మిడిల్ క్లాస్ స్టోరీస్ | Big News Debate with Murthy | Tax in India | Nirmala Sitaraman | TV5

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 238

  • @sreedharballa
    @sreedharballa 18 днів тому +26

    Excellent topic మూర్తి గారు, pls take up such issues often.

  • @raobb1416
    @raobb1416 17 днів тому +9

    మన్ మోహన్ సింగ్ ఏ మాత్రం ఈగో లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు, ఇప్పుడు నిర్మల గారు ఎవరికీ లేనంత ఈగోతో దేశప్రజలకు దరిద్రం అంట గడుతుంది.

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda 18 днів тому +29

    కేంద్రం దేశ ప్రజలని పాలన చేయటం లేదు, వ్యాపారం చేస్తుంది. మరి ఈ డబ్బంతా ఎక్కడకి పోతుంది, మరి ఈ అప్పులేంటి. పాలన చేతకాదు. వెయిటింగ్.. 👍

    • @avinashteja1620
      @avinashteja1620 17 днів тому

      పనికిమాలిన ప్రభుత్వ ఉద్యోగులు లక్షల్లో జీతాలు పెన్షన్లు బొక్క

  • @Pulseofindia_TheTruth
    @Pulseofindia_TheTruth 18 днів тому +18

    Facilities zero but GST highest ever than British rule

  • @drdayanandswamykadari4091
    @drdayanandswamykadari4091 18 днів тому +27

    మోడీ,నిర్మలమ్మ, శవాలపై పేలాలూ కూడా ఏరుకుంటున్నారూ.

  • @sbs6219
    @sbs6219 18 днів тому +16

    I gave up my indian citizenship because of this irresponsible taxation

  • @venkataramudu945
    @venkataramudu945 18 днів тому +21

    ఈ బీజేపీ గవర్నమెంట్ సామాన్యులను కొట్టి కార్పొరేట్ పెద్దలను పొంచిస్తోంది. 14 లక్షల కోట్లు బ్యాంక్ బకాయలు మాపి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. ఈ పి ఫ్ పెన్షనర్సకి మాత్రం 3000 వేలు మినిమమ్ పెన్షన్ ఇవ్వటానికి డబ్బులు లేవంట. 3000 వేలు అనేది 2014 ఎలక్షన్ లో వీళ్లు ప్రెస్ మీట్ లో ఇచ్చిన హామీనే. ఇది బీజేపీ చేసిన పెద్ద మోసం. ఈ ప్రభుత్వం టాక్సస్ భాధుడు ప్రభుత్వం.

  • @vompoluvenkatsatyasangamah1643
    @vompoluvenkatsatyasangamah1643 18 днів тому +47

    matrimony sites పై GST. తినే ఇడ్లీ పై పన్ను. శవాలమీద పన్నులు వేసే ప్రభుత్వం. ఆదాయం పై tax, ఖర్చులు పై tax, మిగిలింది దాచుకున్నా tax. పోనీ tax పై వచ్చిన ఆదాయానికి జవాబుదరితనం ప్రభుత్వానికి లేదు.

    • @jitheshrockers9415
      @jitheshrockers9415 18 днів тому +3

      Vadhiltey wife medha tax children medha kuda tax estharu 😅😅

    • @M.diyakarraoRao
      @M.diyakarraoRao 18 днів тому

      మోదీ నీకు పెళ్ళాం పిల్లలు లేరు ఆకలి బాధ తెలవదు ఎందుకంటే రూపాయి ఇచ్చి నువ్వు బయటికి వెళ్లి ప్రచారి కోటలో కొనాల్సిన అవసరం లేదు నీకు సరిపోతుందని అందరికీ జరిగిపోద్దా లుచ్చ నా కొడకా పెళ్ళాన్ని తరిమేసావు తల్లి సచ్చిపోయింది ఇంక నీకు జీతం ఎందుకురా జగనేమో దోమ దోమలు లాగా రక్తం తాగేసాడు నువ్వు నలిలాగా ఉన్న రక్తాన్ని పీల్ చేస్తున్నావ్ నాలా యొక్క ఇంకా???

