నందిని కి, హెరిటేజ్ కు, చంద్రబాబు లడ్డు కామెంట్స్ కు ఉన్న లింక్ పై చాట్ జీపీటి

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 173

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Місяць тому +75

    బాబు గారి క్రిమినల్ మైండ్ కి సాటిరారు వేరెవ్వరు. తన నీచ రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తాడు.

    • @Jayam567
      @Jayam567 Місяць тому +1

      అంత 420 గాడు కాబట్టే 2 ఎకరాలు లో పంటలు పండించి 2 లక్షల కోట్లు సంపాదించాడు 😂😂😂😂

    • @SivaReddy-yb6pe
      @SivaReddy-yb6pe Місяць тому

      CBN gadu oka rogisti vedava lucha sankarajathi yedava poram boku lafangi

    • @kakaniravi8385
      @kakaniravi8385 Місяць тому

      సొంత చెల్లెలిని బయటికి తరిమే లేదు సొంత బాబాయ్ నీ గొడ్డలితో చంపలేదు

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 Місяць тому +28

    1984లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు సందర్భంగా ఎన్టీఆర్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మైసూరు, బెంగళూరు నగరాల్లో ఆశ్రయం కల్పించడంలో చంద్రబాబు నాయుడుకు తోడ్పడిన వ్యక్తీ నెల్లూరుకు చెందిన నందిని అధినేత వెంకటప్పనాయుడు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కొంత మందికి తెలిసినా ఇప్పుడు గుర్తు ఉండకపోవచ్చు. జస్ట్ రిమైండింగ్ ది పార్టీ ఇయర్స్ హి

    • @ukreddyb6280
      @ukreddyb6280 Місяць тому

      NANDINI PRODUCT GOVRNMENTDI VIJAYA DAIRY LAGA

    • @kakaniravi8385
      @kakaniravi8385 Місяць тому

      నందిని నెయ్యి కర్ణాటక గవర్నమెంట్ ది రా ఇంత పచ్చిగా అబద్ధాలు చెబుతారు రా

  • @cocsermons
    @cocsermons Місяць тому +53

    దేశం మత పరముగా కొట్టుకొని చావాలి, తన వ్యాపారము కోట్లు గడించాలి, బాబు గారా మజాకా!

  • @prakashguru8872
    @prakashguru8872 Місяць тому +42

    అమరావతికి వరల్డ్ బ్యాంక్ "no loan" అని చెప్పినప్పటి నుంచి టీడీపీ వాళ్లలో నిరాశ ఎక్కువైంది....ఏమి చేయాలో తెలియక July 23 rd na TTD స్టేట్‌మెంట్ ఇచ్చిన వెజిటబుల్ ఫ్యాట్ ని పటుకొని జంతువుల కొవ్వు అని అబద్దం చెప్పి మొత్తమ్ టాపిక్ ని డైవర్ట్ చేసాడు CBN.....

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 Місяць тому +31

    కుట్రలు కుతంత్రాలు చేయటంలో చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య

    • @janasenapk2317
      @janasenapk2317 Місяць тому

      No nno వెన్నుపోటు తో పెట్టిన విద్య

    • @kakaniravi8385
      @kakaniravi8385 Місяць тому

      సొంత చెల్లెలిని బయటికి తరిమే లేదు సొంత బాబాయ్ నీ గొడ్డలితో చంపలేదు

  • @CBM-j3m
    @CBM-j3m Місяць тому +58

    కల్తీకి మారుపేరు హెరిటేజ్,ఎవరిని అడిగినా చెబుతారు

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy Місяць тому +4

      @@CBM-j3m yeah that's true we're trust in Vijaya Milk and Nandini

    • @sudheeramere
      @sudheeramere Місяць тому

      గతంలోనే కేరళ ప్రభుత్వం Heritage అమ్మకాలని నిషేదించింది

    • @kakaniravi8385
      @kakaniravi8385 Місяць тому

      హెరిటేజ్ ని తిరుమల లో అసలు ఉపయోగించరు మరి కల్తీ ఎలా జరిగింది

    • @sudheeramere
      @sudheeramere Місяць тому +2

      @@kakaniravi8385 Heritage was banned by Kerala State government accusing it of containing detergent and formaldehyde

    • @sudheeramere
      @sudheeramere Місяць тому

      @@kakaniravi8385 కల్తీ పాలు అమ్ముకునే వాడు కల్తీ ఆరోపణ చేస్తాడు. కూటమి BJP లీడర్ భాను ప్రకాష్ దర్యాప్తు చెయ్యము అంటాడు.
      సందట్లో సడేమియా అని స్టీల్ ప్లాంట్ అమ్మకం start చేశారు. నందిని డైరీని దెబ్బ తీసి, చవకగా బాబు కొనేస్తాడు.

