నిపుణుల ఉద్దేశంతో వార్త మొదలు పెట్టారు.... కానీ దేశాన్ని ఉద్ధరించు పని మాకే సొంతం అనే చందంగా ఉంది మీ వ్యాఖ్యానం.... అన్ని మెమె చెబుతున్నం కదా ఇక పరిశోధన, శాస్త్రవేత్తల అభిప్రాయం అవసరం లేదని మీ ఉద్దేశమా.....?? మీ అత్యుత్సాహం చూడ్డానికి, వినడానికి కొంచెం జ్ఞానం, విజ్ఞత ఉన్నావానికి అసహ్యంగా ఉంది
Prproblem is not only with electric cooker. It is with aluminum bowls. Irrespective of whether we are using electric cooker or not if we use aluminum bowls then it causes cancer.
సిగ్గు శరం ఉండాలి, govt కి చెప్పండి మా ప్రజల తరుపున, నిపుణులు పడుకున్నారు కదా , రైస్ కుక్కర్లు తయారయ్యి మార్కెట్ లో వచ్చిన తర్వాత చెబుతారు, మీరు వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టింది..
Don't mislead people with such false news. Nowadays we get electric cookers with stainless steel pots which are healthier and no gas used which inturn environment friendly.
మట్టి పాత్రల్లో వండిన వి ఆరోగ్య పరంగా బాగుండేవి,, ఇపుడు ఇలా వచ్చిన వి ఏదో ఒక ఆరోగ్య సమస్య ను తెస్తున్నాయి. So we need to Switch back to olden methods...
@@harshasrinivas1456 manchi vi adopt cheskovadam lo tappu ledu ,,, kattela poyyi vadamani anatledu , health conscious ness chuskovali ,, modern eminities vaddu anadam ledu , which lead to harm full to normal life that should be avoided,,,, facilities ippudu better anipinchina long run lo effect kanipisthundi,,,choice is ours....
నువ్వు చెప్తున్నావు గాని ఇంట్లో నీ పెళ్ళాం కూడా అదే వండుద్దిరా తమ్ముడా జాగ్రత్త మరి .మట్టి గిన్నెలో వండిందా స్టీల్ గిన్నెలో వండిందా గ్యాస్ మీద వండిందా కుక్కర్లో వండిందా అడిగి తిను రా తమ్ముడు
రైస్ కుక్కర్ బ్రాండెడ్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ బాగుంది భలే ఉంది సూపర్ ఈ రోజుల్లో టీవీ యాడ్స్ పేపర్ యాడ్స్ ద్వారా పెద్దపెద్ద కంపెనీలు మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయి
1955 లో రైస్ కుక్కర్ కనుక్కోంటే ఇండియాలో కి 1990 ల నాటికి వచ్చాయి......1990 నుండి 2022 నాటికి ప్రజల ఆయుఃప్రమాణం సగటున 55 సంవత్సరాల నుండి 80 సమత్సరాలకు పెరిగింది......మీరుచెప్పేది నిజమైతే ఇది ఎలా సాధ్యం......ఇలాంటి ఫేక్ న్యూస్ first బంద్ చేయండి....
టీవీ నైన్ వాళ్లకు ఫస్ట్ చెయ్యవలసిన పనేంటంటే దయచేసి మీరు ఇతర కంపెనీలు పబ్లిసిటీ యాడింగులు మీరు జనాల్లో తీసుకురాకుండా చూడండి మీరే డెవలప్ చేసారు మీరే సెయిలింగ్ పెంచుతారు మీరే కామెంట్ రూపంలో కొనుక్కువద్దాం చెబుతారు మీరు టీఆర్పీ పెంచుకోవటానికి కంపెనీ వాళ్లు మీకు ఇచ్చే ఆర్ట్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ డెవలప్ చేయడం మానేయండి ఆ తర్వాతనే వింటాం
మరి ఇటువంటి Cooker ni market lo release cheyataniki permission ichina government ఎవరిది ? (ఎలాగో అడగరు కాబట్టి British Government మీద thosedam లేదంటే Pakistan week ga వుంది కాబట్టి Pakistan government mida thoseddama ?)
