క్రూరుడైనసౌలునే పౌలుగా మార్చిన మహిమాన్మితుడు ! మార్పులేని జీవితాలే మహిమగా మారెను Msg By Bro P James

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 111

  • @mailapallichittibabu8703
    @mailapallichittibabu8703 Рік тому +1

    Aanaya devudu miku todugha vunaru mitho kuda vunaru praise the lord Aanaya miru chala manchi vyaktitvam vuna varu

  • @dileepkumarramisetty6775
    @dileepkumarramisetty6775 Рік тому

    క్రీస్తు నిమిత్తం శ్రమ పొందుతున్న వారు దాన్యులు. సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా వున్నాడు.. praise the lord James Anna

  • @rajubattina7647
    @rajubattina7647 Рік тому +13

    మీ మాటల్లో సత్యం వుంటే,
    మీ వెనుక సత్య దేవుడు వుంటాడు.
    మందుకు సాగిపొండి ప్రార్దన చేస్తు.
    మేము ప్రార్దన చేస్తున్నాము మీ కొరకు.

  • @CHRISTSHORT-VIDEOS.
    @CHRISTSHORT-VIDEOS. Рік тому

    రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇస్తాడు అన్న Don't worry God bless you అన్నా

  • @mandalavijay1720
    @mandalavijay1720 Рік тому +10

    మీ జీవితంలో దేవుడు అసిస్సులు ఎప్పుడు కలిగి ఉండాలని దేవుణ్ణి ప్రతిస్తున్నన్ను.
    సాతాను చేసే పనులు ఇవన్నీ.
    మీ చెప్పే దేవుని వాక్యము ద్వారా సంతోషాన్ని కలిగించింది మీ జీవితంలో ఎన్నో కమ్మని అనుభూతులను నింపాలని దేవుణ్ణి ప్రతిస్తున్నని.

  • @venkateshgeddam7957
    @venkateshgeddam7957 Рік тому +10

    సాతాను శోధనలు అన్నయ్యా ఇవ్వన్ని....
    నువ్వు ఏంటో మాకు తెలుసు ఆ దేవది దేవునికి తెలుసు....

  • @praise14
    @praise14 Рік тому +1

    Praise the lord

  • @Lalrtha
    @Lalrtha Рік тому

    వందనాలు🙏🙏🙏🙏

  • @Aksabandili
    @Aksabandili Рік тому +8

    వందనాలు🙏🙏 అన్నయ్య సౌలను పౌలుగా మార్చిన ప్రభువు మీపై అబద్ద నిందలు వేసినవారు మారేలా ప్రభువు చేస్తారు ,అప్పుడు మీరు ఇంకా పౌరుషంగా సువార్త ప్రకటిస్తారు ,నేనూ మీ కోరకు ప్రార్థన చేస్తాను అన్నయ్య వందనాలు🙏🙏🙏🙏

  • @komaramlavanya3764
    @komaramlavanya3764 Рік тому +9

    ఇలాంటి యంగ్ స్టార్ట్స్ దేవుని సేవలో ఏడుగుతుంటే వాళ్ళకి నచ్చలేదు అన్నయ

  • @sunnypalivela8005
    @sunnypalivela8005 Рік тому +11

    Praise the lord 🙏 అన్నయ్య మీ యందు దేవుడు ఉన్నాడు ఏం భయపడకండి మేమందరం ప్రార్థన చేస్తున్నాం

  • @defenderofjesus143
    @defenderofjesus143 Рік тому +5

    సమస్యను వాక్యపరంగా రీప్లే ఇచ్చారుగా

  • @Lalrtha
    @Lalrtha Рік тому

    Amen🙏🙏🙏🙏🙏🙏

  • @prasad-fn1bd
    @prasad-fn1bd Рік тому

    God bless you anya 🙏🙏

  • @KAJ-vg1ov
    @KAJ-vg1ov Рік тому +3

    Meeru elaanti vaaro maaku telusu annaiah...devudu eppudu meeku me fmly ki thooduga untaaru... praise the lord annaiah

