Telugu Christian Song Dr. John Wesly's Telugu Christian Song at 4th Annual Christian Family Conference in Virginia organized by United Telugu Christian Fellowship of Virginia (UTCFVA.org)
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
ఏసు నీకే సమస్త మహిమ 🙏 బంగారు అయ్యా వెస్లీ బాబు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మీరు రాసి, మీరు పాడిన అధ్బుతమైన పాట ఇప్పుడు 2021 సంవత్సరాలో ఈ కరోనా తెగులు వలన ప్రాణాలు కోల్పోతున్నారు రాజులైనా, సామాన్యులైనా, ఒకటే పరిస్థితి, మరణానికి వెళ్లి పోతున్నారు, మీరు పరిశుద్ధాత్మ శక్తి తో ,నింపుదల తో, దేవుడు ఇచ్చిన ప్రేరణతో రచించిన ఈ పాటలో అన్నీ దేవుడు చెప్పిన సత్యాలే ఇప్పుడు కొన్ని లక్షల మంది మీ వర్తమానము కోసం ఆన్ లైన్ లో వినడానికి ఎదురు చూస్తున్నాము 🙏 ఏసయ్య ఎక్కలేనంత ఎత్తుకు మీ సేవా పరిచర్యలను తీసుకుని వెళ్లి నందుకు దేవాది దేవునికి వేలాది వందనాలు 🙏, కృతజ్ఞతలు తండ్రి 🙏
PRAISE THE LORD. జీవితం లో దేనికి ఆశ పడకూడదు. ఏ రోజు ఏమి జరుగునో తెలియని రోజులు. మనకు దేవుని కృప కావాలి. ఈ పాట తో ప్రతి ఒక్కరు దేవుని మార్గం లో ఉందురు.
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
Praise the Lord: e song naaku chala istam..............daily e song thappakunda vintanu. meeru inka dhevuni sevalo inka akkuvaga vaadabadalani korukuntunnanu.........Frm: SAMSON, HYd,
E bhumi meeda unnavi eppatiki shashvatham kaavu but Jesus prema eppatiki nevente untadi Eroje Jesus ni NE heart Lo ki avhaninchu. Jesus bless u. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord annayya...It's true song .jivithmlo annitikosam samdhanakosam .baga artapadtam annayya ...e pata dwara chala mandilo marpu vostundhani nenu viswasistunnanu...tq u brother.....Wonderful meaning full song..
Hi Brother this song was wonderful because in this song every word relating to us and navaya days we are doing same things, I leant good things of this song
Who is listening this Masterpiece Evangeline song in 2023?
I am listening now 18-8-24
@@yesubabu1460 👍😊
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే||
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే||
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
❤
❤
ఏసు నీకే సమస్త మహిమ 🙏
బంగారు అయ్యా వెస్లీ బాబు
ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మీరు రాసి, మీరు పాడిన అధ్బుతమైన పాట
ఇప్పుడు 2021 సంవత్సరాలో ఈ కరోనా తెగులు వలన ప్రాణాలు కోల్పోతున్నారు
రాజులైనా, సామాన్యులైనా, ఒకటే పరిస్థితి, మరణానికి వెళ్లి పోతున్నారు,
మీరు పరిశుద్ధాత్మ శక్తి తో ,నింపుదల తో, దేవుడు ఇచ్చిన ప్రేరణతో రచించిన ఈ పాటలో అన్నీ దేవుడు చెప్పిన సత్యాలే
ఇప్పుడు కొన్ని లక్షల మంది మీ వర్తమానము కోసం ఆన్ లైన్ లో వినడానికి ఎదురు చూస్తున్నాము 🙏
ఏసయ్య ఎక్కలేనంత ఎత్తుకు మీ సేవా పరిచర్యలను తీసుకుని వెళ్లి నందుకు దేవాది దేవునికి వేలాది వందనాలు 🙏, కృతజ్ఞతలు తండ్రి 🙏
super anna , nijamga life kosam Cheppav, super brother
entha chinn vayusulu prabhu memmlane cherchukunnadu maku chala anadamga uondi
enka manchi kirthanlu padaali devuni suvartha prakatinchali. ravi_hyd
thank you brather dhevudu mimalni yentho dhevunchalani prardhisthunanu dhevuni dhagara meeru nerchukuna sangathulanu matho panchukontu dhevuni premanu maku theliya parusthunaru dhevudu mimalni enkaaaa dheevinchunu gaka. ( aamen )
Jesus naku kuda etuvanti voice evalli
Praise the Lord అన్న కొన్ని వందలసార్లు విన్నాను అన్న ఈ song ఐనా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏
Praise the lord
PRAISE THE LORD. జీవితం లో దేనికి ఆశ పడకూడదు. ఏ రోజు ఏమి జరుగునో తెలియని రోజులు. మనకు దేవుని కృప కావాలి. ఈ పాట తో ప్రతి ఒక్కరు దేవుని మార్గం లో ఉందురు.