    • @TKM-u4h
      @TKM-u4h 18 днів тому

      😂😂😂😂😂​@@jitheshrockers9415

  • @voletyramakrishnarao422
    @voletyramakrishnarao422 18 днів тому +18

    పూర్వ కాలంలో బిజెపి అంటే ప్రజల పార్టీగా పేరుండేది ఇప్పుడది ప్రజల ప్రతిపక్ష పార్టీ

  • @babuchidumula8204
    @babuchidumula8204 18 днів тому +13

    Change the india name as,,,Taxindia

  • @anilkumarkothapalli272
    @anilkumarkothapalli272 18 днів тому +8

    మన ఈ ఆర్థిక వ్యవస్థను చూస్తే బ్రిటిష్ వాళ్ళు నవ్వుతారు ,మనకన్నా దారుణంగా ఉంది వీళ్ళ పాలన అని...
    ఏ ప్రభుత్వం వచ్చినా మన బతుకులు మారవు
    అరవింద సమేత వీర రాఘవ లో ఎన్టీఆర్ గారు లాస్ట్ లో చెప్పారు
    "పాలు ఇచ్చి పెంచిన తల్లులు వీళ్ళు పాలించడం వీళ్ళకు ఒక లెక్కా" అని
    కానీ నిర్మల గారిని చూస్తోంటే కచ్చితంగా ఆ మాట ఆవిడకి వర్తించదు తప్పే అని అనిపిస్తోంది
    ఆవిడ ప్రజలని బిడ్డల్లా కాకుండా బానిసల లాగ ట్రీట్ చేస్తున్నారు
    నేను చేసే జాబ్ కి నాకు వచ్చే సాలరీ కి అలానే నేను ఫ్యామిలీ కి ఖర్చుపెట్టే లెక్కా చూస్తే నిజంగా ఈ దేశ పౌరుడిగా పుట్టటం నేను చేసుకున్న పాపం అనిపిస్తోంది...😢😢

  • @sai_views
    @sai_views 18 днів тому +36

    దురదృష్టవంతులు మాత్రమే మన దేశం లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అధిక పన్నులు కడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు.

    • @chumeshsap1993
      @chumeshsap1993 18 днів тому

      Rightly said bro

    • @ramkrishna7013
      @ramkrishna7013 16 днів тому

      Maa government employees paristiti Inka ghoram, salary emo andarikante takkuva, taxes emo andarikante ekkuva...

    • @sai_views
      @sai_views 16 днів тому

      @ramkrishna2698 Salary ni batte taxes untayi kadandi. Government jobs lo konni jobs lanchalu vastayi valla gurinchi nenu cheppaledu.

    • @sai_views
      @sai_views 16 днів тому

      @ramkrishna2698 Salary ni batte taxes untayi kadandi. Government jobs lo konni jobs lanchalu vastayi valla gurinchi nenu cheppaledu.

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 17 днів тому +2

    మంచి చర్చtv5 మూర్తి గారు GST &income tax slabs12సం నుంచి మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు.మద్యతరగతి ప్రజలు దేశంలో అధిక పన్నులు కట్టి బ్రతకడం కష్టంగా ఉంది.

  • @rapidigmhari
    @rapidigmhari 18 днів тому +6

    Family health insurance chala costly ga undi… 25L coverage ki 40k+7200 GST. At least health, life insurance meada taxes teaseyyali.

  • @Alitelife
    @Alitelife 18 днів тому +6

    అయినా మనం ఎందుకు కట్టాలండి పన్ను. మన చదువుకి కానీ మన ఉద్యోగానికి పెళ్లికి. ఇలా అన్ని విధాలుగా ఒంట్లో బాగున్నా బాగులేకపోయినా కష్టపడి ఉద్యోగంచేసుకుని సంపాదించు కుంటే వీళ్ళు ఒక్క రూపాయి ఇవ్వనివాళ్ళకు మనం ఎందుకు కట్టాలి పన్నులు.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 18 днів тому +20

    బ్రిటిష్ వారి నైతే దోచుకున్నారు అన్నారు మరి ఇలా బదులు కష్టపడే డబ్బులు దోచుకునే వీరిని ఏమి అనాలి

    • @Swapnil-w1o
      @Swapnil-w1o 18 днів тому +3

      Mody anali 😅😅

    • @DevaraDynastyGaming
      @DevaraDynastyGaming 18 днів тому

      Britishers best ippudu unna tax collection kanna
      Appudu salt satyagraha chesaranta
      Ippudunna tax lu teluste enni protest lu cheyali

    • @kashinath92463
      @kashinath92463 18 днів тому

      Tax కట్టకు సంపాదిoచకు. ప్రభుత్వము ఇచ్చే ఉచ్చితాలు తీసుకో
      నాకు కూడా ట్యాక్స్ కట్టినపుడల్ల బాధ అనిపిస్తున్నది కాకపోతే ట్యాక్స్ లు తక్కువ ఉంటే బాగుంటుంది

    • @sbs6219
      @sbs6219 18 днів тому

      British vadu tax teskunnadu but aa level Infrastructure kuda kattadu apatlo... Desham lo Chala irrigation projects are British era only

