రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్రనే కాదు | YS Sharmila On Revanth Reddy Padayatra | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 18 лют 2023
  • రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్రనే కాదు | YS Sharmila On Revanth Reddy Padayatra | V6 News
    పాదయాత్రలతో పరేషాన్ | ఆన్ లైన్ ఫైన్లు బంద్
    • BRS Leaders In Tension...
    షిండేకే శివసేన గుర్తు
    • EC Recognises Eknath S...
    ఆన్ లైన్ ఫైన్లు బంద్
    • No Fines For BRS Flexi...
    న్యాయం కోసం సిటీలో..
    • Farmer Marches To DGP ...
    శివయ్య సేవలో..
    • Devotees Throng To Shi...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #revanthreddy #revanthreddypadayatra
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 369

  • @sangeetharacharla146
    @sangeetharacharla146 Рік тому +484

    కోతిమీరా అంటే తెలుసా మీకు
    కోతి పేరు మీరా
    కోతిమీరా..😂😂

  • @balakrishna7896
    @balakrishna7896 Рік тому +137

    ఇప్పుడు నువ్వు బూట్లు వేసుకుని నడుస్తున్న వు మరి నీది బూట్లు యాత్ర అవునా

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 Рік тому +4

      అమ్మ షర్మిల పాదయాత్ర అంతే బూట్లు మీద యాత్ర

  • @godugunarsimhan8170
    @godugunarsimhan8170 Рік тому +216

    నల్లధనం అంటే నల్లా తిప్పితే వచ్చే ధనం మే నల్లధనం

    • @andalusandugu6819
      @andalusandugu6819 Рік тому +2

      😂😂😂😂

    • @jaijanasena257
      @jaijanasena257 Рік тому +2

      Hp antay handtho kottey pampu

    • @pruthvikumar1427
      @pruthvikumar1427 Рік тому

      😮

    • @e.nareshgupta
      @e.nareshgupta Рік тому +1

      Vori Devudaaa😂😂😂😂😂😂

    • @Indian-pilot
      @Indian-pilot 11 місяців тому +1

      చల్లగా ఉండేది చల్లదనం , నల్లగా ఉండేది నల్లధనం

  • @SM-gm2pu
    @SM-gm2pu Рік тому +197

    అక్క చెప్పిన మాటలు కు నవ్వు రావడం లేదు కానీ పక్కన ఉన్నా అమాయకపు జనాలు చప్పట్లు కొట్టారు చూసారు అబ్బో😂😂😂😂😂😂

  • @Utkalputra2023
    @Utkalputra2023 Рік тому +25

    చెప్పుల మీద నడిచే యాత్ర ని చెప్పుయాత్ర, దండాలు పెడుతూ నడిచే యాత్ర దండయాత్ర. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. ఇప్పుడు నాకు డౌట్ క్లియర్ అయింది

  • @palletinareshkumar
    @palletinareshkumar Рік тому +175

    పాదయాత్ర అంటే?
    జ).పాదాల మీద నడిచే యాత్ర అర్థమైందా 😂🤣😀🤣

    • @sanapathi5583
      @sanapathi5583 Рік тому +4

      Ha

    • @kit2hrao471
      @kit2hrao471 Рік тому +2

      ఎవరి పాదాలు ....🤣🤣

    • @mohi1956
      @mohi1956 11 місяців тому

      ఇంకొక సారి, ఇంకొక సారి ప్లీజ్ 😂😂😂

  • @boinianji490
    @boinianji490 Рік тому +151

    ఏం కర్మ వొచింది అక్క మస్త్ పైసలు ఉన్నాయి ఇంట్లో ఉండండి

    • @jobinfotelugu
      @jobinfotelugu Рік тому +3

      Vaddi paisal kosam kastapadtundi bro😅

    • @vijaybhaskar1105
      @vijaybhaskar1105 Рік тому +1

      అవి కాపాడుకుంటా కే brother e పాదయాత్ర

    • @vishnuvardhan8557
      @vishnuvardhan8557 Рік тому

      Avadithi pekaniki vachinthi

    • @susruths472
      @susruths472 Рік тому

      Pocket money kosam bro..

