జీవితంలో భయం, కామ వాంఛలు పోవాలంటే ? | HOW TO GET RID OF FEAR ?

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2023
  • #prasadthota #vastavam
    చిన్నమస్త ఉగ్ర విద్యా ఉపాసన | దశ మహా విద్యలు - 5
    Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
    Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
    Note: If you have any suggestions, or questions,
    Please email to vastavam2016@gmail.com

КОМЕНТАРІ • 66

  • @rajubusa7911
    @rajubusa7911 7 місяців тому +2

    చిన్న మస్తా అమ్మవారి ఆలయం మన ఆంధ్ర రాష్ట్రంలో త్రిపురాంతకం లో ఉంది. ఇక్కడ మూల విరాట్ వజ్ర వైరోచని అమ్మవారు శాంత రూపంలో భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు బాలా త్రిపుర సుందరి అయితే క్షేత్ర పాలకురాలు చిన్నమస్తా దేవి అమ్మవారు. ఇచ్చట చిన్నమస్తా దేవి అమ్మవారికి అమావాస్య నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధన్యవాదాలు గురువుగారు...

  • @mylagaanesh3169
    @mylagaanesh3169 9 місяців тому +3

    శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః ధన్యవాదాలు గురువు గారు బగళ్ళాముఖి దేవి గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @gravi1201
    @gravi1201 9 місяців тому +1

    గురువుగారు నమస్కారం మాతంగి అమ్మ వారి విద్య నేర్చుకోవాలి దయచేసి ఎలా తెలుపగలరు జై మతంగి మాతే నమః జై గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MSRBHN
      @MSRBHN 9 місяців тому

      Meeku vaddu

  • @Arunachalaraman
    @Arunachalaraman 9 місяців тому +2

    Hi sir please do vedio about "Chandra kali Matha "

  • @praveenraogona2425
    @praveenraogona2425 9 місяців тому +2

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @sskumarji
    @sskumarji 9 місяців тому +1

    Om Bhairavaya Namaha🙏

  • @anjaliyadla2973
    @anjaliyadla2973 9 місяців тому +1

    Om sree gurubyo namaha 👣 🌹 🙏

  • @palnatysiva
    @palnatysiva 9 місяців тому +1

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @sambamallamalla4410
    @sambamallamalla4410 9 місяців тому

    🙏om sri gurubyo namaha🙏

  • @shakunthalabasani2690
    @shakunthalabasani2690 9 місяців тому

    శ్రీ మాత్రే నమః🙏

  • @Ggiri9
    @Ggiri9 9 місяців тому +2

    Thank you guru garu 🙏🙏🙏🙏🙏

  • @ramakrish5647
    @ramakrish5647 9 місяців тому +1

    Namo vajravairochani devi namah....

  • @vaishnavimogre3230
    @vaishnavimogre3230 9 місяців тому +1

    Thank you very much

  • @venkateshguvvala136
    @venkateshguvvala136 9 місяців тому +1

    Guruvu garu sri chowdeswari Devi amma vaari gurunchi video cheyandi 🙏🙏🙏

  • @balasimha9790
    @balasimha9790 9 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻.om. sri maatray namoo namaha

  • @lokilokeshkumar9463
    @lokilokeshkumar9463 9 місяців тому +2

    Bro please do kali vidhya

  • @sripriyahari3149
    @sripriyahari3149 9 місяців тому

    🙏🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 9 місяців тому

    ఓం శ్రీ మాత్రే నమః

  • @malliarjun2958
    @malliarjun2958 9 місяців тому

    ❤❤❤❤❤❤❤

  • @venugopalkrishnan2349
    @venugopalkrishnan2349 9 місяців тому +3

    బగలాముఖి విద్య గురించి కూడా మీ నోటి నుండి వినాలని ఉంది ప్రసాద్ గారు 🙏🏻

  • @naresshh
    @naresshh 9 місяців тому +3

    మాతంగి దేవి దండకం గురించి మీరు వాఖ్యనం చేయండి..

  • @user-nt7rp1tx9p
    @user-nt7rp1tx9p 9 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 9 місяців тому

    Swamiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @badugumadhubabu7980
    @badugumadhubabu7980 9 місяців тому

    Chandi devi video please

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri8818 9 місяців тому +1

    Ela unnaaru,🙏🙏🙏,sri maatangi devi namah

  • @maheswarreddybhumireddy3423
    @maheswarreddybhumireddy3423 9 місяців тому

    Sir dasamahavidyanu sadana cheyadaniki evaridaggara, ela upadesham pondalo teliyacheyandi please

  • @v.krishna9047
    @v.krishna9047 4 місяці тому

    Anna e saadana lo ebbandulu
    Vasthayani, sadakulu chala thaku ani nnaru anduku ?
    Plz tell me

  • @anjimuddum9565
    @anjimuddum9565 9 місяців тому

    Chinna masta gayatri chesukovacha

  • @asravani6873
    @asravani6873 9 місяців тому

    Namaskaram guruvu garu nenu dasamaha vidyalu telusukovalani search cheyaga miru cheppe e channel vachindi thanks andi enti baga vivarincharu alane a avtaralu endukosamani tisukundi cheppandi kaali avtaram story telusu alane 9 vidyalu kuda enduku tisukunnaro teliyajeyandi

  • @BARATH2047
    @BARATH2047 9 місяців тому

    Bala anushtaanam gurinchi cheppandi
    She dragged me into inner ani pisthundi..
    Pls clarify sir

