల్లవాడి పాలనలో చవిచూసిన క్రూరత్వం
    నల్లవాడి పాలనలో తిరిగివచ్చే దౌర్భాగ్యం
    ఆడవారి మానాలు అడవి కాచే వెన్నెలాయే
    అణగారిన వర్గాలను అణచివేసే పాలనాయే
    పోరాడి సాధించిన స్వాతంత్య్రం అంటూ..
    ప్రాణాలను ధారపోసి సాధించినదంటూ...
    గర్వపడే ఘనులంతా గళమెత్తండి
    రాజ్యాంగ విలువలను కాపాడండి
    పాటించండి
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    మరచిపోకుమా..
    3) మనుష్యులంత ఒక్కటే ఒక దేవుని పిల్లలే
    లోకంలో మతమన్నది మానవ కల్పితమే (2)
    మూలం మరువకు మనిషి నీ జననం మొన్ననే
    ఆయువు ముగియగనే నీ మరణం వెంటనే
    నీవుండే ప్రాంతము స్థిరము కాదంటూ...
    నీ ముక్తికి మార్గము మతము కాదంటూ...
    తెలియజేసే ధన్యులంతా దేశ ద్రోహులా...
    దైవత్వం బోధించే దైవ తనయులే
    నీ సోదరులే
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    మరచిపోకుమా..
    కులము మతము కల్పితం
    ధనము, బలము పరిమితం
    లోకము, జనము అస్థిరం
    దైవము, స్వర్గము శాశ్వతం
    మరణముతో తెగిపోవును లోకముతో బంధము
    మరణం రాకముందే తెలుసుకో దైవ మార్గము
    ధరించుకో దైవత్వము
    VKR Song No: 63
    Title: " రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ "
    Our Special thanks to:
    Chintu Brothers Bunga
    s/o BUNGA RAJESH (ISRAEL)
    Credits:
    Lyric, Tune: Dr. Y. Vijay Kumar
    Music: Prasanth Penumaka
    Vocals: Kalpana Raghavendar
    Percussions and Rhythms: Nishanth Penumaka
    Chorus: Priya & Feji
    Flute: Natarajan
    Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
    Vocals Recorded @ Judson Studios, Chennai by Judson Solomon
    Digitally Mastered by Cyril Raj M
    Visuals and VFX: Yedidhyah Pictures (NANI)
    For More Details Contact to :
    Dr. Yalamanchili VijayKumaR (VKR).,
    Director: Christ Gospel Team India Ministries,
    Founder: VKR Charitable trust,
    Bible bible scholar., Preacher., Lyricist and Writer
    Mobile & WhatsApp No: 9000 90 91 92.
    For Support Needy People:
    Google Pay., Ponape., Paytm No: 9000 90 91 92
    and
    Bank Details:
    Y.VIJAY KUMAR,
    A/C No: 32911320430
    State Bank of India
    IFSC Code: SBIN0002789
    VKR Charitable Trust
    A/C No: 50200071650980
    HDFC BANK
    IFSC Code: HDFC0000741
    CHRIST GOSPEL TEAM
    A/C no: 50200027783242
    HDFC BANK
    IFSC: HDFC0000418
    మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
    (BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
    PLEASE FEEL FREE TO CONTACT....