    • @lakshmipolisetti896
      @lakshmipolisetti896 18 днів тому

      Taxes Singapore lagoa undali

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 18 днів тому +5

    Tax కట్టించుకొని ప్రజలనద్దివిరుస్తున్నారు middle classజనమే వ్యాపారవేత్తలకు రాయితీ ఇవ్వడము లేదు

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 18 днів тому +4

    ఇంత పెద్దమత్తం లొ పన్ను వసూల్ చేస్తే గనక ప్రభుత్వం పడిపోవడానికి ఎక్కువ సమయం లేదు మిత్రమా 😂

  • @suribabu6842
    @suribabu6842 18 днів тому +1

    Thank you sir for the great useful debate.

  • @mohanbabu9281
    @mohanbabu9281 18 днів тому +9

    Only middle people and salaried people and honest business men’s are suffering.politicians are showing their income as agricultural income to avoid taxes. For example KCR shown more than one crore rupees income for one acre. I think Income tax people are belied this as no action taken. Government is collecting taxes from honest people and spending for freebies and what ever thy are spending for other works major amount is going to the political persons and corrupt government officials

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 18 днів тому +1

    Very good topic, thanks

  • @venkatamanikyamkotni
    @venkatamanikyamkotni 18 днів тому +3

    దేశ ప్రజలు బాధ పడవలసిన పనిలేదు, దేశ సంపదను ఎవరు
    ఎలా దోచుకున్నా ప్రజలకు పోయేదేమీ లేదు, హిందూ నినాదంతోను, శ్రీరామ నామస్మరణతోను హాయిగా బ్రతుకుతాం, మోదీ గారు గెలవడానికి
    ఎలాగు ఇ వి ఎమ్ లున్నాయి, మోదీగార్కి ప్రజలతో పనేముంది.

  • @Nphmn1942
    @Nphmn1942 18 днів тому +4

    మూర్తి గారు జీఎస్టీ మీద డిబేట్ పెట్టినారు మీరు ధైర్యంగా ఈడి వస్తుందేమో జాగ్రత్త 10 సంవత్సరాల కిందట రైస్ ప్యాకెట్ 50 కేజిస్ ప్యాకెట్ 600 రూపాయలు ఇప్పుడు 25 కేజీల ప్యాకెట్ 1600 రూపాయలు జిఎస్టి పేరు మీద పలనా లేకివచ్చిన బిజెపి గవర్నమెంట్ ప్రజలను దోచుకుంటుంది

    • @heyaaban
      @heyaaban 17 днів тому

      you're right sir

  • @heyaaban
    @heyaaban 17 днів тому +1

    10 సంవత్సరాల కిందట రైస్ ప్యాకెట్ 50 కేజిస్ ప్యాకెట్ 600 రూపాయలు ఇప్పుడు 25 కేజీల ప్యాకెట్ 1600 రూపాయలు జిఎస్టి పేరు మీద పలనా లేకివచ్చిన బిజెపి గవర్నమెంట్ ప్రజలను దోచుకుంటుంది

  • @akhilyella7411
    @akhilyella7411 18 днів тому +4

    Sector wise GST should be best move to implement..

  • @tadepallisrihari3072
    @tadepallisrihari3072 18 днів тому +5

    CAs,Taxlawyers are happy now

  • @mudilimukhalingam3084
    @mudilimukhalingam3084 18 днів тому +12

    మూర్తి గారు మనము కొనుకున్న వసతువులు మీద GST వేస్టు.., తిరిగి ఆదాయం పన్ను టోటల్ జీతం మీద ఇన్కమ్ టాక్స్ వేషతున్నారు మన దేశం ఆడిటింగ్ సదువుకున్నవారా,.. లేక రూలింగ్ ప్రభుత్వం ఏది చెప్పితే చేశాతున్నారో.. అర్ధం కావటం లేదు....

