Telugu heroine ,Telugu hero,Telugu director,Telugu music director,Telugu singers,Telugu producers,Telugu choreographer,Telugu story writer,Telugu editor,total cast and crew from Telugu, only pakka telugu film recent times....😀😀
Here are the lyrics : పల్లవి : తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే గుసగుసలను వింటూ అలలుగ వయసు పదపదమని తీరం చేరే ఏ పనీ పాట లేనీ ఈ చల్ల గాలి ఓ సగం చోటే కోరి మీ కథే విందా ఊరూ పేరూ లేని ఊహా లోకానా తారాతీరం దాటి సాగిందా ప్రేమా తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!! చరణం : రాణే గీత దాటే విధే మారే తానే తోటమాలి దరే చేరే వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం సంద్రం లో నదిలా జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడుగారు తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!!
తొలి తపనలకి Awesome bro 👌👍💝 and Respect to the God... దేవుడుగారు... 🙏 మొదటి సారి ఇంత గొప్ప పదం వింటున్నా 👌 Overalll Lyrics are just mesmariszing 😘 Congratulations for the beautiful hit 💐
Song iethy mamuluga ledhu all the best to colour photo movie and team And Friends nenu kuda youtube lo low budget vloggs chestunna please okasari naa profile visit chyandii video's choodandii Alany share chyandii please 🙏 I need your support
ilanti movies malli malli ravu without exposing, touching..Entha neatga thesaru movie hatsoff naku chala nachindhi heart touching chala pedha hit avvali👍
తొలిపలుకులుతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే గుసగుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే ఏ... పనిపాట లేని ఈ... చల్ల గాలి ఓ... సగం చోటే కోరి నీ... కధే విందా ఊరు పేరు లేని... ఊహా లోకానా తారా తీరం దాటి... సాగిందా ప్రేమా... తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెరువేదో చేరే అడుగులు పడలేని తోలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే... నేడే... రానే గీత దాటే, విధే మారే తానే తోటమాలి, దరే చేరే వెలుగు నీవల్లే, కలిసే సాయంత్రం రంగే లేకుండా, సాగే చదరంగం సంద్రంలో నదిలా, జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెరువేదో చేరే అడుగులు పడలేని తోలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే...
1 . ( తొలి పలుకులతోనే కరిగిన మనసు.. Status Video link : ua-cam.com/video/QV3KdarXsEY/v-deo.html ) 2. ( ఊరూ పేరూ లేని ఊహా లోకానా status video link : ua-cam.com/video/b-Gn-7BCrXk/v-deo.html )
@@harshithajk2904 *2005* Because _Analysis ⬇️ 👉 When Deepu camed her home , she enjoys songs that played in background , from *2001 - 2004* movies . 👉 One more pair chitchating , with their ❤️ loved ones in soda center The man he tells this is *2005* . And You Get here also 🔥 👉 & Then Deepu Shares her story to another pair , Hero Scean open with details like this *3000 Days Earlier* & They mention *23 • OCT • 1997* , so Deepu camed after ( *8 Years* ) Finally She camed Her Hometown in ↩️ ( *2005* ) Year pacca 💯 percent ! 😅 Now I hoping you cleared Ur Doubt . 🤧
ooop in a p pp okk up l all kk kk kk okk ki look kk ok kk our koi pond us ucuuyuyu hi I'll to us c YY duty to x at all kk konk ki just uc cu you y uc cu use in orderuu you yesterday ucux YY y junior if iih hi9
No bro bcs the direction of the film was too good we feel hero's make the film good but if this film good if even Sunil is also a hero just movie is good
@@harshithajk2904 while starting the flashback it was shown as 3000 days before and the year was 1997. 3000 days is 8.2 years. So 2005 (1997+8.2yrs). Or you can see the photo with date shown in San Francisco which is in Oct 2005.
Heart touching song Though I don’t understand the language But can feel the Song and listen it for many times over n over….. Love from Indore , MadhyaPradesh, India
Please everyone watch this movie in Aha only ,then only so Suhan , Sandeep and team will get success for their hardwork from past 7 years iam fan of suhan acting , love you bro ❤️❤️ all the best
Really a visual experience for 90kids. Recollection of my college days with the time line. Dialogues in this movie play a major role i feel. Salute to the whole team.
తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే గుసగుసలను వింటూ అలలుగ వయసు పదపదమని తీరం చేరే ఏ….. పనీపాట లేనీ ఈ…….చల్ల గాలి ఓ….. సగం చోటే కోరి మీ……. కథే విందా ఊరూ పేరూ లేని ఊహా లోకానా తారాతీరం దాటి సాగిందా ప్రేమా….. తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే………….నేడే రా….ణే గీత దాటే విధే మారే తా….నే తోటమాలి దరే చేరే వెలుగూ నీడల్లే….. కలిసే సాయంత్రం రంగే లేకుండా…… సాగే చదరంగం సంద్రంలో నదిలా….. జంటవ్వాలంటూ….. రాసారో లేదో……. ఆ దేవుడు గారు…….. తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే………….
In these fast and busy generation people, a stressbustersong lyrics, music, videography, voice, nature, location, hero and heroine.. All mixed is these beautiful song ❤❤
కలర్ తక్కువ నిన్నెవరు రా ప్రేమిస్తారు అని హేళన చేసేవాళ్ళందరికి # ప్రేమ అనేది అందం , కలర్ ను చూసి పుట్టదు # మనస్సు,క్యారక్టర్ & హార్డ్ వర్క్ ని చూసి పుడుతుంది అని నిరూపించిన ఒక మంచి సినిమానే ఈ కలర్ ఫోటో ఇంత చక్కటి చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు - మీ రాజేష్ ఆర్య
అసలు బోర్ కొట్టని సినిమాల్లో ఇదొక.. ఒక సినిమా...❤️❤️❤️❤️ ఈహీరో నీ.. చూస్తుంటే అచ్చం విజయ సేనాపతి లో ఉన్నాడు..❤️❤️❤️ తెలుగు ఇంట్రెస్ట్ కి మంచి వ్యక్తిని పరిచయం చేశారు...
ఈ కరోనా టైంలో రచయితలు ఖాళీగా ఉండి ఎంత మంచి పాటలు వెతికి వెతికి రాశారు 2021 కలర్ ఫోటో శ్రీకారం కళ్యాణ మండపం ఉప్పెన సాంగ్స్ వింటుంటే వినాలనిపించే లా పాడిన సింగర్ కి ఒక లైక్ వేసుకోండి❤❤👌👌🥰😍❤
I just watched movie, can't hold myself without writing the comment. Movie is just amazing and heart touching. Acting of Suhas, Chandhini and Varsha is fantastic.. From bottom of my heart, I would like to wish 3 of you great success If same movie released in Malayalam or Tamil, immediately we import heroines like Sai Pallavi and Anupuma. Our telugu girl Chandhini is nothing less than those other state people. I wish our industry see this talent and give great opportunities for our own talent actors.
What a movie 💔 such an emotional rollercoaster.. Hindi dubbing is goog too nd music is just pleasure to ears 🥰 Nd bollywood don't even dare to make a remake of this masterpiece 😡
Telugu heroine ,Telugu hero,Telugu director,Telugu music director,Telugu singers,Telugu producers,Telugu choreographer,Telugu story writer,Telugu editor,total cast and crew from Telugu, only pakka telugu film recent times....😀😀
telugu app AHA
Telugu app 😂😂
Yess😁 anduke decent ga chala bagundi movie
S
@Yatam Parvathi sandeep raj
0%half dreses,0% bad words ,but 100% heartouching
keka comment
Chaala takkuva cinemalu...0% vulgarity tho release ayyevi bhayya
Hatsoff to your comment😎🙏🏼👍🏼
Verey verey level comment 👌👌👌👌👌
Bad words are used...But situation ki taggatu unnayi..The best movie in recent times
Enti super movie bro vadi life paduchesendi ade happy ga america mingesendi......worst part😔
Here are the lyrics :
పల్లవి :
తొలి పలుకులతోనే కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు
పదపదమని తీరం చేరే
ఏ పనీ పాట లేనీ ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి
మీ కథే విందా
ఊరూ పేరూ లేని ఊహా లోకానా
తారాతీరం దాటి సాగిందా ప్రేమా
తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!!
చరణం :
రాణే గీత దాటే విధే మారే
తానే తోటమాలి దరే చేరే
వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం
రంగే లేకుండా సాగే చదరంగం
సంద్రం లో నదిలా జంటవ్వాలంటూ
రాసారో లేదో ఆ దేవుడుగారు తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!!
తొలి తపనలకి Awesome bro 👌👍💝
and Respect to the God... దేవుడుగారు... 🙏
మొదటి సారి ఇంత గొప్ప పదం వింటున్నా 👌
Overalll Lyrics are just mesmariszing 😘
Congratulations for the beautiful hit 💐
Thank you so much lyricist garu ❤️❤️❤️❤️ for lyrics
I just loved it awesome
Superb 👍 lyrics
Bagunnayi sir lyrics❤️❤️❤️❤️❤️
గుండెల్లో ఏదో తెలియని అలజడి 😊...