ఆమెన్
Ameen
Praise the lord
Ameen
Mannem Kishore w epathshala
హృదయాలను కదిలించే గలిగిన
ఈ పాటని వింటూ పూర్తిగా దేవుని పైనే ఆధారపడి ఉన్నాను...,.🤝
Still listening in 2020...,
It is not only a song but the truth of life, that we know but still don't want to understand
ss sis corect
I am listening. 2021
Nadhi nadhi nadhi antu veraviguchunava
Chachinaka nedhi Ana dehamaina vachuna 👌👌👌
Everything is possible in Jesus
Just believe in God
నకు ఈ పాట చల ఇటము 2008 నుండో ఈ పాట విన్న ను
naku chala bga nachindi brother chala praise the lord
Nothing is permanent except Jesus Christ
Chalabagunadhi epata na manasuku thakindhi aniyya
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే||
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే||
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
🙏 Praise 🙏 the 🙏 LORD 🙏 Nana 🙏 God 🙏 richly 🙏 bless 🙏 you 🙏 and 🙏 your 🙏 family 🙏 and 🙏 your 🙏 ministry 🙏 abundantly 🙏 Amen 🙏 Amen 🙏🙏
When I feel this song... Finally it gives feeling like...... Nnnnothing is important in the world more than jesus....... Whate wonderful song
Praise the Lord:
e song naaku chala istam..............daily e song thappakunda vintanu. meeru inka dhevuni sevalo inka akkuvaga vaadabadalani korukuntunnanu.........Frm: SAMSON, HYd,
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏
E bhumi meeda unnavi eppatiki shashvatham kaavu but Jesus prema eppatiki nevente untadi
Eroje Jesus ni NE heart Lo ki avhaninchu. Jesus bless u. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Achcha satyam Anna 🌍🌍🌍🌍🌍⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪👑👑👑👑👑👑👑👑👑💎💎💎💎💎
Vandhanalu brother
Ee song naku chala Eestam
JESS is the reason( Answer) for every song which comes from the heart of a christian. ....
M Satyavati Maki Reddy everysuper song tank you
hi sister
Munna
6.YEARS olde.my.name.is.g.n.reddy
Devuni Vakyam tappa Mana kannulatho chusedi prathi okkati nasinchi pothundi
Bro...chala bavundi...god meku manchi thalanthulichadu...
Vandanalu ayygaru Chala baga katttaru baga padaru devunike mahima kalugunugaka amen
This meaning should know all the christains for put on the eyes on God instd of worldly things, to enter in eternel life to live with JESUS 4EVER.
అర్ధం అవేటట్టు వుంది సూపర్ సాంగ్ బ్రో గాడ్ బ్లెస్స్ యు
jesus bleesings 100% unae bro john Wesley gariki chala chala baga unadhi song god b u
super song heart touching
sundar m
Meeru song chala baga padaru ee song loni meaning prathi okkaru spamdhistharu praise the Lord Anna 👌👌👌👌👍👍👍👍👍👌👌👌
Who is watching in 2020 January like here.....god bless your family abundantly...loads of love from Los Angeles...
i am never heared to this song in my life because iam surrender to my god for jesus christ
song. lo.chaala. meaning. undhi. I.like.