  • @ChinnaChinna-b7w
    @ChinnaChinna-b7w 18 днів тому +1

    ❤❤❤❤❤❤ హాయ్ మోడీ మంచి బిల్డప్ ఇస్తున్నావ్ ప్రజావాణికి అద్భుతమైన పనులు మోడీ బిజెపి వాళ్లు అందరూ ఏం చేస్తున్నారు స్వామి గొప్పగా చెప్పావు మూర్తి ఇండియా గురించి గొప్పగా చెప్పావు జై శ్రీ మాత్రే నమః ❤❤❤❤❤❤❤❤❤❤

  • @aarress423
    @aarress423 18 днів тому +4

    నేను హిందువుగా బీజేపీకి మద్దతు దారున్ని... కానీ మిడిల్ క్లాస్ పౌరునిగా GST అంశం మీద వ్యతిరేకిని

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 18 днів тому +2

      దేశం కోసం ధర్మం కోసం మళ్ళీ బీజేపీ కి వోట్ వేయండి సార్ మీరు తగ్గద్దు

    • @aarress423
      @aarress423 18 днів тому

      @sk.jakeerhussain1845 అన్యునివైనా బాగా చెప్పావు బ్రదర్... ఈ విషయం లో మిమ్మల్ని(గుద్దెద్దుల్ని) చూసి మా వాళ్ళు చాలా నేర్చుకోవాలి🤗

  • @vinayakasyamprasad9790
    @vinayakasyamprasad9790 18 днів тому +2

    Finance minister is mad. I think public must revolt to this kind of policies

  • @అనీల్కుమార్భావతరంగాలు

    10% ఫ్లాట్ టాక్స్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది

  • @satyanarayanaprasadpalakur7606
    @satyanarayanaprasadpalakur7606 18 днів тому +12

    పెళ్లి చేసుకుని భార్య ను వదిలి వేస్తే వాడిని ఏమి చేయాలి?

    • @kirankumar-hd9qm
      @kirankumar-hd9qm 18 днів тому +2

      Vadini Modi cheyali😅

    • @DevaraDynastyGaming
      @DevaraDynastyGaming 18 днів тому +2

      Ee vade vadilesada pellam vadileste emm cheyalo kuda cheppu

    • @kashinath92463
      @kashinath92463 18 днів тому

      కిందిది కోసి వేయాలి 😁😃😀😁

    • @kashinath92463
      @kashinath92463 18 днів тому

      ​@@DevaraDynastyGamingపెళ్ళాం వదిలేస్తే పెళ్ళాం కాళ్ళు మొక్కాలి 😃😀😁😁

    • @ramkrishna7013
      @ramkrishna7013 16 днів тому

      Vaadi manana Vanni vadileyyali, eeme inkoka pelli cheskovali... Ade correct... Mana life manaki important evarikosam Danni kharab chekoraadu...

  • @acuityquest
    @acuityquest 18 днів тому +1

    ఏదైనా కారు కొన్నప్పుడు రోడ్డు పన్ను కడుతున్నాం. అలాగే పెట్రోల్ కొట్టించుకున్న ప్రతీసారీ రోడ్డు అభివృద్ధి పన్ను కదుతున్నాం. అయినా మళ్లీ టోల్ టాక్స్. మరి రోడ్డు పన్ను మరియు రోడ్డు అభివృద్ధి పన్ను మొత్తం ఏమవుతుంది.

  • @acuityquest
    @acuityquest 18 днів тому +1

    చాలా రోజుల తరువాత మంచి అంశం మీద చర్చ పెట్టారు.
    ఇతర దేశాల ఆదాయపు పన్ను సదుపాయాలు vs మన దేశంలో ఆదాయపన్ను సదుపాయాలు అనే అంశం మీద చర్చ పెడితే బాగుంటుంది.

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 16 днів тому

    మూర్తి గారు మంచి డిబేట్ నడిపారు.లోకంలో జరిగే దగాలను అన్ని చానళ్లు ముందుకు వచ్చి ధైర్యంగా ప్రజలకు,పాలకులకుకల్లు తెరిపించిననాడు దేశం బాగుపడుతుంది.

  • @Ramakrishna-y6q
    @Ramakrishna-y6q 18 днів тому +1

    టాయిలెట్ కి
    వెళ్తే టాక్స్

  • @HabibullaKadiyala
    @HabibullaKadiyala 18 днів тому +6

    వాళ్లు పసిగట్టేశారు. మనదేశంలో పాప్కాన్ ఇంత డిమాండ్ ఉందని 😂

  • @KrishnaseshuT
    @KrishnaseshuT 16 днів тому

    Very nice topic Murty garu, please continue discussing the road blocks for new business development in our country !

  • @mallela0109
    @mallela0109 18 днів тому +1

    లక్షల కోట్ల సబ్సిడీలు, ఉచితాలు ఇవ్వాలి. ఖాన్ గ్రెస్ తాకట్టు పెట్టిన గోల్డ్ రిలీజ్ చేయాలి.పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకున్న అప్పులు,విదేశీ రుణాలుతీర్చాలి.పబ్లిక్ సెక్టార్ మొత్తం నష్టాల్లోనే వుంది.మొత్తం జనాభాలో 2%ప్రజలే ఇన్కమ్ టాక్స్ కట్టేది.
    ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ,ఇంప్రూవ్ చేసుకోవాలి.మరి ప్రభుత్వానికి ఆదాయం ఎలా?
    *అలా అని కొద్దిమంది మీదే ఎక్కువ భారం వెయ్యడం సరికాదు*

  • @rapidigmhari
    @rapidigmhari 18 днів тому +4

    Freebees viriviga ivvali ani Govt vallu anukunnantha kalam tax lu ilage untayi.

