ZEE Telugu News Reporter Sricharan Reacts On Arrest Issue | Osmania University | ZEE Telugu News

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • అసలేం జరిగిందో చెప్పిన జీ తెలుగు జర్నలిస్ట్ శ్రీచరణ్ | ZEE Telugu News Reporter Sricharan Reacts On Arrest Issue | ZEE Telugu News | ZEE TElugu News
    #unemployement#osmaniauniversity #unemployement #students #cmrevanthreddy #ZeeTeluguNews
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News UA-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/channel/0029VaAW...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india.com/telugu
    Zee Telugu News Website
    zeenews.india.com/telugu

КОМЕНТАРІ • 248

  • @FLASHNEWS478
    @FLASHNEWS478 17 днів тому +134

    జర్నలిస్ట్ శ్రీ చరణ్ కి అరెస్ట్ చేసిన పోలీసులకు సస్పెండ్ చేయాలి.

  • @ambalanaveen1673
    @ambalanaveen1673 17 днів тому +57

    రోడ్డు పైన పోయే కూలీ కలర్ పట్టుకునే హక్కు ఏ పోలీసు కి లేదు. అది మన హక్కులు కలరాయడమే ఇది మనం సహించ కూడదు

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 17 днів тому +76

    మీడియా + నిరుద్యోగులు లేకుంటే ఈ గవర్నమెంట్ ఎక్కడిది అన్న

    • @funnyspace3463
      @funnyspace3463 16 днів тому

      Valu idar kalisi nasanam chesar

    • @kabalida4378
      @kabalida4378 8 днів тому

      Uhoo uhko vale m kurpindi state ni🦶🖕

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 17 днів тому +84

    అన్నా journlist అన్న మీకు సెల్యూట్,🙏🙏✊✊✊, దీనిని చూస్తే తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది , మళ్ళీ దానికంటే ఎక్కువగా ఉండబోతుంది✊✊✊

  • @krg1129
    @krg1129 17 днів тому +23

    We సపోర్ట్ జర్నలిస్ట్

  • @Princessofyash
    @Princessofyash 17 днів тому +31

    మీకు సెల్యూట్ జర్నలిస్ట్ sir 🙏🙏🙏... Mimmalni ala theesukellina aa CI gaarini suspend cheyali....

  • @munawarkhan249
    @munawarkhan249 17 днів тому +24

    Brave journalist 👍🏿👍🏿

  • @srilathaa800
    @srilathaa800 17 днів тому +36

    Nijam Anna Miru kudaDSC valla bhdhane chepparu sir.

  • @kanakarajupandi1985
    @kanakarajupandi1985 17 днів тому +19

    వదలద్దు ఈ ప్రభుత్వాన్ని వదలద్దు

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 17 днів тому +39

    పోలీసు వాళ్లతో పెట్టుకోవద్ద?? 🤣 Hahaha
    Students అందరూ వస్తారు

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 17 днів тому +24

    మీడియా + నిరుద్యోగులు లేకుంటే ఈ గవర్నమెంట్ ఎక్కడిది అన్న
    మనం తెచ్చుకున్న గవర్నమెంట్ ఇద్ద?

  • @Jayasreepraveen007
    @Jayasreepraveen007 17 днів тому +16

    Anna meru legal ga actions తీసుకోవాలి

  • @mdtaj5367
    @mdtaj5367 17 днів тому +14

    Media మీద చెయ్యేస్తే వాళ్ళను dismiss చేయాలి

  • @Butterflybodige77
    @Butterflybodige77 17 днів тому +35

    మా నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి మరి. మాకు సపోర్ట్ చేస్తున్నారు అని.మీ మీడియా అంత ఒక్కటి కావాలి లేకపోతె ఇంకా ఇంకా ఇలాంటివి చేస్తారు.ou క్యాంపస్ ఉన్నవారు only students తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు తీసుకెళ్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు హిట్లర్ పాలన

