Sundara kanda Part - 1 సుందర కాండ - by MS Rama Rao Garu

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2022
  • Sundara kanda, ramayanam - Sundara Kanda by M.S.Rama Rao Garu - సుందర కాండ

КОМЕНТАРІ • 1,1 тис.

  • @bobbilinageswararao3599
    @bobbilinageswararao3599 7 місяців тому +162

    పండితులు కే కాదు సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ఎంతో చక్కగా MSR గారు రామాయణం గానాలాపన అద్బుతం.

  • @ravikumarbalina9175
    @ravikumarbalina9175 4 місяці тому +37

    ఎంత శ్రావ్యంగానో ఉంది
    మీకు మా ధన్య వాదములు

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 Рік тому +47

    👏 జయవో జంగామా నా బుడిగ జంగమా👏 ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకరా👏 పోయినవాడికి విగ్రహంపెట్టి దండవేసి దండంపెట్టడం కన్న ఉన్నవాడు పోకూడదని ఆకువేసి అన్నంపెట్టడం మిన్న👏 ఈ మాట పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏనాడో చెప్పినాడుకదా👏పరమశివుడు చెప్పినమాట తూచ తప్పకుండా పాటిస్తూనేఉంటాం ఎంత ఉన్నా ఏమీ లేకపోయినా👏 ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకరా👏

  • @suryajyothisampara
    @suryajyothisampara Рік тому +129

    మొదట దీనిని అప్లోడ్ చేసిన వారికి నా ధన్యవాదాలు 🙏. ఇది ఎన్ని సార్లు విన్నా కూడా నా కళ్ళవెంట నీరు కారుతూనే ఉంటుంది, చాల చెప్పలేనంత ఆనందానుభూతికి లోనవుతాను నేను. ఎంత హృదయానికి హత్తుకునేలా గానం చేశారో ఆయన, కళ్ళు మూసుకుని వింటుంటే నాకు రామాయణకాలంలోకి వెళ్ళి శ్రీ హనుమంతుని చూస్తున్నట్టుగానే, సుందరకాండ అంతా నా కళ్ళకి కనబడుతుంది. హనుమంతుని కృపాకటాక్షాలు వలననే ఆయన మన కళ్ళకు హనుమంతుని చూపించ గలుగుతున్నారని నాకు అనిపిస్తుంది. జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 4 місяці тому +46

    👉 కాల కడలి నుండి దరిచేర్చును ఈ గానం . ఇదే నిజం. ఇదే సత్యం . ఇదే సత్యం ,

    • @anjammaanganwadi9366
      @anjammaanganwadi9366 2 місяці тому +2

      Sreerama sreerama seetharsma

    • @kameswarikundeti6385
      @kameswarikundeti6385 27 днів тому

      ​❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊p@@anjammaanganwadi9366

  • @venuveny1165
    @venuveny1165 Рік тому +116

    Ms రామారావు గారు మీరు సుందరకాండ పారాయణం చేస్తుంటే అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ... మీరు నిజంగా చాలా గొప్పగా పాడారు
    జై శ్రీరామ్
    జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻

    • @suvarnamaddela3320
      @suvarnamaddela3320 Рік тому +2

      @Ghana Ram iluiiluiw

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

    • @mokuralachintu4824
      @mokuralachintu4824 Рік тому +3

      Jai Sri Ram 👏

    • @MrSomesh1972
      @MrSomesh1972 5 місяців тому

      ​@@mokuralachintu4824l.hh

    • @reddyprathap2041
      @reddyprathap2041 Місяць тому

      రచించి ,గానము ___యమ్. యస్స్ రామా రావు గారు

  • @kandagadlavenkatarameshbab2921
    @kandagadlavenkatarameshbab2921 4 місяці тому +51

    ఇంతటి మధుర గాత్రంతో పాడటం సామాన్యులకు అసాధ్యం భగవత్ సంకల్పం లేనిదే ఇది అసాధ్యం. రచించి ఇంత మధురంగా ఆలపించడం యం యస్ రామారావు గారి పూర్వ జన్మ సుకృతం.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Рік тому +69

    ఎంత మంది నుాతన గాయకులు వచ్చినా 🙏🏻🙏🏻🙏🏻🌹👏🚩🚩🚩👏🌹🙏🏻🙏🏻🙏🏻🌹👏🚩సుందరకాండ 🚩👏🙏🏻🙏🏻🙏🏻హనుమాన్ చాలీసా 👏🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻ఎమ్ ఎస్ రామారావు గారికి👍👍👍 సాటి రారు లేరు 🚩🚩👏🌹🙏🏻🙏🏻🙏🏻

  • @janakammavelama2946
    @janakammavelama2946 5 місяців тому +46

    ఎం.స్.రామారావు.గారు.భగవత్..జ్ఞానసంఫన్నుడు.ఈభగవతశ్వరూపులవారికి.మనస్ఫూర్తిగా.మానమస్కరములు.జైశ్రీరామ్.