КОМЕНТАРІ • 770

  • @ammapremchander3858
    @ammapremchander3858 Рік тому +66

    పల్లవి:రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ
    ఈశాన్య రాష్ట్రంలో ద్వేషాల దమన కాండ||2||
    చల్లని పచ్చిక ధరణిలో ఆధిపత్య ధోరణి
    పచ్చని జాతుల మధ్య చిచ్చుపెట్టే బాణీ||2||
    తెగల మధ్య స్థాయికై చెలరేగిన వైరము
    మంటగలిసిపోయింది మానవత్వము
    మనిపురాన్ని కాల్చింది మతోన్మాదము.
    *దేశమా...ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా మరచిపోకుమా. ||రత్నాల కొండల్లో||
    1చరణం:
    మహిళలంటే గౌరవమని చాటిచెప్పే దేశం
    మహిళలనే బలిగొన్న ఈ రాక్షస రాజ్యం||2||
    ప్రాణాలకు విలువివ్వని మనిషి కర్కసత్వం
    మానాలను బలిగొన్న పరమనీచ తత్వం
    భారతీయులంతా సోదరులే అంటూ
    భారతీయమంతా ఏకత్వం అంటూ
    నినదించే ఘనులంతా ఎటుపోయారు
    భరతమాత బిడ్డలనే చేరిచేసారు
    కడతేర్చారు.
    ||దేశమా||
    2చరణం:
    తెల్లవాడి పాలనలో చవిచూసిన క్రూరత్వం
    నల్లవాడి పాలనలో తిరిగివచ్చే దౌర్భాగ్యం||2||
    ఆడవారి మానాలు అడవికాచే వెన్నెలాయే
    అణగారిన వర్గాలను ఆణిచివేసే పాలనాయే
    పోరాడిసాధించిన స్వాతంత్య్రం అంటూ
    ప్రాణాలను దారపోసి సాధించినదంటూ
    గర్వపడే ఘనులంతా గళమెత్తండి
    రాజ్యాంగ విలువలను పాటించండి
    కాపాడండి.
    ||దేశమా||
    3చరణం:
    మనషులంతా ఒక్కటే ఒక దేవుని పిల్లలే
    లోకంలో మతమన్నది మానవ కల్పితమే||2||
    మూలం మరవకు మనిషి నీ జననం మొన్ననే
    ఆయువు ముగియగానే నీ మరణం వెంటనే
    నీవుండే ప్రాంతము స్థిరము కాదంటూ
    నీ ముక్తికి మార్గం మతము కాదంటూ
    తెలియజేసే ధన్యులంతా దేశ ద్రోహులా
    దైవత్వం బోధించే దైవ తనయులే
    నీ సోదరులే.
    ||దేశమా||
    4చరణం:
    కులము మతము కల్పితం
    ధనము బలము పరిమితం
    లోకము జనము అస్థిరం
    దైవము స్వర్గము శాశ్వతం
    మరణముతో తెగిపోవును లోకముతో బంధము
    మరణం రాకముందే తెలుసుకో
    దైవ మార్గము
    ధరించుకో దైవత్వము.

    • @SekharGUNDEPOGU-jb9yf
      @SekharGUNDEPOGU-jb9yf Рік тому +3

      Song rasinanduku dannyavadalu brather

    • @RajuSagedi-fx4jh
      @RajuSagedi-fx4jh Рік тому +1

      😢

    • @vijayakumari8143
      @vijayakumari8143 Рік тому +2

      Very nice super song ❤❤❤

    • @musikewesley2007
      @musikewesley2007 3 місяці тому

      ఇంత అద్భుతమైన సాహిత్యం రాయడం మనిషిని వల్ల కాదు కేవలం దేవుని వల్లనే అవుతుంది వందనాలు అన్నగారు ఈ పాట హిందీ వెర్షన్ లో వస్తే కూడా బాగుండేది దేశమంతా తెలిసిపోయేది

    • @simhadrijanni2662
      @simhadrijanni2662 3 місяці тому

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @pradeeptalluri3641
    @pradeeptalluri3641 Рік тому +19

    ఎక్సలెంట్ అక్క 👌👌...

  • @mustyalabalu5518
    @mustyalabalu5518 Рік тому +8

    గొప్ప సందేశం కల్గిన పాట

  • @chnaveenkumar4968
    @chnaveenkumar4968 Рік тому +90

    ఎంత చక్కగా వివరించారు అన్నా ఈ పాట వింటుంటే మనస్సును కలచివేస్తుంది
    పాట పాడిన కల్పన గారికి ప్రత్యేకమైన వందనాలు

  • @stephenpolu8529
    @stephenpolu8529 Рік тому +31

    పాట చాలా బాగుంది, అర్ధం బాగుంది

  • @drkraju7148
    @drkraju7148 Рік тому +84

    దేవుడు మిమ్ములను దీవించునుగాక దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్.. ఆమెన్.. ఆమెన్..