  • @nageswararao5554
    @nageswararao5554 18 днів тому +1

    ఎప్పుడైనా ఒక్కసారి థియేటర్ కి వెళ్లి తినే పాప్కార్న్ కి గిల గిల కొట్టుకుంటే మరి కరెంట్ బిల్ ప్రతి నెల 1000 కి తక్కువ రావట్లేదు మరి దాన్ని ఎవడికి ఇచ్చావు

  • @venkateshvenkatesh-hb4zb
    @venkateshvenkatesh-hb4zb 18 днів тому +9

    This GST is not suitable for the Coman man

  • @drdayanandswamykadari4091
    @drdayanandswamykadari4091 18 днів тому +2

    ఇంత దోచుకుంటున్నా కూడ మోడీ గారిని విమర్శించే ధైర్యం మీలో ఎవరికి లేదూ, మోడీ చంకలో చేరినా గోదీ మీడియా లాంటీ వారే🙏

  • @spkommasrinivas
    @spkommasrinivas 17 днів тому

    Good journalism

  • @kanakammahendar5593
    @kanakammahendar5593 18 днів тому

    Good topic sir

  • @Sunnysms-c2f
    @Sunnysms-c2f 18 днів тому +2

    ఇందిరా గాంధీ ఎప్పుడో చెప్పింది. ఇండియన్స్ గొఱ్ఱెలని. మోడీని నెగ్గించారుగా బరించడమే తప్పా చేసేదేమీ ఉండదు. ప్రజల సొమ్ముతో రాజభోగాలు అనుభవించే వారికి ఏమి తెలుస్తాయి ప్రజల కష్టాలు. ఒక్కసారి ఓడిస్తే తెలుస్తాది బ్రతుకంటే ఏమిటో.

  • @venkateshvenkatesh-hb4zb
    @venkateshvenkatesh-hb4zb 18 днів тому +1

    Yes agree with statement mr murti

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 12 днів тому

    A very valid point!
    Yes, under the current GST regime, the common man (individual consumers) bears the burden of paying taxes on their purchases, without being able to claim any input tax credit (ITC). This is because ITC is only available to businesses that are registered under the GST Act and are making taxable supplies.
    In contrast, businesses can claim ITC on the taxes paid on their inputs, which reduces their tax liability. This can lead to a situation where the common man ends up paying more taxes compared to businesses.
    This is often referred to as the "cascading effect" of taxes, where the taxes paid by the common man are not offset by any credits, resulting in a higher tax burden.
    To illustrate this, let's consider an example:
    Suppose a common man buys a product worth ₹100, which has a GST rate of 18%. The common man pays ₹18 as GST (100 x 18%).
    Now, suppose a business buys the same product worth ₹100, which has a GST rate of 18%. The business pays ₹18 as GST (100 x 18%). However, the business can claim ITC of ₹18, which reduces its tax liability to zero.
    In this example, the common man pays ₹18 as GST, while the business pays zero GST due to the ITC claim. This highlights the uneven tax burden between the common man and businesses.
    It's worth noting that this is a complex issue.

  • @AmarNath-sl3rn
    @AmarNath-sl3rn 18 днів тому +2

    GST = Goods and Sitaraman Tax.

  • @muppaneninagendraprasad6730
    @muppaneninagendraprasad6730 18 днів тому

    Nice debet👍

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 7 днів тому

    GST పైన నిందలు వేయాల్సింది.... గత పదేళ్లకి పైగా పాలన చేస్తున్న బిజెపి పైన... కానీ కాంగ్రెస్ ని టార్గెట్ చేసి విశ్లేషణ చేయడం , సబ్జెక్టు ని పక్కదోవ పట్టించారు ... ఇది పరోక్షంగా బిజెపి ని కాపాడండకి ప్రయత్నంగా ఉంది .