    • @jothikumaritadikonda5288
      @jothikumaritadikonda5288 3 місяці тому

      గురువుగారు మీకు గురువుగారు మీకు వేలవేల నమస్కారాలు

    • @krushnakumare136
      @krushnakumare136 3 місяці тому +1

      ​❤❤❤❤❤😊

    • @krushnakumare136
      @krushnakumare136 3 місяці тому +1

      D

    • @user-fy1ex3kw5f
      @user-fy1ex3kw5f 3 місяці тому

      ​@@jothikumaritadikonda5288and all are very beautiful 😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩

    • @simhadriradha1739
      @simhadriradha1739 3 місяці тому

      ​@jot v7?😮(ⁿ
      hikumaritadikonda5288 Ltw

  • @ramulugobburi8862
    @ramulugobburi8862 11 місяців тому +30

    Msరామారావుగారి సుందర కాండ, ఘంటసాల గారి భగవద్గీత అద్భుతము, నభూతో నభవిష్యతి.వారిజన్మలుసార్థకమైనవి.ఎందరో జీవిత ములను ప్రభావితం చేసినవనుటలో ఎంతమాత్రం సందేహం లేదు.

    • @rohanharini5021
      @rohanharini5021 4 місяці тому +4

      Yes your right

    • @vlmeda
      @vlmeda Місяць тому

      Subbalakshmi gari Vishnu sahastranamam marchipovaddu

    • @sumithrakoraboina459
      @sumithrakoraboina459 День тому

      బాలు గారి లింగాష్టకం,శివాష్టకం....కూడా మరువలేనివి...

    • @gattupallisasikala5724
      @gattupallisasikala5724 8 годин тому

      👍🙏

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 6 місяців тому +68

    యం యస్ రామ రావు గారు రామ భక్తులు ,వారికి పాదబీ వందనములు 🙏

  • @naibtahsildarkazipet9612
    @naibtahsildarkazipet9612 Рік тому +12

    నమో శ్రీ ఆంజేయస్వామి
    శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభా దివ్య కాయం

  • @Drpavanpilescare2008
    @Drpavanpilescare2008 6 місяців тому +36

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
    శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామనామ వరానని ఓం నమో

    • @user-xc9vx1jg3j
      @user-xc9vx1jg3j 3 місяці тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anithakatta2728
    @anithakatta2728 4 місяці тому +32

    ఆద్యంతం. అద్భుతమైన. ప్రవాహం. ఎంతచెప్పిన. తక్కువే. ఆ హనుమంతుని గురించి. ఆయన ఆశీస్సులు పుష్కలంగా. రామరావుగారికి. ఉన్నాయని. నమ్ముతున్నాను.అద్భుతమైన. సుందరకాండ

  • @dayakarrao4162
    @dayakarrao4162 7 місяців тому +120

    ప్రపంచంలో ఇంతటి గొప్ప వ్యక్తి వేరొకరు లేరు లేనే లేరు ఆంజనేయుని మరు జన్మ గా బావించుట సబబుగా బావించెద గురువు గారి యొక్క పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 Рік тому +29

    M S Rama Rao గారు ద్వారా హనుమాన్ చాలీసా and సుందర కాండము అద్బుతం. నిజంగా ఆయన అలపిస్తుంటే కళ్ళకు కట్టినట్లు చూపించారు. దన్యాత్ముడు. అయన ఎక్కడున్నా, కుటుంబానికి హనుమంతుని కృపా కటాక్షములు వుండు గాక

    • @dadiappalanarasamma8421
      @dadiappalanarasamma8421 Рік тому +1

      Adbutham ga undi

    • @markandeyulupanidarapu990
      @markandeyulupanidarapu990 Рік тому

      చాలా అద్భుతంగా ఉంది హనుమాన్ చాలీసా మరియు సుందర కాండ పారాయణం మాకు జన్మ ధన్య మైనది గా భావిస్తున్నాము.ఇది ఆలపించిన m s రామారావు గారికి వారి కుటుంబానికి హనుమంతుని కృపా కటాక్ష వీక్షణలు వారికి కలగాలని కోరుకుంటూ,🌹👍🙏🙏🙏🙏🙏