Bongu em kadhu .. rice cooker aithe enti normal poyyi aithe enti aluminum use cheste endhulo aina ibbandhe aina parle thintam le 100 years evadu bathakanili rale
Don't tell anything you know as facts. For the facts you need scientific evidence. Please study about the topic before you present. Summary cheppadaniki 1 minute chaalu. 5 minute avasaramledu. Socially irresponsible.
Pls information clear ga evvandi, first rice cooker danger annaru tharvatha rice danger antunnaru ...entooo, this video looks like showing advantages of rice cooker instead of danger
సేమ్. టు. సేమ్ టీవీ9.చూసినా క్యాన్సర్ వస్తుంది
Well said🤣
Thumbnail chusi same edey comment pedadam anukunna kani mirey pettesaru
క్యాన్సర్ సంగతేమో గానీ..నాకు మాత్రమ్. B p... హర్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది
😂😂😂
😂😂
ఇక్కడ వీడియోని చూపించే బదులు, ప్రభుత్వానికి వీటి తయారీని నిలిపివేయాలని కంప్లైంట్ చేయొచ్చు కదా.
Nijamee ....kada...
Ame matadutunnav raaa naralu cut aipoyay
బాగా చెప్పారు
@@lionwalaedits 🙈😂😂😂
Prabutwale mana aarogyaniki hanikaram.Alanti prabhutvala meedha aasalupettikovadam ante gorre kasayilani namminattu vuntundhi. So ilanti vishayalalo govt paina aadara padakunda, mana aadar cards ekkuva kalam manugadalo vundela maname chusukovali....
ఇలాంటి న్యూస్ ప్రజలకు చెప్పే బదులు.. గౌర్నమెంట్ కు రైస్ కుక్కర్ ల తయారీ బంద్ చేయమని చెప్పచ్చు కదా
Company ki government connection kavochu
అరె నువ్వు ఇప్పుడు వాడమని చెప్తున్నావా వద్దు అని చెప్తున్నావా లేదా బ్రాండ్ కుక్కర్లు కొని వాడుకోమని చెప్తున్నావా
Emo ardham kavatledu
😀
😂😂😂
నిపుణుల ఉద్దేశంతో వార్త మొదలు పెట్టారు.... కానీ దేశాన్ని ఉద్ధరించు పని మాకే సొంతం అనే చందంగా ఉంది మీ వ్యాఖ్యానం.... అన్ని మెమె చెబుతున్నం కదా ఇక పరిశోధన, శాస్త్రవేత్తల అభిప్రాయం అవసరం లేదని మీ ఉద్దేశమా.....?? మీ అత్యుత్సాహం చూడ్డానికి, వినడానికి కొంచెం జ్ఞానం, విజ్ఞత ఉన్నావానికి అసహ్యంగా ఉంది
Electric raice కుక్కర్ గొప్పతనం ఈ వీడియో చేసినట్టుగా వుంది తప్పదానివల్ల వచ్చే నష్టాలను పూర్తిగా చెప్పలేదు.
Yes
అవును
Yes correct daani importence gurinchi cheppinatte vundi
Avunu
Vallaki telisthe kada cheppadaniki edo line pattukoni 10 mins news prepare cheyali
సింగపూర్ లో అందరు ఈ ఎలట్రికాల్ వాడుతున్నారు కానీ ఎవరికీ క్యాన్సర్ రావడం లేదు ఇది ఫేక్ న్యూస్
Prproblem is not only with electric cooker. It is with aluminum bowls. Irrespective of whether we are using electric cooker or not if we use aluminum bowls then it causes cancer.
Bachelor's unte oka like 😓
మొత్తానికి బ్రాండెడ్ ని ప్రమోట్ చేస్తున్నారు......టీవీ9 అకౌంట్ లో మౌంట్ పడినట్లుఉంది.
👍🤣
🤣🤣🤣🤣
నువ్వు సూపర్
నేను 15 ఇయర్స్ నుంచి వాడుతున్నాము
Electric rice cooker lo డైరక్ట్ గా వంట చేస్తే నష్టమా లేక రైస్ ని మరో పాత్రలో పోసి వండితే పర్వలేదా, వివరంగా చెప్పలేదు.
