ల్యాండ్ టైట్లింగ్ ఇంపాక్ట్.. చంద్రబాబు, లోకేష్ పై CID కేసు..: Mahaa Vamsi Analysis | Case ON CBN

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 132

  • @divvelakrishnam5714
    @divvelakrishnam5714 Місяць тому +50

    వంశీ గారు నేను చెపుతున్న వినండి లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగన్ రికార్డు బద్దలైతది అని లండన్ పోయాడు జగన్ అక్కడేదో జరిగింది చంద్రబాబును అరెస్టు చేశారు అప్పుడు లోకేష్ అన్న తండ్రి కోసం పాదయాత్ర ఆపి వచ్చాడు టిడిపి దూసుకుపోతుందా ఆ టైం లో లోకేష్ నీ ఆపటం కోసం చంద్రబాబునీ అరెస్టు చేశారు అదే వాళ్లకు మైనస్ అప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాడు ఆదెబ్బతో వైసిపి ఖాళీ అయిపోయింది రెండు మోడీ గారు వచ్చినప్పుడు పది కిలోమీటర్లు ట్రాఫిక్ జాం ఎవరు చేసారు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి మళ్లీ నరేంద్ర మోడీ ఏపీ అడుగుపెట్టే టైములో డిజిపి మారిపోయాడు అది రాజకీయ వ్యూహం నేను వైసిపి 10 సంవత్సరాలు కష్టపడ్డా ప్రయోజనం లేదు లెజెండ్ లీడర్స్ పవన్ చంద్రబాబు కూటమి గెలుపు ఖాయం వంశి గారు
    వంశీ గారు

    • @meelavenumadhav5480
      @meelavenumadhav5480 Місяць тому

      Are Babu pappu loki padayatra cheyadaniki dammu ledu nadavadam cheyatagaledu avadu anna dady arest ayitye Inka sanubhuthi peruguddi kani Delhi ki potadu ra by ina Delhi lo pikindhi em ledu 53 days jail lo vunnadu ina lawers ku salaha icchedi em vundi vonka pettu koni yatra stop 🛑 chesi delni ki povudu endhi ra Babu

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Місяць тому +1

      సూపర్

    • @Guy-kl1om
      @Guy-kl1om Місяць тому +1

      Excellent ga chepparu brother 👌🏻👌🏻👌🏻👌🏻

    • @Guy-kl1om
      @Guy-kl1om Місяць тому

      Jai Jana Sena, Jai TDP, Jai BJP 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkataramudu945
    @venkataramudu945 Місяць тому +23

    ఇంక పోలీస్ తీరులో మార్పు లేదు. ఈ టైం లో కేసులు పెట్టడం అంటే వీళ్ళ తీరు మారలేదు. అంటే ప్రజల హక్కులు కాల రాయడం మాత్రమే.

    • @pvrswamy4912
      @pvrswamy4912 Місяць тому

      Police thappu kaadu. Sri.Malladi vishnu complaint meeda EC, cid in investigate cheyyamannaaru. EC ki yevaru, ye party complaint ichinaa, vichaaranaku aadesisthaaru.

  • @pawananand7742
    @pawananand7742 Місяць тому +15

    జూన్ 4 నా జలగ కి చిప్పకూడు

  • @anupojusuryanarayana1394
    @anupojusuryanarayana1394 Місяць тому +11

    మూడు సింహాల బొమ్మ ఉండాలి. లేదా పూర్ణకుంభం ఫోటోలు ఉండాలి

  • @user-lz7sb2bf6n
    @user-lz7sb2bf6n Місяць тому +8

    Election code పని చేయదా. High Court లో challenge చేయండి. Governor గారు justice కదా ఆయన sign చేసారా?

