Punganur Cow Market లో ఈ వారము భారీ సైజు ఆవులు రేట్లు చూస్తే కొంచెం అటు ఇటుగా

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Punganur Cow Market లో ఈ వారము భారీ సైజు ఆవులు రేట్లు చూస్తే కొంచెం అటు ఇటుగా #rktelugutravaller ఫ్రెండ్స్ పుంగనూరు సంత ప్రతి బుధవారము 5 నుండి మధ్యాహ్నం 12 వరకు సంత జరుగుతుంది ఇక్కడికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుండి రైతులు వ్యాపారస్తులు ఆవులు తీసుకువచ్చి సేల్ చేయడం కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ ఎఫ్ జెడ్ సి హోలిస్టన్ పాడియావులు సూలు ఆవులు ఎద్దులు దూడలు అయితే వస్తాయి ప్రతివారం వారము సొంత అయితే జరుగుతుంది ఇక్కడ రైతుల నంబర్లు అయితే నీకైతే ఇస్తున్నాను రేట్లు కుదిరితే కొనుగోలు చేయండి ఇష్టమైతేనే ఆవులు కొనండి ఓకే మీరు కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా గ్రోత్ పెరుగుతుంది అందువల్ల నేనైతే వారం వారం చింతామణి పలమనేరు పుంగనూరు సంతలైతే తప్పకుండా పెడతాను కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్

КОМЕНТАРІ • 40

  • @rajumodala6853
    @rajumodala6853 11 місяців тому

    Dudalu vedios chyandi brother

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  11 місяців тому

      రేపు అప్లోడ్ చేస్తాను బ్రదర్ వీడియో దూడల వీడియో

  • @smanoharmarkondaiah1991
    @smanoharmarkondaiah1991 11 місяців тому

    Dudala video cheyandi anna

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  11 місяців тому

      ఓకే బ్రదర్ వీడియో చేశాను రేపు అప్లోడ్ చేస్తాను బ్రదర్

  • @ch.harish8080
    @ch.harish8080 11 місяців тому

    Thanks bro good information

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 11 місяців тому +2

    తెలంగాణ కీ సెట్ అవుతాయా

  • @A2BFFF
    @A2BFFF 10 місяців тому

    Bro kadapa ku set ayithaya

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  10 місяців тому

      జెర్సీ హోలిస్టన్ తట్టుకుంటాయి బ్రదర్

  • @manuL-k8k
    @manuL-k8k 11 місяців тому

    Super bro weekly dhudalu video chayadi bro

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  11 місяців тому

      ఓకే బ్రదర్ దూడలు వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను రెండు రోజుల్లో

  • @ManasaAppisetty-vt3nk
    @ManasaAppisetty-vt3nk 11 місяців тому

    Good night anna

  • @ChandraKalavapalli-wm5fp
    @ChandraKalavapalli-wm5fp 11 місяців тому

    Super video Anna 🐂🐂🐃🐃👌👌👌

  • @lk9687
    @lk9687 11 місяців тому

    Super🎉🎉

  • @axiomgamia2374
    @axiomgamia2374 11 місяців тому

    సూపర్ సూపర్ బ్రదర్🤝🤝🤝🤝🤝💐

  • @eshansurya5660
    @eshansurya5660 11 місяців тому

    బ్రో మీకు అర్థమయ్యేలా చెబుతాను నేను కూడా ఈ పుంగనూరు ఆవుల సంతకి వెళ్లి ఆవులను తీసుకొచ్చే వాడినే ,అక్కడ జరిగే మోసం ఏమిటంటే వాళ్ళు సంత కి ఆవులను తీసుకొచ్చే ముందు రోజు ఉదయం, సాయంత్రం మళ్ళీ సంత రోజు ఉదయం పాలు తీయరు అందువల్ల అంత పెద్ద పోధుగులు కనపడుతాయి ఇది ఒకరకం,ఇంకా రకం ఏమిటంటే పాలు 7నెలలు పిండిన అవులు వుంటాయి కదా వాటికి బొడుకుడ ఉదని చిన్న చిన్న దూడలు కసాబ్ కి అదే సంతలోకి వస్తాయి ఆ దూడలను ముందు వారం సంతలో కొని వాటిని ఆ ఆవులను వారం రోజులలో దగ్గర చేసి నాలుగు లేదా మూడు రోజుల పాలు తీయకుండా వుంచి అమ్ముతారు మోస పోకండి .నా మాట వినండి,అక్కడకి ఆవులు రైతుల దగ్గరనుండి రావు వ్యాపారస్తులు దగర నుడి కొంటారు వాళ్ళు ఇంకొక సంతలోనుంది తోలుకొస్తరు.....జాగ్రత్త

  • @bchinna4358
    @bchinna4358 11 місяців тому

    Super video Anna

  • @sudheerkanchi4521
    @sudheerkanchi4521 11 місяців тому

    Good brother

  • @boopathyboopathy366
    @boopathyboopathy366 11 місяців тому

    Super nanba keep it up

  • @ksanthosh4217
    @ksanthosh4217 11 місяців тому +1

    Anna plz meeru bhari ani cheppakandi.bhari ga unndi vest

  • @ManasaAppisetty-vt3nk
    @ManasaAppisetty-vt3nk 11 місяців тому

    Hii anna ela unnaru 🎉

  • @Kunchapuyogeswari
    @Kunchapuyogeswari 11 місяців тому

    Buffaloes videos leva this week

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz 11 місяців тому

    Super.anna.sapscrber.

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  11 місяців тому

      థాంక్యూ థాంక్యూ సో మచ్ బ్రదర్

  • @ManasaAppisetty-vt3nk
    @ManasaAppisetty-vt3nk 11 місяців тому

    Anna meku '''Chala bariga undi '' anedi utha padam LA aindi

  • @Rajufarms381
    @Rajufarms381 11 місяців тому

    Haryana Aavulu woody vasthayi

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  11 місяців тому

      ఇంకా లోడ్ కాలేదు బ్రదర్ వస్తే పెడతాను వీడియో

    • @Rajufarms381
      @Rajufarms381 11 місяців тому

      @@rktelugutraveller2821 ok

  • @k.srihari5583
    @k.srihari5583 11 місяців тому

    Mi namBAR PAMPU

  • @homprakashjadhav7843
    @homprakashjadhav7843 11 місяців тому

    Hindi mein video bnao

  • @mahialugu1698
    @mahialugu1698 11 місяців тому

    Anna me number send cheye anna
    🙏🙏