కొన్ని సాంగ్స్ అంతే మనకు ఎక్కడో కనెక్ట్ అయిపోతాయి.. అలాంటి సాంగ్ లో ఈ సాంగ్ ఒకటి 😍❣️.
who said suhas is black in color ,he is handsome than other actors and he as'' kala''in his face which is rare in peoples.super movie
Telugu chapachuga adedho
@@nazeer7234 alaa adoo flow lo vachindiii 🤣🤣🤣
Yes that is true
THYVIEW REVIEW ANUKUNTA
@@snehajareddy7 THYVIEW channel Review lo Kuda idhe chepparu...
ONLY ABOUT THIS MOVIE
LAUGHED-25%
AFFECTED-50%
CRIED. -75%
ADDECTED-100%.
S bro
True love never Endes ❤️
I'm in that 75%
Addicted ❤️❤️
@@muniv5939 True
Congratualations colour photo team for national award...
Really the team deserves it🥳🥳🥳🥳🥳
This type of movie should release in theaters who all agree
S
Yes it's TRUE
@@tcsarmy2431
K5
K5
K5
K5
5
5
5
No I disagree...
@@freefire-hk6vg of7577y5
ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నవారు ఒక లైకు కొట్టుర్రి.....
Hi annayya 🙋🎹
@@sarayusanjana5212 Hi chellemma
ua-cam.com/video/24FCZc0TS8Q/v-deo.html
Song iethy mamuluga ledhu all the best to colour photo movie and team
And Friends nenu kuda youtube lo low budget vloggs chestunna please okasari naa profile visit chyandii video's choodandii Alany share chyandii please 🙏 I need your support
ua-cam.com/video/Vbu2QIop3_A/v-deo.html
☝️ *బాలు గారు త్వరగా కోలుకోవాలని నేను రాసిన పాట..చూడండి..నచ్చితే షేర్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి..😘💕👍*
ua-cam.com/video/Vbu2QIop3_A/v-deo.html
సాహిత్యం(lyrics):- సంక.దిలీప్ కుమార్
గానం-సంగీతం(Singer-Music):- జీవన్
ua-cam.com/video/Vbu2QIop3_A/v-deo.html
పల్లవి:-కోలుకోవయ్యా...తిరిగి లేచి రావయ్యా...
మేలుకోవయ్యా...మదిని గెలుచుకోవయ్యా...
వాన చినుకులు తరమా....?
ఆగి బ్రతికేవా.....?
నీడ అడుగులు నిజమా...?
నటన సాగేవా.....?
గుండె తడిపిన స్వరమా...!
గీతి దరి రావా...?
లయలో కురిపిన వరమా...!
శృతిన పూసేవా....?
మనసులో కదిలిన గమకమే...బాలు.
నిరతము....వెలిగిన...కిరణమే...నీవు...
(కొలుకోవయ్యా)
చరణం:-లోక మెరిగిన గాన బలుడా...
గళము కదిపేయ్ వా....
ప్రాణమెరగని ప్రేమ గలదా...
అడుగు కుదిపేయ్ వా....
క్షణములో ఒక యుగముగా...
బ్రతుకుతున్నా....వీరుడా...
ధరణిలో ప్రతి పలుకుగా.....
అందుకోవా.....దీవెనా....
మనసులో కదిలిన గమకమే బాలు.
నిరతము...వెలిగిన కిరణమే...నీవు...
(కొలుకోవయ్యా) ...........
ilanti movies malli malli ravu without exposing, touching..Entha neatga thesaru movie hatsoff naku chala nachindhi heart touching chala pedha hit avvali👍
Hi
Anusha
2024 లో కూడా ఈ సాంగ్ ని వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.. ❤😊
We should encourage this kind of talented directors...
Yes
Yes yes
Correct
Mundhu movierulz lo chudakunda unte 😅
@@renupreetham6040 kadhaaaa😂
Suhas is a 2nd natural star after NANI..R U AGREE??
Perfectly im agree
Telugu Vijay sethupathi
Haa excatly
Haa pakka
Not after Nani may be better than him
Ee corona time lo release iyyana movies lo colour photo is no.1 who agree this
Anthega how r u
S ur right
Kadhu bro v movie baagundi
best movie in TF
V and Nishyabdam bro
Ivi manchi movies a kada
I'm Bengali But i love to listen this Masterpiece 🖤 ,Telegu Music industry 🖤🥀
It's
TELUGU
Ohh bhaingali? Nice.