    • @y.n.murthyy.n.murthy9539
      @y.n.murthyy.n.murthy9539 Рік тому

      L

  • @MahaboobBashaGulam
    @MahaboobBashaGulam 5 місяців тому +54

    అద్భుతం సార్ మీ గానం వింటూ ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది

  • @sandhyasubbu8296
    @sandhyasubbu8296 4 місяці тому +33

    చాలా మనశ్శాంతి గా ఉంది గురువు గారు త్రేతా యుగం లో జరిగింది కళ్ళకు కట్టినట్లు చూపించారు వినిపించారు స్వామి నా జన్మ ధన్యం అయ్యింది స్వామి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satyalakshmivadali8102
      @satyalakshmivadali8102 4 місяці тому +2

      జై శ్రీరామ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @galladevendrababu4100
    @galladevendrababu4100 7 місяців тому +21

    అచంద్రతారారకము నిలిచిపోయే ms Ramarao gari Sundarakhandam.

  • @REALISTIC290
    @REALISTIC290 4 місяці тому +12

    అద్భుతంగా రచించి గానం చేసిన రామా రావు గారి జన్మ ధన్యము. ఆ గానామృతాన్ని గ్రోలిన మన జన్మలు కూడా ధన్యము.

  • @BTS_7648
    @BTS_7648 9 місяців тому +16

    M s రామారావు గారి కి నా ధన్యవాదములు నాకు మీ సుందరకాండ,చాలీసా రెండు చాలా చాలా estam 🙏🙏🙏

  • @middleclassboys9028
    @middleclassboys9028 6 місяців тому +44

    🙏🙏🙏🙏🙏🙏 ఆ ఆంజనేయ శ్రీ రామ భక్తుదె నీ నోటి యందు ఈ మధురమైన రామయణ కావ్యం కళ్లకు కట్టినట్లు పాడిన నీ పాదాలకు నమస్కరించు చు జై శ్రీరాం ....

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 11 місяців тому +21

    ఓంజైశ్రీసీతారామస్వామినమః
    ఓంజైశ్రీహనుమాన్

  • @EK-rn9el
    @EK-rn9el 9 місяців тому +24

    Sri msramarao గారిని ప్రత్యక్షంగా చూచే అద్రుష్టం మాకు విశాఖపట్నం లో కలిగింది,. సుందరాకాండ పారాయణ సప్తాహం చేసారు, ఆంధ్రా యూనివర్సిటీ లో ఒక సారి, రెండవసారి సంపత్ వినాయక టెంపుల్ సప్తాహం పారాయణ చేసారువ.మా పూర్వ జన్మ సుకృతం.ఆయన్త సంతకం తో సుందరాకాండ, తెలుగులో ఆయన రచించిన హనుమాన్ చాలీసా పుస్తకాలు ఆయన సంతకం చేసి తీసుకున్నాం.

  • @narayanaraolopinti8810
    @narayanaraolopinti8810 5 місяців тому +11

    జై శ్రీ రామ్ జై జై హనుమాన్ ధన్యవాదములు శ్రీ MS రామారావు గారికి

  • @Study_vlogs408
    @Study_vlogs408 4 місяці тому +6

    Meeru intha adbutham ga ala aalapincharooo,
    Naaku manasu ninda hanuman vunnattuga anipisthundhi mee valla
    Jai shri ram, jai shri ram

  • @Sravya1969
    @Sravya1969 3 місяці тому +22

    స్వామి మీ గురించి నాకూతురులకు వివరించి చెప్పాను... నా కంటే ఎక్కువగా నీకు భక్తులు అయ్యారు స్వామి... లోకాని కాపాడు ఆంజనేయ 😢🙏🏻🙏🏻🙏🏻

  • @dharmaraoch5172
    @dharmaraoch5172 10 місяців тому +10

    🌹🌹🌹🌹జైశ్రీరామ్🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @citystriker2778
    @citystriker2778 Рік тому +98

    Neelam chandra
    అద్భుతమైన గానం. వింటుంటే మనసుకు ఎంతో స్వాంతన కలుగుతుంది.రామాయణ ఘట్టాలు కళ్ళముందు ఆవిష్కృతమౌతున్నాయి.గాయకునికి హృదయపూర్వక నమస్సులు.జై జై జై హనుమాన్.

    • @narasimharoakola7273
      @narasimharoakola7273 Рік тому +2

      Kk

    • @ashokkumarpothuganti1587
      @ashokkumarpothuganti1587 Рік тому +2

      ఈ గానం మహాద్భుతం! మనో రంజకం!