  • @janusartsandcrafts8454
    @janusartsandcrafts8454 18 днів тому +1

    రోజు గాలి పీల్చే మీద కూడా పన్ను వెయ్యండి చాలా వస్తది

  • @kshivarajkondapuram2661
    @kshivarajkondapuram2661 16 днів тому

    తాతల కాలంలో తినడానికి తిండి దొరకని కాలంలో బ్రిటిష్ వాలు ఇంట్లో ఉన్నా ధాన్యాన్ని తీసుకువెళ్ళేవలంట, అప్పుడు తిందమంటే దొరకని తిండికి ఇప్పుడు, తినే తిండికి కూడ tax కట్టే రోజులు వచ్చాయి. ఇది ప్రజాస్వామ్య పాలనలగే నడుస్తుందా, ఇందుకోసమేనా అప్పట్లో రక్తం చిందించి స్వాతంత్ర్యం తెచ్చుకున్నది. సామాన్యుడు బతుకలేని పరిస్థితులను తీసుకు వస్తున్నారు.

  • @rahulchintala8089
    @rahulchintala8089 18 днів тому +2

    No work no paying tax

  • @SrinivasThippeneni
    @SrinivasThippeneni 18 днів тому

    Sastri garu super speech sir correct sir

  • @gandhicharugundla9014
    @gandhicharugundla9014 18 днів тому +1

    GSR SASTRY GARU MAY BE A GREAT ECONOMIST. BUT THIS IS NOT A PLATFORM TO NAME THE ADOPTING PLATFORM. HE NEEDS TO CONCENTRATE ON THE GOVT THAT IS IMPLEMENTING THE POLICIES. YOU AS AN ANCHOR SHOULD ADVISE HIM NOT MAKE THIS A POLITICAL PLATFORM

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 18 днів тому +1

    Not sure why central government not understand......or they are thinking people will anyway vote for BJP.....next time it will be difficult if it is same behaviour

  • @madanmohan4722
    @madanmohan4722 17 днів тому

    Petrol and diesel meeda gst veste manchidi

  • @TechCric
    @TechCric 18 днів тому +1

    One of my friend just because of this reason he went dubai and doing job there

  • @sambasm1
    @sambasm1 18 днів тому +1

    Double taxation is a big hurdle for common man , mostly prople don't understand and everyone suffer. Govt became big business with this. No enterpriser can earn more money than govt with this double taxation. Very unfortunate and pity situation. Slowly people will move out of india. Despite all this still corruption is still rampant and pathetic is we all accept it as a norm.
    Why not have tough and speedy justice on corruption.

  • @albiorixsaturn3532
    @albiorixsaturn3532 18 днів тому +1

    It is a new gift for 1.4+ billion Indians. Enjoy the new govt regime! 😂

  • @Ram-fy4ss
    @Ram-fy4ss 18 днів тому

    మూర్తి శాస్ట్రీ చెప్పింది అర్ధం కాక బ్రేక్ చెప్పావు కదా?

  • @aarress423
    @aarress423 18 днів тому +1

    చైనా తరహా MSME లను ప్రోత్సహించి అభివృద్ధిని సాధించాలి

  • @janatha9709
    @janatha9709 17 днів тому

    Tole Plaza must and should be maintained by the government only.

  • @rapidigmhari
    @rapidigmhari 18 днів тому +1

    Mari colgate ki oka gst… uppu unna colgate vere gst leda?
    Restaurants ki ma uppu meme techukuntam… curries meada gst emanna thaggidda?

    • @kashinath92463
      @kashinath92463 18 днів тому

      😃😀😁

    • @kashinath92463
      @kashinath92463 18 днів тому

      రోడ్డు మీద వెళుతుంటే హోటల్ నుండీ బిర్యాని వాసన వచ్చినా సర్వీస్ టాక్స్ 18 % వేస్తారేమో

  • @sai-yd7pg
    @sai-yd7pg 18 днів тому

    Even Tax on food curries as well

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 16 днів тому

    చిన్నప్పుడు చరిత్ర పాఠాలలోజుట్టు పన్ను బొట్టుపన్ను , జిజియా పన్ను పాలకులు విధించి నట్లు చదువుకున్నాము.దాన్ని మించి నేటి ప్రభుత్వం చాల హాస్యాస్పదంగా మూర్తి చెప్పినట్లు పన్నులు విడిస్తున్నది. గడచిన cong ప్రభుత్వం రకరకాల పన్నులు విడిస్తున్ననేపంతో gst తెచ్చి లేవలేని పేదలపై పరోక్షంగా పన్నులు,పేలాలు ఎరుకుంటున్నది.ఈ మాదిరి debate లు తరచూ పేదలకు ప్రజలకు తెలిసే టట్లు పేపర్ల ద్వారాప్రకటించి తెలియ చేయాలి.ఓట్ల రాజకీయం చేసే సం, ఈ విషయాలు తెలియ చెప్పాలి.పెద మధ్య తరగతి ప్రజలు నలిగి చస్తున్నారు.నీత్యావ సరాలు ఆకాశాన్నంటు తున్నాయి.ఇంత ఘోరంగా వున్న మేధావులు ,పార్టీల నాయకులు 10 సం,నోరు మెదపలేదు.gdp,కాకి లెక్కలు వేసి గొప్పగా దేశం దూసుకు పోతున్నట్లు ప్రకటనలు.aనలిస్ట్ లు చెప్పే మాటలు వింటుంటే ప్రజలు ఎంత దగా పడ్తున్నారో.తెలుస్తున్నది. ఈ చెప్పే మాటలు చేమిటికి శం కూది నట్లు.ఒక్క ఎంపీ కూడ ఈ దోపిడీని అడిగే ధైర్యం లేదు.వీళ్లా ప్రజా నాయకులు.oకరిమీద ఒకరు బర్డ చల్లుకోవడమే.