    • @Shon528
      @Shon528 Місяць тому

      Vallu governance lo oka act tevataniki paniki radu code... Kani aa act gurinchi matladite code vastundi....
      Adhi ee act tekapote janalu bathikalekapotunaru kada andukani... Pensions yem undi yeppudina cheyochu... Idi chala important manaki

  • @arigelabalaji8193
    @arigelabalaji8193 Місяць тому +16

    Jai TDP jai janasena

  • @saigamingyt773
    @saigamingyt773 Місяць тому +14

    Banks rejected giving loans on having photo of jagan on patta pass book

    • @Shon528
      @Shon528 Місяць тому

      Mari credibility yedi... Asalu ne land india lo undi ani

  • @msnaidu7477
    @msnaidu7477 Місяць тому +32

    డీజీపీ ఓకే
    420 C S ఎపుడు

  • @arigelabalaji8193
    @arigelabalaji8193 Місяць тому +10

    Sir super

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Місяць тому +18

    వైసీపీ యీచట్టంతెచ్చి అమలుచేస్తుందని ఆరెవెన్యూమంత్రికేతెలీదు! ఆమంత్రే మేంఅమలుచేయడంలేదని మీడియాలో చెప్పారుకదా!

    • @Shon528
      @Shon528 Місяць тому +1

      వాళ్ళ సకల శాఖా మంత్రి సజ్జల అమలు చేస్తున్నాము అని చెప్పారు.... అలాగే ఇప్పుడు పాసుబుక్ మీద జగన్ బొమ్మ వేశారు ఎల్లకాలం వీళ్ళే ఉంటారా?? మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తుంది... అప్పుడు మళ్ళీ పాసుబుక్ ని పాత పాసుబుక్ లా మారుస్తారు... అప్పుడు ఎంత వేస్ట్ ఖర్చు??
      షర్మిల ఊరికే అన్నాదు జగన్ ని... జగన్ బొమ్మ అంగన్ వాడీ కోడి గుడ్డు మీద కూడా వేశారు...
      అసలు ఒరిజినల్ ఇవ్వకపోతే ఎవరైనా మన డాక్యుమెంట్ కి వాడుకోవచ్చు కాదా

    • @anandbhupathi1765
      @anandbhupathi1765 Місяць тому +1

      పాస్పోర్ట్ మీద ,, జగన్ ఫోటో ఉంటే,, విదేశాలకు వెళ్లడానికి వీసా. ఇస్తారా,

  • @tvrao7311
    @tvrao7311 Місяць тому +16

    జగన్.ఫోటో.చందృబాబుగారు.చింపితే.కేసుల.మరి.జగన్.సభలో.చందృబాబుపై.పవన్.పై.కటావుట్లు.పెటి.బాక్సంగ్ల్.కొటించాడు.అపుడు.కళు.లేవా.ఆదికారులకు

  • @lagadapativenkatarao5922
    @lagadapativenkatarao5922 Місяць тому +6

    Jai CBN sir

  • @ravipatimalleswararao7796
    @ravipatimalleswararao7796 Місяць тому +5

    మాది ఓల్డ్ గుంటూరు (పల్నాడు )జిల్లా.... మేము ఇందులోనూ తక్కువకాదు... గుంటూరు అంటేనే కారం, పచ్చళ్ళు, మసాలాలు... 😊

    • @Shon528
      @Shon528 Місяць тому +1

      పల్నాడు పౌరుషం మాటలో కాదు ఓటు లో చూపించాలి నరసరావుపేట, మాచర్ల టీడీపీ డౌట్ అంటున్నారు... చాలా చాలా టఫ్ ఫైట్ అంటున్నారు అది చూడు ముందు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому +9

    వాళ్లు ఆలోచసినతోనే చేశారు

  • @prpullareddy5526
    @prpullareddy5526 Місяць тому +1

    మీరు సూపర్ సర్

  • @muddulurisurendraraju5375
    @muddulurisurendraraju5375 Місяць тому +1

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రశ్నిస్తే కేసులు పెడితే ఆ టైటిల్ని తీసుకొచ్చిన వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి

  • @lagadapativenkatarao5922
    @lagadapativenkatarao5922 Місяць тому +5

    Jai TDP

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 Місяць тому +3

    రెవిన్యూ ,, ఆర్డిఓ,, తాసిల్దార్. వీఆర్వో. ఉద్యోగాలు. గోవింద గోవింద ,,😅😅

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Місяць тому +3

    మిషనరీలు భూమి వ్యవహారం ఏదో వుంది అది బైటికి వవస్తుంది

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 Місяць тому +5

    Jai TDP Jai NTR Jai Hind Jai Bharat Mata ki Jai janashena ki jai Lokesh Jai CBN Garu Jai CBN Garu tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅 King of the world cm & Hero my dear CBN Garu Jai CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 Місяць тому +2

    Ultimately courts sre meant for dispensation of justice

  • @user-ed3pn6xy8k
    @user-ed3pn6xy8k Місяць тому +6

    జగన్ని. లోపవేయంది. పాస్ట్

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Місяць тому +2

    With this janasena tdp combo 175 out of 175....