Mind blowing song exdrany... Superb bro... Tanx loott .. my favorite hero my Jesus.... Praise the Lord. Annnaya
Hi
సూపర్ సాంగ్ బ్రదర్
devuniki mahima kalugunugaka aameennn
Vedanalo vunnappudu devudu ee song dwara maku vodarpu icharu. Anta goppa song idi na jeevitham ee song life lo maruvanu
Give first Priority to full fill God's will in our life then God will Exalt you............
John Wesley anna mimmalni, mee ministry ni,mee family ni jesus bahugaa aseervadinchunu gaakaa....
Amen!
Praise the Lord excellent heart touching songs sir 🙏🎁🎁🥁🎹🎷⛪⛪🎵⛪⛪🎸👏🎻🎻🙌🙌🎺👍📝🎤🎵🎷🎷🎹🎶🎁🎁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
bro.e song ante naku chala istam
prathi roju vinta
Nenu vedanalo vunnappudu jesus ee song dwara natho matladaru 2013.
Praise the Lord Anna
❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen ❤❤❤❤❤❤❤
Praise the Lord annayya...It's true song .jivithmlo annitikosam samdhanakosam .baga artapadtam annayya ...e pata dwara chala mandilo marpu vostundhani nenu viswasistunnanu...tq u brother.....Wonderful meaning full song..
Super annayya
Shalom brother youth ki e song chala avasaram
I like this song very much
Hi Brother Super song nice voice brother. john wesly...
this song realy mean wt jesus should b in our life
Still I am Listening in 2022 , Whenever I am Listen this song, I understood the meaning of life👐
i like this song very much .i give to heartful thanks to god .because god give to thoughts to John Wesly anna . God Bless you & your ministries .
John sir super songs from u JESUS CHRIST SAVES U please pray for us
mahima gala devuni raajyam sashvatham amen
Jyothi I love this song beautiful super
Still listening 2023
nice song brother i like this song hert touching
heart touching song
Praise the lord
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Heart touching songs thank u Brother nice voice John wesley anna prayer for me
Praise.the lord మనిషి ఎవర-
అన్నా ది తలిప్ -sogua.Anna ya thanks thanks thanks -amen amen amen god bless you would like 👍👍👍👍👍👍👌👌👌👌👌🎶🎵🎵🎵🎵💐💐💐💐💐💐💐💐💐💐💐💐
nice song brother
my heart touching song and very meaning full song praise god
వెరీ గుడ్ సాంగ్ బ్రో
chinna age lo dhemudu annukunna goppa dhemuni sevakudu.good song.
Naku e song anttyi chala estam godbless you anna and akka
heart touching song brother
SUPER SUPER SUPER SONG BROTHER I LIKE THIS SONG
THANK YOU MY BROTHER
Praise the Lord brother 🙏🙏 kakinada brother song lo brathuku viluvalu chepputhunnaru brother 🙏🙏
praise the lord daro
Praise the lord.. Very nice..meaningful...... Song.
Dear Bro..... God is given goooooooooooooooooooooooood talent Plsssssssssssssss didnt lose. nice song and nice meaning..........................
i love love love love love love love ...................this song
super song meaningful song brother
gud heart touching song brother praise God AMEN
wonderful ,awesome and nice song
nice song anna price the Lord
Excellent song Anna praise god
Living god JESUS bless u and his shelter is with us forever..
super song pastor
it is true ... when people will know why they struggling for nothing; And why they struggling for what nothing cant't do.... :)
Hi Brother this song was wonderful because in this song every word relating to us and navaya days we are doing same things, I leant good things of this song
nice song
prise god nice song brother thank you
Karuna kumari
Hi
it is very nice song who keept thanks for them
Very very good songs goad bless you
we are only passangers on this planet our home is some were far behond reach call on him he is the way truth and life that .leds to our home
👑🎵🎶wonder singing song
super brother no words
praise the lord
sir nice song
meaningful song avunu e lokam lo manaku yedhi shashwatham Kathy........ thanq bro God bless you
excellent, just think in your life, all zero in our life,
Super heart touching
really verry nice
Meaning full song🙏🙏