తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాల వళ్ళ కలిగే నష్టం . కన్న వారి ప్రేమ . మద్యం వల్ల కలిగే దుష్పరినామాలు . నేటి యువతరానికి కనువిప్పు కలిగే విధంగా ఇంత చక్కటి చిత్రాన్ని సమాజానికి అందించిన మీకు ధన్యవాదాలు 🙏🙏.
వందల కోట్లు పెట్టీ తీసే సినిమాల్లో కూడా ఇలా మంచి సందేశం లేదు అంతా కమర్షియల్ గా అయ్యాయి మూవీస్ మీరు ఇలా తీయడం సమాజానికి కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు థాంక్స్ టు ఎంటైర్ టీమ్
ఈ సినిమా కోసం కష్టపడ్డ మై విలేజ్ షో ప్రతి ఒక్కరికి మరియు సహకరించిన అందరికీ హాండ్స్ ఆఫ్ సినిమా మాత్రం సిలబస్ స్క్రీన్ పైన వస్తే బ్లాక్ బస్టర్ హిట్,......... 🙏🙏🙏🙏🙏🌹👍
All are acting super..they are acted very realistic and Anusha performance is super.. girls be vigilant of such kind of boys.. thanks to Village show team good message to us..
అబ్బా ముందుగా my village show లో ఉన్న అందరికి హ్యాట్సాఫ్ ఈంత బాగా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చాలా బాగా తీశారు ఇది లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకి నిదర్శనం చాలా బాగుంది ఇక ముందిన ఇలాంటివి జరగకుండా ఉండాలంటే లవర్స్ మరియు లేచిపోయే వాళ్ళు చూడాలి ఈ వీడియో మరోసారి my village show బృందానికి కృతజ్ఞతలు ❤
Ee short film bagundhi Starting lo ooke home page lo ee video osthe sodhi kaavacchu ani anukunna but eeroju chusina.. ippudu ardham aindhi such a wonderful story 🍂 03/03/2023~Friday
Thappu chesaru director shiva gaaru..e web series ne enka konchem story add chesi 70 mm lo release chesthe..bomma block buster aithunde.. Balagam movie ki ye mathram thisipoledhu..climax aithe dhimma thirigi poindhi..one man show Raju & dharmika..chandu acting aithe chala natural ga undhi..Excellent story..hatsap shiva.👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏
Anna kittanna carector chesina person nu nen chusi movie actor anukunna andaru kante kittanna timing, looking, dialogue delivery and expression oka senior movie actor la chesadu great Anna God bless u❤
ఇంత మంచి మూవీ చాలా బాగుంది అనిల్ భాయ్ మీరు ఒక్క మంచి డైరెక్టర్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విల్లెజ్ భాయ్ ప్రేమ కథ ఒక్క మూవీ తీయండి ఓకే అనిల్ భాయ్ ప్లీజ్ మాయొక్క రిక్వెస్ట్
Hi good morning my village show teem all love marriage chesukune valla good memories my village show teem all family felling ala untadho kuda ee show loo telusukunnam brothers thanks & congratulations
ఇప్పటికైనా లేడీస్ ఆలోచించి ఆకర్షణ అనే తప్పుడు ప్రేమ కాకుండ మంచి మనసు వున్న అబ్బాయిలను చూసి అమ్మ నాన్న చూసినా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి భవిష్యత్తు తరాలకు గొప్ప సందేశం ఈ షార్ట్ ఫిల్
తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాల వళ్ళ కలిగే నష్టం .
కన్న వారి ప్రేమ .
మద్యం వల్ల కలిగే దుష్పరినామాలు .
నేటి యువతరానికి కనువిప్పు కలిగే విధంగా ఇంత చక్కటి చిత్రాన్ని సమాజానికి అందించిన మీకు ధన్యవాదాలు 🙏🙏.
ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ సిరీస్ మొత్తం ఒకే సారి చూడాలని tq my villege show ok movie లా ఇచ్చిందుకు ❤️❤️❤️✨✨✨✨🥰🥰🥰🥰
మాది ఆంధ్రప్రదేశ్ మీరు తీసిన ఈ సినిమా వేరే లెవెల్ అంతే...💚 all tha best entair team
అనూష యాక్టింగ్ సూపర్, కళ్ళ ఎదురుగా జరిగినట్టు ఉంది , నటించడం కాదు జీవించారు ప్రతిఒక్కరు, హాట్సాఫ్ అల్ టీం
De
వందల కోట్లు పెట్టీ తీసే సినిమాల్లో కూడా ఇలా మంచి సందేశం లేదు అంతా కమర్షియల్ గా అయ్యాయి మూవీస్ మీరు ఇలా తీయడం సమాజానికి కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు థాంక్స్ టు ఎంటైర్ టీమ్
Tterupoo vkkk
Ncmgcmmmkgihhhhhj 17:33
LPL
@@MramanaRamana-m9sppp
❤
Yes broh
ఇది regular సినిమా కంటే ఎంత మాత్రం తక్కువ కాదు.. చాలా regular సినిమాలకంటే కూడా చాలా బాగుంది మూవీ.. చాలా బాగా చేశారు అందరు.. 👏👏
😂
Nh😮😅😅
Naa Life la Frist time
Oka Video ni Two 2⃣times chudadam
Extraordinary video
ఈ సినిమా కోసం కష్టపడ్డ మై విలేజ్ షో ప్రతి ఒక్కరికి మరియు సహకరించిన అందరికీ హాండ్స్ ఆఫ్ సినిమా మాత్రం సిలబస్ స్క్రీన్ పైన వస్తే బ్లాక్ బస్టర్ హిట్,......... 🙏🙏🙏🙏🙏🌹👍
All are acting super..they are acted very realistic and Anusha performance is super.. girls be vigilant of such kind of boys.. thanks to Village show team good message to us..
అబ్బా ముందుగా my village show లో ఉన్న అందరికి హ్యాట్సాఫ్ ఈంత బాగా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చాలా బాగా తీశారు ఇది లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకి నిదర్శనం చాలా బాగుంది ఇక ముందిన ఇలాంటివి జరగకుండా ఉండాలంటే లవర్స్ మరియు లేచిపోయే వాళ్ళు చూడాలి ఈ వీడియో మరోసారి my village show బృందానికి కృతజ్ఞతలు ❤
ప్రతి అమ్మాయికి మంచి సందేశం ఇచ్చే సినిమా...
మై విలేజ్ షో అందరికి నమస్కారం జై రెబల్ స్టార్ ప్రభాస్ అన్న మెట్పల్లి
ఈ ఎపిసోడ్ కోసం చాలా wait చేస్తున్న మరీ మీరు❤️ total episode super
I love u... I love u .. I love u. 😂
Superd series....we want part 2 Anna
గుడ్ మూవీ సందేశాత్మక చిత్రం ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు ఇందులో గుడ్
Excellent movie ... ఇది సాధారణ జీవితంలో రోజు జరిగే సంఘటనలే 🙏🙏🙏🙏👌👌👌👌👌
గుడ్ ఈవెనింగ్ మై విలేజ్ షో టీం అల్ మెంబెర్స్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరంగల్
Jai power star
Jai Pspk Jai Janasena
@@praveengoud7159 q
నడిమిట్ల ఇక్కడ కల్యాణం గాడి ప్రస్తావన ఎందుకు❓❓
Modda koodu pavala dhii
It seems like a true story 😇.... Keep rocking my village show... Love from hyderabad 😘
Dharmika sister acting superb😍😍😍😍😍
Congrats to my village show team member's.. Story chal bagundi. Love and parents emotions.. Iam waiting season 2..all the best👍💯
prathi okkaru acting ithe 👌 👌👌
raju,chandu,anusha acting ithe next level..