    • @rpurushotham3649
      @rpurushotham3649 Рік тому +3

      🤐😀😜😜😜

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

    • @jayalakshmiogirala9973
      @jayalakshmiogirala9973 Рік тому +2

      Jai Hanuman Anjaneyaya namonamaha Andariki ayurarogyyaaiswaryalu ichi kapadu tandri

  • @asheshubaburao8527
    @asheshubaburao8527 Рік тому +45

    వేములూరిపాడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పాదాభివందనములు

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Рік тому +8

    శ్రీ సీతా రామ భక్త హనుమా పంచముఖ ఆంజనేయస్వామి శరణం శరణం ప్రపద్యే

  • @bhavanibhamidipati5564
    @bhavanibhamidipati5564 4 місяці тому +6

    ఎంత హాయిగా వుందో వింటుంటే 🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు 🙏🙏🙏

  • @varalaxmiaagiru9173
    @varalaxmiaagiru9173 Рік тому +30

    జై శ్రీరామ్ జై హనుమాన్ గురువుగారు శతకోటి నమస్కారాలు అద్భుతం ❤

  • @srimatre
    @srimatre Рік тому +292

    మా అదృష్టవశాత్తు మా చిన్న వయస్సులో మా సైదాబాద్ కాలనీ రామాలయంలో శ్రీ ఎమ్ ఎస్ రామారావు గారు వచ్చి వారం రోజులపాటు సుందరకాండ ఆలపించారు.

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 Рік тому +13

      Very nice

    • @bheemeshwarideviyalamanchi6162
      @bheemeshwarideviyalamanchi6162 Рік тому +9

      SrikrishnaradasaaradhievRu

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 Рік тому +3

      జై శ్రీరామ్

    • @y.n.murthyy.n.murthy9539
      @y.n.murthyy.n.murthy9539 Рік тому

      ​@@yellakarikesavasuri2429k

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 7 місяців тому +8

    జైశ్రీరామ జైసీతారామ జైహనుమాన్

  • @aradhyasvlogs_okachinachel3883
    @aradhyasvlogs_okachinachel3883 Рік тому +40

    వింటూనే ఉండాలనిపించే అద్భుతమైన పాట

  • @ramasubbaiah1408
    @ramasubbaiah1408 Рік тому +50

    గురువుగారికి పాదాభివందనములు జై శ్రీరామ్

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 11 місяців тому +2

      ఎంత సరళంగా చక్కగా వినసొంపుగా వరకు ఈ గాత్రాన్ని అందించిన ఈ ప్రత్యక్ష గురువు గారికి కూడా పాదాభివందనాలు

    • @mahalakshmik2663
      @mahalakshmik2663 10 місяців тому

      ​@@mallikarjunachinthamreddy199ú❤❤úß
      56:50 56:50

    • @RamuluKalletla
      @RamuluKalletla 10 місяців тому

      ​😂@@mallikarjunachinthamreddy199

    • @AdwaithGatla-eh4hb
      @AdwaithGatla-eh4hb 10 місяців тому

      L l ll

    • @pasamappaiah5294
      @pasamappaiah5294 10 місяців тому

      ​@@mallikarjunachinthamreddy199😊😊

  • @ramsandhya5532
    @ramsandhya5532 Рік тому +30

    జై శ్రీరామ్ 🙏🌹
    జై హనుమాన్ 🙏🌹

  • @raoss3396
    @raoss3396 5 місяців тому +5

    జైశ్రీరాం
    ధన్యవాదములు శ్రీరామరక్ష

  • @udaylovelyfriend9905
    @udaylovelyfriend9905 7 місяців тому +7

    Hari krishna hari krishna
    Krishna krishna Hari Hari🙏
    Hari rama Hari rama
    Rama rama Hari Hari🙏
    🙏Jai sri ram🙏

  • @maheshgoud2421
    @maheshgoud2421 Рік тому +11

    ఓం శ్రీ అంజనేయం
    ఓం శ్రీ అంజనేయం
    ఓం శ్రీ అంజనేయం
    Jai శ్రీ రాo

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

  • @jayanaravi9672
    @jayanaravi9672 11 місяців тому +18

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotamrajulakshmi5504
    @kotamrajulakshmi5504 9 місяців тому +14

    By our fortune we directly listen Sundarakanda by M S Rama Rao garu at Khammam in the year February 1982 Thank God for giving this opportunity

    • @keshavdasari9227
      @keshavdasari9227 9 місяців тому +1

      💐🙏ms ramarao 👌🏻👌🏻👌🏻💐💐🙏🙏🙏🙏🙏

  • @MrAmarnath003
    @MrAmarnath003 11 місяців тому +12

    ఓం నమః శివాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 7 місяців тому +7

    Jai Shri ram jai Shri Hanuman 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @palthemlaxminarayana3690
    @palthemlaxminarayana3690 Рік тому +5

    మీ సుందర కంఠ స్వరముతో సుందరకాండ పారాయణ గానము గ్రోలి ధన్యులమవుతున్నాము మీకివే మా అబినందనలు గాయకోత్తమా

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv 11 місяців тому +34

    ఎంతో మృధుమధురమైన గీతం.