    • @mohi1956
      @mohi1956 11 місяців тому

      తీట అంటారు

  • @AravindaSametha-qd6zp
    @AravindaSametha-qd6zp Рік тому +21

    అధికార దాహంతో తిరుగుతుంది...తెలంగాణ ప్రజలు ఏంటో తెలుసుకోవే...మీ రాష్ట్రం గుడిపింది సాలదా

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Рік тому +22

    ఓర్నీ! ఇదేందయ్యో ఇది..
    పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర...
    😇😇😇😂😂😂

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +26

    ఇన్నాళ్లు పాదయాత్ర అంటే ప్రజలను పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ నడవటం అనుకున్న ఇలా సెలవిచ్చారు ఏంటి మేడం మిరు మి అన్నల ఎన్నో క్లాస్ చదువుతున్నారు అనే డౌట్ వచ్చింది

  • @arif99981
    @arif99981 Рік тому +66

    ఏం టచ్చర్ర బాబు ఒక్కొక్క సరి తలుచుకుంటే సచ్చిపోవలనిపిస్త ది 😂😂

    • @sanjaygani5957
      @sanjaygani5957 11 місяців тому

      😅😅😅

    • @mohi1956
      @mohi1956 11 місяців тому

      దిక్కుమాలిన వాళ్ళ గురుంచి నువ్వెందుకు చస్తావు బ్రో.

  • @veyyalavenkateswarlu5773
    @veyyalavenkateswarlu5773 Рік тому +34

    మేము మొక్కళ్ళ మీద నడిచే యాత్ర అనుకునం 🤣🤣🤣🤣🤣🤣

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 Рік тому +34

    పాదాల మీద నడిచే యత్ర 🤣🤣🤣🤣

  • @srikanthnani1368
    @srikanthnani1368 Рік тому +15

    మీరు మీ అన్నయ్య చేసింది పాదయాత్ర పాదయాత్ర ఆఫ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకోండి😅😅😅😅

  • @kkn178
    @kkn178 Рік тому +17

    ఒక గొర్రె పది గొర్రెలను వెంటేసుకుని రోడ్డు మీదకు వస్తే జనాలకి మీ మీద వచ్చేది సానుభూతి కాదు విసుగు. రోడ్డు మీద వాహనాలకు గొర్రెలు అడ్డు వస్తే జనాలకి విసుగే వస్తుంది తప్ప సానుభూతితో ఓట్లు వస్తాయి అనుకోవడం మూర్కత్వం...ఒకప్పుడు పాదయాత్ర ట్రెండ్...ఇప్పుడు కాదు...
    ఇప్పుడు అందరూ స్మార్ట్ వర్క్ ని ఎఫర్ట్ని ఇష్టపడుతున్నారు.
    ప్రగతి భవన్ నుండి కాళ్ళు బయట పెట్టకుండా అందరిచే పని చేయిస్తున్న స్మార్ట్ వర్కర్ కెసిఆర్..కను సైగ తో మాటతో పని చేయిస్తున్న అపర చనిక్యుడిలా పరిపాలన చేస్తున్న మేధావి కెసిఆర్.
    మీ మాటకి ఎంత పవర్ ఉందో చూసుకోండి..మీ మాట ఎంత మందిని ప్రభావితం చేస్తుందో ఎంత మందిని పని చేయించ గలుగుతుందో చూసుకోండి...అంతే గానీ గొర్రె లాగా రొడ్డెంట పడి తిరగకండి.

  • @motomechanics3
    @motomechanics3 Рік тому +2

    దుర్గతి అంటే ఏమిటి
    దుర్గ కి పట్టిన గతి
    అంటే ఇదే మనకు పట్టిన గతి
    ఇది చుస్తున్నందుకు

  • @ychippa
    @ychippa 7 місяців тому +2

    గొర్రెలక్క అంటే ఏంటో తెలుసా?
    జనాలని గొర్రెలు చేసే అక్క. 😂😂😂

  • @SRAgriUpdates
    @SRAgriUpdates Рік тому +2

    Sooper

  • @Armylover225
    @Armylover225 Рік тому +2

    baboi chudalekhapothunnam..... Most Entertainment piece 🤣🤣🤣

  • @theindianprimearmyhieroo
    @theindianprimearmyhieroo Рік тому +1

    Nice lovely excellent

  • @rajuraji4778
    @rajuraji4778 Рік тому +11

    jai Revanth Anna Jai congress

    • @maheshgeriki9919
      @maheshgeriki9919 Рік тому

      నీ సొంత లాభం లేకుండా చేస్తున్నావా బోడి

  • @sattipraveen4932
    @sattipraveen4932 Рік тому +30

    రేవంత్ రెడ్డి అన్న గురించి మంచిగా మాట్లాడు దిక్కుమాలిన యాత్ర అన్నవో నికు ఏదిక్కు లేకుండా పోతుంది షర్మిల జాగ్రత్త