క్లైమాక్స్ సాంగ్ సూపర్ chla bhagundhi 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Each and every person acted so naturally 💯❤️
Wow emanna acting aa okkokkaru nijamga jarigedhi shoot chesinattu undhi edhi pillalu peddhavallu kalsi chuse n thappakuda chudalsina cnma excellent concept andharki andhari feelings ardam ayyela emmanna theesara super ❤️
Acting peast
1 ) anusha perfect
2 ) Ravi superb
3 ) babai nicr
Total gaa andaru superb chesaru
వేరే లెవెల్ లో ఉంది ప్రతి ఒక్కరి యాక్టింగ్, Every thing is super 👌👌
Ee short film bagundhi
Starting lo ooke home page lo ee video osthe sodhi kaavacchu ani anukunna but eeroju chusina.. ippudu ardham aindhi such a wonderful story 🍂
03/03/2023~Friday
Excellent story👍👏andharu chala baga act chesaru,.. Natinchadam kadhu jivinchesaru chala bagundhi..
Wonderful message and very interesting and Wonderful movie, simply superb, సూపర్ సూపర్ సూపర్
Thappu chesaru director shiva gaaru..e web series ne enka konchem story add chesi 70 mm lo release chesthe..bomma block buster aithunde.. Balagam movie ki ye mathram thisipoledhu..climax aithe dhimma thirigi poindhi..one man show Raju & dharmika..chandu acting aithe chala natural ga undhi..Excellent story..hatsap shiva.👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏
s .. curect.... natural ga undhi acting, andaridi
విలాజి విలేజ్లలో చాలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాళ్లకు తగ్గట్టుగా సినిమా సూపర్ గా కుదిరింది
రాజు కి చాలా సపోర్ట్ గా చందు ఉండు దండుగ కేసు అవుతాయని తెలిసిన రాజు కి తోడుగా ఉన్న చంద్రు లాంటి దోస్తులు మనకు కూడా ఉండాలి
లవ్ లో కామెడీ సూపర్ శ్రీకాంత్ అన్న 🤣🤣🤣🤣🤝🤝🤝🤝🤝👍👍👍👍👍🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌
Raju and dharmika acting super movie laga vundi Raju acting mathram chimpi padesadu and waiting part 2
Srikanth anna,shiva anna super👍👍👍👍
E video chala ante chala bagundi andaru chala baga acting chesaru chala natural GA undi all the best andarki ❤❤❤❤
waiting for season2...climax song super my village team 🙌👏❤️
eedi movie ahh series ahh???
L😊😊😊😊😊😊😊😊😊😊
Concept chala bagundi...Well done guys andaru chala baga act chesindru
Super Story and Excellent Direction
We are waiting for season 2 Bro
Fentastic video sucha a buteful message for people's and enka konchem unte bhagundu edi part 2 thisina bagundu
Chaalaa natural ga undi super 👍🌺
వీడియో చాలా బాగుంది అన్నా నేను ప్రతిరోజు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న అన్న 🙂🙂😃
Claimax super ..super direction Shiva...pelli cenima gurthukavavhindi...
అన్న అసలు ఆటో లో వచ్చింది ఎవరు
అసలు రాజు ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఇంకా మూవీ వుంటే బాగుండు
Good chala bagundhi story God bless you,meeru ilanti movie's thiyalani adevudni prardhisthunnanu
Abba em acting anna total supperb nice inko episode osthada anna ede Last Aa e video gurinchi matalo cheppalem
Super movie bhayyaa.... Chala bhagundiii..... Keep rocking broo.... Good massage.....
ఎపిసోడ్ చాలా బాగున్నాయి
Natural action everyone Good job Srikanth team Social Raju super
సూపర్ సినిమా అన్న మామూలు సినిమా కాదు సూపర్ సూపర్ 100సూపర్ యాక్టింగ్
Wonderful.... every one excellent...
Exllent each and everything, no words 🙌
Excellent acting every one...realistic...acting
Raju anna acting super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
తర్వాత ఎపిసోడ్ ఎప్పుడు వస్తాది అన్న 🥰
Anna vere level ye ntaina mana siddipet siddipet talent ye veru❤️🔥
Super movie...Andari acting excellent❤ 👌👌👏👍
Waiting for season 2
Anna kittanna carector chesina person nu nen chusi movie actor anukunna andaru kante kittanna timing, looking, dialogue delivery and expression oka senior movie actor la chesadu great Anna God bless u❤
Raju acting ultimate.
