షకీల్ బిన్ హనీఫ్ మీద విశ్వాసం పెట్టె వాడు ముస్లిం కాదు వీరితో హిందు , ముస్లింలు జాగ్రత్త గా ఉండండి

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 47

  • @syedsaleemsaleem5650
    @syedsaleemsaleem5650 День тому +14

    ఇక్కడ చేరినటువంటి
    జమాత్ పెద్దలకు ప్రతి ఒక్కరికి
    అస్సలామ్ మలేకుం
    మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది మీరు చేసే
    ఈ ప్రయత్నం వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్లాం ధర్మం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఫత్వా జారీ చేయవలసిందిగా
    ఈ మెసేజ్ ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి చేరే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకు హిందూ ముస్లింలు క్రైస్తవులు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్షణం చట్టరీత్య వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను జైహింద్

  • @pathanzafrullahkhan6227
    @pathanzafrullahkhan6227 День тому +3

    సమీ భాయ్ Jazakallah Khair Allah Aap ki hamesha hifazat farmaiye ఆమీన్

  • @nabishaik-85
    @nabishaik-85 9 годин тому

    Masha Allah, very good decision, please handed over to P.S.,
    ఇటువంటి వారి వలన భారత దేశంలో ఉన్న ముస్లిం సోదరులకు , హిందూ సోదరులకు చాలా ప్రమాదం..

  • @Starchanel-c5h
    @Starchanel-c5h День тому +10

    సమీర్ భాయ్ వీళ్ళని పోలీసులకు అప్ప చెప్పండి

    • @mujeebbashask8351
      @mujeebbashask8351 День тому +2

      పోలీసు వారు ఏమి చేస్తారు భాయ్, ఇది మన లోని షరియత్ సమస్య మనం దీనిని పరిష్కరించుకోవాలి, పోలీస్ వారు దీనిని ముస్లిం వ్యతిరేకులు ఇటువంటి వారిని ఇంకా మనకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తారు , ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @shaiknyamathullah2087
    @shaiknyamathullah2087 День тому +3

    పోలీస్ డిపార్ట్మెంట్ కి అప్ప చెప్పండి ఇలాంటి వారికి సమీ భాయ్ గారు ,, ఇది చాలా దారుణం 😢

  • @sksaleem5313
    @sksaleem5313 5 годин тому

    శమీ భాయ్ వీళ్ళని ఇక్కడ తిరగకుండా చేయండి భాయ్ వీళ్ళు ఇక్కడ తిరిగితే చాలా ప్రమాదం వీళ్ళతో

  • @dilawar99
    @dilawar99 День тому +3

    Assalam alykum ... Very good job Sami Bhai ,
    💪 ఇస్లాం జిందాబాద్

  • @arifhussain-tj4ev
    @arifhussain-tj4ev День тому +2

    దేవుడా..!!
    సమాజంలో...ఎన్నో సమస్యలు ఉన్నాయి.!!
    ముస్లిం సమాజం లో...
    కూడా...!!... కానీ... మధ్యలో
    ఈ సైతాన్ లు (ముర్దత్ లు)..
    ఎక్కడ దా పురించారు....!!
    బాయ్ మీరందరూ కలిసి వీళ్ళని పట్టుకొని వడపోత వేయడం వల్ల... ముస్లిం సమాజం తో... పాటు మొత్తం దేశానికి మంచి చేసినట్లే!!

  • @asmathullag3541
    @asmathullag3541 17 годин тому +1

    సమీ హుసేని భాయ్ గారు దయచేసి వారి పేర్లు అడ్రస్సులు ఇంకా రాష్ట్రంలో వారు ఎక్కడెక్కడ విస్తరించి యాక్టివిటీ చేస్తున్నారు దయచేసి తెలపండి.