  • @sundararao8821
    @sundararao8821 Рік тому +1

    V Surekha Vadhanamulu Bro James 🙏🙏🙏🌹🌹

  • @johnwesllyjesus
    @johnwesllyjesus Рік тому +3

    James annaya god bless you

  • @mvaralakshmiponnur4175
    @mvaralakshmiponnur4175 Рік тому +1

    Fear Not For God Is With You Anna
    He Will Definitely Be With You Anna

  • @RevPastornakkaprakash3456
    @RevPastornakkaprakash3456 Рік тому +3

    Vandhanalu Andi annaiah garu we are praying for you and your ministry

  • @dhanalakshmiguntupalli2165
    @dhanalakshmiguntupalli2165 Рік тому +2

    Praise the lord anna meeru em bhatapadakanda mana devudu goppavadu tappakunda meeku nyayam chestaru Mee kosam prayer chestam tappakunda okaroju goopa saksham cheputaru

  • @rajasekhar475
    @rajasekhar475 Рік тому +1

    Vandhanalu James annayya🙏🙏🙏🙏

  • @Christinajessy816
    @Christinajessy816 Рік тому +10

    Praise the lord annayya 🙏 mee character devuni patla meeku unna Prema samarpana mee yokka vakya vagdhatini batte nenu devuniki naa jeevithanni appaginchanu ..devudu mee pakshamga yuddam chestaru annayya ,me messages valla devuni Prema naaku poorthiga ardamayyindi annayya,l will pray for you everyday annayya God bless you Annayya....😇

  • @muralitenneti3586
    @muralitenneti3586 Рік тому +1

    Anna prise the lord 🙏🙏🙏🙏🙏
    Miru satya vayakayam chepputhunaru adhe kontha Mandhi jerinchukolekapothunaru Don't warry anna me kosam preyar chestunnamu devudu me pachana vunnadu anna continue bother

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +3

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallikajesus777
    @mallikajesus777 Рік тому +2

    Glory to God.Vandanaalu Annayya.

  • @everything.about-Jesus
    @everything.about-Jesus Рік тому +5

    వాదనలు అన్నయ్య మీరు Rajahmundry లో మీ పరిచర్య మొదలైన నునుండి వాళ్ళు మీ పైనా ఆపనిదాలు వేస్తున్నారు నైట్ సర్వీస్ అన్న కానీ వాళ్ళ అబధ భోదకి మీరు తేరా చిచ్చుతారు అన్ని భయంతో ఇన్ని అబడలు వేస్తున్నారు కానీ దేవుడు ఎపుడు నీ పక్ష్యన ఉంటారు బ్రదర్. నీ మీద పడ ఏ నిదా అయినా నిన్ను ఏ మాత్రం హానికరం కాకుండా దేవుడు యేసేపు కు తోడుగా ఉన్న దేవుడు నీ కుండా తోడుగా ఉంటాడు బ్రదర్ ✝️🙏.ఎలా కాలం నీ గురించి నీ సేవ గురించి ప్రార్ధన చేస్తుంటాం బ్రదర్ 🙏🙏

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +3

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasad679
    @prasad679 Рік тому +3

    Dairyam gaa undandi anna devudu miku sahayam chestadu anna

  • @maheshrock3660
    @maheshrock3660 Рік тому +1

    Devunu Mee pakshamaga vunnadu, vuntadu...!!!! Merentoo Maku Telsu Brother ♥️💕🙏

  • @ramkumar.rtfram9212
    @ramkumar.rtfram9212 Рік тому +1

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @nanipeter8299
    @nanipeter8299 Рік тому +1

    Anna...vandanalu oka sevakuni gurinchi ela youtube lo athi chupinchatam adi sevakuni lakshanam kadu anukuntunnanu tvaralone variki devudu samadanam esthadu...dhairyanga undandi annayya...