ఇంత మంచి మూవీ చాలా బాగుంది అనిల్ భాయ్ మీరు ఒక్క మంచి డైరెక్టర్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విల్లెజ్ భాయ్ ప్రేమ కథ ఒక్క మూవీ తీయండి ఓకే అనిల్ భాయ్ ప్లీజ్ మాయొక్క రిక్వెస్ట్
Super super .....Chala bagundi......So interesting
Excellent👍👍
Thanks full episode upload Chesinandku
Climax song full video pettara please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super Anna waiting for season 2 Anna
Season 2 episodes kosam early waiting
Natural ga undhi super fun and Last emotions
Chala bagundi super love story 💯💯👌👌💐💐💕💞♥️♥️🤝🤝👏👏👩❤️👨👩❤️👨🍹🍹🎂🎊🎉
Hi good morning my village show teem all love marriage chesukune valla good memories my village show teem all family felling ala untadho kuda ee show loo telusukunnam brothers thanks & congratulations
Waiting for next season my village family ♥️🤩
Annalu avva gangavvaa andhariki peruperina dhandalu gad bless you all family ❤❤❤❤❤
Part 2 untundha e movie ki… Please theeyandi thapakunda superb direction and Story! 🥰
Super bro nice vedio my village timeki 🙏🙏🙏 super acting
Nyc movie ...really last lo twist chala bagundi its amazingggg.
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు చాలా చాలా బాగుంది సినిమా యాక్టర్లు అందరి సూపర్ చేశారు
అన్న నిజంగా మూవీ కంటే బాగానే ఉంది మధ్యలో మధ్యలో 2 సాంగ్స్ ఉన్నట్లయితే హైలెట్ మూవీ
సూపర్ గా తీశారు మూవీ అందరూ బాగా నటించారు💐 👌👍
Script writer evaro kani Exactly nija jivitham lo jarige anni sanniveshalu exact ga chupincharu Hatsoff to you bayyaa 💐❤️
Super story really nijamganee elanti movies present generation youth ki chala avasaram
Thank you brothers full video upload chesinduku
మైనర్ ని సఖి సెంటర్ కి కాదు child welfare committee ki పంపాలి sir
Raju anna acting super
Raju anna acting too natural 😍
ఇదేంది వయ జర్రంత చూసి వదిలేద్దాం అనుకున్న కానీ మొత్తం సూసుడాయే పో.. నంబరెక్ 👌👌👌
Really superb, all actions are appreciated
Anil geela missing Anna..... We are waiting for part - 2....❤️
ఇప్పటికైనా లేడీస్ ఆలోచించి ఆకర్షణ అనే తప్పుడు ప్రేమ కాకుండ మంచి మనసు వున్న అబ్బాయిలను చూసి అమ్మ నాన్న చూసినా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి భవిష్యత్తు తరాలకు గొప్ప సందేశం ఈ షార్ట్ ఫిల్
Real ఎమోషన్స్ కళ్ళలో నీళ్లలా తిరిగి నెలరాలుతున్నాయి క్లెయిమాక్స్ చూస్తుంటే 😢😢 నో words ❤❤❤
Super video 👌👌👌👌👌mu village team👌 twist adhirindi
సూపర్ యాక్టింగ్ రాజు,ధర్మిక,అంజి మామా ,చందు
E genaration lo love chesey prathi okkari ki e msg echinattu baga thisaru super team actor s super director super
Super vundhi kodhari Life lo really ga jaruguthunsvi❤
Climax superbbb
అందరూ బాగానే నటించారు కాదు కాదు జీవించారు సూపర్ అంటే సూపర్ పల్లెటూర్లలో జరిగేవి జీవితంలో జరిగిన కథ ఇది
సమాజం లో లేచిపోయి పెళ్లి లు చేసుకుంటే ఎట్లా ఉంటది అని మంచి సలహా ఇచ్చిరు ...సూపర్ రాజు అన్న చందు అన్న అనూష wow...wonder full 😢
Really I saw ds movie recent July 2024 2b frank extraordinary natural story telling movie...
Wowww
Super bro youth ki kavali love marriage life alla vutudho chupichavu bro tq sisters chudadi
Good film, good message passed to the society...
Wow Oka manchi movie chusina feeling vachindi.edhi Mari serite movie .edhi real life lo chisinavi.kani climax adhurs
Very good acting bro 😂 🤣