  • @ramanakumarivullangula9115
    @ramanakumarivullangula9115 Місяць тому

    Unfair sir

  • @chinnamnaidu7736
    @chinnamnaidu7736 Місяць тому +1

    మొత్తం రాష్ట్రాన్ని అమ్మడానికి వచ్చింది ల్యాండ్ టైపింగ్ వచ్చింది

  • @ranik9699
    @ranik9699 Місяць тому +4

    Jagan DURMARGUDU 🦹‍♀️🦹🦹‍♂️

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Місяць тому +2

    Land title act, Correct, Kaavachhu, But, State, Revenue department maintenance Isthee, Common man ki Compulsory Problem Avuthundhi,.

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 Місяць тому +2

    Jaicbn jainaralokesh

  • @MrPuvvada
    @MrPuvvada Місяць тому +5

    Ivrs calls tdp nundi vaste A1 A2 CBN Lokesh
    Calls ycp nundi vaste sajjala bhargav meda case
    Idem logic shame on you AP CID

  • @pvrswamy4912
    @pvrswamy4912 Місяць тому

    Whether disha act implemented in AP? How the disha police stations are functioning without central home ministry's concurrence.

  • @pvrswamy4912
    @pvrswamy4912 Місяць тому

    Will the land titling act, a referendum in 2024 elections?.

  • @LakshmiC-mg9rt
    @LakshmiC-mg9rt Місяць тому +4

    CBi.ante.ne.ycp.chepinatu.chesthunaru.chi

    • @Shon528
      @Shon528 Місяць тому

      CBI kadu CID file chesindi case adi election commission chepte... Manchi pani chesaru ippatidaka ee chattam gurinchi teliyani vallaki kuda telustundi ee chattam gurinchi chandrababu case vallaa

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 Місяць тому

    The land grabers will come out over a period of time

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 Місяць тому

    EC. కి సంబండమేటి గవర్నమెంట్ ఏది చేస్తే. దానికి ప్రజలు ప్రతిపక్షం ఊగొట్టలా

  • @syamalammab4699
    @syamalammab4699 Місяць тому

    Passbook meda jagangari photo veyyadam enti birth certificate meeda

  • @arunalakshmi5711
    @arunalakshmi5711 Місяць тому +1

    One week ye ga sir . cm iyaka cases nothing

  • @ngbs27
    @ngbs27 Місяць тому

    విశాఖ లో కబ్జా చేసిన భూములు సొంతం చేసికోవడానికి చేసిన చట్టమా ? అయినా దేశం లో ఎక్కడ అమలు కానీ చట్టానికి, తమకు అనుగుణంగా మార్పులు చేసి ఎందుకు ఈ హడావిడి ? అసలుకే ఈ షీమ్ కి ఉన్న అవినీతి నేర చరిత్ర అందరికి తెలిసిందే !

  • @mrchandhu5698
    @mrchandhu5698 Місяць тому

    By

  • @chinnav2515
    @chinnav2515 Місяць тому

    JAI TDP JAI CBN JAI JSP JAI PSPK JAI BJP JAI MODI JAI CBN JAI JAI CBN

  • @user-kt3le3vp4d
    @user-kt3le3vp4d Місяць тому

    Enni casulu amikav

  • @nehamahanthi687
    @nehamahanthi687 Місяць тому

    రేపు ఎవడికి పిల్లాడు పుట్టిన వాడి birth report మీద కూడా వీడి ఫోటో పెట్టేస్తాడు ముందుకి....

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 Місяць тому +1

    Jedavalanthe

  • @sivakumarregulavalasa5903
    @sivakumarregulavalasa5903 Місяць тому +1

    Jagan amaravati capital ki support ga assembly lo matladi ippudu 3capitals Ani Mata Marcharu.