  • @v.krishna9047
    @v.krishna9047 4 місяці тому

    Apohalu, vivadhalu annaru pls tell me

  • @Akanksha-mk9jw
    @Akanksha-mk9jw 9 місяців тому +1

    Giruvu garu Naku peda samsya vundi me mail I'd chepara plase

  • @susrithaedukulla5009
    @susrithaedukulla5009 9 місяців тому +1

    Sir vaarahi devi ni ,shayamala matha nu intlo pettukoni pujinchukovacha sir cheppara

  • @Gangadharamt17
    @Gangadharamt17 9 місяців тому

    Swamy chinna mastha amma avaru Kethuvu dhosam remove chesthundhi ani and wife and husband madhy relationship strong chesthundhi ani and manaku vunna korikalu fullfill chesthundhi ani and society lo attraction esthundhi ani chepparu swamy edhi entha varaku nijam

  • @Rajendra9771
    @Rajendra9771 9 місяців тому +3

    ఛిన్నగ్రీవా,
    ఛిన్నమస్తా,
    ఛిన్నముండధరాక్షతా,
    క్షోదక్షామకరీ,
    స్వక్షా,
    క్షోణీశాచ్ఛాదన,
    క్షమా,
    వైరోచనీ,
    వరారోహా,
    బలిదాన ప్రహర్షితా,
    బలిపూజితా పాదాబ్జా,
    వామదేవ ప్రయోజితా
    అనే 12 నామాలు ఛిన్నమస్తాదేవికి ఎంతో ప్రీతి పాత్రమైనవని.

  • @ohmydogs3015
    @ohmydogs3015 9 місяців тому

    Brother pratyangira devi ki entlo pettukuni puja cheyakudadhu antunnaru chala mandhi edhi nijama nenu bhayantho vhestunna pratyangira devi ante estam nenu vadhallekunda vunna

    • @Harishmallisetty
      @Harishmallisetty 9 місяців тому +1

      Photo pettukuni cheyandi Vigraham intlo vodhu
      Mula mantram kuda intlo chadavavodhu

  • @ellaravipawanellaravipawan2923
    @ellaravipawanellaravipawan2923 9 місяців тому

    హరేకృష్ణ
    Sir నేను మీతో మాట్లాడాలి
    Plz మిమ్మలని కలవాలి మీతో మాట్లాడాలి దయ చేసి నన్ను అర్దం చేసుకోండి

    • @vastavam
      @vastavam  9 місяців тому

      మీ ఫోన్ నెంబర్, మీరు ఎక్కడ వుంటారు, ఎందుకు కలవాలి అనుకుంటున్నారు వంటి వివరాల తో నాకు ఇమెయిల్ చెయ్యగలరు.

  • @user-vx8cn9zy6o
    @user-vx8cn9zy6o 9 місяців тому

    Sir i mailed you my problem few days back please give reply

    • @vastavam
      @vastavam  9 місяців тому

      I will check and get back to you

    • @user-vx8cn9zy6o
      @user-vx8cn9zy6o 9 місяців тому

      @@vastavam
      Ok sir thank you

  • @somanathswamy-wi9yg
    @somanathswamy-wi9yg 9 місяців тому +1

    గురువు గారు నాకొక సందేహం మీరు. ఉపాసన చెయ్యాలన్న కోరిక కలిగిన వెంటనే మీకు ఉపాసన చెయ్యడానికి పరిస్థితులు అన్ని అనుకూలించాయా లేదా చాలా శ్రమతో మీకు మంచి మార్గదర్శి అయినటువంటి గురువు దొరికాడా

    • @vastavam
      @vastavam  9 місяців тому +6

      ఉపాసన చెయ్యడానికి దేవతానుగ్రహం కలిగింది. ఆ తరువాత చాలా ఇంద్ర పరీక్షలు కూడా ఎదుర్కొన్నాను. ఈ కాలంలో ముందుండి నడిపించే సిద్ధ గురువులు దొరకడం దుర్లభం.

    • @somanathswamy-wi9yg
      @somanathswamy-wi9yg 9 місяців тому

      @@vastavam ధన్యవాదాలు గురువు గారు🙏

  • @klathaklatha5644
    @klathaklatha5644 9 місяців тому

    హులు హులు అంటే యే బీజము చేపగలరా

  • @venkateswarludaggumati3734
    @venkateswarludaggumati3734 9 місяців тому

    Can i talk to you sir

    • @vastavam
      @vastavam  9 місяців тому

      Please send me your details by email. I will get back to you as soon as I can.

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 9 місяців тому

    కవచం చదవటం వలన ప్రమాదం ఏమి లేదు కదా సార్

    • @vastavam
      @vastavam  9 місяців тому +1

      కవచం చదివితే ఆ దేవత మీకు రక్షణ కల్పిస్తుంది. ప్రమాదం ఉండదు

  • @sreedevikonda9949
    @sreedevikonda9949 9 місяців тому

    Dashamavidyalu aa devatalanu illalo aradincha kudadani cheptunnaru meerenti aaradinchavachani cheptunnaru

    • @vastavam
      @vastavam  9 місяців тому

      దక్షిణాచార మార్గం లో ఆ దేవతలను సాత్విక దేవతలు గా గృహంలో కూడా పూజించవచ్చు. శ్రీ మాత్రేనమః

  • @sureshbabupv4763
    @sureshbabupv4763 9 місяців тому +1

    Sir, pls send your email id. I got a wonderful experiences by mathangi matha. నా విన్నపానికి అమ్మ కరుణించి అత్భుతమైన పరిష్కారం చూపించింది. Pls🙏🙏

  • @bhumisunkara8489
    @bhumisunkara8489 9 місяців тому

    🙏🙏🙏