వైజాగ్ లో జగన్ ఇల్లు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి : CM Jagan Home Visuals In Vizag | Visakha Beach Road

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 467

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 Рік тому +51

    జగనన్న పాలస్ లే రాష్ట్రాభివృద్ధి, ఆయనకీ ఎన్ని పాలస్ లు ఉంటే రాష్ట్రం అంత అభివృద్ధి చెందినట్టు 😄😄

    • @syamalammab4699
      @syamalammab4699 Рік тому

      Correct ga chepparu

    • @puttamvenkataseshareddi6747
      @puttamvenkataseshareddi6747 Рік тому

      What a development, yes it is TRUE The king should live in palace and the people who work live on streets. Yes the Queen ant control all servant ants in Ant society. But servant ants are free enough to move freely with all freedom, not applicable in this King's land .

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 Рік тому +3

      బాబు వర్గ అమరావతి అభివృద్ధి ఏపీ జనం సొమ్ముతో కావాలి. ప్రజలు నాశనమయినా కులపిచ్చ వర్గ తరతరాల అభివృద్ధికి చెమటా నెత్తురూ తాకట్టు పెట్టాల్సిందే. అధికారంతో నిర్ణయించేసారు మరి, ఏపీ ప్రజలను హైదరాబాద్ లో మోసంచేసి వేలకోట్లు దండుకున్న సాక్షాలతో, లక్షల కోట్ల కోసం.

    • @rak2372
      @rak2372 Рік тому

      Nee yamma nu pampu

    • @konerusureshbabu1922
      @konerusureshbabu1922 Рік тому +1

      @@srinivasareddyvustipalli88 idi reddism unnadi lenatlu lenidi unnatlu.

  • @rkraop7512
    @rkraop7512 Рік тому +5

    Nice city and so clean.

  • @suradasrisri7898
    @suradasrisri7898 Рік тому

    Super ga chesaru video tq

  • @vijayabhaskarmallem8872
    @vijayabhaskarmallem8872 Рік тому +31

    కడపలో ఆస్తులు
    హైదరాబాదులో ఆస్తులు
    బెంగళూరులో ఆస్తులు
    విజయవాడలో ఆస్తులు
    విశాఖపట్నంలో ఆస్తులు
    కోట్లాది రూపాయలు
    దోచుకో దాచుకో
    కానీ పేదలకు ఇచ్చేది మాత్రం సున్నా
    ఈ లోకంలో ఎంత సంపాదించినా విడిచిపెట్టి పోవాల్సిందే

    • @lakshmi.m6380
      @lakshmi.m6380 Рік тому +3

      Correct

    • @padma3414
      @padma3414 Рік тому +1

      Correct 💯

    • @sambasivaraogollapudi8406
      @sambasivaraogollapudi8406 Рік тому +1

      Nature justice kavali

    • @Satya56637
      @Satya56637 Рік тому +2

      మీ చంద్ర బాబు నాయుడు గారు లాగా సింగపూర్, మలేసియా, దుబాయ్ లో తీసుకెళ్లి dochipettadam కాదు ok bro. మీ tdp బాగోతం అంతా మాకు తెలుసు ok .

    • @govindinnenarendrareddy2007
      @govindinnenarendrareddy2007 Рік тому

      Meru andaru Jagan modda gudavandi ra yellow 😅na kodakallara 😂

  • @kamalibhasker4337
    @kamalibhasker4337 Рік тому +6

    వైజాగ్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లేం ఖర్మ సముద్రంమథ్యలో ఒంటిస్థభం మీద భవనం కట్టుకుని హెలికాఫ్టలో డాభాపైన ల్యాండ్ అయినాఆశ్చర్యం పడవలసిన పనిలేదు. ఏదో సామెతఉంది కదా? " ఏదో మనది కాకపోతే గోదారిదాక దేకమని" వాడబ్బ సొమ్మేంకాదుకదా? ఏమైనా ఎలాగైన చెయ్యగలడు. అంతా మోదీ అనుగ్రహం ఉంది.మనమే ఎర్రోళ్లం.

