34000 అడుగుల ఎత్తులో పైలట్ లేకుండా విమానం అకస్మాత్తుగా నడవడం ప్రారంభించింది | Helios flight 522
Вставка
- Опубліковано 27 чер 2022
- 34000 అడుగుల ఎత్తులో పైలట్ లేకుండా విమానం అకస్మాత్తుగా నడవడం ప్రారంభించింది | Helios flight 522
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB UA-cam Channel:- / jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
చాలా బాగా చెప్పారు....మీ మీ విశ్లేషణాత్మకత, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 🙏
యేసు క్రీస్తు మిమ్ములను ఎంతో ప్రేమించెను
అందుకే యేసు క్రీస్తు మన పాపములకొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచాడు .
మీరు ఆయనలో విశ్వాసముంచితె రక్షణ పొందుతారు .
Sir చాలా బాగా చెప్పారు మీ వాయిస్ చాలా బాగుంది వినసొంపుగా ఉంది సూపర్
చాలా విషాద ఘటన చనిపోయిన వారి అందరూ ఆత్మ కి శాంతి కలగాలని 🙏🙏🙏గాడ్ ని కోరుకుంటున్న 🌹🌹🌹💐💐💐
సార్... మనము చేసే పనిని
ఒక బాధ్యత గా చెయ్యాలి
మన పని అని చెయ్యాలి కానీ మనకు బాధ్యత లేకుండా చేసినట్లు అయితే ఇలాంటి అనర్ధాలు జరుగుతుంటవి
అదే పైలెట్లకు మీరు ఇన్ని గంటల అనుభవము ఉన్నది అని చెప్పారు కానీ
మనము చేస్తున్న పని ఏదైనా సరే నిత్యమూ విద్యార్థులు గా
ప్రవర్తించాలి. ప్రతిదీ చేకూ చూసుకుంటే ఆ బటనును కనిపెట్టి విమానం ను గాలిలోకి ఎగిరిస్తే ఈ ప్రమాదం జారిగేది కాదు అని నాభిప్రాయమి
Yes
ఊపిరి బిగపట్టి చూసిన మొదటి యూట్యూబ్ వీడియో ఇది...తలుచుకుంటే భాధగా ఉంది.. ప్రాణం విలువ ఎంత గొప్పదో తెలిసింది... నిర్లక్ష్యం ఏ విషయంలోనూ చెయ్యకూడదు.. పని చిన్నదో, పెద్దదో ఏదైనా సరే. 😢
ఒక్క చిన్న తప్పు ఎంతటి వినాశనానికి అయినా దారితీస్తుంది అని అర్థమైంది.. 👏👏👏👏
డ్రైవర్ లైనా పైలెట్ లైన చేసే పని సక్రమంగా వినంమృ తతో భయం కలిగి ప్రజల యందు దయ కలిగి చేయాలని నా మన వి
ఒక చిన్న మానవ తప్పువల్ల అంత మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి తలుచు కుంటు ఉంటే గుండె బరువు అవుతుంది.😓 Sir అందుకే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని తమ కర్తవ్యమ్ నిర్వర్తించాలి.
అన్న.. మీరు చెప్తుంటే నిజంగా కళ్లతో చూసినట్టే అనిపిస్తుంది... దియేటర్ లో కూసోని సినిమా చూస్తే కూడ ఇంత బాగా అర్ధం కాదు... కానీ మీరు చెప్పే ప్రతీ మాట మెదడు నుండి మనసుని తాకుతుంది... ఆహా మీరు చెప్పే విధానం అద్భుతం... 🙏🙏🙏🙏
అవును💯💯💯💯💯 కచితంగా నిజం👍👍👍👍👍
These type of vedios should be projected to piolets under traininig and to all pilets and offices controlling air traffics for future guidance.
right 😢
RRR మూవీ కూడా అంత ఇంట్రెస్ట్ గా చూడలేదు భయ్యా👌👌👌
Ye movie
😂😂😂😂😂
అవునండి
S
🤣😂
ఆ సంఘటనను చాలా బాగా వివరించారు
తప్పు చిన్నదే అయినా ప్రభావం మాత్రం చాలా పెద్ద పరిమాణంలో జరిగింది 😢
అత్యంత బాధాకరమైన ఘటన
మన వృత్తిని దైవారాధనలాగా భావించాలి. వారి చిన్నపాటి నిర్లక్ష్యం అంతమంది ప్రాణాలు తీసింది.