  • @maheshvalajangi5785
    @maheshvalajangi5785 Рік тому +1

    I LOVE YOU GOD
    I LOVE YOU BRO
    God bless you

  • @rajurebel3001
    @rajurebel3001 Рік тому +2

    Avi anni satanu sodanalu annaya devadi devuniki anni thalusu nuvu ante ento maku thelusu annaya vandanalu annaya

  • @trishamamidanna
    @trishamamidanna Рік тому +5

    Prabhuvina yesu kristhu dwara meeku vandanamulu annayya.... 🙏🏻 Meelanti vaari bible vakyopadesamu valla entho mandi balapaduthunnam, tappoppulu telusukoni prathisaari devuniki prardhana chethaaa maa rahasya papamulanu oppukoni vidihchipetti satyanni telusukoni devuni rakada koraku yeduruchusthunnam.... Prathiroju meekosam prardhana chesthamu annayya.... Maa anadari prardhanalu mimalni yelappudu kaachi kapadathayi ani aasisthunnam annayya.... Ee keedu mee gummamula yodda cherakunda memu mokalluuni, chethulu yethu prardhana chesthamu... Vandanamulu annayya🙏🏻

  • @rajuveligeti1115
    @rajuveligeti1115 Рік тому +1

    వాళ్ళకి మిమ్మల్ని అనడానికి మనసు ఎలా వస్తుంది అన్నయ

  • @maninalli9720
    @maninalli9720 Рік тому +2

    Priase the lord jems annaya Mee kosam pradhistunnamu don't varry dhevudu Mee paxamuga vunnadu

  • @rajunedunuri57
    @rajunedunuri57 Рік тому +3

    PRAISE THE LORD THANKS ANNAYA ❤❤❤🌹

  • @Word_of_HOLYSPIRIT
    @Word_of_HOLYSPIRIT Рік тому +4

    Praise the Lord brother 🙏🏻 meela sahiyenchatam memu nerthukuntam brother mimmunu batti devuni mahima kalagali prardisthunnam brother god bless your ministry 🙏🏻 🙏🏻🙏🏻

  • @bojuguaishwarya
    @bojuguaishwarya Рік тому +2

    Praise the lord brother.... Super testimony 👌James brother. Your great inspiration 😇.

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +3

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gjhansi1552
    @gjhansi1552 Рік тому +1

    God bless you annaya garu 🙏🙏

  • @jesusmomdad.6573
    @jesusmomdad.6573 Рік тому +3

    God be with u alwys annaya garu🙏🏻🙇🏼‍♀️🙇🏼‍♀️

  • @nelaturiyebineger7799
    @nelaturiyebineger7799 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 annayya

  • @jesusfellowship5873
    @jesusfellowship5873 Рік тому +3

    Praise the lord annaya ,meeku mee samsyaku madhya mana goppa devundunnaru nyayamu jariginchuvadu ayane so sathanu devuni mundhu appudu balaheenu raale annaya God bless, me panini devudu chuskuntaru meraithe appatlage devuni chethilo vaadabaduthuuu maku aashirvadhakaram gaa vundandi annaya God bless 😇🥰🥲we will pray for you 🙏🧎‍♀️

  • @jyothithadi5540
    @jyothithadi5540 Рік тому +12

    దేవుని యొక్క మహా కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏

  • @Chabathula.Gowridevi
    @Chabathula.Gowridevi Рік тому +20

    వందనాలు జేమ్స్ అన్నయ్య 🙏🙏 అన్నయ్య వాళ్లు మీ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పిన అవన్నీ దేవుని సేవలో మీ ఎదుగుదల చూసి ఓర్వలేక వారు వేసే అపనిందలు అని మాకు తెలుసు అన్నయ్య. నీతిమంతుని విజ్ఞాపన, నిజముగా చేసే ప్రార్ధన దేవుడు ఆలకిస్తాడు అన్నయ్య. మీవిజ్ఞాపన , మీ కొరకు చేసే మా ప్రార్ధన కూడా ఆయన ఆలకిస్తాడు.దేవాది దేవుడు మీకు ఎల్లపుడూ తోడుగా ఉంటాడు. Be Brave Brother🙏🙏

    • @mounikakoyyada1749
      @mounikakoyyada1749 Рік тому +1

      Adhi jarigina satyam

    • @JeSuSMyKiNg123
      @JeSuSMyKiNg123 Рік тому

      @@mounikakoyyada1749 edhi jarigina satyam Nuvvu pakkana unnattu unnav

    • @ravikirankasani416
      @ravikirankasani416 Рік тому

      Babu vyakti Puja manukondi

    • @JeSuSMyKiNg123
      @JeSuSMyKiNg123 Рік тому

      @@ravikirankasani416 vyakthi puja kadhu sir.. Bible lo akula. priskila Paul gari kosam mi prananiki ma pranam addu ani chepparu adhi vyakthi puja na.. Leka devudu chupinchina prema chupinchadama

    • @ravikirankasani416
      @ravikirankasani416 Рік тому

      Dayachesi evarinibadite vallani vallatho polchakandi bradar

  • @dadepogukvs481
    @dadepogukvs481 Рік тому +3

    వందనములు anna

  • @vinithraj4486
    @vinithraj4486 Рік тому +2

    Praise the Lord..