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 Рік тому +20

    Good place ,location,and decent secured place.❤❤❤🎉🎉

  • @p.sarathyippili5629
    @p.sarathyippili5629 Рік тому +17

    It's not Jagan's house, it is the Chief Ministers House whom ever it may be😊😊😊

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 Рік тому +1

    TQ sir 👍👌 very nice Exlent super video 👌👍🌷🌹💐🙏🙏🙏🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому

    Very much impressively sir God bless you sir Jai JAGAN Anna garu

  • @balakrishna4379
    @balakrishna4379 Рік тому +15

    పూరి గుడిసెలో బ్రతికేవాడైనా, అద్దాల మేడలో విలాసవంతమైన జీవితం గడిపేవాడైనా చివరరకు చచ్చిన తర్వాత కావలసింది 6 అడుగులే నాయనా

    • @nageswararao.b.s.v.
      @nageswararao.b.s.v. Рік тому +3

      చాలా కరెక్ట్ గా చెప్పారు సార్

    • @chalapathirao6345
      @chalapathirao6345 Рік тому

      ​@@nageswararao.b.s.v. in the 🎉 ll
      ❤❤ bu

    • @kprakashprakash3001
      @kprakashprakash3001 Рік тому

      Mee cbn gaadu endukura Mari amaravathi antha naade antunnadu vaani venta emi theesuku velthadu ra bochuga

    • @shaiksaquib5694
      @shaiksaquib5694 Рік тому

      999990😅ppl

  • @samsondeepak1022
    @samsondeepak1022 Рік тому +6

    Jagan son of 👑king. శ్రీ. జగన్ also king.ఇంకా రెండు places lo palacelu కట్టాలి. We are welcoming you all. 🤝🤝🙏🙏💐💐🌹🌹

  • @venumalliboina9611
    @venumalliboina9611 Рік тому +26

    మూడు రాజధానులు ఎంత వరకు అభివృద్ధి చెందాయి అవి కూడా చూపించే ప్రయత్నం చేయండి

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 10 місяців тому

    Super super super 🔥🔥🔥

  • @ravikandregula8146
    @ravikandregula8146 Рік тому +14

    జగన్ గారి ఇల్లు చూపించలేదు కానీ , వైజాగ్ రోడ్లు చూపించావ్ , నీకు గతి లేక చేశావ్ , ప్రజలు మతిలేక చూస్తున్నారు , విషయం లేనప్పుడు వీడియోలు చేయకు

    • @YVarma
      @YVarma 6 місяців тому

      😊

  • @tetalasrinivasareddy7834
    @tetalasrinivasareddy7834 Рік тому +23

    పోర్టు గెస్ట్ హౌస్ ను పట్టుకొని జగన్ సొంత ఇల్లు అన్నట్లుగా చెబుతున్నారు.

  • @guruprasadirothu7248
    @guruprasadirothu7248 Рік тому +29

    ఆంధ్ర ప్రదేశ్ అనే బావిలో కొన్ని గొర్రెలు ఒక దాని వెంట మరో గొర్రె తిరుగుతూ ఉంటాయి, ఆ బావిలో ఒకే రకం గడ్డి దొరకుతుండడంతో, అందులో ఒక గొర్రె బయటకు వచ్చి క్రొత్త రకం గడ్డి వెతకడానికి ప్రయత్నిస్తోంది, మిగిలిన గొర్రెలు ఆ గొర్రె కాళ్లు పట్టుకుని కిందకు లాగి, ఆ గొర్రెపై దాడి చేసి చంపేసాయి. మిగిలిన కథను మీరు పూరించండి. jai hind.