  • @Lochani2012
    @Lochani2012 Місяць тому +12

    సీబీన్ ని గమనించిన వారెవరు ఆయన మాటలు ఫెయిర్ గా తీసుకోరు. ఆయన చెప్పే మాటలు జనాలో చర్చ, రచ్చబండ కి దారితీస్తుంది అది పూర్తయ్యే లోగా తెర వెనుకస్వార్థ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనం పార్టీ ప్రయోజనం వ్యాపార కమిషన్ ప్రయోజనం సెట్టింగ్ పూర్తి కావస్తుంది. జనాలకి ప్రత్యర్థులకి కట్టుకథలు చెప్పి చిక్కు ముడి విప్పుకోమంటాడు ఇదెప్పుడు జరిగింది అరా తీస్తుంటారు సందట్లో సడెమియా అతనేమి చేస్తున్నాడు పసి గట్టలేక పోతున్నారు. అసలే A1 స్కిల్ జనాన్ని వెర్రివాళ్ళని చేసి గద్దె ఎక్కి చేసే రాజకీయాలు ఇవే . అధికారం కోసం ఎన్ని ఎత్తులు జిత్తులు పొత్తులు అయినా పెట్టుకొనే వ్యక్తి అధికార పగ్గాలు చేతికి రాగానే ప్రజా సేవ గాలికి ధూళికి వరదకి బురదకి కొట్టుకు పోయేలా చేసి స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనం పార్టీ ప్రయోజనం కువకువ ప్రయోజనం పరమావధిగా పనిచేస్తుందారు ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం గమనించని ప్రజలు గొర్రెలు అయితే, ప్రత్యర్థులు అమాయకులు అని చెప్పాలి కేంద్రం లో అధికారం లో ఉన్న మోడీ అమిత్ షా కూడా అతీతులు కాదు . అందర్నీ బురిడీ కొట్టించడం స్పెషాలిటీ . ఏ బురద చల్లిన జగన్ గారిని అంటే బాగా హైలైట్ అవుతుంది జనాలు పిచ్చి గా ఆవేశం గా ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు ఏమీ లేనిచోట అంత ప్రొసీజర్ ప్రకారం వెళ్ళేచోట కోడిగుడ్డు మీద ఈకలు మొలిపిస్తే కోడిగుడ్డుకి ఈకలు మొలిచాయి మొలిచాయి అని గుసగుసలు సంభ్రమాశ్చర్యాలు అయ్యయ్య తింగరోళ్లంతా తిరగలి లో పిండి అయిపోతున్నారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఎవరిమీదైన లేదా ముఖ్యంగా జగన్ గారిని అన్నాడు అంటే అతని స్వార్థ ప్రయోజనం ఏమై ఉంటుంది ఆలోచించాలి ఒక ప్రత్యర్థి పై దాడి కాదు వెనుక చాలా లావాదేవీలు జరిగిపోతాయి.