వాడు ఏం చెప్పారు సార్. కానీ ఐదు నిమిషాలు వాగుతాడు 😀😀😀 👍👍👍
క్వాలిటీ తక్కువగా ఉన్నవి వాడవద్దు... సాగదీసి విషయాన్ని కన్ఫ్యూజ్ చేయవద్దు...
👌👌👌
మీరు ఏమి చెప్పారో మీకన్నా అర్థం అయ్యిందా... thumbnail ఏంటి, చుపించింది ఏంటి
K.D.M గోల్డ్ ఐటం తో కూడా కన్సర్న్ వస్తుంది కదా ఎందుకో చెప్పారు
నాసిరకం రైస్ కుక్కర్ వద్దు, ఒక మంచి బ్రాండ్ కుక్కర్ వాడు, అని అంటున్నారు
Govt ki complaint చెయ్యాలి కదా. వాడొద్దు అని మనకు చెబుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుంది.
Give a genuine conclusion.First meeru oka clarity tho unte better.Don’t confuse us.
Japan lo andhari cookers lo thintaru Mari Japan lo cancer cases enni cheppagalara ?
సిగ్గు శరం ఉండాలి, govt కి చెప్పండి మా ప్రజల తరుపున, నిపుణులు పడుకున్నారు కదా , రైస్ కుక్కర్లు తయారయ్యి మార్కెట్ లో వచ్చిన తర్వాత చెబుతారు, మీరు వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టింది..
Rice cooker gurinchi cheptu biyyam loki enduku velladam sir
😃😃
Biyyam lo arsenic chemical (pesticides valana) aluminum bowl tho reaction avvadaaniki chance undhi
నేను 20 రోజులు ఆ రైస్ తిన్న ఇప్పటికీ రెండు నెలలు అవ్తున్న సరే స్కిన్ ఎలర్జీ పోవట్లేదు
అందరూ చెప్పే వాళ్లు కానీ ఎవరూ పాటించే వారు లేరు news కూడా అంతే
Nenu follow avutunnanu... 6years nunchi maa into fridge ledhu.. clay pot vanta...
Iam not using electric rice cooker & refrigerator & aluminium vessels....
Only iam using claypot for cooking.
Matter starts after 2 minutes. Befor only corporate school student explanation about a history question.
20 సంవత్సరాలనుండి తింటున్నాం, మరి మాకు ఏ క్యాన్సర్ రాలేదే..
Any Brand electric cooker is not good for health
Electric fridge , electric grinder and every thing is electric
Don't mislead people with such false news. Nowadays we get electric cookers with stainless steel pots which are healthier and no gas used which inturn environment friendly.
S
Any reserch evidence quoted to support??
మట్టి పాత్రల్లో వండిన వి ఆరోగ్య పరంగా బాగుండేవి,, ఇపుడు ఇలా వచ్చిన వి ఏదో ఒక ఆరోగ్య సమస్య ను తెస్తున్నాయి. So we need to Switch back to olden methods...
phone, tv, fan, AC, internet, fridge, toilet, water supply lekunda brathakagalara. dialogues veyadam chala easy. poga oodothu gantalu gantalu kattela poyyi midha vanta nuvvu chestava. pathakaalam manchidi anadam pedha fashion ayipoyindhi ee madhya. paathakaalam lo thappulu kashtaalu unnayi kabatte maaraam kadha
@@harshasrinivas1456 manchi vi adopt cheskovadam lo tappu ledu ,,, kattela poyyi vadamani anatledu , health conscious ness chuskovali ,, modern eminities vaddu anadam ledu , which lead to harm full to normal life that should be avoided,,,, facilities ippudu better anipinchina long run lo effect kanipisthundi,,,choice is ours....
మీ మాట వింటే అన్ని మానేసి గాలి, నీరుతో బతకాలి...