  • @shafiahamedgudur9074
    @shafiahamedgudur9074 День тому

    ASSLAMU ALIKUM WA RAHMATULLAHI WA BARAKATUH. Masha Allah aap hazraat Ummat ke liye qeemti sarmaya hai Allah har shar se hifazat kare Ameen

  • @MdSarwar-mn9dr
    @MdSarwar-mn9dr 5 годин тому

    Assalamu alaikum sami Bhai pahele unka libaas our dadi topi hataiye allah tala aap sabhi bhaiyon kisi hifazat farmaye aameen summa aameen

  • @RIYAZSHAIK-y6r
    @RIYAZSHAIK-y6r День тому +1

    సమి భాయ్ వీళ్ళ ఫొటోస్ ప్రతి మసీద్ లో పెట్టండి, పోలీస్ లకు తెలియ పరచండి.,

  • @karimsyed840
    @karimsyed840 День тому

    Super sami Bhai

  • @dorothyk9012
    @dorothyk9012 День тому

    Please fight for the minorities rights in india

  • @shirajahmed6025
    @shirajahmed6025 День тому

    Allah aisee Nayee Firq ko par Laanath aur Azaab bheje . Ameen

  • @mdsharifinaami7501
    @mdsharifinaami7501 10 годин тому

    Super

  • @DudekulaShekun-qr9wg
    @DudekulaShekun-qr9wg День тому +1

    Super🙏 sir✅

  • @Sk.RAFIAHMED
    @Sk.RAFIAHMED День тому

    Good massage 👍👍👍👍👍👍👍👍👍👍

  • @hayathbashashaikhyatydasha5798

    Sami bhai salute

  • @shaikhameed1856
    @shaikhameed1856 День тому

    👏👏👍🏻

  • @KalaiahRapuru
    @KalaiahRapuru День тому +1

    Supar sir

  • @Sk.RAFIAHMED
    @Sk.RAFIAHMED День тому

    Hatsop Sami bhai

  • @deshpremidilse815
    @deshpremidilse815 День тому +1

    Inki ek technique hai.... Ye log Kuch bhi baath nai kare sarka Khamoosh baitjaatin.... Inku yeich sikhaay so....

  • @Sdnsr344
    @Sdnsr344 День тому

    Well done

  • @zuberbasha6317
    @zuberbasha6317 День тому +1

    ChappalKadkoAdmiAdmi AiseLogonkomarna IslamkanaamKharabkartehayo3logonko

  • @Syedjelani-u2y
    @Syedjelani-u2y 5 годин тому

    A. LOGH NAYA FITNA PHYLATATE HAI SAKHT SAJA DOOO

  • @muzeebmuzeeb7248
    @muzeebmuzeeb7248 День тому

    Vallanu vurkene endhudku vadhuluthunnaru Bhai.oka kallu oka chei thiseiyalli kudukulani

  • @Pathan-786-kk
    @Pathan-786-kk 18 годин тому

    Aise logon ku kaisa pakde aap? Details bole toh dusre loga ku b pakdeja

  • @Truewaves-u2b
    @Truewaves-u2b День тому +1

    Wala topi gadam piki padeyandi first

  • @ajaystanny5362
    @ajaystanny5362 День тому

    Kotali kada vala ni kanisam

  • @azamsptyagi
    @azamsptyagi 21 годину тому

    Meeranta kuda dongalle kevalam camera mundara ella matladutunaru meeru yedho teliyani vallu meeru chala manchollu anukovadam kosam
    ALLAHA ka der huva tho aap logo ko Aisa video recording kerko social media mein viral kerne ke kya zarurat hai
    Uno galat kaam kiya aap ke pass proof hai seedha jaako police station mein nai tho police ka pakadalu wattach panki tumare politics ke liya tume kaiku ye moqa ka faida utha thi hii
    Duniya ke liya Accha nakko bano
    ALLAHA ke liya accha bano
    Nabi ke liya Accha bano
    Deen ke liya Accha bano

    • @SyedsamihussainyOfficial
      @SyedsamihussainyOfficial  21 годину тому +2

      Aap ke jaise logo ke liye video banayeso aap content karko hero bano, pehele aap deen ki jankari our pyare nabi ka makham jaan ko content karo

  • @DudekulaShekun-qr9wg
    @DudekulaShekun-qr9wg День тому

    Sir apk number please