  • @Bhawvani45
    @Bhawvani45 Рік тому +8

    🕉🍀🌹🌴🙏జై వీర హనుమాన్🙏🌴🌹🍀🕉

  • @ramamurthy3113
    @ramamurthy3113 Рік тому +5

    శ్రీ రామ రామా రమేతి రమెరామె
    సహస్తర నామ తత్యులం రామ
    నామ వరాననె

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 5 місяців тому +5

    Om namo anjaneya seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhareddy4211
    @narasimhareddy4211 5 місяців тому +6

    Jai Shree Mataji. JSM
    🎉🎉🎉🎉

  • @sravanrodda5545
    @sravanrodda5545 5 місяців тому +5

    🕉️జైశ్రీరామ్ 🚩🙏

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 5 місяців тому +7

    Om namo hanuman seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻

  • @vishwanathamkonduri864
    @vishwanathamkonduri864 7 місяців тому

    రామాయణము లోని సుందరకాండ కండ్లకు కట్టినట్లుగా అనుభూతి కలుగుచున్నది

  • @rajuluippilirajulu3575
    @rajuluippilirajulu3575 Рік тому +6

    జై హనుమాన్ జై బాజరంగ్ బలీ హే భగవాన్ శ్రీ రామ్ దూత

  • @sanagalasundararamayya1267
    @sanagalasundararamayya1267 11 місяців тому +6

    రామదాస గాన మిది మహాద్భుతము

  • @thrisatya7504
    @thrisatya7504 Рік тому +31

    ఓం శ్రీ సూర్య దేవాయ నమః

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

  • @vardhanij3086
    @vardhanij3086 7 місяців тому +5

    Jai sree Ram.jai sree Anjaneyam,Prasanna Anjaneyam.

  • @kumarpaladugu5310
    @kumarpaladugu5310 Рік тому +5

    Jai Sita Ramanjaneya

  • @madupojunagaraju517
    @madupojunagaraju517 Рік тому +16

    Jai శ్రీరామచంద్రమూర్తి

  • @ramugoud6072
    @ramugoud6072 Рік тому +2

    శ్రీరామచంద్రపరబ్రహనీనమః

    • @sv2200
      @sv2200 Рік тому

      🙏🙏జై రామచంద్ర పరబ్రహ్మనే నమో నమః 🙏🙏

  • @miryalamahesh8570
    @miryalamahesh8570 9 місяців тому +7

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @sarveshkande834
    @sarveshkande834 11 місяців тому +10

    జై శ్రీరామ్ జై హనుమాన్ 💐💐🙏🙏

  • @janardhanguptha2049
    @janardhanguptha2049 4 місяці тому +6

    Jai Veera Hanuman Jai sree ram

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Рік тому +6

    శ్రీ రామ దూతం శిరసా నమామి

  • @sureshp7933
    @sureshp7933 Рік тому +4

    Chala Baga padaru. Excellent MsRamarao garu

  • @sarasijadhanwada4688
    @sarasijadhanwada4688 4 місяці тому

    ఇప్పటి పిల్లలకు దీని గురించి అసలు తెలియలేదు ఇంతమహిమగ్లసుందరక్స్ంద ప్రతియొక్కరు తెలుసుకోవాలి.

  • @sarveshkande834
    @sarveshkande834 10 місяців тому +7

    జై సీతా రామ్ జై హనుమాన్ 💐💐🙏🙏

  • @keshavdasari9227
    @keshavdasari9227 9 місяців тому +5

    💐🙏💐🙏Ms Ramarao👌👌👌👌 💐🙏💐🙏

  • @psnarayana3938
    @psnarayana3938 10 місяців тому +3

    Jai Shri Ram.