  • @rajugaddarashirajugaddaras528
    @rajugaddarashirajugaddaras528 Рік тому +5

    నీకు ఏమనిపిస్తుంది అసలు షర్మిల మా రేవంతన్న గురించి మాట్లాడితే మర్యాద ఉండదు అర్థమవుతుందా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు

  • @mashok-nk5if
    @mashok-nk5if Рік тому +1

    Super😢mam

  • @alurumahammadshafi8598
    @alurumahammadshafi8598 Рік тому +19

    ఎవ్వరూ నాయన ఈమెను ఇంట్లో నుంచి లాగుకొని వచ్చి పాదయాత్ర చేపిసుంది

    • @mohi1956
      @mohi1956 11 місяців тому

      ఆమె చుట్టూ నిలబడి చప్పట్లు కొడుతున్నారు చూడూ వాళ్లు 😜

  • @sureshsuresh-ml1yn
    @sureshsuresh-ml1yn 7 місяців тому +1

    2019 ఆంధ్రప్రదేశ్ లో మీ అన్న ముద్దులు పెట్టుకుంటూ ప్రచారం చేశాడు ఆ యాత్ర పేరు ఏంటో మీరే చెప్పండి

  • @srinivassr7058
    @srinivassr7058 Рік тому +2

    ప్రతిపక్ఛమే ప్రజలకు రక్ఛ

  • @ramaswamya5697
    @ramaswamya5697 Рік тому +6

    Jai Revanth reddy

  • @kodukularavindrakumar9050
    @kodukularavindrakumar9050 Рік тому +3

    జగనన్న అంటే జగను అనే అన్న

  • @bazariyadav786
    @bazariyadav786 Рік тому +2

    మోకాళ్ళ యాత్ర అంటే మోకాళ్ళ మీద నడిచి వెళ్లే యాత్ర ఇలా షర్మిలను నడిపించండి మోకాళ్ళ యాత్ర అవుతుంది

  • @rahulchinthakayala3011
    @rahulchinthakayala3011 Рік тому +5

    jai revanth anna ✊✊

  • @kodukularavindrakumar9050
    @kodukularavindrakumar9050 Рік тому +1

    పిండాకూడూ అంటే పిండాలమీద పెట్టే కూడు

  • @purshothamnnakapur9525
    @purshothamnnakapur9525 Рік тому +1

    Thanks amma full stuff for social media ❤❤

  • @mgmorris6585
    @mgmorris6585 11 місяців тому

    మీ ఆవిడ ను మీ ఆవిడ అని ఎందుకు అంటారో తెలుసా...
    మీ ఆవిడ కాబట్టి..

  • @rajupalsam213
    @rajupalsam213 Рік тому +30

    Jai Revanth Reddy jai Congress

  • @bazariyadav786
    @bazariyadav786 Рік тому +2

    బస్సు యాత్ర అంటే బస్సు మీద కూర్చుని వీళ్ల యాత్ర బస్సు యాత్ర

  • @parasa2457
    @parasa2457 9 місяців тому +1

    మీ అన్న చేసినందుకు యాత్ర లప్పంగి యాత్ర. మరి నువ్వు అంద్ర లో చేసిన యాత్ర పతివర్త యాత్ర...😂😂😂

  • @hasiniharshin1234
    @hasiniharshin1234 11 місяців тому

    ఓ యక్కో అన్న చేసిన సేవ చాలులే అక్కో

  • @harshasaiforyou..3303
    @harshasaiforyou..3303 Рік тому +15

    Entha chesinaa labham undadhu

  • @koriviraju7538
    @koriviraju7538 Рік тому +6

    Poyai rest thisukoo

  • @GPKreations
    @GPKreations 10 місяців тому

    ఎవరు చేయమన్నారు పాద యాత్ర, నీళ్ల యాత్ర , గాలి యాత్ర.. .. చెయ్యి

  • @prahaladanature
    @prahaladanature Рік тому +1

    Ysr ఫ్యామిలీ చేస్తే పాదయాత్ర మిగతా ఎవరూ చేసిన అది వేరే యాత్ర

  • @mohi1956
    @mohi1956 11 місяців тому

    కాళ్ళ మీద నడిచే యాత్ర అంటే ఏమిటి?
    దిక్కు మాలిన యాత్ర = దిక్కు లేనోళ్ళు చేసే యాత్ర నా?

