Bhupunadhi munupe/Christian telugu song/Renuka Shyam/ Chinnamandha Church

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • #Bhupunadi munupe #JESUS #WORSHIP #SONGS #music #telugujesussongs . . భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి ఉదయ నక్షత్రాలు
    కొలతలేసినప్పుడే - ద్వారాలు తెరచినప్పుడే
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి దేవుని కుమారులు
    నూతనాకాశము.. నూతన లోకము…
    నూతనెరుషలేము వచ్చును
    దేవుడే మనతో.. గుడారమై యుండును…
    మనమంతా మరలా పాడెదము ||భూపునాది||
    జీవమే జీవమే - ప్రాణమే ప్రాణమే
    నిత్యము మనలో ఉందును (2)
    తండ్రి క్రీస్తుయు - పరిశుద్ధాత్ముడు
    మనతో ఏకమై యుండును ||భూపునాది||
    వేదన బాధయు - కన్నీరు దుఃఖము
    ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
    సూర్య చంద్రులు - వెలుగును ఇవ్వవు
    దేవుడే వెలుగై యుండును ||భూపునాది||

КОМЕНТАРІ • 9