  • @upendra.lekhana961
    @upendra.lekhana961 Рік тому +27

    Nice song anna
    మూడవ చరణం సూపర్ గా రాశారు అన్న
    దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV Рік тому +14

    God bless you all...
    దేవుడు మణిపూర్ ని కాపాడును గాక

  • @garjun966
    @garjun966 Рік тому +9

    చాలా బాగుంది 💐💐💐evrything super అన్నయ్య గారు

  • @kakalaanitha9949
    @kakalaanitha9949 Рік тому +78

    అన్న మణిపూర్ లో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు... పాటలో భావం కూడా బాగుందన్న

  • @gokasrinu6503
    @gokasrinu6503 Рік тому +100

    ఈ సాంగ్ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరినీ దేవుడు దీవించును గాక! ఆమెన్....

  • @jbrcpdrgtm7013
    @jbrcpdrgtm7013 Рік тому +23

    డాడీ మీరు వ్రాసిన పాట చాలా బాగుంది,
    ఈ మతోన్మాదులు ఈ పాట చూసి సిగ్గుపడ్డలి.

  • @bibleisalwaysgreat2841
    @bibleisalwaysgreat2841 Рік тому +74

    సూపర్ సాంగ్ దేశ పరిస్థితిని తెలియచేస్తూ, భారతీయుల మనసులు కదిలేలా చూపిస్తూ, మానవత్వాన్ని, దైవత్వాన్ని గూర్చి ఆలోచింప చేసెల అద్భుతంగా రచించారు, ఇలాంటి పాటలు మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాం..GOD BLESS U అన్నా..

  • @jhancylakshmi7665
    @jhancylakshmi7665 Рік тому +66

    ఈ పాట అందరిని ఆలోచింప చేసింది చాలా గొప్ప గా వ్రా సారు

  • @babblubintu6864
    @babblubintu6864 Рік тому +9

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ వెరీ నైస్ సాంగ్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @BenuguAmosu
    @BenuguAmosu Рік тому +104

    క్రీస్తు పేరట 🙏🙏🙏VKR బ్రదర్👮👮 అద్భుతమైన పాట కల్పన గారు అద్భుతంగా పాడింది 🇮🇳🇮🇳🇮🇳 భారత దేశ రక్షణ 🕊🕊కొరకు అద్భుతమైన సందేశం పాట 🎤🎤🎤రూపములో ఇచ్చారు మణిపూర్ ను స్వయంగా కళ్లకు కట్టినట్లు చూపించారు CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

    • @ramachandra857
      @ramachandra857 Рік тому +2

      ప్రైస్ ది లార్డ్ వందనాలు

    • @BenuguAmosu
      @BenuguAmosu Рік тому +2

      @@ramachandra857 క్రీస్తు పేరట 🙏🙏🙏బ్రదర్

  • @saderadha7701
    @saderadha7701 Рік тому +28

    Pls pray fir Manipur మానవత్వాన్ని మరిచిపోతున్న మనుషులకు బుద్ధి వచ్చేలా రాశారు అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @stephenpolu8529
    @stephenpolu8529 Рік тому +26

    ఆ మణిపూర్ ప్రాంతం గురించి కూడా మంచి అవగాహన ఇచ్చారు

  • @rakeshkollurrakesh6216
    @rakeshkollurrakesh6216 Рік тому +24

    Super Song అన్న వింటుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి.

  • @jayalakshman000
    @jayalakshman000 Рік тому +35

    🍀🌷🍀 అధ్భుతమైన పాట, Vijaykumar గారి బాధ్యత కు, Prasantha గారి సంగీతం, కల్పన గారి గానం Extraordinaryyyyyyy🙏 🍀🌷🍀

  • @nagababu5838
    @nagababu5838 Рік тому +30

    పాటలోని అర్థం చాలా బాగుంది, మణిపూర్ లోని సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపించారు, కల్పన గారు కూడా మంచి భావొద్యంగా పాడారు

  • @chinnapolomadasanthaiah9251
    @chinnapolomadasanthaiah9251 Рік тому +8

    అద్భుతమైన పాట సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సిస్టర్ కల్పన. వాయిస్ సూపర్బ్ సూపర్బ్ God bless you.