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 Місяць тому +13

    That sounds correct

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 Місяць тому +8

    Fat ani undiga, anduke animal fat anukunnadu cbn, half knowledge

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +5

    Excellent analysis ❤

  • @anithareddy2317
    @anithareddy2317 Місяць тому +3

    Mi mind ki kuda hatsoff anna
    Chala baga analysis chesi cheptaru

  • @rameshpannur3998
    @rameshpannur3998 Місяць тому

    Need a deep investigation on this by sitting Judge

  • @KNagarathna-iy1vf
    @KNagarathna-iy1vf Місяць тому +26

    Heritage gee kosame

    • @karrinarendra6054
      @karrinarendra6054 Місяць тому +2

      Last 40 years ...he is sleeping now he want heritage ghee

    • @kakaniravi8385
      @kakaniravi8385 Місяць тому +1

      పాపం వైసిపికి కమిషన్లు పోయినని బాధ

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Місяць тому +2

    విజనరీ india లో నే అతి గొప్ప క్రిమినల్ పొలిటిషన్ 😂😂😂

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Місяць тому +7

    కర్ణాటక నందిని ఔట్లేట్ లకు నందిని బ్రాండ్స్ టీ పాటు హెరిటేజ్ డెయిరీ ఉత్పత్తులు కూడా అమ్ముతారంట, టీటీడీ ఆల్రెడీ నందిని నెయ్యి వాడడం మొదలు పెట్టారు ఎటువంటి టెండర్ లు లేకుండా గత రెండు నెలలుగా టీటీడీ లి నందిని నెయ్యి వాడడం జరుగుతుంది , ఇదంతా పెద్ద డ్రామా , విజయవాడ వరదలు డైవర్ట్ కోసం లాంచిలా డ్రామా ఆడారు, వంద రోజులు పాలనలో నెగిటివ్ రాకుండా తిరుపతి లడ్డు డ్రామా తెరపైకి తెచ్చారు , ఇందులో బీజేపీ సంఘ్ పరువార్ లాంటి వాళ్ళ హస్తం వుంది, ముఖ్యంగా తిరుపతి యొక్క విస్తృతి తగ్గిందానికి బీజేపీ కొన్ని నార్త్ ఇండియా లింగ్ హిందూ సంఘాలు కూడా వున్నాయి ఈ డ్రామాల్లో , అయోధ్య రామ మందిరం కి ఇప్పుడు అంత ఎక్కువ జనం పోవడం లేదు, మొదట్లో లెక్క ఇప్పుడు యాత్రికులు రావడం లేదు ఎంత ఊదరగొట్టిన కూడా వాళ్ళు అనుకున్నట్లు జరగడం లేదు, ఇటు సౌత్ ఇండియా లి తిరుపతి రోజూ రోజు కు యాత్రికులతో పెరుగుతుంది అలాగే తమిళనాడు దేవాలయాలు దాన్ని దెబ్బ కొట్టడానికి బాబు తో కలిసి బీజేపీ చేసిన డ్రామా ఇదంతా.

    • @kakaniravi8385
      @kakaniravi8385 Місяць тому

      భారతి సిమెంట్ డీలర్స్ సిమెంట్ తో పాటు ఏ ఆర్ నెయ్యి కూడా అమ్ముతారంట

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 Місяць тому +1

      ​@@kakaniravi8385అవును కమ్మొల్లు అంటున్నారు . యెల్లో మీడియా హౌస్ లో కూడా అమ్ముతారట .

    • @gandham543
      @gandham543 Місяць тому

      Meeru cheppjndi 1000% kaavacgu... Eandukante.... Modi kaani CheeBN kaani valla and vallaku kaavalasina valla swantha prayojanaalakosame thappa....EAMAINAA CHESTAARU......Prajalakosam chestunnatlu buildup lu.....Central govt schemes 100 but okkati kooda BJP vallaki thappa Saamanya prajalaki raavu.... Theliyadu kooda... Just posters ye.... Competitive Exams ki prepare ayye vaallu Aacharya pothunnaru.... Chadivetappudu EENNI PATHAKAALUNNAYAA CENTRAL GOVT VI ANI 😂😂😂😂😂😂😂😂😂

  • @markyalla1574
    @markyalla1574 Місяць тому +11

    CBN mafia leader

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 Місяць тому +2

    Good 💯 Job, Great Analysis 💯 Hatsof Gentleman.

  • @SLWCSWFH
    @SLWCSWFH Місяць тому +5

    Nenu heritage milk packet kani, eenadu paper kani, Andhra Jyothi paper kani, Priya pickles kani, kalanjali shopping mall lo clothes konadam kani asalu cheyanu

  • @chandrareddy5297
    @chandrareddy5297 Місяць тому

    100/ correct

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Місяць тому +2

    తిరుపతి లడ్డు ఇంక కొన్ని రోజులే...
    ఇదీ మర్చిపోవటానికి ఇంకొక కొత్త వెరీ ఇంట్రస్టింగ్ 😂, బిగ్గు బిగ్గు పాయింట్ చంద్రబాబు అంబుల పొంది లో నుఁడి సూపర్ పాయింటూ తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాడు చుడండి,, వెరీ వెరీ సూన్..
    Whit and see..

  • @sunnyplayz3745
    @sunnyplayz3745 Місяць тому +6

    Heritage is going to buy Nandini

  • @prakashguru8872
    @prakashguru8872 Місяць тому +12

    Jagan emi chesina correct ga ne chestaaru....