  • @bhaskararao5191
    @bhaskararao5191 Рік тому +3

    ఆధి జగన్ గారి ఇళ్లు కాదు యాంకర్ బాబు
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నివాస గృహం
    కరకట్టమిధ ప్రతిపక్ష నాయకుడి నివాసం
    తెలంగాణాలో ప్రతిపక్ష నాయకుడి నివాస గృహం కూడా చూపు.యాంకర్ బాబు

  • @sridhargirada6071
    @sridhargirada6071 Рік тому +2

    ప్రపంచంలో 8వ వింత చూపించావు 8కె వీడియో మరిము గ్రాఫిక్స్ చాలాబాగా వాయిస్ సాయికుమార్ కంటే బాగుంది

    • @SURISREYA
      @SURISREYA Рік тому

      అర్థమైంది ...😊😊😊😂😂😂😂😂

  • @MrGopalkv
    @MrGopalkv Рік тому +7

    డబ్బులున్నాయని ఇల్లు కట్టుకోవడం,
    ఇక్కడే ఉంటా, రాజధాని కూడ ఇక్కడే అని జనాల్ని మోసం చేయడం.
    అలవాటయిపోయింది..
    మాట తప్పటం, మడం తిప్పడం..

  • @kallepallelakshman6577
    @kallepallelakshman6577 10 місяців тому

    జగన్ గారు ఆల్ ది బెస్ట్

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 Рік тому +1

    Bay of Bengal is the correct and best place for any one.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +3

    Good

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Рік тому +13

    ఇల్లు చూస్తే కళ్లు చెదిరి పోతాయి
    అని మైన్ లెటర్స్ పెట్టారు
    ఇళ్ళంతా చూపించలేదు
    అల్లంత దూరంలో ఇదే జగన్ గారి ఇల్లు
    అని ఏంది అబ్బయ్యా ఇలా చేయడం

  • @balajinaidu2930
    @balajinaidu2930 Рік тому +1

    Cm sir

  • @syamn6312
    @syamn6312 Рік тому +6

    It is Visakha Port Trust Guest House.

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 Рік тому

    జగన్.. అతిధి గృహాలు.
    1. ఇడుపులపాయ
    2. యలంక (బెంగళూరు )
    3.. లోటస్ పాండ్ (హైదరాబాద్ )
    4.. తాడేపల్లె ప్యాలెస్
    5.. విశాఖపట్నం.
    జగన్ రెడ్డి గారి.. విడదీ గృహాలు.
    ఎక్కడ ఉంటారో ఎక్కడ పోతారో..

  • @msushanth4002
    @msushanth4002 Рік тому

    Jagadeesh garu,your explanation is excellent,.The video VIEW is good.,Congratulations for VIDEO.,

  • @rameshbabubhimavarapu9477
    @rameshbabubhimavarapu9477 Рік тому +12

    ఇళ్లు OK veedi సమాది కూడా kattukunte మంచిది

    • @srinivasreddy6440
      @srinivasreddy6440 Рік тому +2

      👋👋👋👌

    • @sumanthsumanth5473
      @sumanthsumanth5473 Рік тому

      Cbn gadi samdhi amaravathi realestate lands madhyalo pukesh gadu kaduthundu ata chudu pora loveday 🔥

    • @kguravaiah9611
      @kguravaiah9611 Рік тому +1

      వైజాక్ గబ్బే

    • @Travels276.
      @Travels276. Рік тому

      Nee lanti lanjakoduku valla no use for earth.

    • @Travels276.
      @Travels276. Рік тому

      @@kguravaiah9611 lanjakodaka

  • @pankajaneel6014
    @pankajaneel6014 Рік тому +5

    Its not jagan house. Its CM's residence.who ever is CM that person will stay in that house.

  • @somasekharraokusunuru9469
    @somasekharraokusunuru9469 Рік тому +2

    4గెల్లబట్టిదెంగిమింగినసొమ్ముందిగాతాడేపల్లిలోవుఇల్లతట్టకుదెంగిఅమరావతికిమద్దతిచ్చాడుమడ్డగుడిపాడు16నెల్లచి.కూ.బై.ఖై.సియంగాడు

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 Рік тому +79

    Thadepalli palace chennai lo cuddapah lo pulivendhulalo idupula payalo hyderabad lo anitini minchi Bangalore lo okatemiti ivvanni chalava vizag lo kudana

    • @woonnaramakrishnarao5096
      @woonnaramakrishnarao5096 Рік тому +12

      దోపిడి డబ్బు ఉంటే ఎన్నైనా కట్టవచ్చు

    • @iamtellingthetruth4496
      @iamtellingthetruth4496 Рік тому

      Cbn చా........... లా నీతిమంతుడు కదా. 420fellow అందుకె దేవుడు కూడ April 20th న పుట్టించాడు.