  • @VijayK820
    @VijayK820 Рік тому +41

    తిరుమల లో రాత్రి ప్రతి రోజు మనం సుందరకాండ వినోచు. రామారావు గారి జన్మ ధన్యం అనే చెప్పాలి,తిరుమల గిరీలపైన మీ గాత్రం వినిపించడం అంటే 🕉️🙏

    • @sreenivasulumarpuri8289
      @sreenivasulumarpuri8289 Рік тому +1

      *

    • @sangepuveramma3579
      @sangepuveramma3579 Рік тому

      Ni

    • @parvathapunagabushan6780
      @parvathapunagabushan6780 Рік тому

      ❤️@@sangepuveramma3579 ❤️❤️😭g

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

    • @dishudishu4314
      @dishudishu4314 Рік тому +1

      Jai sri ram 🙏🙏🙏

  • @nageswararaomuskudi2642
    @nageswararaomuskudi2642 4 місяці тому +4

    Jai shree Ram Jai Sri Hanuman Sri anjaneyam prashanna anjaneyam Jai shree maha Veera anjaneya swamy ki jai saranam thandri 🌹🌹🙏🏿🙏🏿🥥🥥🙏🏿🙏🏿🍉🍉🙏🏿🙏🏿🍌🍌🙏🏿🙏🏿🌺🌺🍇🍇🌷🌷🌿🌿

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 4 місяці тому +3

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏

  • @upenderthatikrindi8395
    @upenderthatikrindi8395 Рік тому +2

    శ్రీ రామ జయా రామా జయా జయ రామ

  • @ravindernathpatalay2357
    @ravindernathpatalay2357 7 місяців тому +1

    I heard m.s.rama rao's sunderakanda in 1978 very nice person I met him in Nalgonda.

  • @govardhanchiluveru4935
    @govardhanchiluveru4935 Рік тому +23

    🙏 జై హనుమాన్ 🕉️ జై జై శ్రీ రామ్ 🙏

  • @kamalakshiramanaiah7578
    @kamalakshiramanaiah7578 Рік тому +13

    మేము చిన్న చిన్న వయసులో వున్నప్పుడు, రేడియో లో కడప కేంద్రం నుంచి విని ఆనందించే వారం. ఇప్పటికీ ఎక్కువసార్లు వింటూనే ఉంటాం.🎉🎉🎉🎉🎉

    • @bhagyammakm7456
      @bhagyammakm7456 3 місяці тому

      Frequently I am lesioning and enjoying Ramayanam due to you sir.Meku sathakoti vandanalu.God gave you great gift.

  • @trkailasnath1667
    @trkailasnath1667 Рік тому +9

    It's my favorite song.

  • @rupaalavalapati2324
    @rupaalavalapati2324 4 місяці тому +3

    ఓం శ్రీ ఆంజనేయం

  • @narasimhareddysareddygari965
    @narasimhareddysareddygari965 8 місяців тому +8

    Om Sree Jai Hanuman Ji 🙏🙏🙏🙏🙏

  • @nareshkumar-ui5fe
    @nareshkumar-ui5fe 4 місяці тому +4

    Om sri HANUMATHE NAMAHA

  • @executiveengineeryeleruirr6033
    @executiveengineeryeleruirr6033 Рік тому +57

    M S Rama Rao గారు ద్వారా హనుమాన్ చాలీసా అద్బుతం. నిజంగా ఆయన అలపిస్తుంటే కళ్ళకు కట్టినట్లు చూపించారు. దన్యాత్ముడు. అయన ఎక్కడున్నా, కుటుంబానికి హనుమంతుని కృపా కటాక్షములు వుండు

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

    • @vijayadampur8934
      @vijayadampur8934 Рік тому +1

      😅

    • @vijayadampur8934
      @vijayadampur8934 Рік тому +2

      😅i

    • @vijayadampur8934
      @vijayadampur8934 Рік тому

      😅i

    • @vijayadampur8934
      @vijayadampur8934 Рік тому

      😅i

  • @jaggaiah3229
    @jaggaiah3229 4 місяці тому

    👉 అష్ట సిద్దులు నవ నిదులు వెంటరావు కని ఈ గాన మహిమ తప్ప కండా వస్తుంది ,

  • @ViswaSree
    @ViswaSree Рік тому

    మనస్సుకి శాంతి చేకూర్చే అత్యంత మధురమైన శ్రావ్యమైన గీతాల కోవకి చెందినదే శ్రీ ఎం.ఎస్.రామారావు గారి హనుమాన్ చాలీసా మరియు సుందర కాండ. ఇంతటి మహాద్భుత కావ్యాన్ని అందించిన వారి పవిత్ర ఆత్మను మరియు వారి కుటుంబాన్ని ఆ హనుమంతుల వారు సదా సర్వదా రక్షించు గాక.

  • @kchbhushanrao9854
    @kchbhushanrao9854 Рік тому +7

    jai hanuman,sundaramayinadi sundarakanda.