    • @durgamulticolours125
      @durgamulticolours125 16 днів тому +1

      🙏🙏మార్పు కోరుకున్న తమ్ముళ్లు 🙏🙏 అనుభవించాలి. రేవంత్ ముందే చెప్పాడు 🙏 ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని 👽🐺 ఇందిరమ్మ రాజ్యం అంటేనే 😂😂ఎమర్జెన్సీ కాలం 🙏🙏 తెచ్చాడు 😂😂😂😂

    • @Butterflybodige77
      @Butterflybodige77 16 днів тому

      @@durgamulticolours125 🤔🥺

  • @aakarapulalitha3556
    @aakarapulalitha3556 17 днів тому +11

    Tq. Anna Mee support ki

  • @akularamesh3628
    @akularamesh3628 17 днів тому +30

    Zee Telugu news great media

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 17 днів тому +20

    Waste Government

  • @zunnaira
    @zunnaira 17 днів тому +25

    మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవ్వరైనా మనిషిని గౌరవించాలి జర్నలిస్ట్ అయినా సాధారణ పౌరుడు అయినా

  • @nareshgade4546
    @nareshgade4546 17 днів тому +15

    చీ మనo కోరుకున్న మార్పు ఇదేనా అన్న

  • @raghunandanraghu3301
    @raghunandanraghu3301 17 днів тому +16

    DSC postpone
    DSC postpone
    DSC postpone

  • @munawarkhan249
    @munawarkhan249 17 днів тому +12

    Salute to you sir

  • @ShilparunKommu
    @ShilparunKommu 17 днів тому +23

    West government

  • @Ramucreation-b3x
    @Ramucreation-b3x 17 днів тому +15

    Me media కీ అభినందనలు

  • @vishnupayasam
    @vishnupayasam 16 днів тому +6

    ఆ CI పై, కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి.

  • @rishitharishi4293
    @rishitharishi4293 17 днів тому +8

    Jai Zee Telugu News

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 17 днів тому +11

    నిజాలు చెప్తే ఇలాగే,చేస్తారు.చి ఏం government ra babu

  • @mamathareddy3181
    @mamathareddy3181 17 днів тому +16

    Weast government sir

  • @chandrikadurgam1619
    @chandrikadurgam1619 17 днів тому +8

    Journalist power ....handsup

  • @mamathareddy3181
    @mamathareddy3181 17 днів тому +15

    Dsc postpone cheyandi sir

  • @mfz5670
    @mfz5670 17 днів тому +10

    Please postpone DSC🙏🙏🙏🙏😩😩😩😩😩😩

  • @onteddusaidireddy9090
    @onteddusaidireddy9090 16 днів тому +5

    Ci కానిస్టేబుల్ పైన చెర్యలు తీస్కోవాలి

  • @shailuabhi5587
    @shailuabhi5587 17 днів тому +14

    Police public servents ah rowdies ah

  • @RAMANATUNGA
    @RAMANATUNGA 17 днів тому +5

    zee telugu news great chanel

  • @kolukulapallyharish5596
    @kolukulapallyharish5596 17 днів тому +33

    Polisula julum nasinchali jai Telangana

  • @kompellysanthoshgoud7069
    @kompellysanthoshgoud7069 17 днів тому +9

    Anna meeku DSC vaari tharapuna 🙏

  • @SangukomalaSangu
    @SangukomalaSangu 17 днів тому +6

    Journal list Anna 🙏🙏👍🇮🇳

  • @krishnatheerthala8073
    @krishnatheerthala8073 16 днів тому +3

    జర్నలిస్ట్ కాలరే పట్టుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి...

  • @narasimharaoesanapalli4427
    @narasimharaoesanapalli4427 17 днів тому +5

    Tqs to z telugu

  • @KBofficials1997
    @KBofficials1997 12 днів тому +1

    భవిష్యత్తు లో పోలీసు అధికారి కి ఏమైనా అయితే న్యాయం చేయమని అడిగేది కూడా మీడియా నే 😢😢అది మర్చిపోవద్దు 🙏