  • @mnirmala2164
    @mnirmala2164 Рік тому +2

    చక్కటి పాటను అందించారు

  • @poornak59
    @poornak59 Рік тому +117

    పాట పాడిన కల్పన గారు కి మరియు పాటను రచించిన విజయ కూమార్ గారికి ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించు గాక

  • @victorpaul8635
    @victorpaul8635 Рік тому +19

    Wonderful song Amma Kalpana,Praise the Lord

  • @disreal9038
    @disreal9038 Рік тому +52

    పాడిన కల్పనా గారికి వందనాలు
    అన్న చాలాబాగుంది

    • @laxmangorre5446
      @laxmangorre5446 Рік тому +1

      గుండెను కదిలించిన పాట రాచిన వారికి, వందనాలు అక్కా నీ గొంతులో మాణీ పూర్ వారి వ్యద వినిపించారు మా గుండెను చీల్చింది

  • @jyothirmaipydi4959
    @jyothirmaipydi4959 Рік тому +15

    Praise the lord anna song wonderful ga vundi kalpana gari voice pataki pranam posindi anna

  • @JanetDonepati
    @JanetDonepati Рік тому +45

    దేవా మణిపూర్ ని కాపాడు తండ్రి🛐🛐🙏🏻🙏🏻
    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు వందనాలు🙏🏻🙏🏻
    పాట పాడిన సిస్టర్ గారికి నా హృదయ పూర్వక వందనాలు....🙏🙏🙏🙏

  • @asirvadamab6687
    @asirvadamab6687 Рік тому +33

    దేవుని కృపను బట్టి పాట చాలా గొప్పగా రాశారు, పాడారు ...... వందనాలు అన్న ❤️❤️🙏🏻🙏🏻

  • @IamAnIndianNenuBarathiyudini
    @IamAnIndianNenuBarathiyudini Рік тому +74

    ఈ పాట విన్న నిజమైన హిందువు, నిజమైన భారాతీయుడు కన్నీరు పెట్టుకోక మానడు😢 , కన్నిరు పెట్టకపోయినా మనసు కదిలిస్తుంది ❤️‍🔥 ఆలోచింపజేస్తుంది, కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది🥺

  • @ravisurya2279
    @ravisurya2279 Рік тому +2

    Super wonderful xlet song brother

  • @deepareddy7927
    @deepareddy7927 Рік тому +28

    ఈ పాట పాడిన వారికి, పాట కు సహకరించిన వారందరికీ, రాసిన వారికి, పాట కొరకు కష్టపడిన వారందరికీ వందనాలు.🙏
    ఈ పాట రాజకీయ నాయకులు వింటే వాళ్ళకి అన్నం మింగుడు పడదు అక్క. ఎందుకు అంటే, మీరు నిజాలు పాడినారు కదా.

  • @GOD312
    @GOD312 Рік тому +5

    Wondarfull song అన్నయ్య🌹🌹🌹 wondarfull words is manipur song🎵🎵🎵 God bless you

  • @srinumajji9444
    @srinumajji9444 Рік тому +13

    చాలా బాగా పాడారు పాటకు పని చేసిన అందరికి 🙏🙏🙏🙋🏽‍♂️god bles వీకేర్ and teem

  • @pukkallaramana2410
    @pukkallaramana2410 Рік тому +30

    ఈ పాటకు లిరిక్స్ రాసిన అన్నకు వందనాలు పాట పాడిన అక్కకు పేరట వందనాలు

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 Рік тому +17

    రచించిన గేయకర్త కు వందనం. అభివందనం.
    కల్పన గార్కి నిండు కృతజ్ఞతలు.