  • @pvrswamy4912
    @pvrswamy4912 Місяць тому

    Land titling act is an foolish, idiotic and rubbish act in violation to transfer of property act 1882 and stamps and registration act 1908.

  • @tigermahi1325
    @tigermahi1325 Місяць тому

    DURMARGUDI PALANA LO ARACHAKAM

  • @rajaleela7004
    @rajaleela7004 Місяць тому

    Lawers strikes chesarura babu.chattame ledu anny apaddhalu ane vallu vinandi purtiga telusukondi

  • @user-fs8kr5kt8d
    @user-fs8kr5kt8d Місяць тому +1

    Ni dhagaraku vasthe saripothunda A2

  • @sridharraju2608
    @sridharraju2608 Місяць тому

    I Vote NOTA for state assembly in Andhra Pradesh and for Loksabha I vote to BJP Alliance party

  • @ravikumar98664
    @ravikumar98664 Місяць тому

    Jaganki 2va sari adkaram ivadam kala

  • @pvrswamy4912
    @pvrswamy4912 Місяць тому

    Prajala hakkkulani kaalaraasthunna chattam.

  • @karanamnagabhushana942
    @karanamnagabhushana942 Місяць тому

    Rajamudraveyandi bommaenduku

  • @syamalammab4699
    @syamalammab4699 Місяць тому

    Nyayastanalu police station correct ga unte evariki ibbandulu undevikadu Vote vesamu nasanami poyamu tamballa palli

  • @ramisetyprasad5763
    @ramisetyprasad5763 Місяць тому

    భవిష్యత్ లో mee bhoomi meedi kadu ycp vaalladi. samvastaram క్రితమే cheppenu eaa ellu, eaa bhoomi meedi kaadu maadi ani ycp vaallu మనల్ని బైటకు nettestundani. ade nijamaindi. రేపు మనల్ని banisaluga ammestundi eaa ycp. AP ప్రజలరా తస్మాత్ జాగ్రత్.

  • @HomecapacityIndividual
    @HomecapacityIndividual Місяць тому

    Em covering chesukuntunnaru ra nayana em manushulu anukovali mimmalni

  • @user-tl5nj2dw4u
    @user-tl5nj2dw4u Місяць тому

    Aa daridrudu photo maku enduku ra

  • @kappalakrishnagoud4731
    @kappalakrishnagoud4731 Місяць тому

    plz keep ur channel name as naidu gari tv ani pettandi

    • @sreemaan5097
      @sreemaan5097 Місяць тому +1

      Sakshi mari

    • @rajaleela7004
      @rajaleela7004 Місяць тому

      Vunna mata ante vulku

    • @Shon528
      @Shon528 Місяць тому

      Please keep sakshi as reddy gari channel
      Nijalu matladutunte vine dhammu ledu kani

  • @rajasekharreddy5293
    @rajasekharreddy5293 Місяць тому

    Nuvvu nijamga paapugadive

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 Місяць тому +4

    మీ ఛానల్లో సౌండ్ చాలా తక్కువగా ఉంది

  • @user-sv1oo1vz1f
    @user-sv1oo1vz1f Місяць тому

    Nee dabba aapara

  • @HomecapacityIndividual
    @HomecapacityIndividual Місяць тому

    Amaravati gurinchi chepthunnava me babu garu chesundhi chepthunnavaaa

  • @tdpntr159
    @tdpntr159 Місяць тому

    Pacha mosalni evaru nammmaru 🤣🤪😂😂

  • @Ramaiah..
    @Ramaiah.. Місяць тому +1

    గత చంద్రన్న పాలనలో health cards పైన చంద్రన్న ఫోటో లేదా? అన్ని cards పైన చంద్రన్న ఫొటోలు పెట్టారు కదా.... ఒక అడుగు ముందుకు వేసి జగన్ ఇచ్చిన పట్టాల పుస్తకాలపై జగన్ ఫోటో వేస్తే మాత్రం తప్పా.... మీరు చేస్తే సంసారం.... వేరేవాళ్ళు చేస్తే.... .....
    EC కి ఫిర్యాదులు చేసింది మీ వాళ్ళు కాదా... మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా....
    Land act కి తమ పార్టీ మద్దతు ఇచ్చింది నిజం కాదా....
    ఇప్పుడు దుష్ప్రచారం చెయ్యడానికి సిగ్గు ఎగ్గూ లేదా....
    కొసమెరుపు ఏమిటంటే.....
    23 వ కేసట.....😂😂😂😂
    CBN లక్కీ నెంబర్....