  • @rajkumarvloges7075
    @rajkumarvloges7075 Рік тому +3

    Ounaa 😯😯

  • @gugulothprashanthprabha8020
    @gugulothprashanthprabha8020 Рік тому +2

    *ఒకటి కరెక్ట్ గా చెప్పారు కార్ లలో చేశారు పాద యాత్ర, ఇది కరెక్ట్*

  • @deepakkumar0801
    @deepakkumar0801 Рік тому

    KA Paul female version 😂

  • @nnaresh8639
    @nnaresh8639 11 місяців тому

    అబ్బాబ్బ ఎవరక్క నువ్వు మా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయచ్చుగా ఆంధ్ర లో చేస్తే మా జగనన్న కు ఇబ్బంది కలుగుతుంది అని తెలంగాణ కు పోయినవా ఒకే ఒకే

  • @AnilKumar-lu4py
    @AnilKumar-lu4py Рік тому +1

    😂😂😂😂 super akka

  • @venupanner2753
    @venupanner2753 Рік тому +3

    jai congress jai revantanna

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Рік тому +2

    Joke 100% nijam akka comedy akka comedy..!

  • @saivaraprasadnaiduyannam3926
    @saivaraprasadnaiduyannam3926 10 місяців тому

    మీ సెల్ నీ మీ సెల్ అని యందుకంటారో తెలుసా అది మీ సెల్ కనుక

  • @Gulla-e-Rus
    @Gulla-e-Rus 10 місяців тому

    అక్క తాన ఈస వుందా తెలంగాణాల తిరగనీకే?

  • @ramrobin9861
    @ramrobin9861 Рік тому

    షర్మిల చప్పట్లు

  • @gunduraju9248
    @gunduraju9248 Рік тому +1

    Jai revanth anna,

  • @lakshmanaraodasari272
    @lakshmanaraodasari272 Рік тому +1

    Enduku Akka, Family ki durmaga vundi padaytra cheydam, happy ga rest thesukovach kaada.....AP Complete aiepoyndi, eppudu TS ha...... 😇

  • @aswiniravula8810
    @aswiniravula8810 7 місяців тому

    పాదయాత్ర అంటే ఈవిడే కనిపెట్టినట్టు మాట్లాడుతుంది. పాదాల మీద యాత్ర చేసి, నీ కుటుంబాన్ని జీవితాన్ని త్యాగం చేసింది ఎందుకు తల్లి పార్టీని కాంగ్రెస్‌లో కలపడానికా? మీ అన్నలా అడవుల్ని, కొండల్ని, జనాల్ని రాక్షసులలా తినేసి, రాష్ట్రాన్ని అమ్మేసి పక్క దేశంలో ఆస్తులు కొనుక్కోవడానికా? నవ్వు రావలసింది ఇలాంటి వాళ్ళ మాటలకి కాదు, ఇలాంటి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నాము అని చెప్పి ఓట్లు అడుక్కుంటుంటే, మీ పాదయాత్రల వల్ల అసలు మాకు ఉపయోగం ఏమిటి అని ఏ ఒక్క రాజకీయ నాయకులను అడగకుండా సానుభూతితో భిక్ష వేసినట్టు మన భవిష్యత్తులను వాళ్ళకు బలి ఇస్తున్న ప్రజలని చూసి ఏడవాలి. ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి మన భవిష్యత్తులు, జీవితాలు సినిమాలు కాదండి, ఒక సారి నాశనం అయ్యాక ఏడ్చిన ఈ మహానాయకులు కానీ, మా అన్న మా అక్క అని గుండెలు బాదుకునే అభిమానులు కానీ ఏమి చెయ్యరు. కనీసం కంటికి కనబడరు.

