Nomula Venkateshwarlu sir proved "Nothing is impossible", ఒక మనిషి అనుకున్నది సాధించాలంటే , సాదించే క్రమములో వచ్చే అడ్డంకుల మీద కాదు మనం వెళ్లాలనుకున్న లక్యం మీద మాత్రమే ఫోకస్ ఉండాలి, ధ్రుడ సంకల్పంతో ప్రయాణం ప్రారంభిస్తే అసాధ్యం అనేది లేదు అని చాలా చక్కగా చెప్పారు సార్, అలాగే ఈ do or die చానల్ చేస్తున్నా ఇంటర్వీలు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు చిరబోయిన బాలాజీ గారు. ❤🎉🎉🎉
Good morning sir.. Sir please give respect in front of guest ( kaalu meedha kaalu veskovadam may be not right habit..one more thing is meekante peddhavaalluu..) Thank u for motivating us...🤝
2012లొ Dsc Just Miss... అప్పుడు మళ్ళీ చదివా... But తెలంగాణ ఉద్యమంలో తర్వాతి notification cancel అయింది... అప్పటినుండి వేరే జాబ్ చేసుకుని 2022లో మళ్ళీ compitation feild లోకి వచ్చిన.... Present my age 39 years.... Success వైపు నా ప్రయాణం కొనసాగుతుంది....
Sir meeru dsc aspirantski adharsham kavali sir. Sir Mee gurinchi maaku telusu. Mee family health issues, economical problems chala face chestu.. yenni failures vachina aa agelo kuda pattu vadalakunda kasta paduthu lakshyam vaipu adugulu vestu job sadhincharu sir.
Especially inspiration to me venkateswarlu sir
I'm inspired Ur helping nature also
ప్రత్యక్షంగా మీ సహాయం పొందిన వాళ్ళలో నేను ఒక్కడిని మామ
Do or die ఛానెల్ నిరుద్యోగుల పక్షం అని మరో సారి నిరూపించినవ్ బ్రదర్, ఇలాంటి విజేతల సక్సెస్ స్టోరీలు మరిన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను,, 🥰👍👍
Super anna 🔥😊 appatlone... 🔥🙏
Thanks Anna nd congratulations sir
Nomula Venkateshwarlu sir proved "Nothing is impossible", ఒక మనిషి అనుకున్నది సాధించాలంటే , సాదించే క్రమములో వచ్చే అడ్డంకుల మీద కాదు మనం వెళ్లాలనుకున్న లక్యం మీద మాత్రమే ఫోకస్ ఉండాలి, ధ్రుడ సంకల్పంతో ప్రయాణం ప్రారంభిస్తే అసాధ్యం అనేది లేదు అని చాలా చక్కగా చెప్పారు సార్, అలాగే ఈ do or die చానల్ చేస్తున్నా ఇంటర్వీలు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు చిరబోయిన బాలాజీ గారు. ❤🎉🎉🎉
Exalent interview sir you roll model of Asspirents
Great sir venkateshwarlu sir age is a number great words chala valuable information echaru sir TQ so much sir
Good morning sir..
Sir please give respect in front of guest ( kaalu meedha kaalu veskovadam may be not right habit..one more thing is meekante peddhavaalluu..)
Thank u for motivating us...🤝
Balaji sir ma kosam chala help chestunaru sir TQ so much true legend sir
2012లొ Dsc Just Miss... అప్పుడు మళ్ళీ చదివా... But తెలంగాణ ఉద్యమంలో తర్వాతి notification cancel అయింది... అప్పటినుండి వేరే జాబ్ చేసుకుని 2022లో మళ్ళీ compitation feild లోకి వచ్చిన.... Present my age 39 years.... Success వైపు నా ప్రయాణం కొనసాగుతుంది....
Wish u good luck sir
Excellent words by Teacher nomula venkateshwarlu👌👍
Do or die Chanel ku thank you. Sir manchi motivation esthaadu. Nenu e roju oka constable ga job chesthunna ante sir motivation thone.
Really Great sir Motivated 👌👍
తమ్ముడు నువ్వు చాలా మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చావు 🎉🎉
Manchi motivation sir thank u
Sir meeru dsc aspirantski adharsham kavali sir.
Sir Mee gurinchi maaku telusu. Mee family health issues, economical problems chala face chestu.. yenni failures vachina aa agelo kuda pattu vadalakunda kasta paduthu lakshyam vaipu adugulu vestu job sadhincharu sir.
Elanti Good teachers ni Inka tiskarandi sir 👌👍🔥
naadi kuda nakrekal Mr. Balaji sir....
Tqq sir
Do are die channel excellent 🎉🎉🎉bro
Enduko interview chestunna Background room set up...set avaledu....Dani blur cheyandi....black and yellow colurs dominate chestunnayi......white n lyt colurs unte environment baguntadi
Santhosh Reddy,District Registrar,Pellaipillalu kuda aina tarvatha, group 1 sadhincharu..Ayana interview kavalanna..
❤❤❤
👍👍
Age its a number sir
somulu kaka etlunnadu saaru???
Good morning sir cdpo paper 1 preparation cheppandi sir plzz