  • @maryanil113
    @maryanil113 Рік тому

    Miru kavali annayya😭😭😭😭

  • @laksmi1655
    @laksmi1655 Рік тому +1

    వందనాలు జేమ్స్ తమ్ముడు గారు

  • @xxxtentacino859
    @xxxtentacino859 Рік тому +1

    Anna Iam praying about you be brave

  • @RajuKumar-pj4qh
    @RajuKumar-pj4qh Рік тому +2

    Vandannallu Anna

  • @manikumar7479
    @manikumar7479 Рік тому +1

    🙏

  • @kukuwait6755
    @kukuwait6755 Рік тому +2

    Vadanallu james anna

  • @chinnamprabhakar2828
    @chinnamprabhakar2828 Рік тому

    💯👌👌

  • @gedhala
    @gedhala Рік тому +2

    Brother praise the lord...

  • @satyasatyavathi3147
    @satyasatyavathi3147 Рік тому +3

    Praise the lord brother 🙏🙏

  • @ratnajyothi19bsachivalayam17
    @ratnajyothi19bsachivalayam17 Рік тому +2

    Praise the LORD Annayya 🙏🙏🙏

  • @ruthrichard4731
    @ruthrichard4731 Рік тому +2

    Praise the Lord Anna 🙏🙏🙏

  • @rajurebel3001
    @rajurebel3001 Рік тому +2

    Praise the lord annaya 🙏🙏🙏🙏🙏

  • @MirsiMirsi-v7c
    @MirsiMirsi-v7c 11 місяців тому

    🙏😔📖🙏

  • @jhansijohn8228
    @jhansijohn8228 Рік тому +1

    Anna ఎడుస్తు పేడుతునా msg మీ వాక్యం అంటే.నాకు చాల ఇష్టం రోజూ stastus పేడతను . కానీ మ ఇంట్లో ఎవరీకీ ఇష్టం ఉండదు అయిన నేను పటీంచుకునేదనీ కాదు కానీ ఈరొజు మీ audio వల్ల నన్ను ఇష్టంనుసరంగా తీటరు తటుకోలేకపోతూన్ను

    • @DesireOfChrist
      @DesireOfChrist  Рік тому

      సమాధానం వచ్చే సమయం దగ్గరలోనే వుంది సిస్టర్...
      భాడపడకండి....

  • @Ganeshkumar-ju9wr
    @Ganeshkumar-ju9wr Рік тому +1

    God bless you brother and your family.నిజం ఏంటి అనేది నాకు తెలియదుకం కానీ మీ మిద you tube లో చెప్పిన మాటలు అబద్ధం అని ప్రజలకి ఆధారాలతో రుజువు అవుతాయి అనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.Brother కొసంప్రార్ధన చేద్దాం .. ఇద్దరు మద్య జరిగిన విషయాలు(వాళ్ళు ఎవరాయణ కావచ్చు) మనకు తేలియనపుడు మాట్లాడకూడదు. కాని కొంతమంది సేవకులు మరుయు కొంతమంది హిందు సోదరులు గర్వం, పొగరుతో మాట్లాడుతున్నారు. Brother చెప్పాడు కదా wait చేసి అప్పుడు మాట్లాడాలి. విజయప్రసాద్ రెడ్డి గారు video చూసాను రెడ్డి అనే కులంతో అతిసయంతో సాగదీసి మాట్లాడి నట్లు ఉంది. దేవుని అతిసయంతో తగ్గింపు మాట్లాడి నట్లు లేదు. ఆ issue ని దేవునికి అప్పగించినపుడి దేవుడు తీర్పు తీరుస్తాడు అని మీ చెపుతారు. విజయప్రసాద్ రెడ్డి గారు issue కొసం మాట్లాడికండి. జేమ్స్ బ్రదర్ దేవుని సువార్త పరిచర్యలో ఎక్కువగా వాడబడటం వలన సాతనుగాడు ఇబ్బందీ పెడుతున్నాడు.