I am also bengali such music like this touches the core of heart❤️
Jdiduen
తొలిపలుకులుతోనే కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు
పద పదమని తీరం చేరే
ఏ... పనిపాట లేని
ఈ... చల్ల గాలి
ఓ... సగం చోటే కోరి
నీ... కధే విందా
ఊరు పేరు లేని... ఊహా లోకానా
తారా తీరం దాటి... సాగిందా ప్రేమా...
తరగతి గది దాటి తరలిన కథకి
తెలియని తెరువేదో చేరే
అడుగులు పడలేని తోలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే...
నేడే...
రానే గీత దాటే, విధే మారే
తానే తోటమాలి, దరే చేరే
వెలుగు నీవల్లే, కలిసే సాయంత్రం
రంగే లేకుండా, సాగే చదరంగం
సంద్రంలో నదిలా, జంటవ్వాలంటూ
రాసారో లేదో ఆ దేవుడు గారు
తరగతి గది దాటి తరలిన కథకి
తెలియని తెరువేదో చేరే
అడుగులు పడలేని తోలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే...
super
Nice song Anna 👌👌
Super super super my name ganesh Raju
Am 143
Ila type cheyadam custom kadha, chala easy ga pettestharu.
MOVIE: COLOUR PHOTO
HERO:SUHAS
REVIEW:BLOCK BUSTER
SUHAS ACTING
👇
కలర్ ది ఏముంది బ్రదర్, మనసు మంచిదైతే చాలు ❤️
Adi vintaniki matramey baguntadi brother 😅😅😪😪😪😢😢
True bro 💯 percen correct
Tu
Nice comment
Adhi girl's chudaru bro mc girls
Status personality chusi maripotharu
Ee song chala famous avuddhi anukune varu like
👇
1 . ( తొలి పలుకులతోనే కరిగిన మనసు.. Status Video link : ua-cam.com/video/QV3KdarXsEY/v-deo.html )
2. ( ఊరూ పేరూ లేని
ఊహా లోకానా status video link : ua-cam.com/video/b-Gn-7BCrXk/v-deo.html )
@@AAdhiCreatives123 qqqqqqq
🙄
superrrrr
ayyindi bro
ప్రేమ గొప్పదా? భయం గొప్పదా?
ప్రేమ భయం
👇 👇
Prema
Prema
Prema bayam goppaddi
Prema
Prema
Name : suhas
Profession: Actor
Haters: 0
Fans👇
Hotel: trivago
What is the year when deepu comes back?
@@harshithajk2904 *2005*
Because _Analysis ⬇️
👉 When Deepu camed her home , she enjoys songs that played in background , from *2001 - 2004* movies .
👉 One more pair chitchating , with their ❤️ loved ones in soda center
The man he tells this is *2005* .
And You Get here also 🔥
👉 & Then Deepu Shares her story to another pair , Hero Scean open with details like this *3000 Days Earlier* & They mention *23 • OCT • 1997* , so Deepu camed after ( *8 Years* ) Finally She camed Her Hometown in
↩️
( *2005* ) Year pacca 💯 percent ! 😅 Now I hoping you cleared Ur Doubt . 🤧
😁
@@shiridinath725 attt detective 💥💥
ANYONE IN 2024
Ya me 😊
Always
I'm also from 2021,2022,2023,2024 every year when i missing someone else
1/ 10 /2024 my here 🙋
2056❤
Chinna Cinema Ne
but Big Hit avthundi ani,
Manspoorthi ga Korukutunnanu 😘
ua-cam.com/video/Vbu2QIop3_A/v-deo.html
☝️ *బాలు గారు త్వరగా కోలుకోవాలని నేను రాసిన పాట..చూడండి..నచ్చితే షేర్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి..😘💕👍*
ua-cam.com/video/Vbu2QIop3_A/v-deo.html
సాహిత్యం(lyrics):- సంక.దిలీప్ కుమార్
గానం-సంగీతం(Singer-Music):- జీవన్
ua-cam.com/video/Vbu2QIop3_A/v-deo.html
పల్లవి:-కోలుకోవయ్యా...తిరిగి లేచి రావయ్యా...
మేలుకోవయ్యా...మదిని గెలుచుకోవయ్యా...
వాన చినుకులు తరమా....?
ఆగి బ్రతికేవా.....?
నీడ అడుగులు నిజమా...?
నటన సాగేవా.....?
గుండె తడిపిన స్వరమా...!
గీతి దరి రావా...?
లయలో కురిపిన వరమా...!
శృతిన పూసేవా....?
మనసులో కదిలిన గమకమే...బాలు.