  • @anuradhanare8166
    @anuradhanare8166 Місяць тому +1

    అవును నందినికి సబంధము ఉండి తెలిసినది

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 Місяць тому +2

    చంద్రబాబు గారి రాద్ధాంతం దేవుడు లడ్డూ, ప్రజల శ్రేయస్సు మీద కాదు. Heritage నెయ్యి ని నందిని సంస్థ ద్వారా తిరుమల శ్రీవారి కి anta కట్టాలని ప్లాన్. చంద్రబాబు ఆ ఆలోచన వచ్చింది అంటే అందుకు ఎవరు balayina అనవసరం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు CJ gari ద్వారా నియమించిన judge garitho ఎంక్వయిరీ చేయించాలని CJI గారికి లెటర్ vrayali .

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Місяць тому +5

    HERITAGE GHEE THROUGH NANDINI MILK PRODUCTS TO TTD

  • @venkatanarayanareddyy4060
    @venkatanarayanareddyy4060 Місяць тому +6

    Namme kulagajji yerrigorrelu ounnanthasepu varu yemeyna sestharu yemeynamaatladutharu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Місяць тому +2

    BOLLIGAADI KODALU ANTHAA KELUKUTHUNDI

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Місяць тому +6

    HERITAGE CURD AYITHE POWDER THO CHESINA CURD.

  • @pvr3118
    @pvr3118 Місяць тому +3

    Antha swardham...
    Prajalu picchollu

  • @raja22dec88
    @raja22dec88 Місяць тому +1

    Nijame anna....me also having doubt....IN bengalore lo NANDINI outlet lo heritage kuda untundi

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy Місяць тому +16

    Dirty politics with god prasadam

    • @kaartikeya4195
      @kaartikeya4195 Місяць тому +2

      డర్టీయస్ట్ పొలిటిషన్ ఇన్ ద వరల్డ్ చంద్రబాబు

  • @malliatsee4931
    @malliatsee4931 Місяць тому +12

    కర్నాటక ప్రభుత్వం అన్ని దెవాలయాలు నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఉత్తర్వులు ఇచ్చింది..

    • @adinarayanareddy6712
      @adinarayanareddy6712 Місяць тому +4

      Ok
      Why From 2014 to 2019
      In five years period only 6 months TTD gave tender to nandini

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 Місяць тому +10

    Ap lo nadhini petti heritafe ammutunnaru
    Nenu chala.sarulu అడిగా
    నాకు nadhini కావాలి అంటే హెరిటేజ్ ఇస్తున్నారు అని
    2 yers nunchi
    Maa gooty lo
    Meeru ekkdina kanukomdhi
    నందిని పెత్తి hertiage అమ్ముతున్నారు

    • @kakaniravi8385
      @kakaniravi8385 Місяць тому

      భారతి సిమెంట్ డీలర్స్ సిమెంట్ తో పాటు ఏ ఆర్ నెయ్యి కూడా అమ్ముతారంట

  • @vishnuarja5189
    @vishnuarja5189 Місяць тому

    హెరిటేజ్ నెయ్యి టీ టీ డీ కొనాలి.దానికోసం ప్రస్తుతం సప్లయి చేస్తున్నవాశ్ళను ప్రక్కకు తప్పించాలి.తరువాత వయా నందిని హెరిటేజ్ నెయ్యి టీ టీ డీ కొనేట్లు చేయాలి.ఈప్లాన్ లో జగన్ ను ఇరికించి అభాసు పాల్జేయాలి.
    ఇది చం బా ప్లాను.సక్స్స్ అయ్యాడా?

  • @bhumireddyvisu
    @bhumireddyvisu Місяць тому

    Hi bro
    ఇది వన్ టైప్ ఆఫ్ క్విడ్ ప్రో కో
    కర్ణాటక కాంగ్రెస్ ఎలెక్షన్ కీ ఫండింగ్ చేసినదానికి వాళ్ళు హెరిటేజ్ మిల్క్ ని ఫ్రీ గా ప్రోమాట్ చేయిస్తు ఉన్నరు.