గాలి నీరు కూడా ప్రస్తుతం కలుషితం అయిందని సర్వేలు చెబుతున్నాయి కాబట్టి మనం ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని చనిపోవడం🤣🤣
నువ్వు చెప్తున్నావు గాని ఇంట్లో నీ పెళ్ళాం కూడా అదే వండుద్దిరా తమ్ముడా జాగ్రత్త మరి .మట్టి గిన్నెలో వండిందా స్టీల్ గిన్నెలో వండిందా గ్యాస్ మీద వండిందా కుక్కర్లో వండిందా అడిగి తిను రా తమ్ముడు
Asalu em chepparu sir tinochaa tinakudadha ??😢
ఇది ప్రభుత్వాలకు తెలియదా వాళ్ళు ఎం పీ.......
Mari alanti enduku rice cooker cheyali amali
Dabbula kosam
Vallu ammite amnaru manam yemdhuku konali? Manam konakapote vale apestaru production
Malli ricecooker ni bang cheyali
Same to same
Eipudu మేము రైస్ cooker lo ne thitunamu rice thinala vadaa????🤦🏻♀️🤦🏻♀️
odhu thinakandi
@@theblacklover1603 nduku
Thanks bro
రైస్ కుక్కర్ బ్రాండెడ్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ బాగుంది భలే ఉంది సూపర్ ఈ రోజుల్లో టీవీ యాడ్స్ పేపర్ యాడ్స్ ద్వారా పెద్దపెద్ద కంపెనీలు మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయి
Quality aina quality kakapoyina vudikedhi currentthonega,
1955 లో రైస్ కుక్కర్ కనుక్కోంటే ఇండియాలో కి 1990 ల నాటికి వచ్చాయి......1990 నుండి 2022 నాటికి ప్రజల ఆయుఃప్రమాణం సగటున 55 సంవత్సరాల నుండి 80 సమత్సరాలకు పెరిగింది......మీరుచెప్పేది నిజమైతే ఇది ఎలా సాధ్యం......ఇలాంటి ఫేక్ న్యూస్ first బంద్ చేయండి....
దయచేసి రిపోర్ట్ కొట్టండి
Finally best rice cooker thisukomantav
Biyyam gurinchi cheppi cooker heading pettarenti?
😊😊
Time vaste andharu povalsinde.. there may be any reason but destiny is fixed. 😀
Clarity లేదు em చెప్పాలనుకున్నారు అసలు
మళ్లీ టీవీ 9 కు ఉన్న తెలివి ఇన్నేళ్లుగా ఉన్న మన ప్రభుత్వాలకు లేదా? తెలీదా? తెలిసే ప్రభుత్వాలు cancer ను స్ప్రెడ్ చేస్తున్నారా?
నేను ఎలక్ట్రికల్ కుక్కర్ 28 సంవత్సరాలు అయింది ఇప్పుడు చెబుతున్నారు ఈ న్యూస్?
Jr
నేనూ 15 సంవచ్చరాలనుంచి వాడుతున్నాము
టీవీ నైన్ వాళ్లకు
ఫస్ట్ చెయ్యవలసిన పనేంటంటే
దయచేసి మీరు ఇతర కంపెనీలు పబ్లిసిటీ
యాడింగులు మీరు జనాల్లో తీసుకురాకుండా చూడండి మీరే డెవలప్ చేసారు మీరే సెయిలింగ్ పెంచుతారు మీరే కామెంట్ రూపంలో కొనుక్కువద్దాం చెబుతారు మీరు టీఆర్పీ పెంచుకోవటానికి కంపెనీ వాళ్లు మీకు ఇచ్చే ఆర్ట్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ డెవలప్ చేయడం మానేయండి ఆ తర్వాతనే వింటాం
meru enduku adds esthunaru cookers pyna
అరె పుక నష్టాలు చెప్పినట్టు లేదు లాభాలు చెబుతున్నావు 🙃
మరి ఇటువంటి Cooker ni market lo release cheyataniki permission ichina government ఎవరిది ?
(ఎలాగో అడగరు కాబట్టి British Government మీద thosedam లేదంటే Pakistan week ga వుంది కాబట్టి Pakistan government mida thoseddama ?)
OLAUBER 🎭
మీది ఏ ఊరు రా
మీడియా...సొల్లు ఎక్కువ
Mater ekkada em tiltle em matladutunnary
Papuleshan prakaram kukkar using good
ఏమీ చెప్పాలనుకున్నారో మీకన్నా తెలుసా బాబు...