  • @user-iy6qj6bo2t
    @user-iy6qj6bo2t 5 місяців тому

    Sundharakandam vintunte manasu prashanthanthamuga unnadhi M S Rama Rao gari swaramu baagunnadhi vaariki dhanyavaadhamulu

  • @gareeshaveena4502
    @gareeshaveena4502 Рік тому +1

    Meeku shatakoti namaskaraalu Andi mee voice vinagane pranam lechi vastundi antha haayiga vuntundi me voice

  • @thrisatya7504
    @thrisatya7504 Рік тому +15

    శ్రీ వినాయక శ్రీ సిద్ధి వినాయక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ విజయలక్ష్మి శ్రీ విజయ దుర్గా శ్రీ మణికంఠ శబరిగిరి వరస స్వామియే శరణమయ్యప్ప శ్రీ నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా శ్రీ సత్య దేవాయ నమో నారాయణాయ జై హనుమాన్ జై శ్రీరామ్ ఓం శ్రీ జై బోలో హనుమాన్ కి రామలక్ష్మణ జానకి జై జై హనుమాన్ జై శ్రీరామ్ ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం శ్రీ సూర్యదేవాయ జై సూర్య జై సూర్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లభనేని శ్రీ మురుగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవతాయ నమః సుబ్రహ్మణ్యేశ్వర నాగ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర హర మహాదేవ శంభో శంకర గోవిందా గోవిందా దుర్గా లక్ష్మీదేవి లక్ష్మీ మహాలక్ష్మి సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి స్వామియే శరణం అయ్యప్ప గోవిందా గోవిందా

    • @kusumanchiramesh2319
      @kusumanchiramesh2319 Рік тому

      ANTHENA....

    • @kapinaiahkapinaiah7091
      @kapinaiahkapinaiah7091 Рік тому

      .

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

    • @palvadivenkataharinath3808
      @palvadivenkataharinath3808 Рік тому

      Jai Hanuman🌹🌹🌹🌹🌹🌹🙏

  • @knvrao9343
    @knvrao9343 Рік тому +12

    🙏🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏

  • @babugandem929
    @babugandem929 Рік тому +2

    Jai Sri Ram Jai hanuman

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Місяць тому

    🙏రక్ష రక్ష శ్రీ రామ రక్ష.
    మన శ్రీ రామబంటు ఆంజనేయ స్వామి శ్రీరామ రక్ష.
    సప్తర్షులచే పాలింపబడే ఏడేడు లోకాలకు ఈ నవమి శుభదినాన రక్ష రక్ష, శ్రీ రామ రక్ష.🙏🙏
    త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే, త్రిమాతలచే లాలింప బడుతున్న పదునాల్గులోకాల నర మానవులకు రక్ష రక్ష, ఆ కలడన్న వారి కన్నులెదిటి మూరితి.. శ్రీ రామచంద్రమూరితి రక్ష.🙏🙏🙏
    నందకాంశ సంభూతుడైన అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని రక్ష.
    "ఏలవయ్య లోకమెల్ల యిట్టే రాము దీవనచే
    నీలవర్ణ హనుమంతా నీవు మాకు రక్ష..
    మొదల ఇంద్రుడు నీమోమునకెల్లా రక్ష
    ఇదె నీ శిరసునకు ఇనుడు రక్ష
    కదిసి నీ కన్నులకు గ్రహ తారకలు రక్ష
    చెదరని నీ మేనికెల్ల శ్రీ రామ రక్ష ||
    బిరుదు నీ వాలమునకు బెడిదపు శక్తి రక్ష
    గరుడడు నీ కరయుగముల రక్ష
    గరిమ నీ కుక్షికి కరి వరదుడు రక్ష
    సిరుల నీ యాయువునకు శ్రీ రామ రక్ష ||
    వడినీపాదములకువాయుదేవుడు రక్ష
    నడుమ ఇనవంశ సోముల రక్ష
    విడువని మతికిని వేదరాసులే రక్ష
    చెడని నీ ఆయువును శ్రీ రామ
    రక్ష ||
    నలువ నీ గళ రక్ష నాలుకకు ఉర్వర రక్ష
    బలమెరిగిన అంగదాది వీరుల అండ రక్ష
    అలరి నీ సంధులకు హరుడు రక్ష
    చెలగి నీ చేతలకు శ్రీ రామ రక్ష ||
    అంగపు నీ తేజమునకు హరుడురక్ష
    శింగారమునకెల్ల శ్రీ సతి రక్ష
    మంగాంబుది హనుమంతా నీకేకాలము
    చెంగట శ్రీ వేంకటాద్రి శ్రీరామరక్ష ||"
    🙏 అన్నమయ్య 🙏
    "అతడే యితడు కాబోలు యేలిక బంటునునైరి
    మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ||
    జలధి బంధించి దాటె చలపట్టి రాఘవుడు
    అలరి వూరకేదాటెహనుమంతుడు
    అలుకతో రావణుని యదటణచె
    నతడు
    తలచి మై రావణుని దండించె నితడు||
    కొండవెళ్ళగించె తొల్లి గోవర్థను డితడు
    కొండ యెత్తె కోరి సంజీవి యితడు
    గుండు గరచె అహల్య కొరకు సీతాపతి
    గుండుగరగగ పాడె కోరి యితడు||
    అంజనాచలముమీదశ్రీవేంకటేశ్వరు డితడు
    అంజనీ తనయుడాయె అనిలజుడితడు
    కంజాప్త కుల రామ ఘనుడు
    తానును దయా
    పుంజమాయె మంగాంబుది హనుమంతుడు||
    🙏🙏 అన్నమయ్య 🙏🙏
    "జయ జయ రామ సమర విజయ రామ
    భయహర నిజభక్త పారీణ రామ
    జలధి బంధించిన సౌమిత్రి రామ
    సెలవిల్లు విరచిన సీతా రామ
    అల సుగ్రీవునేలిన అయోధ్య రామ
    కలగి యజ్ఞము గాచె కౌసల్య రామ ||
    అరి రావణాంతక ఆదిత్య కుల రామ
    గురు మౌనులను బ్రోచే కోదండ రామ
    ధర అహల్య పాలిటి అయోద్య రామ
    హరురాణు నుతులలోకాభిరామ||
    అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ
    సుత కుశలవ ప్రియ సుగుణ రామ
    వితత మహిమల వేంకటాద్రి రామ
    మతిలోన బాయని మనువంశ రామ||....
    🙏🙏🙏అన్నమయ్య🙏🙏🙏
    నందకాంశ సంభూతుడైన అన్నమయ్య భక్తి సాహిత్యపు పరమ దీవెనలు ఈ శ్రీ రామ నవమి శుభ దినమున..భక్తులందరికీ.
    సంగతిగ సకల సంపదలనీవేళ
    మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల|| 🙏
    నమో వేంకటేశాయ.
    మిత్రులు,హితులు బాంధవులు బందు మిత్రాదులందరికీ శీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు.🙏🙏🙏