121 మంది ఆక్సిజన్ అందక చనిపోవటం బాధాకరం ,చాలా ప్రమాదాలు వాతావరణం అనుకూలించక,లేదా ఇంజన్ లో సాంకేతిక లోపం,లేదా పక్షులు వల్ల జరుగుతాయి.కానీ ఇలా air ఆటో mode లో వుండవలసినా manual లో పెట్టడం పైలట్ కి చెప్పక పోవడం తో ఘోరం జరిగిపోయింది.విమాన ప్రయాణం అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది time అనుకోవాలా? నిర్లక్ష్యం అనుకోవాలా? ఏది ఏమయినా ప్రాణాలు తిరిగిరావు.😭😭
Chadhuvukunnavallega asalu air endhuku raledho chudali ga
Pilots life is always risky , I salute pilots.
Many time we see when flight is out of control, pilots lost communication.
I feel some communication failure is most of the cause for flight crash.
My dear scientists, plz work on reliable A.I communication as per aviation six sigma quality assurance must be implemented .
Flight may crash due to following reasons
1) communication errors
2) technical issues of engine
3)weather conditions
4) birds struck in engine
5)safety engine failure
6)pilot mistakes
7) technical team mistakes
ఇలాంటి లాంటి చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద ఘటనలకు దారితీస్తాయి చిన్న మిస్టేక్ ఏ పెద్ద ప్రాణం పోద్ది జీవితంలో చేత ఏదో ఒక చిన్న తప్పు మనకి పెద్ద శిక్ష వేస్తది
Super ga cheppaou
magical voice of think deep
What a voice ! Being an anchor i was mesmerized by your voice and narration!
పెరుగుతున్న టెక్నాలజీ ప్రాణాలను తీస్తుంది ఈ సత్యం
Ithe Mobile vandadam maney
తప్పు Technology dhi kadanna
Danni use Chese manushulullo vuntundi.
నిర్లక్షంగా ప్రవర్తిస్తే ఇలానే ఉంటుంది
Your voice is super it make me to see your videos💥💥💥❣❣😍❣❣
అందరినీ ఆయుష్షు అంతా వరకే వ్రాసికున్నారు. వారి యొక్క అందరికి సదా శాంతి సుఖము కల్గును గాక
Explanation and visuals are very good
Re upload video But Parwaledu Your Voice Excellent 🙏🙏🙏👌👌👌♥️♥️♥️
సూపర్ మీ వాయిస్ గా చెప్పినారు
Irrespective of the controls and switches set by the ground Engg staff, pilots are supposed do the different controls check and TAKE OFF checks before TAKE OFF.
Exactly
Al Quran
HI all praise the Lord all yesayyanu nammukondi ayana mana paapaala kosam siluvalo chanipoyi thirigi 3va dinamuna lechadu yesayyanu nammukunte nithyajeevam nammaka pothe nithyanarakam aalochinchandi
story mathram chala baga gather chesaru and chala excited ga chepparu 🙏🙏
Think Deep 🔥❤️
Super ga undhi 😎😎😎
Expecting more videos from this channel 👌👌👌
బ్రో I like video సినిమాలో క్లిప్ చూపించి స్టోరీ చెప్పడం నచ్చలే ప్రోఫ్ వుంటే చూపించి మాకు ఇంట్రెస్ట్ వుంటుంది.