    • @mj4089
      @mj4089 Рік тому +3

      రేపు కర్నూలు లో కూడా కొత్త ఇంటి నిర్మాణం చేస్తారు మీకేమైనా అభ్యంతరమా

    • @mj4089
      @mj4089 Рік тому

      @@woonnaramakrishnarao5096 దోపిడి కి కేరాఫ్ చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినపుడు రెండు ఎకరాలు ఇప్పుడు ఎంత ఉందో తెలుసా ఎలా వచ్చిందో తెలుసా బొల్లి గాడు రాష్ట్రాన్ని దోచుకున్నది నీకు కనపడడంలేదా గంగమ్మ నూకిందా

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 Рік тому +3

      All the above said buildings were built before his father becoming the chief Minister

  • @gbhaskarreddy8061
    @gbhaskarreddy8061 9 місяців тому

    Jai jaganna

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 Рік тому

    జగన్ గారు వచ్చాకే ,, వైజాగ్ డవలప్
    అయ్యింది,,సముద్రానికి బీచ్ కి ఒక కొత్త రూపు వచ్చింది,, అంతకముందు అయితే
    ఏమీ లేదు?? జగన్ గారికి ఇప్పటి వరకు అంటే , సీఎం అవ్వనంత వరకు సొంత ఇల్లు కూడా లేదండీ,,

  • @sastrygk4430
    @sastrygk4430 Рік тому +8

    వాడి సోమేం పోయింది పోయేది ప్రభుత్వ ప్రజా ధనం ఓసమాది కూడా కట్టు మీ సీఎం కి

  • @suraravikumar6039
    @suraravikumar6039 Рік тому +3

    Jai jai jai jagan anna

  • @saikrishnarao4679
    @saikrishnarao4679 Рік тому

    CBN❤

  • @Surya1946nsk
    @Surya1946nsk Рік тому +11

    ఈ భవనం లాక్కొని ప్రజా వేదికగా మార్చుకుందాం మా! అలాగే, తాడేపల్లి భవనం కూడా. ఒక కూల్చివేతకు రెండు. ఇదే జగన్ కి సరైన శిక్ష.

  • @suryanaidu4529
    @suryanaidu4529 Рік тому

    జై జగన్ అన్న సూపర్ 👌👌👌👌👍👍👍👍

  • @kishorebanka3708
    @kishorebanka3708 Рік тому +8

    Bengaluru lo, hyderabad lo, amaravathi lo, pulivendula lo, vizag lo.. okkadiki inni house la.
    Em cheppalanukuntunnado ila houses kattukuntu..

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Рік тому +2

    Acquiring properties for self

  • @amruthareddy429
    @amruthareddy429 Рік тому +6

    Daily walking ikkadechesthunnam bro

  • @GodavariSuryanarayana
    @GodavariSuryanarayana Рік тому +4

    AP ,Telangana విడిపోయాక AP లో విశాఖ,విజయవాడ గొప్ప నగరాలు ,విశాఖ, విజయవాడ లో corporation వారు రోడ్ లకు ఇరువైపులా గోడలకు అందమైన పూలు, బొమ్మలు పెయింట్ లు వేయించారు.💐

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 Рік тому +1

    హుడ్ హుడ్ తుఫ్ఫాన్ తరువాతే
    తెలిసింది వైజాగ్ అని

  • @CCI2002
    @CCI2002 Рік тому +1

    Vizag to Chanchalguda దూరం ఎక్కువ. అమరావతి టో Chanchalguda చాలా దగ్గర.

  • @MAHESHBABU-of6vd
    @MAHESHBABU-of6vd Рік тому +1

    Jagan alludlu ( very lucky fellows )

  • @GodavariSuryanarayana
    @GodavariSuryanarayana Рік тому +1

    ఈ వీడియో పెట్టీ 2 weeks దాటింది,లేటెస్ట్ న్యూస్, సెప్టెంబర్ లో రాజధాని విశాఖ కు అని ప్రకటించారు.

