కృష్ణా నది నీళ్లు బుడమేరు నదిలోకి రాదు బుడమేరు నీళ్లు కృష్ణా నదిలో కలుస్తుంది కానీ రాధాకృష్ణ పవర్ స్టేషన్ కాడ పోలవరం కాలువ చిన్నగా ఉంది రెగ్యులేటర్ గేట్లు వల్ల ఆ నీళ్లు పోలవరం కాల్వ నుంచి పవర్ స్టేషన్లకు కాలువ తీశారు ఆ నీళ్లు పవర్ స్టేషన్ లోకి, పోయి మళ్లీ వేడి నీళ్లుగా మారి /) పోలవరం కాలువలో మళ్లీ కలిసి కృష్ణా నదిలో కలుస్తాయి బుడమేరు విపరీతంగా వరద రావడం వల్ల రాధాకృష్ణ పవర్ స్టేషన్ మునిగిపోతుంది అన్న ఆలోచనతో సడన్గా బుడమేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు ఇది అసలు పాయింట్ విజయవాడ ప్రజలకు సమాచారం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మొత్తం ఓవరాల్గా తప్పు ఎవరిది ఈ ముంపుకి కారకులు ఎవరు, విజయవాడ ప్రజల తెలుసుకోవాలి
బుడమేరు ను నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. బుడమేరు నీటిని కృష్ణ నది కి మళ్లించి నీటిని కలిపారు. దానికి గతం లో ఉన్న గేట్ లను మూసేసి నదిలోకి పంపేవారు. గతంలో నీరు ఎక్కువగా వస్తె గేట్లు లేపి కొల్లేరు సరసు లోకి వదిలేవారు. ఇప్పుడు బుడమేరు పొంగి ఎక్కువ నీరు వస్తె కృష్ణ లో కి వెళ్ళే మార్గం మూసి గేట్లు యెత్తారు. అప్పుడు కృష్ణ నదిలో కూడా ఎక్కువ మొత్తం లో పోటీఎత్తుతూ నీరు వస్తుంది, బుడమేరు ను కృష్ణ లో కలపటం ఆపిన తర్వాత కృష్ణానది లో పోటెత్తి ప్రవహించే నీరు కూడా బుడమేరు కాలువలోకి పెద్ద మొత్తం లో వచ్చి విజయవాడ ను ముంచింది. బుడమేరు కాలువ నీరు కృష్ణ లోకి వెళితే తప్పనిసరిగా చంద్రబాబు ఇల్లు మునిగి పోయేదే.
Very very very great Excellent well said sir.
Cbn,sir nasta poina kowlu rytula ki ivvandi, not to formers

Papam meeru watsapp group anukunta na frnd YSRcp supporter tane chepparu budameru ki gates lev ani. Em.chaduvkunnav brother'
@@reddysiva7512😂😂 కొంతమందికి కళ్ళుమూసుకుపోయి మాట్లాడుతుంటారండి
Ni 70 ఏళ్లు, మర్రి చెట్టు 150 ఏళ్లు ఎందుకు పనికి రాని waste. Do your work piece fully.
Jg oka దద్దమ్మ
Prajala aartha naadalu kanipinchaleda musaloda..... vayassu raagane saripodu buddi vundali
Mee ycheap valla ardanadaalu tappitae janam baaganae unnaru ra erripooka......jagananna colony lo ardanadalu choodu velli