ఒక వ్యక్తిని బలవంతపెడితే మతం మారిపోతాడా ? | బలవంతంగా ఒకరి మనస్సు మార్చడం సాధ్యమేనా? | truth seeker

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 13

  • @rakeshk3787
    @rakeshk3787 Рік тому

    Anna praise the lord anna

  • @Nazarene8555
    @Nazarene8555 Рік тому

    మీ వీడియోలు అన్ని బాగుంటాయి...

  • @ccdlministries
    @ccdlministries Рік тому

    Please the Lord Brother next video Upload

    • @TruthSeeker07
      @TruthSeeker07  Рік тому

      september 1st nundi reguler ga videos upload chestanu brother

  • @rakeshk3787
    @rakeshk3787 Рік тому

    అన్నా నేను ఎప్పటినుంచో క్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగిరిచాను కానీ ఈ మధ్యన ఎందుకో నాకు కొన్ని అనుమానాలు వస్తున్నా ఇంతకి అసలు దేవుడు ఉన్నాడా లేడా.ఇది నా ప్రశ్న కాకా చాల మంది సందేహం లో ఉన్నారు అన్నా. దీనికి ఓక వీడియో చేయండి అన్నా ప్లీజ్.ఎప్పటినుంచో నా ఛానెల్ ను ఫాలో అవుతాను

    • @TruthSeeker07
      @TruthSeeker07  Рік тому

      తప్పకుండ చేస్తాను బ్రదర్.. కానీ.. మీకు ఆ సందేహం రావడానికి గల కారణం ఏమిటి ?

    • @rakeshk3787
      @rakeshk3787 Рік тому

      అన్న యెందుకాటే ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి బట్టి చూస్తే నిజముగా దేవుడు ఉన్నాడు అని ఒక వర్గం లేదు అని ఇంకో వర్గం ఇలా ఇరి వర్గాల్లో ఏది నిజం ఒక వేళ దేవుడు ఉంటె దేవుడు ఎవరు అనేక మత గ్రంథాలు చొప్పేదీ కూడా అదే దేవుడు గురించి స్వర్గం మరియు నరకం గురించి ప్రతి మఠం చొప్తుంది కాని మనిషి కష్టం వస్తే దేవుడు ఉన్నాడు అని కష్టం రాకపోతే దేవుడు లేడని అంటారు మనిషికి కష్టం వచ్చింది దేవుడు అనే పదం మనిషి సృష్టించాడు మనం కూడా మన జీవితంలో జరిగే పరిస్థితి బట్టి నిజం దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నలు కు వెల్తాం మనకు ఉన్న కష్టం బట్టి ఇలాగ అనేకంగా ఉన్నాయ్ kontha mandhi devudu ledu ide mana jeevitham ఆనందించండి అంటారు అందుకని దేవుడు ఉన్నాడా లేడా దీని గురించి ఒక వీడియో చేయండి అన్నా ప్లీజ్

    • @rakeshk3787
      @rakeshk3787 Рік тому

      మరి కొత్త మంది నరకం పేరు చొప్పి నేరాలు తగ్గించండి అని కొంత మంది

    • @rakeshk3787
      @rakeshk3787 Рік тому

      Anna ne video kosam wait chestu unanu anna Daya chesi konchem tondaraga cheyandi anna plz

    • @TruthSeeker07
      @TruthSeeker07  Рік тому

      @@rakeshk3787 Okay brother