Assalu em chepthunnaro ardham kavatledu...🤔
Eluru ashramam hospetel lo moshala gurinchi cheppandi doctors drama mamuluga vundadhu taaghur cinema la chesthunnaru poor pepoles ni kaapadandi doctors chempeyakunda plz🙏🙏
Video title ki and content ki ekkada sinc ledu....
Inka koncham clarity ga explain chesi unte bagundu ... Ee video lo ekkuva usages matrame unnay
Meru news chepatam maaniveste Bagunntundi anipistundi
Title enti....information entiii
really brother ...no proper conclusion from them...just they are simply confusing us
Mari current stove gurinchi cheppandi
Both are not same ఆ.... 🤔
Start at 2:05
Bongu em kadhu .. rice cooker aithe enti normal poyyi aithe enti aluminum use cheste endhulo aina ibbandhe aina parle thintam le 100 years evadu bathakanili rale
gas medha steel patralo kuda cancer vastundanta ga chepara koncham
మీరు ఎం చెప్పారో మీకైనా అర్ధం అయిందా...
i am alway eat a old style cooking food in my home
Asalu aa rice cooker lo rice taste ga ne undavu
Nennu solar rice cooker design chesanu na BTech project ga.. Em problem raddu danni vala nee solu aapu
డిమాండు గురించ హెలెత్తు గురించ షేమ్
Full sodhi
Waste don't use like this
No clarity
గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచిలు.. ఇపుడు కరెంట్ పొయ్యి లో తింటే క్యాన్సర్ అంటుండ్రు.. ఏంది రా భై... ఈ లొల్లి.. చల్.
Kara eragakunda paamu chachinatu matladaru sir
So we need to change our lifestyle Anna Mata. So we also need to use our olden methods also.
Steel ginne unnadi vaadachhu
యూట్యూబ్ లో డబ్బు కోసం చేసే వీడియోలు ఇవి
Cancer ela ostundo teluadanraru?? Alantidi ippudu ela cheppestunnaru power coocker rice tinte cancer ochestadani??
vishayam chepparaa babu🤦♂️
News is not clarity
Gass. to problem undi. katte la poi manchidi
ఎలక్ట్రిక్ కుక్కర్ lo rice vandethe
Em prblm kaadu....
కాకపోతే
బాసన్ ki లోపలి సైడ్ block కలర్ కోటింగ్ ఉండాలి
అలాంటివి మన ఇండియాలో ఎక్కువగా
ఉండవు
IT WONT BE BANNED..AND THE ADS OF RICECOOKER I SAW IN YOUR 3.3 TV
Ala itey 80% andariki cancer ravali..
Bachelor rooms lo vundey vallu maximum idey use chestaru...
LPG Gas companies sponcer chesaya ee news.
మొత్తం sodhi
ఇన్ని రోజులు రాని క్యాన్సర్ ఇపుడు వస్తుందని చెప్తున్నావ్... నువ్వు ఎందులో తింటున్నావ్ నాని. యాంకర్
Don't tell anything you know as facts. For the facts you need scientific evidence. Please study about the topic before you present. Summary cheppadaniki 1 minute chaalu. 5 minute avasaramledu. Socially irresponsible.
Pls information clear ga evvandi, first rice cooker danger annaru tharvatha rice danger antunnaru ...entooo, this video looks like showing advantages of rice cooker instead of danger
Devi Naga Valli garu yekkada..... Address leru.... Madam gari interviews Miss avthunnaam....😂😂😂
Mundhu neevu hotels lo yemi vanduthunnaaro... yelaanti cheep quality ingredients tho vanduthunnaaro... adhi choodu poyi.
Appudu neeku arthamu avuthundhi... electric cookers lo vandithe nashtamaa? Laabhamaa? Ane vishayamu.
Ippudu meru chepedi rice cooker vada vaddu ana,leka electric rice cooker brand publicity cheyatama?
Good information 👍
Anta tuuuuuuch😆😆😆😆
Brand vallu entha icharu
Nenu matti paatralone vandutanu. Rice & karyy.
Nuvvu chupenchindi ఒక్కటి
Nuvvu chappindi ఒక్కటి