  • @sreedevikadiri8273
    @sreedevikadiri8273 Місяць тому +4

    Ap motham nandini ledu anukunta

    • @srikanthreddy9501
      @srikanthreddy9501 Місяць тому

      కర్ణాటక లో బెంగుళూరు లో ఉందిగా , వ్యాపార విస్తరణ

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +1

    Oh . 😢😢😢

  • @nagabhushana8325
    @nagabhushana8325 Місяць тому +8

    గత ఎలక్షన్ అప్పుడు కర్ణాటక లో మాండ్య జిల్లా లో అమిత్ షా అన్న మాటలు గుర్తు చేస్తున్న
    నందిని పాలు ప్లేస్ లో Ammul తీసుకోని వస్తాం అన్నారు బీజేపీ తో పాటు జేడీస్ నీ తొంగోపెట్టారు.
    నెస్ట్ కర్ణాటక ఎలక్షన్ వచ్చే సరికి నందిని పైన నెపం వేయడానికి ఇప్పుడు నుండి TTD లో కీ నందిని నీ తీసుకోని వస్తున్నారు.
    ఈ స్క్రీన్ షాట్ తీసుకోని పెట్టుకోండి ఇదే జరిగేది 🙏

  • @eshwar2059
    @eshwar2059 Місяць тому +5

    చంద్రబాబు వెధవని తెలుసు,కానీ కలియుగ దైవం మరియు దేవాది దేవుడైన తిరుమల శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరుడు చంద్రబాబుకు అతి త్వరలో బ్రహ్మాండమైన హారర్ మూవీ చూపెడతాడనడంలో సందేహం వలదు.
    అందరూ అనుకుంటారు వాడు సీఎమ్ కదా వాడినెవరేమి చేస్తారు అని,కాని వాడు అనుభవించబోయే నరకం వానికి మాత్రమే తెలుస్తుంది.
    తిరుమల వేంకటేశ్వరుడు బాబుగానికి అతి త్వరలో పంబ రేపుతాడు,దుంప తెంచుతాడు.ఇది తధ్యం.

  • @jayaramireddykusum6271
    @jayaramireddykusum6271 Місяць тому +2

    Trinamool ki telisindi kani ysrcp nidrapotundi

  • @srinivass5529
    @srinivass5529 Місяць тому

    No. 1 dirty politician in the world...vidu ela chastado

  • @priyapatnayak2180
    @priyapatnayak2180 Місяць тому +4

    ChetthaBN

  • @nshekar2791
    @nshekar2791 Місяць тому +2

    Hertejneia nadhinivaladhavara amabothunaru simpulanthe

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu Місяць тому

    Sir meeru kaastha speech delivery fast ga cheyandi veelaithe

  • @ramabhadra1669
    @ramabhadra1669 Місяць тому

    Yes heritage ghee will be sold through nandini.

  • @nikhilsantooshsinghsairam1533
    @nikhilsantooshsinghsairam1533 Місяць тому

    Chesina manchi cheppukoleni jagan present politics ki panikiradu , jagan ni maramani chepandra babu...

  • @balug3431
    @balug3431 Місяць тому

    Ameer garu, nara brahimini staying in bangalore last 5 days, i saw in conrad hotel....

  • @Sukeshshank
    @Sukeshshank Місяць тому

    Chandrababu heritage supermarket binami Nandhini neyyee dhonga business

  • @RaghuReddy-l1z
    @RaghuReddy-l1z Місяць тому +2

    ApcmCreminolVestFillo

  • @tlakshminarayana9656
    @tlakshminarayana9656 Місяць тому

    Sir tweet kadhu. Proof vunaya

  • @SudhakharP-n9c
    @SudhakharP-n9c Місяць тому

    Idi. Mummatikee kutra

  • @CheerfulAstronomicalMode-zp2nt
    @CheerfulAstronomicalMode-zp2nt Місяць тому

    Nadini neyee Telugu Desam valadhanna

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei Місяць тому

    NANDINI GHEE TOTAL POLITICAL LEADERS CONTROL LO VUNNADI

  • @sumankilaru7543
    @sumankilaru7543 Місяць тому

    Edi emuna chandrababu thappu matladaru

  • @anandb6083
    @anandb6083 Місяць тому

    There is also another reason why CBN is doing this, this way he wants to create a situation where BJP can’t take support from YSRCP and there by creating a situation where YSRCP can never be friends with BJP, and has no support at center

  • @tlakshminarayana9656
    @tlakshminarayana9656 Місяць тому

    Nandini govt dhi daniki migitha batik I link aenti

  • @bondureddy201
    @bondureddy201 Місяць тому +1

    ameer even dodla dairy outlets selling heritage products in ap. .