  • @nagalavenkatalakshmi6287
    @nagalavenkatalakshmi6287 Рік тому +1

    👍👍👍👍👍🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sudhakarrao8981
    @sudhakarrao8981 Рік тому +1

    దేవుని కుమారుడు అయిన క్రీస్తుఏసు ద్వారా అత్యధికంగా విజయం పొందుతున్న సోదరుడు, యవ్వనులకు క్రీస్తు గురించి తేటగా బోధ చేస్తున్న యువకుడు, బైబిల్ ను వివరంగా చెప్తున్నా నేటితరం బోధకుడు, Motivatinal Speaker, క్రీస్తు సైనికుడు,...విజయం దేవుడిదే, ఆయన కుమారుడు అయిన క్రీస్తుఏసుదే,....

  • @dondapatinaveenkumar4327
    @dondapatinaveenkumar4327 Рік тому +4

    దుష్టుల మాటలు Pattinchukokudadu అన్నయ్య

  • @liveforchristInspirational
    @liveforchristInspirational 2 місяці тому

    58:00
    1:11:00
    1:12:45
    1:19:30

  • @nagalavenkatalakshmi6287
    @nagalavenkatalakshmi6287 Рік тому +1

    👍👍👍👍❤❤❤❤

  • @mosheadidala4764
    @mosheadidala4764 Рік тому +1

    ❤❤❤❤

  • @shalemrajud.9889
    @shalemrajud.9889 Рік тому +3

    James అన్నయ్య ఆపాలనుకోవడం..
    వారి జీవితలకు వారి కుటుంబంలకు మంచిది కాదు..
    ఎన్ని యవ్వన బిడ్డ లా బ్రతుకులు మార్చిన
    గొప్ప బోధకుడు...
    పైగా తన జీవితం దేవునికి కానుకగా ఇచ్చిన గొప్ప
    Preacher
    ఇక్కడ ఒక విషయం ఏమిటెంటే
    James అన్నయ్య ఆపాలనుకున్న వారు
    దేవుని వాక్యం ఆపాలని అనుకుంటున్నారు..
    మోసే ని. ఇశ్రాయేలు సైన్యం ని
    దావీదుని
    ఆఖరికి ఏసు క్రీస్తు ప్రభువు వారి యొక్క
    పుట్టునా పసి బాలుడు
    మొదటి శతాబ్ద సంఘంన్ని
    క్రీస్తు పునరుద్ధరణని
    చివరికి సంఘంలో వాక్యం ప్రకటించకూడదని
    ఆపగలిగారా లేదు
    జేమ్స్ అన్నయ్య నోటా దేవుని మాట ఆపడం
    ఈ అంధకార దురత్నశక్తి చీకటి వల్ల కాదు....

  • @JeSuSMyKiNg123
    @JeSuSMyKiNg123 Рік тому +1

    Anna mikosam vallu ane matalu vinte badha vesthundhi Anna yedho aa thappu vallu dagara undi chusinnattu matladuthunaru kani devudu chusthunadu.. Niku nyayam jaruguthadhi .. Nennu enno thappulu chesa ayina devudu kshamisthunadu. Kani miru cheyani thappulaku nindhalu paduthunaru.. Mi kosam alochisthe same yesopu garu jivitham gurthu vasthundhi yeni nindhalu padina devudu. Goppaga chesadu alage miru kuda yentho goppaga undela devudu chesthadu.. Kutra chesina vallu siggupade roju vasthadhi. Miru manusulanu namithe vyardham gani devuni midha nammakam pettukunnaru kabbati yeppatiki siggu padanivadu Anna .. Miku cheppe antha vadini kadhu gani Anna.. Devuni dwara naku annaya kabbati chepthuna aa devude sahayam chesthadu 🙏🙏🙏🙏