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 Рік тому

    జగదీష్ వర్గాలు

  • @Jayanadigotla9998
    @Jayanadigotla9998 Рік тому +14

    ఇల్లు తప్ప అన్నీ చూపిస్తున్నారు🙄..

  • @AnandKumar-yl1ic
    @AnandKumar-yl1ic Рік тому

    Good 👍👍👍

  • @uddantitirumaleswararaopad8364

    Ysr palace pulivendula +White palace bengaluru + pink palace chennai + lotus palace Hyderabad+ pearl palace mumbai + tadepalli palace GUNTUR + rk beach ⛱️ palace vishaka patnam+ i noida palace delhi next palace????????

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 Рік тому +1

      Bangala khatam because he couldn't decide where to stay and becomes mad.

  • @davidswankothapalli4161
    @davidswankothapalli4161 Рік тому +8

    ఓం భీం క్లిం... భాం బుష్....... ఏమి చూపించావు? మీ ఇంటికి దారి గుర్తుందా?

  • @balureddyk507
    @balureddyk507 Рік тому +10

    Next pavuralla guttalo kattukontadu

    • @ChaitanyareddyPiduru
      @ChaitanyareddyPiduru Рік тому +1

      Nee paellani pampu Ra

    • @syamalammab4699
      @syamalammab4699 Рік тому

      YSR gari laga telivi lenivadi kadu mabbullo povadaniki

    • @amruthareddy429
      @amruthareddy429 Рік тому +2

      Nuvvu reddy ke puttavura siggulenoda

    • @amruthareddy429
      @amruthareddy429 Рік тому

      Maa vuroka RMP gadu vachindu . Vadu 2k ayurvedam medicine ani mosam chesi andarnee vellindu Vadu balu reddy, veedemee reddy ra 2k kosam intha galeese pani chesindu anukunna...nuvvu vadivena kompatheesi

    • @amruthareddy429
      @amruthareddy429 Рік тому +2

      Saankara reddy lu kuda bagane vunnaru

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 Рік тому +1

    Vizag roads thavvalede?

  • @suryanarayanathuta
    @suryanarayanathuta Рік тому +1

    😊😊

  • @ramakrishna654
    @ramakrishna654 Рік тому

    ఒక్క సంవత్సరం ...వీడి బాగోతం ...ఆ తర్వాత ... బెంగుళూరు పారిపోతాడు

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 Рік тому +3

    THIS IS NOT GUEST HOUSE FOR CM. THIS IS CAMP OFFICE. FOR CM. FIRST LEARN THE CORRECT WORDS.

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 Рік тому +1

      Camp office is constructed with govt money. It belongs to government not to Pulivendula pilli.

  • @bxg81123
    @bxg81123 Рік тому +11

    Content takkuva…
    sodi, sollu ekkuva! Time waste 😡

  • @raviviralvideos
    @raviviralvideos Рік тому +6

    Vinupistune untundi. Kani epadiki CM gs raledu

  • @radhakrishna5916
    @radhakrishna5916 Рік тому +7

    Is it Govt,'s.or Hon.CM.Personal Property?

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 Рік тому

    వైజాగ్ కు సముద్రం విజయవాడ కు కృష్ణా నది... రాజమండ్రికి జైలు.. కోనసీమకు గోదావరి... వైజాగ్ కు పిచ్చాసుపత్రి.... రాజమండ్రికి గోదావరి... కాటంబారేజి... ఇవన్నీ వచ్చాయంటే ఇది జగనన్న చలువే... రండి పండగ చేసుకుందాం 🤣🤣🤣

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Рік тому

    Fifth palace ..

  • @meghar.j.9536
    @meghar.j.9536 Рік тому

    విజయవాడలో ఉండి 12 లక్షల కోట్లు అప్పుచేసాడు రాష్ట్రానికి, వైజాగ్ వచ్చాక మిగిలిన 8 లక్షల కోట్లు కూడా అప్పు చేసి 20 లక్షల కోట్ల అప్పుల సీఎం గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోతాడు.

