ఇవిగో ఆధారాలు.. | Shocking Twist In Jani Master Case | Female Choreographers Reveals Evidence | RTV

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 33

  • @IfredomKing
    @IfredomKing Місяць тому +46

    జానీ మాస్టర్ కు సపోర్ట్ 👍🥇🇮🇳🇮🇳నేషనల్ అవార్డ్ విన్నర్ mana తెలుగు వాడు

  • @suprajachintada4985
    @suprajachintada4985 Місяць тому +25

    Mee ladies andariki 🙏......mee valla oka family ni save chestunnanduku chala chala Thanks amma......we love jony master....please save jony master

  • @Shaiktasleem-c6t
    @Shaiktasleem-c6t Місяць тому +14

    We love jani master pls save him .ammalu meeku handsoff mundukochi support chesthunanduku

  • @vigo-i9s
    @vigo-i9s Місяць тому +2

    జానీ మాస్టర్ ఒక మంచి కొరియోగ్రాఫర్
    మంచి వ్యక్తి జానీ మాస్టర్ కి మళ్ళీ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

  • @deepthiap2669
    @deepthiap2669 Місяць тому +20

    where is madhavilatha now … I want her interview now 😂😂😂😂

    • @Happylife-x4v
      @Happylife-x4v Місяць тому

      Super ga adigav.. Madhavi latha evaroo kopam johny master paina tesindi... Waste.. Person.. Ippudu mokam ledu

  • @harishharsha7123
    @harishharsha7123 Місяць тому +2

    Justic for jani master...jai master❤❤❤❤🎉🎉

  • @arunayeduvaka1669
    @arunayeduvaka1669 Місяць тому +5

    I will support jani master

  • @kavithakondagari8597
    @kavithakondagari8597 Місяць тому +21

    Intha mandi Ladies work chesina jhony master. Good person. Srasti abadam cheputhondi. Money kosam draama andutundi

    • @RaniKandikuppa
      @RaniKandikuppa Місяць тому

      జానీ ammayito గడిపారు కదా చప్పట్లు రెండు చేతులూ కలిసినా
      అతను భార్యకు అన్యాయం చేశారు 100పర్సెంట్ నైతికంగా..
      ఇంకోటి ప్రతీ ఒక్కరితో అలా అందరూ బిహేవ్ చేయరు
      ఇంక shrashti పెర్ఫార్మెన్స్ నీ ఎవరూ beat చేయగలరు?
      ఆ ఇన్ఫిరియారిటీ complex ఉండొచ్చు
      ఇవన్నీ u tube లో చూసాక నాకు ఏర్పడిన ఒపీనియన్ అంతే నిజానిజాలు దేవుడెరుగు