    • @mukkamulamurthy5700
      @mukkamulamurthy5700 Місяць тому +2

      Property pass book meda ap rajmudra untundi cbn garu photo ledu
      Migatha ye pass book meda cm photo veskovochu that is not my Property

    • @Ramaiah..
      @Ramaiah.. Місяць тому

      @@mukkamulamurthy5700 old ప్రాపర్టీ documents.... ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినవి... వాటిపై photos లెవా sir...
      Govt ఇచ్చిన వాటిపై Govt లో ఉన్న వాళ్ళ photos వెయ్యడం చెడ్డ అన్నవాయితీ అయ్యింది. అది ఒక్క జగన్ కి మాత్రమే ఆపాదిస్తే ఎలా?
      ఆ పద్ధతి మారాలి అని కోరుకోవడం మంచిదే కానీ CbN చెయ్యనట్టు... గతంలో ఎవరూ చెయ్యనట్టు... జగన్ మన ప్రాపర్టీ ఆవిధంగా లాగేసుకుంటున్నటు ప్రచారం చేయడం కూడా మంచిది కాదు కదా sir...
      పట్టాదారు పాసు పుస్తకం ఆస్థి పత్రం కాదు sir... ప్రభుత్వ పత్రం....
      Ration కార్డ్, ఆధార్ కార్డ్, health card లాగా....
      CBN చాలా వాటిపై తన ఫోటో వేసుకున్నాడు.
      జగన్ ఒక అలాంటి మరో పత్రం పై కూడా వేసుకున్నాడు.
      ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం తప్పు కాదు.
      The Authority for Advance Ruling, Karnataka held that document of title is the document registered with the authority under the Registrations Act, 1908 and the passbooks are mere reflections of the same; that pattadar passbook is not a document of title inasmuch as the record of rights in the office of the Mandal ...

    • @gsgs8185
      @gsgs8185 Місяць тому

      ​@@Ramaiah..*👉 CBI కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి,అవినాష్ రెడ్డి కేసు*
      *👉 ED కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు*
      *👉 NIA కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి కోడికత్తి కేసు*
      *👉 హైకోర్ట్ లో - వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ కేసులు*
      *👉 నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిళా రెడ్డి కేసు*
      *👉 సుప్రీం కోర్టులో - వైఎస్ సునితా రెడ్డి కేసు*
      *👉 జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో - వైఎస్ విజయలక్ష్మి రెడ్డి*
      *👉 చంచల్ గూడలో - వైఎస్ భాస్కర్ రెడ్డి*
      *పొలిస్ స్టేషన్ నుండి సుప్రిం కోర్ట్ దాకా .. సిబిఐ,ED,NIA ఇలా ప్రతి చోటా వైఎస్ లే !*
      *ఏమి ఫ్యామిలీరా స్వామి....😁😁😁

    • @gsgs8185
      @gsgs8185 Місяць тому

      *👉 CBI కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి,అవినాష్ రెడ్డి కేసు*
      *👉 ED కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు*
      *👉 NIA కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి కోడికత్తి కేసు*
      *👉 హైకోర్ట్ లో - వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ కేసులు*
      *👉 నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిళా రెడ్డి కేసు*
      *👉 సుప్రీం కోర్టులో - వైఎస్ సునితా రెడ్డి కేసు*
      *👉 జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో - వైఎస్ విజయలక్ష్మి రెడ్డి*
      *👉 చంచల్ గూడలో - వైఎస్ భాస్కర్ రెడ్డి*
      *పొలిస్ స్టేషన్ నుండి సుప్రిం కోర్ట్ దాకా .. సిబిఐ,ED,NIA ఇలా ప్రతి చోటా వైఎస్ లే !*
      *ఏమి ఫ్యామిలీరా స్వామి....😁😁😁