  • @maheshjakaram2420
    @maheshjakaram2420 8 днів тому

    Anna మీకు మేము ఫుల్ support Anna keep going.....Jai Telangana....Jai Hind 🎉🎉

  • @PGN99
    @PGN99 17 днів тому +4

    ఇప్పటికీ కి ఐనా అర్థం చేసుకోండి మీడియా మిత్రులారా మీరు మా నిరుద్యోగుల కోసం ముందుకు వచ్చారు కానీ అర్థం ఐంది కదా గవర్నమెంట్ అండ్ పోలీసు వాళ్లను నమ్మకూడదు అని,,, ఇప్పుడు మీ బలం ఏంటో చూపించే టైమ్ వచ్చింది అన్న

  • @cindamramesh2741
    @cindamramesh2741 16 днів тому +2

    ఇదేనా మన కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ షెం షెం వెల్ డన్ z news వెంటనే డీఎస్సీ వాయిదా వేయాలి

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 17 днів тому +12

    అన్న మీడియా అంటే కూడా వాళ్లకి అంత చులకన ఐనది,
    నిరుద్యోగులను గొంతు నొక్కుతున్నారు,
    మీడియా గొంతు నొక్కుతున్నారు
    ఎట్లా ఈ తెలంగాణను కాపాడుకునేది
    మీడియా + నిరుద్యోగులు లేకుంటే ఈ గవర్నమెంట్ ఎక్కడిది అన్న

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 17 днів тому +4

    ❤ చదువుకున్న లకు చదువుకోని వాళ్లకు విలేకరులకు ఇప్పుడు అందరికీ అర్థమైందా ప్రభుత్వం పవర్ అంటే ఏంటో ❤️❓ ఇది మన భారత రాజకీయమ్ ❤ అందుకే సామాన్య ప్రజలు ఎవరి జోలికి వెళ్ళకుండా కామ్ గా ఉంటారు❤ ఒకవేళ గనుక సామాన్య ప్రజలు తలుచుకుంటే ఈ రాజకీయ పార్టీలు అసలు ఉండనే ఉండవు❤ పోలీస్ డిపార్ట్మెంట్ ను, ప్రభుత్వాలను రాజ్యాంగాన్ని ఎవరు ఏం చేయలేరు❤ తప్పు మనది కాకపోయినా తప్పు మనదే అని చెప్పాలి❤ అనేక మంది నిరుద్యోగులు పోలీసుల కాళ్లపై పడి మొక్కడం అనేక వీడియోలలో చూసాము❤

  • @prudvigoud926
    @prudvigoud926 17 днів тому +7

    Journalism ki kuda swecha lakunda poyendhi e government la

  • @karthikmail7639
    @karthikmail7639 17 днів тому +8

    Marpu Kavali Congress Ravali annaru kada.. Edey mari marpu antey... Anubhavinchandi 😅😂

  • @archanachiluguri9555
    @archanachiluguri9555 17 днів тому +9

    Rip police

  • @bpremchand7865
    @bpremchand7865 17 днів тому +5

    TS ni sadagotyedhi OU students mundhu , Appudu protest lenaa, meku peda Cyberabad unna koda use chesukovadam ledu,

  • @krishna_model_
    @krishna_model_ 11 днів тому +1

    తెలంగాణ ఉద్యమంలో జరిగిన విధంగా ఈ రోజుల్లో విద్యార్థులపై అప్పుడేమో తెలంగాణ అంటే అప్పుడున్న ప్రభుత్వాలు పోలీసులతో టార్చర్ చేశారు ఇప్పుడు తెలంగాణలో హక్కుల కోసం కొట్లాడితే పోలీసులతో టార్చర్ చేస్తున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే

  • @kparsharamuduparsha4424
    @kparsharamuduparsha4424 16 днів тому +1

    We support zee news

  • @KalyanLaddu
    @KalyanLaddu 17 днів тому +3

    పత్రికా స్వతంత్రo లేని రాజ్యం లో ఉండటం సిగ్గు చేటు

  • @mdsameer879
    @mdsameer879 17 днів тому +3

    Arachakam chestunnaru

  • @SangukomalaSangu
    @SangukomalaSangu 17 днів тому +2

    Nirudyogula Ikyatha vardillali 🙏🙏🙏👍🇮🇳

  • @mudirajnaveen4518
    @mudirajnaveen4518 13 днів тому

    ఐక్యమత్యంగా లేకపోతె చాల దారుణాలు జరుగుతాయి

  • @sandeepsunny6493
    @sandeepsunny6493 16 днів тому +1

    Common people tho kuda same language

  • @PraveenYadav_19
    @PraveenYadav_19 15 днів тому +1

    వోట్ వేశారు కధా ఇప్పుడు మూల్యం చెల్లించుకొండి

  • @ganakishore1621
    @ganakishore1621 16 днів тому

    Super voice brother 🎉🎉🎉

  • @saikksai6267
    @saikksai6267 11 днів тому

    Super anna 👌

  • @nangunoorisarita1662
    @nangunoorisarita1662 17 днів тому +4

    Tqqq z😢

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws 17 днів тому +3

    Don't target media, that destroys you.

  • @pruthviraj3149
    @pruthviraj3149 17 днів тому +2

    World press freedom index lo India 159/180
    Eroju andariki arthaam aindi..

  • @KishanJeedimadla
    @KishanJeedimadla 17 днів тому +1

    Thank Zee Telugu police dam dam

  • @avinashbandela5543
    @avinashbandela5543 17 днів тому +2

    😢

  • @kanilkumar1549
    @kanilkumar1549 17 днів тому +1

    ✊✊✊✊

  • @GadmoorShanthiraju
    @GadmoorShanthiraju 8 днів тому +1

    Student & Journalist power cheyinchali...okka sari.,...

  • @kalyankt4801
    @kalyankt4801 15 днів тому

    Bro Charan you need to file a case on him, and this should be a good lesson for that CI particularly, it helps others as well to work freely as a journalist.

  • @pranaykumar4865
    @pranaykumar4865 17 днів тому +1

    Please don't Post pone DSC exams chala wait chesthunnaru exam rayadaniki malli postpone chesthe malli preparation chesukolem

  • @shashikanthreddy4466
    @shashikanthreddy4466 17 днів тому +1

    Hey Charan anna

  • @SangukomalaSangu
    @SangukomalaSangu 17 днів тому +1

    DSC post Phone Cheyali 🙏🙏 🙏🙏

  • @neelaharish9034
    @neelaharish9034 16 днів тому +1

    పోలీసులు సూపర్ గా వ్యవహరిస్తున్నారు.కొత్త డీజీపీ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చాడు. ప్రాపగాండా చేసే బిజెపి బిఆర్ఎస్ ప్యాకేజీ బ్యాచ్ కి గోరంగా ఉంటుంది 🫵🫵🫵

  • @reddy5405
    @reddy5405 17 днів тому +1

    Thanks for zee Telugu support for unemployed protest... complaint on that idiot to human rights

  • @sandeepsunny6493
    @sandeepsunny6493 16 днів тому

    Common people 😢

  • @telangana2718
    @telangana2718 16 днів тому

    Jai Telangana

  • @ShakerShaker-do2se
    @ShakerShaker-do2se 15 днів тому

    👍👌🏼👌🏼👌🏼👌🏼

  • @bmr6532
    @bmr6532 17 днів тому +8

    గౌరవనీయులైన తెలంగాణా ముఖ్యమంత్రి గారికి,ఉప ముఖ్యమంత్రి గారికి నమస్కరించి రాయునది
    అయ్యా !
    విషయం:- మెగా డి.ఎస్.సి మరియు ఎగ్జామ్ పోస్ట్పన్ చేయుట గురించి - విన్నపం.
    ***
    మేము అనగా డి.ఎస్.సి., నిరుద్యోగ అభ్యర్ధులము. తమరికి సవినయంగా విన్నవించునది,
    *SA పోస్టులు పెంచి 25000 పోస్టులతో DSC ప్రకటించాలి లేదా పోస్టుపోన్ చేయకుండా యధావిధిగా ఎక్సమ్ పెట్టండి*
    ఇట్లు తమ విధేయులు డి.ఎస్.సి. నిరుద్యోగ అభ్యర్ధులు

  • @devadask24
    @devadask24 15 днів тому +1

    Ci నీ సస్పెండ్ చెయ్యాలి

  • @shivaaellaboina3235
    @shivaaellaboina3235 15 днів тому

    Where is teenmar mallanna

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 13 днів тому

    Zee Telugu and other media don't harm students, there is no wrong with police, media always try to get benifits from creating such situations