  • @tirupathireddy8080
    @tirupathireddy8080 Місяць тому +1

    Edenjamu

  • @sumankilaru7543
    @sumankilaru7543 Місяць тому

    Tvaralo govt doslve

  • @shola3861
    @shola3861 Місяць тому +1

    One point if normal boondhi mixture is made with bad oil it tastes oddly, and worse adter few days but where as with good ghee it takes good and for few days past also taste good.vso laddu os not polluted their mindset is wrong which common people not understanding and passing bad comments. Now PM or supreme court level should speak to stop this riars else unnecessarily ycp is getting bad name. Now not only oil check for all ingredients to avpid bad comments

    • @RameshBob
      @RameshBob Місяць тому +1

      Don’t you think NDA is behind this vote bank polarization?

  • @entertainmentarea484
    @entertainmentarea484 Місяць тому

    nenu jagan abhimani ayte kadhu kani chinna pillala afternoon food ki quality undali Ani hundred times check chese jagan tirumala Prasadam vishayam lo correct ga untadu idhi only BJP TDP politics

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px Місяць тому

    Aamir gaaru miku vuna information kuda ycp ki laykuntay 11 seats kaaka mari eani vasthaye chypandi

  • @karrinarendra6054
    @karrinarendra6054 Місяць тому +1

    Ah venkana sakshi ga chaptuna....idi nijam ita matram TDP YSRCP ...idyna kani.....matom nasanam.......valanunsupport chasa valu kuda nasanam ipotaru ...kutumbam kuda

  • @awesomesauce789
    @awesomesauce789 Місяць тому

    jadi pkan ade heritafe nandini ni tpt ladduju ivcala ni plan intha durmargama vyaparaniki devudiki rajakeeyaniki mudioetti pavitra tot ninkuda apavitram jeediki poyekakam kaccge daja arachakam ika bagfara paddadira

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 Місяць тому +1

    Gooty lo kuda nadhini emmnte heritage istadu
    Meeku kavali ante pic pedutaa ameer
    Ma no hone cheyandhi

  • @balacisf0991
    @balacisf0991 Місяць тому

    Tirupati ni kuda vadalledu jaggu

  • @kakaniravi8385
    @kakaniravi8385 Місяць тому

    భారతి సిమెంట్ డీలర్స్ సిమెంట్ తో పాటు ఏ ఆర్ నెయ్యి కూడా అమ్ముతారంట

  • @RameshKasireddy-m1i
    @RameshKasireddy-m1i Місяць тому

    sir ttd lo eapudu mandhini matharme vadutharu supply ni marchi thapu chesi return eadhati vallu medha veytam meku sigu ga ledha comments paduthuna vallu jagan thapu cheyledhu antey reply eavandi

    • @RameshBob
      @RameshBob Місяць тому

      Nandini ghee was not used since 2015 in Ttd it depends on 6 months contract in may tenders nandini quoted 470 as ar quoted for 350 those were held when everything was under control of election commission

    • @RameshKasireddy-m1i
      @RameshKasireddy-m1i Місяць тому

      @@RameshBob sir ealtion comission ki ttd ki link eamiti sir

    • @Zxy7140
      @Zxy7140 Місяць тому

      Hey zaffa this mater total 420 gadi diversion criminal politics

  • @madhutadaka1926
    @madhutadaka1926 Місяць тому

    2019 to 2024 varaku thirupatha ki vellina vaariki telusu kalthi jariginada leda telusu 2019 to 2024 Laddu test ledu 1 week varaku kuda undadm ledu rice kuda baga ledu ghee quality 700 to 750 rs untundi ghee 312 rs ante entha kalthi untundo ardam kavadam leda inka entha Kalam fake news cheputharu anna ghee quality entha rate untado kuda telidu, 312 rs ghee ante entha kalthi unnado evarikaina ardam authundi meru entha chepina abaddam nijam kaadu

  • @k4k4always
    @k4k4always Місяць тому +1

    మొన్న ఎన్నికలలో లోకల్ గా ఛీ కొట్టించుకున్నాడు, నిన్న జాత్వాని విషయంలో నేషనల్ గా ఛీ కొట్టించుకున్నాడు, నేడు తిరుమల లడ్డూ విషయంలో ఇంటర్నేషనల్ గా ఛీ కొట్టించుకున్నాడు. ఇలా లోకల్,నేషనల్,ఇంటర్నేషనల్ గా కామన్ గా సింక్ అయినోడు ఎవడో నీకూ తెలుసు కదా పిల్ల మేథావి 😂😂😂😂

  • @malliatsee4931
    @malliatsee4931 Місяць тому +1

    ..నందిని నెయ్యి నాయకులు వెంకటేశ్వర స్వామి పరమ భక్తులు.. తిరుమలకి సాద్యమైనంత తక్కువ ధరకి 50 ఏళ్ళ నుండి సప్లై చేస్తున్నారు.. అలాంటిది వాళ్ళని కాదని తుగ్లక్ వాడి బినామి కంపనీకి బయట 1200 ఉంటే కెజి 320 రూపాయలంట ఇచ్చాడు.. ఇప్పుడు చచ్చాడు.. అంటే వాడికి ఈ కంపనీ దరిద్రపు నెయ్యి ఇస్తుందని తెలిసే ఇచ్చాడు..