  • @chiruguriyesebu6932
    @chiruguriyesebu6932 Рік тому +11

    పాట చాలా అద్భుతంగా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @ramaraoasileti
    @ramaraoasileti Рік тому +32

    పాట పాడిన వారికి వందనాలు
    Praise the Lord 🙏🙏brother

  • @SaiDatta-e9y
    @SaiDatta-e9y Рік тому +1

    దేవునియందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట కుమారుడైన యేసు పాట పాడినహరిని దేవుడు దీవించిను🌹🌺🌺💐💐🚳

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Рік тому +10

    Prise the lord 🙏 🙏🙏 Sir. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤చాలా చక్కగా అర్ధవంతంగా లిరిక్స్ రాశారు. మరియూ గాయని గాయకులు కల్పన అక్కగారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను.God bless you 🙌🙌🙌 team Members.

  • @ongolemanjula7066
    @ongolemanjula7066 Рік тому +20

    అద్భుతం గా పాట పాడిన కల్పనా గారికి ప్రభువు పేరట వందనాలు 🙏🙏

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 Рік тому +9

    Excellent song brother. Thanks to singer Kalpana garu. Wonderful singing. Meaningful lyrics. All glory to GOD.

  • @paulsarodh5460
    @paulsarodh5460 Рік тому +1

    🎼🎶🎸🦁Very meaninful song 👌🎹🎹👌👌👌👌😍😍

  • @samson1208
    @samson1208 Рік тому +20

    మా హృదయాలను హత్తుకుంది అన్నయ్య, ఈ పాట ద్వారా కొందరైనా మారాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ సహోదరుడు....

  • @vijaymendam3670
    @vijaymendam3670 Рік тому +104

    పాడిన వారికి వందనాలు

    • @kusumakiran1420
      @kusumakiran1420 Рік тому +2

      అవి అన్ని తెలిసిన హృదయం కదిలించే పాటలు వింటూ కూడా ఏమి పట్టనట్టు వున్న మన అధికారులునా 🙏🙏

  • @suneetamadri7295
    @suneetamadri7295 Рік тому +8

    Praise the lord Anna wonderful song and message

  • @AmazingWorldChannel
    @AmazingWorldChannel Рік тому +1

    praise lord brother

  • @apparaomarra1338
    @apparaomarra1338 Рік тому +13

    ఈ పాట పాడిన టువంటి కల్పన అక్క గారికి నా హృదయపూర్వక మైనటువంటి నమస్కారాలు

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Рік тому +6

    May God bless you with good health and wealth Bro VKR and all Brothers and singer Kalpana

  • @ravindragiddi4145
    @ravindragiddi4145 Рік тому +18

    Wonderful lyrics anna, మీ సాహిత్యానికి నా హృదయపూర్వక వందనములు అన్న , జరుగుతున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు

  • @suddaladevender1384
    @suddaladevender1384 3 місяці тому +1

    మంచి వివరణ పాట చాలా ధన్యవాదాలు 💐👑💯🤝 karimnagar

  • @nithyasuja3644
    @nithyasuja3644 Рік тому +8

    Beautiful song Anna 😢😢 such a heart touching lyric's✍️ n Kalpana garu is ultimate singer 🤝🏻🙏

  • @crownvarlas8583
    @crownvarlas8583 Рік тому +8

    అబ్బా గొప్ప కూర్పు అన్నగారు 😢మనసు పగిలింది వింటుంటే

  • @bagamrajeshjohn8731
    @bagamrajeshjohn8731 Рік тому +1

    అద్భుతమైన సమకుర్పూ brother

  • @sukeerthinanadi
    @sukeerthinanadi Рік тому +13

    Praise the lord brother 🙏

  • @prabhukumarpresents5277
    @prabhukumarpresents5277 Рік тому +17

    చాలా అద్భుతంగా పాట ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు.
    ఈ పాటకై కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ఒక భారతీయునిగా నా కృతజ్ఞతలు

  • @befirst2834
    @befirst2834 Рік тому +10

    Awesome song

  • @nallivraghavulu7251
    @nallivraghavulu7251 Рік тому +6

    Wonderful inspiration 👏👏👏

  • @deenabapanapati9261
    @deenabapanapati9261 Рік тому +17

    All Indian citizen's understood this song in Manipur situations, Very good song sister, Praise the lord