  • @arshadmohammad3935
    @arshadmohammad3935 5 місяців тому

    Waha wa waha wa😂

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 Рік тому +1

    Educated person ante adi Sharmila madam okhare excellent speech niceat talk Sharmila madam chusi chaala nerchukondi chaala unnadi God bless you Tq Mom sm Tq

  • @sureshchikkudu4783
    @sureshchikkudu4783 Рік тому +2

    Chappatlu 😮😅

  • @Starkono
    @Starkono Рік тому

    ఇన్ని రోజులు మాకు thelvadu😂😂😂😂😂

  • @gonna.swaraj6950
    @gonna.swaraj6950 Рік тому +1

    Prabas Yekkada 😂😂😂

  • @parasa2457
    @parasa2457 9 місяців тому

    ని మొగుడు ఎక్కడ ఉన్నాడు. భార్య పక్కన్న ఉంటే మొగుడు లేకుంటే వేరే లెవెల్..... మరి నీకెందుకు అంత అవస్సరం....మొగుడి ని పిల్లల్ని ఇంటిని వదిలేసి రోడ్ మీద మీకేం అవసరం... ఎండ వాన తో మీకెందుకు అంత కష్టాలు... కార్లో తిరగండి... నువ్వు మొగుడువతో పడుకో హ్యాపీ గా నైట్.......నువ్వు రోడ్ మీద కి వస్తే ఇంకెవరు రాకూడదా మొత్తం నీదేనా....

  • @venkateswarlupujari4609
    @venkateswarlupujari4609 11 місяців тому +1

    Yaathraaaala meeda nadiche paaadaaaalu😂😂😂😂😂👌👌🙏🙏

  • @kandukuriflowers367
    @kandukuriflowers367 Рік тому +2

    అమ్మ ne venka unde వాళ్లే neku otlu వెయ్యరు endukamma edantha 😌😌😌😌

  • @crazyuk6792
    @crazyuk6792 Рік тому

    Pl do in ap madam

  • @ShaikmaqsoodAhamed-se5mq
    @ShaikmaqsoodAhamed-se5mq Рік тому +1

    😂😂

  • @kumaritrivedi2325
    @kumaritrivedi2325 Рік тому +11

    Nv enni samvataralu padayatra chesina use undadu... idi andhra kadu telangana gorrelu avvadaniki

    • @Highster_parish
      @Highster_parish Рік тому

      Already gorrelame manam KCR gelipichnanduku votes ki paisalu, liquor tiskoni

    • @kumaritrivedi2325
      @kumaritrivedi2325 Рік тому

      @@Highster_parish bro ap kante ts better manaki konchm freedom aina undi avatala jalaganna state lo asalu noru terichi matlade avakasham kuda undadu....

    • @Highster_parish
      @Highster_parish Рік тому

      @@kumaritrivedi2325 antha ledu ippudu manade crimes lo ekkuva ap kantey chusava entha mandi champutunnaro adi police vallu KCR cheyamante

    • @kumaritrivedi2325
      @kumaritrivedi2325 Рік тому

      @@Highster_parish haha anthaledu bro tuglak family kante kcr better im not at all brs party admirer but adi fact.... entho mandi tuglak anna party valu unnaru ma frnds valu chepinde idi... inkosari adiki adikarm iste ma bathukulu narakame ani

    • @Highster_parish
      @Highster_parish Рік тому

      @@kumaritrivedi2325 mana KCR kanna manchide health and education ki baga preference istunnadu inkem kavali?!! Mana kada dikke ledu education and health meda hospitals sakaga levu private hospitals potunnam, education sakkaga ledu private schools lo chaduvutunnam andhra antha reverse... Idokatti matram mechukovachi

  • @happy-mobile-nandyal
    @happy-mobile-nandyal Рік тому +1

    దీని పటి ఎమ్మర్థం ఆడవలు చేస్తే యాత్ర మగవాళ్ళు చేస్తే కాదు ఆని

  • @jvbg-wuuy207yn63
    @jvbg-wuuy207yn63 8 місяців тому

    Contribution for telangana growth=0

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 10 місяців тому

    AP lo cheyyu talli padayatra

  • @Vamshi.281
    @Vamshi.281 Рік тому +1

    Jai revanth anna

  • @ernphani159
    @ernphani159 Рік тому

    మరి నీ అన్న ప్రతీ శుక్రవారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు హాజరవడానిని పాదయాత్ర అంటారా లేక జైలు యాత్ర అంటారా

  • @saikumar9662
    @saikumar9662 Рік тому

    E intelligence tho Telangana ki cm avudhamani chuthunnara

  • @parasa2457
    @parasa2457 9 місяців тому

    భార్య పక్కన ఉంటే భర్త లేకుంటే ఎవరో నాకు తెలియదు... అందుకే నేను బయట వచ్చాను.... రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తోఉన్న్నాడు... అందుకే నేను చేస్తున్న.... నాతో ఎవరు లేరు