    • @RameshBob
      @RameshBob Місяць тому

      Why are you blabbering like this nandini kmf missed the quote by 470 l1 is 350 not 1200 nandini is not supplying to Ttd since 2015 except for a six month bid winner in 2018 since then three years premiere dairy supplied as l1

  • @kakaniravi8385
    @kakaniravi8385 Місяць тому

    వైసీపీ పేటీఎం కి నీ చానల్ కి ఉన్న లింకుపై చార్ట్ జిపిటి

  • @mmanjunath9414
    @mmanjunath9414 Місяць тому +1

    ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగాఉన్నా కూడానెయ్యి కాంట్రాక్టుహెరిటేజ్ కి లేదు50 సంవత్సరాలునందిని కి ఇచ్చారుమీరు ఎందుకు రివర్స్ టెండరింగ్ పోయారు

    • @myfeel657
      @myfeel657 Місяць тому +6

      నందినీ డైరీది కేవలం 40 శాతమే నెయ్యి సప్లై కాంట్రాక్టు. 2015-18 మధ్య నందినీ కి ఇవ్వలేదు.

    • @న్యూస్టీవీ
      @న్యూస్టీవీ Місяць тому +10

      పూస్కారాల్లో హెరిటేజ్ మజ్జిగా ,సంక్రాంతి కానుక బొల్లోడు హెరిటేజ్ నెయ్యి ఇవ లేదా?

    • @Srkanchi
      @Srkanchi Місяць тому +6

      2014-2018 లోనే ఆ ప్రభుత్వమే నందినికి ఇవ్వలేదు. అప్పు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకొని కామెంట్ చేస్తే బాగుంటుందేమో

  • @karunamannam6825
    @karunamannam6825 Місяць тому

    Ameer. Just have some shame in making this political. Why did ycp government stop Nandini ghee and buying cheap ghee for 300? Even the cheapest ghee is 750. If the same happens in Mecca would you talk the same?

    • @induscollections1845
      @induscollections1845 Місяць тому +3

      Just go and check the heritage online price of the ghee? That's where you people always talk about religion or the cast of the person. Yellow viruses.

    • @karunamannam6825
      @karunamannam6825 Місяць тому

      @@induscollections1845 : I checked the price of Heritage ghee. It is 690 for 905gm. Nandini supplies higher quality for 800. I supported ycp in 2019, I swear. So if you have guts reply to my question instead of calling yellow virus. Why are they buying cheap ghee? Did the stupid Dharma reddy spend his wife’s money? Can you swear and tell what they did is right? If the same happens in Mecca what will Ameer do? Have some sympathy on the barbaric act or keep quiet. God is the same and every religious sentiments be respected

    • @karunamannam6825
      @karunamannam6825 Місяць тому

      @@induscollections1845 : also intellectuals like you should note. Tdp never gave ghee contract to Heritage in 2014 and they did not ask village bodies to buy heritage milk like YCP asking volunteers to buy Sakshi news paper shamelessly

    • @induscollections1845
      @induscollections1845 Місяць тому

      @@karunamannam6825 There you on , wait for awhile how heritage is going to get the contract through Nandini diaries which was formerly providing ghee to TTD.

    • @karunamannam6825
      @karunamannam6825 Місяць тому

      @@induscollections1845. Answer my question above? Who asked YCP to buy cheap ghee? Did they give their money for maintenance? Worst Anna danam, everyone complained. See the complaints of pilgrims, you will find it online. They started sreevani trust charging 10k for ticket claiming that they will repair temples, they did not show what they did with that money? They started renting privately constructed rooms in black. There are so many like this. If you guys report what these bastards did to a pilgrimage. So sympathy. Nandini got the contract. I don’t care who supplies but don’t do fraud in a Devine place. If the same happens in Rome or Mecca would intelligent people like you and Ameer complain about share prices and contracts ?