  • @ramarao1962
    @ramarao1962 Рік тому +10

    సాంగ్ వింటుంటే gusbumbs వచ్చేసాయి, చాలా బాగున్నాయి లిరిక్స్ wonderfull brother ❤

  • @sandhyaravula8212
    @sandhyaravula8212 Рік тому +1

    Good song bagundi akka kalpana sister God bless you 🎉🎉🎉🎉

  • @bhupathichinni2000
    @bhupathichinni2000 Рік тому +6

    Kalpana garu super singing and lyrics super 🎉🎉🎉

  • @sureshinjeti9694
    @sureshinjeti9694 Рік тому +25

    మణిపూర్ లో జరిగిన మతోన్మాద క్రీడను ఈ పాట రూపంలో అందరికీ అందించిన విజయ్ అన్నకి, పాట పాడిన కల్పన గారికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు

  • @Dr.k.v.k
    @Dr.k.v.k Рік тому +1

    Pata rachinchina VKR gariki,padina Kalpana gariki vandhanaalu🎉🎉🎉

  • @thelordjesuschrist4889
    @thelordjesuschrist4889 Рік тому +4

    Nice lyrics
    Desam gurinchi...
    Devuni gurinchi Chala baga rasaru lyrics

  • @prabhasurya8837
    @prabhasurya8837 Рік тому +1

    Great 👌
    Superb.
    Value for vote

  • @gyatham007
    @gyatham007 Рік тому +7

    అద్భుతమైన అర్థంతో పాట రాసిన మీకు, మంచి గొంతుతో పాడిన కల్పన అక్కకి వందనములు

  • @ashokprathipatiservantofgo4104

    ఎంతో గొప్ప భావం అద్భుతమైన పాట అందరూ షేర్ చేసి ఆలోచింప చెయ్యండి
    Vkr అన్న ఇంత గొప్ప వ్రాసిన మీకు ప్రత్యేక వందనాలు

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 Рік тому +9

    No words...such a wonderful song .. God bless whole team 🙌...vandanalu vkr annayya...song paddinna sister kalpana gari vandanalu.

  • @jyotisuvarna6284
    @jyotisuvarna6284 Рік тому +8

    చక్కని రచన....చాలా అర్థవంతంగా పాడిన కల్పన గార్కి హృదయ పూర్వక వందనాలు

  • @narsimhuludepally8948
    @narsimhuludepally8948 Рік тому +3

    Good sang God bless you kalpana thanks 🙏

  • @voiceofvictoryprasad007
    @voiceofvictoryprasad007 Рік тому +5

    కొందరు రాజకీయ స్వార్థం కోసం...
    దేశ ప్రజలను ఈ విధంగా చేస్తున్నారు.... అలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ పాట చాలా బాగుంది. ఈ పాటలో ఎక్కడో చిన్న తేడా అనిపిస్తుంది అది నేను చెప్పలేకపోతున్నాను.....

  • @Lifegivinghope316
    @Lifegivinghope316 Рік тому +3

    Excellent song Anna❤️
    Nice lyrics 👌👌👌👏👏👏👏

  • @HelenaAdidhala
    @HelenaAdidhala Рік тому +1

    Super. Kalpana garu
    Thank you so much and really great song
    Once again Thank you andi

  • @Ravineelap
    @Ravineelap Рік тому +3

    Great song Sir nice wonderful Lyrics Sir

  • @gauthamprasad7885
    @gauthamprasad7885 Рік тому +2

    చాలా బాగా రాశారు అన్న music కూడ చాల బాగుంది కల్పన అక్క అంతే బాగా పాడాడు ❤

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +4

    Once again thank you very much sister about your nice voice Glory to JESUS 🙏🙏🙏

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 Рік тому +3

    అద్భుతం🙏🙏🙏

  • @Crrsl
    @Crrsl Рік тому +6

    దేవుని కే మహిమ కలుగును గాక మీకు నా వందనములు పాట రచించిన వారికి కల్పనా గారికి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 Рік тому +9

    ఎంతో చక్కగా రూపకల్పన చేసి బాగా పాడారు అక్కా వందనాలు అక్క 🙏🙏🙏🙏 దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

    • @RamBabu-fv2zs
      @RamBabu-fv2zs Рік тому

      Chala baga rasaru pata and baga padaru sister

  • @chintaladevadasu7061
    @chintaladevadasu7061 Рік тому +3

    Good song . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. మణిపూర్ కోసం ప్రేయర్ చేస్తున్నాం. పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ దేవుని కృప తోడై యుండును గాక ఆమెన్

  • @sanyasiraonagothi1011
    @sanyasiraonagothi1011 Рік тому +2

    Thank you vkr and singer and beliver kapana garu good composition and wonderful singing, may God bless you both and team also.