  • @amruthprasad4992
    @amruthprasad4992 18 днів тому

    The presenter thanks too, smart Of his knowledge. He should understand the GST tax is not imposed by the Central government alone. State finance minister also part of the council I agree too many slabs also combousum for common man to understand

  • @venkateshvenkatesh-hb4zb
    @venkateshvenkatesh-hb4zb 18 днів тому

    Totally negative results for the Coman men situation until unless reduce the GST

  • @YT_Civilian
    @YT_Civilian 17 днів тому

    Anni taxes aaa Andi. Even after paying lot of IT we are being taxed like hell. This government doesn’t deserve to rule the centre. We definitely need a change of central gov

  • @lovelychantigaduu
    @lovelychantigaduu 16 днів тому

    Nijam ga Too Much ....

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 18 днів тому +1

    ప్రజలు భారత దేశము లో తెలుగు లో చెప్పాలి అంటే ఉచ్చ, పోయినా మరుగుదొడ్డి కి పోయినా G. S. T.. కట్టి ఈ దేశము లో బ్రతుకు ఈ డ్చాలి. మన మోడీ ప్రభుత్వం లో.

  • @deepthig5874
    @deepthig5874 18 днів тому

    Mana india lo Tax system & Judiciary system(very slow process) both r worst..where Govt need to work on to make ppl live in india

  • @chundruprasad7779
    @chundruprasad7779 18 днів тому

    ఇంతకీ శాస్త్రిగారు నిర్మలా రామన్ కు ఏం చెప్పాడు ! పార్లమెంటు సభ్యులకు జీతాలు inflation ratio ప్రకారం పెరిగేటట్లు GO తీసుకొచ్ఛారు. మరి ప్రజలకు inflation rate ప్రకారం వారికి కూడా income పెరగాలి కదా కాని పెరగనివ్వట్లేదు కదా. 2022 కు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే లా చేస్తానని చెప్పింది ఏం జరిగింది.

  • @venkatakrishnakaminedi9798
    @venkatakrishnakaminedi9798 18 днів тому

    Sir please escalated this issue

  • @Cajanaki
    @Cajanaki 17 днів тому

    Nenu ee tax valla upper middle class nunchi lower middle class ki padipoanu

  • @ghantasalasonu9045
    @ghantasalasonu9045 18 днів тому

    Movie teesthe baguntadi middle class stories

  • @az-kn5fg
    @az-kn5fg 18 днів тому

    I agree taxes should be there at lower rate according to payment capacity, economy generation etc but notc comparing with dubai , Singapore where less than 10 crore population live ..

  • @gandhicharugundla9014
    @gandhicharugundla9014 18 днів тому

    SASTRY garu has devious motives. He is criticising CONGRESS party categorically but this is not a platform to demonise the political parties.
    He needs to advise the administration to modify the GST rules if he thinks they are not fairly implemented

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd 18 днів тому +5

    Bjp bathayilani teesukurandi debate ki deeniki emi covering istharo janalaki chupinchandi

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 17 днів тому

    ఇందిర గాంధీ కాలం లో స్లాబ్ 97.7 శాతం వేసిన సంగతి తెలుసా

    • @ramkrishna7013
      @ramkrishna7013 16 днів тому

      Appatlo nadichindi, vesindi... Ippude janalu update ayyaru, taxes rational ga undali kada...