  • @RFF-ur3gf
    @RFF-ur3gf Рік тому +3

    Praise the Lord🙏 annayya...pai rupam lakshyam chese narudu kadhanna mana dhevudu. Mana hrudhayapu antharangapu lothuni erigina hrudhaya nadhudu manam nammukunnan manalni nadipisthunna dhevudu. Dhevunike thappaledhu nidhalu shramalu shodhanalu. Alantidhi manamentha cheppandi... Assalu christianity antene shramalatho kudukunnadhi. Shramalu leni christianity vrudha ani chepthundhi Bible. Annayya mee msgs chusi nenu chala bala paduthunnanu. Ippati varaku parishudha grandhamlo shramalu lekunda seva chesina varini okkarini chupinchandi... Chupinchaleru. Endhukante meeku thelusu. Kabatti anna idhe mee sevaku,dhevuniki meeku dhuram chesi mimmalni venakki netti krunga cheese ee nindhale shramalu ani erigi meeru dheenni jayinchalani prardhisthunnanu.. Dhevudu meeku thoduga undunu gaka.. Amen🙏

  • @natasimhamurthymurthy266
    @natasimhamurthymurthy266 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝

  • @manvi6248
    @manvi6248 Рік тому +2

    Annayya devuni rakada samipistundi antunnaru nizamena

  • @bujjinani2066
    @bujjinani2066 Рік тому +1

    Praise the Lord Anna, Anna mi gurinchi thapuga cheputunaru Anna EX- Christian channal lo video pettaru anna

  • @nanipeter8299
    @nanipeter8299 Рік тому +1

    Anna prise the loard.. mi vakyalu appudu chustuntanu kani mi gurinchi youtube lo chustunte chala badaga undi assalu manasanthiga ledu

  • @vipula7211
    @vipula7211 Рік тому +1

    Oka yavanudu marali antee Mee vakyam avasaram
    Oka yavanude alochanaa vidhanam marali antee nee matalu avasaram
    Mee pai oka nindha padendhee antee oka anthamane meeru rakshinchenatee

  • @kiransandhya
    @kiransandhya Рік тому +1

    Anna morning worship live pettaledu

  • @sarventsofgodyouth..2477
    @sarventsofgodyouth..2477 Рік тому +4

    Meeru Nto 2nd Seminar Live lo Chusena Maku theylsu anna Me Character...Verevalaki Explanation Evalsena Avasaram Meku ledhu anna

  • @EnakolluKarthik_07
    @EnakolluKarthik_07 Рік тому +1

    Epaphrodit Gurinchina Msg Link Share Cheyyandi Suresh Brother ✝️🛐

  • @jhansijohn8228
    @jhansijohn8228 Рік тому +1

    Pls anna meru thondara ga evani crocet kadu ani nerupinchandi

  • @prakashmeruga7585
    @prakashmeruga7585 Рік тому +1

    Anna Nuvu arrest Ina parledu sevalo matram raji padaku Paul tho polchukunte Ni jivitham yanta na jivitham yanta yobu ni test chestunatu Ninnu test chestunademo Ede mana devuda tho vachina godava telsu Kada....... 🤦‍♂

  • @natasimhamurthymurthy266
    @natasimhamurthymurthy266 Рік тому

    Unna pathale

  • @kiransandhya
    @kiransandhya Рік тому +3

    Praise the lord annayya

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +3

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rekhadurga3297
    @rekhadurga3297 Рік тому +2

    Vandanalu Anaya 🙏❤️❤️❤️

  • @arpithabari4542
    @arpithabari4542 Рік тому +3

    Praise the lord 🙏 anna God is with you

  • @రిబ్కా
    @రిబ్కా Рік тому +1

    వందనాలు జేమ్స్ అన్న🙏🙏

  • @kranthichinnu4088
    @kranthichinnu4088 Рік тому +2

    Praise the lord brother 🙏

  • @Levis185
    @Levis185 Рік тому

    Praise the Lord 🙏🏻🙏🏻🙌

  • @suraj_YT_
    @suraj_YT_ Рік тому

    Praise the Lord annya

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +3

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanapatisankararao644
    @sanapatisankararao644 Рік тому +2

    Praise the lord brother

  • @kasaninagamani4276
    @kasaninagamani4276 Рік тому +1

    Vandanalu annaya

  • @nagarajukauru9138
    @nagarajukauru9138 Рік тому +2

    Praise the Lord brother 🙏🙏🙏

  • @kiransowjanya937
    @kiransowjanya937 Рік тому +1

    Praise the LORD brother