  • @malliatsee4931
    @malliatsee4931 Місяць тому

    అయినా పవిత్రమైన తిరుమల గురుంచి క్రిస్టియన్ అయిన తుగ్లక్.. ముస్లిం అయిన అమీర్ గాడు చెప్పాలి మేము వినాలి.. వారెవా..

  • @malliatsee4931
    @malliatsee4931 Місяць тому

    ఆవు నెయ్యి 320 రూపాయలా?? 50 ఏళ్ళ నుండి సప్లై చేస్తున్న దేవుడంటే భక్తి ఉన్న కంపనీని వదిలేసి తుగ్లక్ గాడి కంపనీకి ఇస్తారా?? స్వచ్చమైన నెయ్యి 1500 పైనే ఉంది.. ఇక్కడే తెలుస్తుంది తుగ్లక్ గాడు కక్కుర్తి పడి స్వామి వారి ప్రసాదాన్ని కావాలని కలుషితం చేసాడు.. వాడి చావు మామూలుగా ఉండదు.. క్రిస్టియన్ ని పెట్టద్దురా అంటే వినలేదు..

    • @bhaskarreddydokkupalli433
      @bhaskarreddydokkupalli433 Місяць тому +1

      Arri Lofer.LaffotRogue PachhaPentaa KukkaaEXCM.Nu.Why.Are.Call.Buths.Memukuda
      Chhbn.Nu.Pk.Nu.Pavalaa to Womeniser.Venupoter.LiermVheater.Looter.Jooter.Pappu .SatyamCom,.Chanada.Chandala.Cbn.Amalemaa.MinditRaa.Vedhavaa

  • @malliatsee4931
    @malliatsee4931 Місяць тому

    తిరుమల లడ్డులో జంతూవుల నూనె ఉందని తేలింది.. తుగ్లక్ గాడి చావు స్వామివారు ఎలా రాసారో చూడాలి..
    తిరుమలలో తుగ్లక్ గాడు చేసిన పాపాలకి తండ్రి కుక్క చావు చచ్చాడు.. ధర్మారెడ్డి కొడుకు చచ్చాడు.. తుగ్లక్ గాడు 11 వచ్చి నాశనమై పోయాడు.. ఇంకా ఉంది.. స్వామివారితో పెట్టుకూంటే మసే దరిద్రుడు..

    • @న్యూస్టీవీ
      @న్యూస్టీవీ Місяць тому

      ఎవరు తప్పు చేస్తే వాడు కుక్క చావు చావాలి .అందులో కొవ్వు కలిసినా అది బొల్లోడు కలిపి ఉంటాడు

    • @myfeel657
      @myfeel657 Місяць тому

      అది నిజం కాకపోతే చంబ్లక్ గాడు కుక్క చావు చస్తాడు

    • @indianindian1088
      @indianindian1088 Місяць тому

      ఈసారి బొల్లి గాడు పోతాడు లె

    • @sktmoulali329
      @sktmoulali329 Місяць тому +8

      నువ్వు చెప్పింది కరెక్ట్ రా తండ్రి ఎవరో తెలియని వాడ ఎవరు తప్పు చేస్తే వాళ్లకు శిక్ష పడాలి

    • @vijaybhaskarreddykalluri4152
      @vijaybhaskarreddykalluri4152 Місяць тому +3

      Malli CBN apaddam cheppinadani telite?

  • @prashanthkumargupta2633
    @prashanthkumargupta2633 Місяць тому

    Nandini vaadi చౌదరి

  • @rajudevavarapu6295
    @rajudevavarapu6295 Місяць тому

    Antha plane prakaram jarigindhi

  • @vinaykhatri5072
    @vinaykhatri5072 Місяць тому +2

    Ammer Anna CHIBN entha criminal brain tho game addinado okka sarı meru allochinchandi ammer Anna
    Naku annipisthu unnadi emmi antey
    Jagan Mohan reddy anney vadu voddi poyina kuda roju roju ku Enka praja adharana ekkada kuda traggadam leydu ekkadike veylitey Akkada veyllamandhi vasthu unnaru. Alagey Vizayawada floods lo CBN pathanam start ayinde prajalaki veyllina jagan ku adharan peyriginde ekka jagan Mohan reddy ku prajalalo adharana taggali antey emmi cheyalli Elaga okka Emotion unna Hindu deyvulla medha okka alligations cheyalli cheysadu okka emotion nu rajakiyanga use cheysukoni jagan Mohan reddy nu prajalalo ki veylla kunda cheysadu emmo anipistgundi naku