INSIDE: సీట్లు త్యాగం చేసిన చిన్నచూపు.. ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి || Srikakulam || TDP || ABN

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 11

  • @nallispolayya4741
    @nallispolayya4741 Місяць тому +5

    గౌ శ్రీ నారా చంద్రబాబు గారికి ఒకటే విన్నవించుకుంటూన్నం, 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికలులో కలమట కుటుంబం వయిపు పాతపట్నం ప్రజలు దాదాపు 90 శాతం కలమట కుటుంబం వాయిపు ఉన్నారు, కనుక అధిష్టానం గుర్తించి రమణ బాబుకు mlc పదవి టికెట్ ఇవలిని కోరుతున్నాం, లేకపోతే 2024 ఎన్నికలలో హట్టతూగా సమాచారంలేకుండా నారా చంద్రబాబుగారు వచ్చారు, ఎక్కడ కలమట వెంకటరమణబాబు ఇండిపెండెంట్ గా ఎక్కడ నామినేషన్ వేస్తారో గెలుస్తరోని అని తెలుసుకొని వచ్చి కలమట కుటుంబం కు కార్యకర్తలకు సర్ది చెప్పారు కానీ ఈసారి సర్దిచేపాలని చూస్తే మల్లి పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది అని విన్నవించుకుంటూ దయచేసి మల్లి రమణ బాబుకి mlc పదవి ఇచి తెలుగుదేశం పార్టీని గౌరవనీ కాపాడుకుంటారు అని ఆశిస్తున్నాం

    • @SriSairam9015
      @SriSairam9015 Місяць тому

      ivvadu CBN mamidi Govindharao corct

  • @manikantapotnuru122
    @manikantapotnuru122 Місяць тому +2

    Gunada laxmedavi supar

  • @kodurujogeswararao6445
    @kodurujogeswararao6445 Місяць тому +3

    mlc ivvali kalamata ki.chala kastapaddaru

  • @rajeshtaarak3702
    @rajeshtaarak3702 Місяць тому +3

    గుండ లాంటి నిజాయితీ గల కుటుంబం టీడీపీ లో ఉండటం మన పార్టీ అదృష్టం..దయచేసి ఆమె కి కానీ సూర్యనారాయణ గారికి కానీ ఏదైనా పదవి ఇచ్చి న్యాయం చేయండి...40 ఏళ్లుగా పార్టీ జెండాను కాపాడుకుంటూ వచ్చారు...కుట్రలు,, తెర వెనుక రాజకీయాలు చెయ్యడం తెలియని కుటుంబం అది..అర్దం చేసుకోండి చంద్రబాబు గారు🙏🙏🙏🙏

  • @SankarraoRamu
    @SankarraoRamu Місяць тому +1

    Kinjarapu family sklm lo variki eduru lekunda cheyyalanukuntunnaru

  • @sivakrishna-s5l
    @sivakrishna-s5l Місяць тому +1

    kimiDi nagarjuna Anaya ki inkaa nyayam jaragaledu

  • @dheerajdheeru8232
    @dheerajdheeru8232 Місяць тому +3

    Gunda laxmi devi garu pakka evvali....alanti valu e roju poltics lo vundam chala avarsam❤🎉

  • @sankararaopunyapu7834
    @sankararaopunyapu7834 Місяць тому +1

    గుండ కుటుంబ సభ్యులకు ఇస్తే waste. వీలు పని చెయ్య లేదు

  • @suryarouthula2677
    @suryarouthula2677 Місяць тому

    Pitapuram varmke gthi ledhu

    • @pvdrao3853
      @pvdrao3853 Місяць тому

      వర్మ గాడు పవన్ కల్యాణ్ ది పీకుకోవడం