    • @kkkkkkk3771
      @kkkkkkk3771 16 днів тому

      @ramkrishna2698 కేరళ లాంటి raastraalu ఉచిత పథకాలు పెట్టుకొని దివాలా లో ఉన్నాయి..ఉచిత పథకాలు వద్దు అనుకుంటే అన్ని సెట్ అవుతాయి...ఇండియా లో tax లేకుండా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో దివాలా అవ్వడమే

  • @Pulseofindia_TheTruth
    @Pulseofindia_TheTruth 18 днів тому +1

    Not India but Tax India

  • @Booomerang123
    @Booomerang123 12 днів тому

    Dear Mr.Murty
    You always select topics useful for society
    You always choose knowledgeable , impartial, intellectual people for discussion
    మాట్లాడితే మొహమాటాలు ఉండవు. కుండ బద్దలు కొడతారు
    బాగా ప్రిపేర్ అయి వస్తారు
    ఇదే మీ బలం
    నేను మీ కంటే వయసులో పెద్దవాడిని.
    అందువల్ల మీకు నా ఆశీర్వాదం ఇస్తున్నా,✋✋✋
    ఇట్లు
    మీ శ్రేయోభిలాషి
    దక్షిణామూర్తి
    చెన్నై

  • @Pulseofindia_TheTruth
    @Pulseofindia_TheTruth 18 днів тому

    I concern more about digital payments wayback that if the govt impose any fee on it. For every time he or she sends money to other person he should be taxed. So do not depend too much on digital payments

  • @jagadesgwarreddykanthala7409
    @jagadesgwarreddykanthala7409 16 днів тому

    WONDERFUL DEBATE, ALL THE INDIANS NEED TO KNOW THE TRUTHS OF OUR MOST WOREST TAX SYSTEM, AFTER 100 YEARS INDIA WILL BE PLACED IN TOP 10 POOREST COUNTRIES IN THE WORLD WITH OUR WOREST envision

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 18 днів тому +1

    Stupid govt , unbearable taxes, who are the senseless officers guiding Govt about taxing people!?

  • @rsbandla349
    @rsbandla349 18 днів тому +1

    Goppa desam sir manadi

    • @kashinath92463
      @kashinath92463 18 днів тому

      పది మంది పిల్లల్ని కన్న వాడికి నలుగురు పెళ్ళాలు ఉన్నవాడికి నో ట్యాక్స్ ఆల్ ఫ్రీ , పాలకులు ఇటలీ నుంచీ వస్తారు, ఓటర్లు బంగ్లాదేశ్ నుండీ వస్తారు,
      మధ్య తరగతి వాడు టాక్స్ కడుతారు ఇలాంటి దేశం ప్రపంచం లో ఎక్కడా లేదు

  • @vompoluvenkatsatyasangamah1643
    @vompoluvenkatsatyasangamah1643 18 днів тому +1

    another 100 years modi is the PM. ONLY alternative is Modi to be promoted as IMF ప్రెసిడెంట్ or World Econonic Forum ప్రెసిడెంట్

  • @geekiran
    @geekiran 17 днів тому

    Recently I heard a comment from a Syrian man that they don’t want the dictators with decades of ruling who build their own statues, so they demolished the dictatorship. But India being a highly regarded democracy couldn’t change their decade old leaders. And so the people have to pay prices and taxes.

  • @rapidigmhari
    @rapidigmhari 18 днів тому +1

    Sampadana paina Tax kattakharleni business Politics 😂

  • @AnojRaoSankili
    @AnojRaoSankili 18 днів тому

    Sir i like you today❤

  • @kanilarora
    @kanilarora 18 днів тому

    Prof. GVR Shatri : Blame Nehru !!

  • @prasadreddy1131
    @prasadreddy1131 16 днів тому

    12 months lo 8 months government ki 4 months mana intiki

  • @venkatakrishnakaminedi9798
    @venkatakrishnakaminedi9798 18 днів тому

    Emi kuda gst? 😡

  • @k.srinivasrao817
    @k.srinivasrao817 17 днів тому +1

    Weste government in India

  • @sambasivarao98
    @sambasivarao98 18 днів тому +1

    Madam richest &ritcher are paying less than10% where as a middle employee is paying 3o%luxurious life style people will spend lot but middle class life style is poor but taxes paying is high why this system sir

  • @venkateshvenkatesh-hb4zb
    @venkateshvenkatesh-hb4zb 18 днів тому

    Now it is absolutely tax india

  • @nikhelnaiduakula1680
    @nikhelnaiduakula1680 18 днів тому

    I Am Comman why center government think comm fishthinls. So I want BP card always.

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 17 днів тому +1

    To All Indians, We all did blunder, it is given 3rd time chance to BJP, if this will continue, they will insist for tax for Marriage, eating food &even for sleeping, think all of you about BJP.

  • @siramchandramohan8798
    @siramchandramohan8798 18 днів тому

    Sale of plots or sites new income tax