  • @duggukiran3576
    @duggukiran3576 17 днів тому +1

    We want mega dsc

  • @ankanareshkumar2908
    @ankanareshkumar2908 16 днів тому

    Plz telangana police lara itlantivi cheyakandi....mana police lu goppavallu friendly police ani ilantivi cheyakandi

  • @jagankota3104
    @jagankota3104 17 днів тому +1

    Friendly police

  • @rajbharathkandukuri6517
    @rajbharathkandukuri6517 13 днів тому

    Police should behave in a well manners with public

  • @mudirajnaveen4518
    @mudirajnaveen4518 13 днів тому

    ప్రజలంతా ఒక్కటైతే ఏ ప్రభుత్వం పనికిరాదు

  • @balajiajmeera3310
    @balajiajmeera3310 17 днів тому +2

    Dsc postpone cheyyali sir 🙏🙏

  • @shivap5765
    @shivap5765 16 днів тому

    మీడియా వాళ్ళు కూడా పోలీస్ కు గౌరవించాలి కదా వాళ్లకు చాలా పోగురు ఉంటది

  • @GollaLaxminarayana-cr5ev
    @GollaLaxminarayana-cr5ev 17 днів тому +1

    Dsc post pone చేయాలి e nirankushtwa palana antam kadu

  • @pranaykumar4865
    @pranaykumar4865 17 днів тому +1

    Abboooooo em chepppavvvv brooooo

  • @aakarapulalitha3556
    @aakarapulalitha3556 17 днів тому +1

    DSC postpone cheyyandi sir please meeku maa badha enduku ardamkavatledu

  • @rakirakiputtapaka3583
    @rakirakiputtapaka3583 17 днів тому +2

    ఇపుడు ఇదే ప్లేస్ లో బీజేపీ అధికారంలో ఉంటే మాత్రం వీళ్ళందరూ బట్టలు చింపుకొని రోడ్డు మీదకు వచ్చి బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైనా పనులు చేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తది... ఎస్సీ ఎస్టీ బీసీ లకు అన్యాయం చేస్తుంది రిజర్వేషన్ ను ఎత్తేస్తది అని ఓఓఓఓఓ తెగ గొడవ చేసే వారూ ఇపుడు ఎటుపోయిండ్లు...ఆకూనూరి మురళి.. కోదండరామ్..బల్మూరి వెంకట్.. అద్దంకి దయాకర్... రియాజ్... ఇపుడు రాజ్యాంగాన్ని ఎవరు అవమానిస్తున్నారు.....

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 17 днів тому +2

    🎉🎉🎉Very not Proper way 🎉🎉🎉as not cared the all 🎉🎉🎉

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 16 днів тому +1

    మీరు ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా

  • @suryakanthjadhav5234
    @suryakanthjadhav5234 17 днів тому +1

    Dsc postpone cheyandi plz 3 months

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 16 днів тому

    ,😭😭😭😭😭

  • @deepikagobburi313
    @deepikagobburi313 17 днів тому +1

    postpone DSC🙏

  • @reddy5405
    @reddy5405 17 днів тому +1

    Postpone group2

  • @user-bt8rk6ci2s
    @user-bt8rk6ci2s 16 днів тому

    Journalists power.

  • @AmarlapudiNarayana-yl8fh
    @AmarlapudiNarayana-yl8fh 12 днів тому +1

    Police lu public survent la beheve vhayatle gundala pravrthisthinaruu chala baadakaram eidena frendli police this is not curreckt

  • @BabuRao-hi7uh
    @BabuRao-hi7uh 17 днів тому +2

    Home shaka leni govt yidi...

  • @devotionalenergyvlogs4710
    @devotionalenergyvlogs4710 15 днів тому

    Suspend the CI, It's against the Constitutional Rights and very bad to see that behaviour from CI Gaaru

  • @KUNCHAMSWAPNA
    @KUNCHAMSWAPNA 17 днів тому +1

    Plz Postpone dsc 😂