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Рік тому +8

    Praise the Lord brother 😢😢😢🙏🙏🙏

  • @Ravikiran0412
    @Ravikiran0412 Рік тому +7

    వందనాలు అన్నయ 🙏
    ఎంత చక్కగా వివరించారు అన్నా ఈపాట వింట్టూంటే నామనస్సు కలచివేస్తుంది
    ఈపాట పాడిన కల్పనగారికి
    నాహృదయపూర్వకమైన వందనాలు 🙏దేవుడు మీ మ్మలను ఇంకా ఎక్కువగా వాడుకోవాలని నాప్రార్థన🙏🙏🙏🙏🙏

  • @sathishupdates2660
    @sathishupdates2660 Рік тому +1

    Good song brother

  • @dhanatruewords2953
    @dhanatruewords2953 Рік тому +1

    Super song Anna.....vkr brother garu miku nindu vandhanalu ....

  • @krupalani499
    @krupalani499 Рік тому +1

    Praise the lord chaaaaaaaaaala baga rasaru and padaru eppatikaina prathivakkaru alochinchali

  • @chiruguriyesebu6932
    @chiruguriyesebu6932 Рік тому +8

    ప్రైస్ ది లార్డ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక విజయ్ కుమార్ అన్న గారు చాలా చక్కగా పాట రిలీజ్ చేశారు ఇంకా పరిచర్యలో ముందుకు వెళ్లాలని దేవుని ప్రార్థిస్తున్నాము

  • @merugusamuel8220
    @merugusamuel8220 Рік тому +16

    God bless you all, who are joined to bring out the Song in an appropriate time. Thank you.

  • @sathishkunapalli8378
    @sathishkunapalli8378 Рік тому +8

    Praise the Lord brother excelant song thank you vkr sangasabulaku wonder full singing kalpana garu ❤❤❤

  • @priyadarshini1024
    @priyadarshini1024 Рік тому +11

    Glory To God Almighty for the song 🙌💐 I started crying from the beginning of the song 😭 heart touching song 👍 God have mercy on my nation forgive the people who are responsible for Manipur violence in Jesus Name I pray Amen 🙏🙌

  • @sandhyadavidb7813
    @sandhyadavidb7813 Рік тому +7

    Devuniki mahima 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gujjaladharmaraju7244
    @gujjaladharmaraju7244 Рік тому +1

    Super song annaya

  • @VadlaEsaku
    @VadlaEsaku Рік тому +3

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 Рік тому +5

    కల్పన అక్క గారు చాలా చక్కగా అర్థవంతమైన పాట మనుషులకు మతం వద్దు మానవత్వం కావాలి

  • @skrahoof7600
    @skrahoof7600 Рік тому +1

    Very beautiful song ThanQ Kalpana garu

  • @chidipijayalakshmi2310
    @chidipijayalakshmi2310 Рік тому +1

    Wonderful song heart touching Song, May God using many ways Anna.🎉🎉🎉💐💐💐

  • @mesadevasahayam8908
    @mesadevasahayam8908 Рік тому +1

    కల్పన garu Baga padinaru Thanks

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 Рік тому +6

    Praise the lord sister'🕎✝️🛐🙏🙏🙏

  • @sekharbayye6215
    @sekharbayye6215 Рік тому +4

    ఎంతో అర్థవంతమైన పాటను అందించిన విజయకుమార్ గారికి,పాటను చక్కని modulations తో పాడిన కల్పన గారికి ప్రభు పేరట వందనాలు.