  • @srinivasgoud4058
    @srinivasgoud4058 Рік тому +3

    శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏🙏🙏🐒🐒🐒🐒🐒

    • @Dynokrish157
      @Dynokrish157 Рік тому

      😱😱😱😱😱😓😱😱

    • @medipallyjagadamba6631
      @medipallyjagadamba6631 Рік тому

      @@Dynokrish157 s3222z222222zzz2z2z22222222222222222222222222zzz22222222222z222@@22

  • @lakshmik3527
    @lakshmik3527 9 місяців тому +6

    Melodious voice. A divine feeling swept around while hearing this gana amrutam

  • @nehamahanthi687
    @nehamahanthi687 8 днів тому

    ఏమి స్వరం🙏🙏🙏🌷🌷🌷
    రామాయణ ఘట్టం visuals కళ్ళముందు కనిపిస్తుంది వింటుంటే❤🙏🌷

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Рік тому

    Hello nenu chinnapudu vinna MS.Ramarao gari madhura swara maadhuryyani eppudu kudaa vine bhagyanni kalpinchina andariki hrudaya purvaka namassulu thank you very much

  • @shyammkrao9540
    @shyammkrao9540 Рік тому +32

    దేవునికి వందనములు 🙏🎉🌺

    • @RamaDevi-cu1cx
      @RamaDevi-cu1cx Рік тому

      Sri rama

    • @jamicute369
      @jamicute369 Рік тому

      @@RamaDevi-cu1cx haa.

    • @pdkonline1
      @pdkonline1 Рік тому

      జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... ua-cam.com/video/8rGxn8exKjM/v-deo.html

  • @kgopalakrishna7552
    @kgopalakrishna7552 Рік тому +6

    Jai Sri ram 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manchalakrishnamurthy4165
    @manchalakrishnamurthy4165 Рік тому

    Sri Rama jarama jaya jaya Rama👏👏👏👏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @brahmaiahdamacharla2289
    @brahmaiahdamacharla2289 Рік тому +20

    ఈ కథ వింటే ఎంత హాయిగా ఉన్నదో

  • @obulareddy3784
    @obulareddy3784 3 місяці тому +5

    ఓం శ్రీ ఆంజనేయం పంచముఖ ఆంజనేయ అంజనీ పుత్ర వాయునందన రామభక్త మారుతి పాహిమాం పాహిమాం పాహిమాం జఒవఈరహనఉమఆన్ నమోనమూ.