  • @amulukhan9864
    @amulukhan9864 Місяць тому +4

    God bless jani master

  • @jyothireddy9736
    @jyothireddy9736 Місяць тому +3

    We support Johni master

  • @arunasreekavuri
    @arunasreekavuri Місяць тому +8

    Bollywood ప్లాన్ కూడా

  • @TrueContent_imp
    @TrueContent_imp Місяць тому +3

    శ్రష్టి ఏవైతే ఆరోపణలు చేసింది అవి కేవలం ఆరోపణలు మాత్రమే. అందరికీ తెలుసు చట్టాలు ఆడవాళ్ళకి ఎంత అనుకూలంగా ఉన్నాయో... ఇక్కడ వారిని తప్పుగా అనట్లేదు.
    చట్టల్లోని లొసుగులను ఉపయోగించుకుని ఈ రోజు ఆమె మాస్టర్ పై కేసు పెట్టింది. అందుకు గాను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె మైనర్ అయినప్పుడే చేశాడు అంటే కేసుకి బలం చేకూరుతుంది. ఆ పాయింట్ పట్టుకుని ఈ రోజు ఎవరు నిజా నిజాలు తెలియకుండా జానీ మాస్టర్ తప్పు చేశాడు అంటున్నారు ఏదో వీళ్ళు వెళ్ళి దగ్గర ఉండి చూసినట్టు.
    జాని మాస్టర్ తప్పు చేయలేదు అని కూడా చెప్పలేం.
    కానీ ఇన్ని రోజులు గడిచినా సరైన ఆధారాలు లేవంటే అది కేవలం కావాలని కేసు పెట్టారని అర్థం అవుతుంది.
    అల్లు అర్జున్ వేరే వాటిలో ఎప్పుడూ తల దూర్చాడు అంత ఈజీ గా. మరి ఈ అమ్మాయి కేసు పెట్టిన వెంటనే అంతగా రియాక్ట్ అయ్యాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది అని నా అభిప్రాయం.
    ఇప్పుడు అందరూ నిందిస్తున్నారు మాస్టర్ని. అదే మీకు ఎవరో వచ్చి ఒక అమ్మాయి నాకు ఇతను చిన్నప్పుడే అన్యాయం చేశాడు అంటే మీరు నిజంగా చేసినట్టేనా......
    అన్ని కోణాల నుంచి ఆలోంచి ఒకర్ని నిందించండి.
    ఏవి తప్పులో ఏవి ఒప్పులో తెలియకుండా నిందిస్తున్నారు. అలా చేసి మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు కదా...

  • @ggk2670
    @ggk2670 14 днів тому

    Paid artists రేప్ చసేనా ప్రూఫ్స్ ఉంటానా పోలీస్ వాడేనే అరెస్ట్ చేసాడు

  • @kkeerthi4008
    @kkeerthi4008 Місяць тому +2

    Jani master is a good choreografr no doubt about it..but what about his charecter having an extra marital relation ship its not acceptable.. nd that lady srishti she z in relatnship with a married guy and telling that he blackmailed her..for opurtunities she took his help.. nd about cancelling the award its a good decision bcoz to take national awrd apart from talent and hardwork character is also important..and for selecting nd giving these awards knowing their character is also important nd it should b applicable to every field ..than only that award will ve value

    • @Happylife-x4v
      @Happylife-x4v Місяць тому

      😂😂😂 that lady wanted to marry Johnny master.. She rejected her.. That's why she planned and destroyed.. Don't support wrong.

    • @vishwakumba9199
      @vishwakumba9199 Місяць тому +1

      You are right. People winning gold medals and silver medals for the country also become role models. The young generation easily get influenced by them and start following them making key attribute of their own characters. They are likely to believe that as long as you have talent, you can do anything in the world and easily get away, even if it is sexual exploitation of the young/vulnerable.

    • @TrueContent_imp
      @TrueContent_imp Місяць тому

      Kevalam aaropanala valla oka national award kolpobadam entha baadhano telilusaa
      Oka Vela adi nijam ayithe it's 💯 % correct.
      But there is no evidence to prove her case...
      Chudandi
      Ee case lo anni losugule unnay
      Kesu patistamga undataniki emi levu.
      kevalam ame minor ga unnappudu jarigindi ani matrame ee case ni intha varaku techindi.
      Ledante ee case eppudoo close ayyedi

  • @BatthalaNarendra
    @BatthalaNarendra Місяць тому

    Baga use chesadu

  • @jesusamma684
    @jesusamma684 Місяць тому

    Amma, Jani gari wife' gare swayangaa chepparu kada Amma. Court lo unna visayaniki enduku matladutunnaru.

  • @Keerthiandikota-t9t
    @Keerthiandikota-t9t Місяць тому

    Abba ipudu gurthochadaa meku vaadu😂😂

  • @perammamishra6028
    @perammamishra6028 Місяць тому +2

    Aa amaiki kuda arrest cheyali dini yenakka yevaru unnaru wala ki kuda baitiki lagali

  • @thupaakiramuduthupaakiraam4566
    @thupaakiramuduthupaakiraam4566 Місяць тому

    Allu arjun enduku laagutaaru coment pettevalluku cheptunna

  • @marellapr1369
    @marellapr1369 Місяць тому +1

    Boycott Allu Arjun

  • @KNuthan
    @KNuthan Місяць тому

    Kavalaney master ni erikincharu ,papam tana life spoil chaysaru

  • @BatthalaNarendra
    @BatthalaNarendra Місяць тому

    Jaffa dana