    • @Shon528
      @Shon528 Місяць тому +1

      ​​@@Ramaiah..ఆధార్ కార్డు మీద ఎవరి ఫోటో కూడా ఉండదు... అలాగే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అవి గవర్నమెంట్ పథకాలు వాళ్లు ఇచ్చారు కాబట్టి వేసుకున్నారు... ఈ భూమి నీకు ప్రభుత్వం ఇచ్చిందా లేక మీ పూర్వికులు ఇచ్చారా??
      పథకాలకి చట్టాలకి తేడా ఉంటుంది... పద్ధకాలకి గవర్నమెంట్ డబ్బు కాబట్టి వేసుకోవచ్చు... వాళ్లు ఇది చేసాము అని చెప్పుకుంటున్నారు... కానీ పాసుబుక్ అనేది మన రాష్ట్రాన్ని చూపిస్తుంది... నాకు పాలనా రాష్ట్రం లో భూమి ఉంది అని.... Passport లాంటిది పాసుబుక్ మన ఐడెంటిటీ ని ప్రూవ్ చేస్తుంది... పాలనా రాష్ట్రం లో భూమి అని... Passbook పైన ఉండాలిసిన ఫోటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం అంతే కానీ ఎవరి ఫోటో కాదు... రేపు ఫారిన్ కంపెనీ వాడు నీ ల్యాండ్ కొనటానికి వచ్చి కోట్లు ఇస్తాము కంపెనీ పెట్టుకుంటాము నీ ల్యాండ్ లో అని వస్తారు అప్పుడు ఆ పాసుబుక్ మీద జగన్ ఫోటో ఉంటే జగన్ ఎవరు?? జగన్ శావత ముఖ్య మంత్రి నా కాదు కదా... మరి జగన్ బొమ్మ ఉంటే కొంటారా?? అది ఫేక్ అంటారు అదే ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఇచ్చిందే అని నమ్ముతారు ఇది కూడా అర్థంకాలా మీకు

  • @maheshtangudutv3205
    @maheshtangudutv3205 Місяць тому +1

    లేని చట్టం వుంది అని ఎలా చెప్తారు.

    • @gsgs8185
      @gsgs8185 Місяць тому

      దొంగతనాలు చేయటం 10th పేపర్స్ దగ్గర నుంచా లేక అంతకు ముందు నుంచేనా?

    • @Shon528
      @Shon528 Місяць тому

      లేని చట్టమా 5:28 లో మీ సాయి రెడ్డి ఎందుకు చట్టం చేసాము అని చెప్పాడు

  • @josephdb3064
    @josephdb3064 Місяць тому

    Wrong Analysis NORU MYSUKONSI

    • @Shon528
      @Shon528 Місяць тому

      Vallu chepina dantlo thappu yenti.... Original document pettukunte appudu yedina bank lo petti appu vallu teste nuvvu kadatava emi??

  • @Hi-xq6bc
    @Hi-xq6bc Місяць тому

    Who is this worst anchor ?

  • @venkata232
    @venkata232 Місяць тому +3

    CS ni pumpaali.. Election savyamgaa jaragaaluntea.. Worest fellow ammudu poyaadu

  • @satishsangani4725
    @satishsangani4725 Місяць тому

    Viggu raju tammuda

  • @HomecapacityIndividual
    @HomecapacityIndividual Місяць тому

    ఎంత పచ్చిగా అబద్దాలు మాట్లాడుతున్నారు బాబు గారు ,3సర్లు ముక్య మంత్రి చేసాను అని చెప్పుకుంటూ ,ఇలా అబద్దాలు చెప్పడం ఎంత కరెక్ట్ బాబు గారు,me pacha medialu vesukoni anni buthulu matladuthunnaru

  • @ravid8485
    @ravid8485 Місяць тому

    Just 10 days wait jagan ni vongopedadam

  • @user-ot6rp3me1y
    @user-ot6rp3me1y Місяць тому

    JAGAN PHOTO UNTAY NEKU NEDRARADU .BABU GADU PHOTO UNTAY TALAKADAPETTUKONTAV

    • @NarsimhaMurthy-xj8rv
      @NarsimhaMurthy-xj8rv Місяць тому

      Oka criminal 16 nelalu chippu kudu tinnodi photo pass book lo na emi chetta rule ra saiko vedhava di