  • @flutemadhu5169
    @flutemadhu5169 Рік тому

    నీకు వేరే వ్యాపకం లేక
    పాదాలమీద యాత్ర చేశావు
    వేరే activity చేసేవిఏవింకనీకు వేరే వ్యాపకం లేక పాదాల మీద యాత్ర చేస్తున్నావు నీ పాదయాత్ర వలన ఒక్కరికైనా ఏమైనా ఒక్క రూపాయి ఒక్క రూపాయి అయినాఇచ్చావా?

  • @srishanthiramasani3111
    @srishanthiramasani3111 Рік тому

    బస్సు యాత్ర అంటే ఏమిటో తెలుసా మీకు బస్సు మీద తిరికే యాత్ర

  • @kosurupandu7
    @kosurupandu7 Рік тому +2

    Yaa bro

  • @tigerbhai3048
    @tigerbhai3048 Рік тому

    Paadala mida yaatra chesevallantha CM lu ayipovala inka? Nenu kuda paadala mida Yaatra start chesta…😂😂😂

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 7 місяців тому

    *పా...దా...ల...మీ...ద...న...డి...చే...యా...త్ర*

  • @cygopinath1871
    @cygopinath1871 11 місяців тому

    Jai YSRTP Jai Sharmila Akka UP Coming Telangana CM🙏

  • @abhiram62
    @abhiram62 9 місяців тому

    😮 oh 😱

  • @yarrarapurao607
    @yarrarapurao607 Рік тому

    ఎవడికి ఉపయోగం

  • @shivashankaryadavmyakala
    @shivashankaryadavmyakala Рік тому

    Padala meeda.....

  • @vikrammeenampally9995
    @vikrammeenampally9995 Рік тому

    Relax.....

  • @laddubabu1170
    @laddubabu1170 Рік тому

    Padayatra antay padalu mida nadichay yatra ani chappindi shar + urmila garu revanth reddy paddalu mida kakunda inka dani mida nadichinaru shar + urmila baby.

  • @rockyyash6761
    @rockyyash6761 Рік тому +1

    Written and directed by Anudeep Kv

  • @abhilashkondapuram3682
    @abhilashkondapuram3682 Рік тому +4

    Edaru thinadi aragaka chesthunaru

  • @dharmashastra8667
    @dharmashastra8667 11 місяців тому

    Amma sarmila garu 1 day ki Ani km padayatra chestunaru

  • @balakrishna7896
    @balakrishna7896 Рік тому +1

    అది ప అ ద యా త్ర కాదు పాదయాత్ర

  • @lingaswamyvvlinga921
    @lingaswamyvvlinga921 Рік тому

    Papm akka em matladuthundho

  • @varapandu6987
    @varapandu6987 Рік тому

    నిన్ను ఎవడు చేయమన్నాడు

  • @alajangigangadhar6509
    @alajangigangadhar6509 Рік тому

    Mushtu shades vunnayaii raa hey kamal hassan😂

  • @RamPrasad-qe2zl
    @RamPrasad-qe2zl Рік тому

    Jai congress ravanth

  • @shyamkalyani6899
    @shyamkalyani6899 Рік тому +1

    Jai kcr Jai PSPK janasena

  • @rajashekarnethamyakala764
    @rajashekarnethamyakala764 Рік тому

    దేనికి చేస్తున్నావ్ పాదాల మీద యాత్ర ? నీ లాభం కోసమే కదా

  • @lingaiahponnam2081
    @lingaiahponnam2081 Рік тому

    A.P.లొపాదలమీదచేయు.పాదయతరా🙏🙏🙏

  • @nareshlodipallerla8840
    @nareshlodipallerla8840 Рік тому +1

    నువ్వు బలిసి చేస్తున్నావు పో

  • @shanusheikyt
    @shanusheikyt Рік тому

    This is YSR yatra 😂😂😂😂

  • @puneethkumar5323
    @puneethkumar5323 Рік тому +1

    Who is this comedian doing comedy in front of public.

  • @ravichandrareddytumu1198
    @ravichandrareddytumu1198 Рік тому

    Andhra Pradesh pure Reddy's vote revanthreddysir