  • @SURISREYA
    @SURISREYA Рік тому +4

    వీడి మొహమ్ ఆది పోర్ట్ చైర్మన్ క్వార్టర్

  • @cnmreddy8974
    @cnmreddy8974 Рік тому

    Hi Thanks .

  • @santhaborra3393
    @santhaborra3393 Рік тому +6

    Enni places lo palaces kattukuntaru ?

  • @kakatiyawritingsvisuals7927
    @kakatiyawritingsvisuals7927 Рік тому +1

    అన్న మాత్రం పాలస్ లో ఉండాలి... ప్రజలు మాత్రం సెంటు భూమిలో ఉండాలి...

  • @lakshmikatragadda8580
    @lakshmikatragadda8580 Рік тому

    Enthasefu cheppindi harber

  • @dasanbabu4548
    @dasanbabu4548 Рік тому +14

    జగన్ సర్ గారికి సుస్వాగతం! వైజాగ్ రావడం ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యం. ❤

  • @rajutsn8076
    @rajutsn8076 Рік тому +3

    how can he says that port guest house is jagan house, it is not state govt. building

  • @rameshbabughanta8288
    @rameshbabughanta8288 Рік тому +6

    వాడి సొమ్ము కాదుగా. ప్రజా ధనం తో అన్ని ఊళ్లలో కొంపలు కట్టు కుంటున్నాడు

  • @asraow.
    @asraow. Рік тому +2

    కనీసం గేటు కూడా టచ్ చేయలేని చానల్ పెట్టి, జగన్ గారి ఇల్లు, జగన్ గారి ఇల్లు అంటూ సోది కబుర్లు చెప్పి వైజాగ్ లో రెండు సందులు తిప్పి పోర్ట్ గెస్ట్ హౌస్ బోర్డు చూపించడానికి ఇంత హంగామా అవసరమా అన్నా....

  • @ramakrishna-uj6qh
    @ramakrishna-uj6qh Рік тому

    Yes they grate legendary ysjagan mohanreddy other people don’t rubbis

  • @ravikumarmulugu4191
    @ravikumarmulugu4191 Рік тому +1

    Excellent

  • @depuri.ramakrishna9388
    @depuri.ramakrishna9388 Рік тому

    అసలు నువ్వు ap ప్రజలకు ఏమి చెప్పాలని అనుకుంటున్నావు .అది చెప్పకుండా .నీకు ఇష్టవచ్చినట్లు చెప్పటం ఒక జర్నలిస్ట్ గా కరెక్ట్ కాదు .జర్నలిస్ట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపడవలసిన బాధ్యత ఉంది .

  • @nagarajubhagavatula4072
    @nagarajubhagavatula4072 Рік тому +7

    Video ఇంత lengthy gaa చేసి బోర్ కొట్టించారు.

  • @kalabhirava1207
    @kalabhirava1207 Рік тому +3

    Picnic vizag vachinapdu paniki vastadi vallaki

  • @bramhaiahkarpurapu1593
    @bramhaiahkarpurapu1593 Рік тому +2

    యింకాయంతసేపురాణాయనా

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 Рік тому +2

    Ha Ika Daridram Vizag ki patukuntundhi ana mata....Mem Safe

  • @ushaselectionshobbies7226
    @ushaselectionshobbies7226 Рік тому +6

    Hahahaha praja dhanamega dopidulu dovrjynyalu kutamthraalu chesi sampadinchina dabbe ga edaina kadathadu God eppudo vidiki dhula tirchestaru😂😂😂😂

  • @muralilohith
    @muralilohith Рік тому +1

    Kurnool kuda okkati chesuko anna courts ki ravadam easy ga untundi alage rajamandri lo okkati chesukondi jailu ki velladaniki