Excellent voice and presentation 👏👏👏
Thrilling ga undhi
మీ వాయిస్ బాగుంది చెప్పే విధానం ప్రొఫేషనల్ గా వుంది
Excellent!!! Chaala interesting cheppav bro....nice presentation.👌
Great explanation
Really this video made ud think deep.
Sir me voice and narration is such a professional and clear. All the best
Hello dear am Lakshmi mudhiraj we have wonderful opportunity here that is work from home only for females are you interested please fill the formthen why you ask the same?
Sir It is purely mistake of plane service engineers.secondly it is also blind mistake of the flight piglet for not noticing the buttons in the cockpit.
What an important information 👍but irresponsibility gives much and more irreparable losses
Video chala tension to choosamu, mee voice, cheppevidhanam chala bavunnayi bro thanks
Praise the Lord
Nice
This one of the best historical event in word
Chala intrest ga chusanu anna
Chala Baga Visleshana Chesaru🙏🙏🙏
సూపర్
Useful
Really good job
బాగుంది
Flight ni emergency land water chesi .water lo float ayye laga design cheyali
Take a bow for your Narration ❤️
Mknku.tapua
Sir mee voice super
Background music + u r voice + select topic,👍👌🔥🔥
Ur analysis is excellent sir
Superb voice Anna👍
Chala ba explain chesaru
No doubt pilots mistake , when they DI ( Daily Inspection ) they have to check and sign in blue book, they ignored the simple thing, caused biggest blunder , in result 120 + lives....so sad....RIP all in the flight....
Wow very intrested tq
Chala badhagaunade sir
OM SHANTI
Super explain sir
veryyyy interesting....ur explanation ,,,,feeling very sad for passengers..
Very interesting
👌👌👌 information
Nice explanation
Really IOPPRISHATEYOU sir
Good and very interesting to watch video , 👍
Superb
Nice to see👀👀👀
జ్యోతిష్యం చెప్పబడును శ్రీ వశీకరణ పురుష వశీకరణ చేయబడును❾❺❶❺❽𝟬❹𝟬❷❽📲201
Very brilliant explain god
Nice... video interesting... Keep it up bro
Don't forget simple things. It costs so many lives. Falt lies with service staff. So sad. I pray for peace for their souls.
Sorry.. im. Su
Good ఇన్ఫర్మేషన్
Superb voice
Nice Explain
Well explained
Super videos and information bro
Super 👌
దీని వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఒకరు చేసే తప్పు వేరొకరికి శాపం గా మారుతుంది ఆ తప్పు చిన్నది కావచ్చు కానీ నష్టం చాలా పెద్ద మొత్తం లో జరగుతుంది. ఈ వీడియో ద్వారా ఒక మోరల్ తెలుసుకోవచ్చు ఎమిటంటే తప్పు చేసే వారు ఎముంది లే చినదే కదా అనుకుంటారు కాను దాని ప్రభావం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది.
Just viewed this video 4 days again uploaded thanks day
Dear think deep, as mentioned in video capt age 28y and having experience 16900 hours, a pilot max can fly 1000 hrs per year, he must have started at age 10 years as pilot which is not possible at all, please do correct it, other wise rest of the video is good
Hm
Super narrative voice bro , keep up
Gud information sir
Anna ne voise is super
చాలా చాలా ....... బాగా...... Explain చేసావు bro. Keep it up
Interesting...... ☺
Super voice ...super video ..anna..
Mee paatha videos chaala baagundevi
Sir, it is so sad. Before handing over flight by pilots, they need to prepare check list of all points & verify accordingly thoroughly by the pilots to save these many lives. And also for flight attendants also needs to be trained to handle such emergency situations. These are my suggestions.
9 🎉
What a explanation 🙏🙏🙏
👌
Super
Nice information.. O2 levels down avutunnappu, alarm em ledaa
me voice chala bagundi sir. me videos ki e voice chala fetching.
Super bro
Supper bro
Very interesting incident.