    • @balakrishna9705
      @balakrishna9705 Рік тому

      Ni Amma ranku mogudu bolli gadu ki telusulay nuvu chaypala Yenti pilla bachha

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 Рік тому +2

    👍👍👍👍👍

  • @sudhakargera6608
    @sudhakargera6608 Рік тому +1

    klirga chepaledhu bro

  • @sandiribabu998
    @sandiribabu998 Рік тому

    🤙

  • @MuraliSuryadevara-wz3mf
    @MuraliSuryadevara-wz3mf Рік тому

    Idemanna goppa vishayama blog vheyyayanki inka challe

  • @krishnamurty1783
    @krishnamurty1783 Рік тому

    Own ?
    Rental ?
    A P , govt ?
    Pl. Tell

  • @palnadu..1774
    @palnadu..1774 Рік тому +6

    ఇది ఒక పనికిమాలిన వీడియో 😂😂😂

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому

    These areas were developed in NTR's, government.
    Children Theater and Gurajads Kalakshetram were constructed in NTR's, government.

  • @amruthareddy429
    @amruthareddy429 Рік тому +7

    Yekada i want one selfie with jagan anna

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 Рік тому

    Every thing is okeyBut somebody employees change to y,sjanparty Navaratnalu also help to y,Sjsgan so he may be next c,m of Andhrapradesh what wecan do

  • @erannapujari5497
    @erannapujari5497 Рік тому +11

    ఎక్కడికి పోయిన పాలస్ లు కావాలి

  • @ravindrajhansi7460
    @ravindrajhansi7460 Рік тому

    Ee sari sunami lo kottuku povadam gyarenty Pakka om namo venkatesaya GovindaGovinda

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 Рік тому +6

    ముందు వైజాగ్లో సెంటర్ జైల్ ఎక్కడుందో చెప్పు

  • @mopuribalu2781
    @mopuribalu2781 Рік тому +2

    Sir , Take positively , what I do watch
    unknowingly / knowingly on YT & DTH TV from now onwards . So that you
    can narrate the Govt in friendly environment . If you get confused I am of Zero . This is my biggest request .

  • @nikhilsunny2066
    @nikhilsunny2066 Рік тому

    Bhavanam only few seconds chupincharu but bhavam ki velle route matram 13:00 mints chupincharu 🤦‍♀️🤦‍♀️

  • @dhanunjaybade5632
    @dhanunjaybade5632 Рік тому

    Varishth reporting

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Рік тому +1

    Poet guest house . Where will PM and others stay when they come here

  • @kranthikumar9886
    @kranthikumar9886 Рік тому +2

    Bro nee sodi akkuva anduku point ki raleva
    Vizag lo prathi okkariki telesinavi nuvv cheptunnav asalu vishayam takkuva

  • @madhavareddynarala128
    @madhavareddynarala128 Рік тому

    Siripuram Junction daggara RamNagar

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 Рік тому

    He'll you are simply prolonging

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Рік тому +33

    రాజధానిలో ఇల్లు కట్టుకోవడం జగన్ గారి మంచి ఆలోచన

    • @sandeep4285
      @sandeep4285 Рік тому +8

      Good joke😂😂😂😂😂

    • @satyavathirekapalli5185
      @satyavathirekapalli5185 Рік тому +1

      @@sandeep4285 inta daridrapu² sodium Comme t janmalo vinaledu

    • @lalithavinnakota9172
      @lalithavinnakota9172 Рік тому +3

      ఆయనకు తెలిసింది సొంత పాలస్ లు కట్టుకోవడమే

    • @murthy2722
      @murthy2722 Рік тому

      పేరు లేని రాజథాని ఏ పీ ప్రజల కోసం అభివృద్ధి లేదు, ఆదాయం లేదు రాజథాని లేదు.

    • @rohith12823
      @rohith12823 Рік тому +8

      ఎన్ని రాజధాను ల్లో కడతాడు రా ....karnaataka capital Bangalore లో palace,తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో palace, andhrapradesh తాడేపల్లి లో palace, కడపలో Idupulapaya estates, vizag లో ఇదీ....enniraa???పావురాళ్ల గుట్ట కాదు వీడికి panjaagutta ne😂😂😂😂