నిరతము....వెలిగిన...కిరణమే...నీవు...
(కొలుకోవయ్యా)
చరణం:-లోక మెరిగిన గాన బలుడా...
గళము కదిపేయ్ వా....
ప్రాణమెరగని ప్రేమ గలదా...
అడుగు కుదిపేయ్ వా....
క్షణములో ఒక యుగముగా...
బ్రతుకుతున్నా....వీరుడా...
ధరణిలో ప్రతి పలుకుగా.....
అందుకోవా.....దీవెనా....
మనసులో కదిలిన గమకమే బాలు.
నిరతము...వెలిగిన కిరణమే...నీవు...
(కొలుకోవయ్యా) .....
Hi annayya 🙋🎹
ua-cam.com/video/Gyrf7FNpLqQ/v-deo.html
Belgium best place chudali anukunte ee video chudandi and nacchithe subscribe avvandi please
ua-cam.com/video/24FCZc0TS8Q/v-deo.html
ua-cam.com/video/YGfYGv2AC98/v-deo.html
2020 లో ఏమైనా అద్భుతం అంటే ఈ ఇలాంటి సినీమా చూడడం
అవును భాయ్... సూపర్ మూవీ 💔
Yes
Keka kadha movie i like this movie
Ayithe sachipooo...
Guys plz support we are poor plz subscribe
Lyrics :ki impress iyyanu
Singers ki like chesanu
Music ki addict iyyanu
Acting ki fidha iyyanu
Movie climax ki 🥺😥
Haha Aeisha
@aiesha edho miss ina feel, movie lonchi bayataki ralekapoya , valla gurinche alochanalu, movie kabatti saripoindhi
Society lo jarigina incidents la ,manaki teleni cast feels , suicides ni kalla ki kattinatlu chupincharu
@aiesha may be start from next generation
Haha
ఈ సాంగ్ 5 రోజుల క్రితం మొదటిసారి విన్నాను అప్పటినుంచి ఒక 60-70 సార్లు విని ఉంటా
అంత బాగుంది ఈ పాట
Me too, heard it yesterday and super liked it. Watched the movie and heard the song for around 20 times
Same bro
Same me too
Colour is not Important good heart is important anukuna varu oka like kottandi
💗💗👌🌹
ఇప్పుడు అలాగే అంటారు..🙄🙄
Nijaniki avvaru black una boys ne iesta padaru
Atlite india lo dark shaders enduku inka single
S
స్వచ్ఛమైన ప్రేమ దొరకని ఈరోజుల్లో ప్రేమికులకు.....స్వచ్ఛమైన ప్రేమ ను పరిచయం చేసిన దర్శకుడికి నా శుభాకాంక్షలు ... 🙏🙏🙏
Correct
రచయితకి &డైరెక్టర్ సందీప్ రాజ్ గారికి కంగ్రాట్స్... ఒక మంచి & హిట్ సినిమా ఇచ్చినదుకు
Super
Super
Na opinion kudaa
ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అవ్వాలని కోరుకునేవారు లైక్ here👍👍👍
Movie inka release kaaledu kada
Super
Chusara meeru
@@suneelyadav9851 ayindhi bro...super movie
Confirm avuthunndi
1985-2005 time lo la tisaru
అ రోజుల్లో ఆలాగే వుండేవి. దర్శకుని ధన్యవాదములు 💐💐💐💐💐
Ohh iam after 2003
ఈ ఫోటో దియేటర్ లో చూస్తే బొమ్మ ఇంకా దద్దరిల్లిపొద్ది
ఏమంటారు 😘😘😘
Yes bhai
Bokem kadu entha baga acting chesina mass hero ki evadu beat cheyaledu .. Velantha emotional stars
ழதவத
Sssss
Manchi collection Lu vacheyvi movie ki super hit ayye undeydhi🔥
Black is everyone's favorite colour until it comes to skin
You said it right.
Your comment is perfect
olo pp point
phone call I
ooop in a p pp okk up l all kk kk kk okk ki look kk ok kk our koi pond us ucuuyuyu hi I'll to us c YY duty to x at all kk konk ki just uc cu you y uc cu use in orderuu you yesterday ucux YY y junior if iih hi9
Fykfgi
ఇలాంటి మూవీ తీసిన డైరెక్టరీ న ధన్యవాదాలు,అచ్చం 90'Sలో a రోజులు ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉంది ఇ మూవీ అంత,చిత్ర యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్
Colour Is not important Good heart is important Anukune vaallu like kottandi frnds....
Naku kuda
No bro bcs the direction of the film was too good we feel hero's make the film good but if this film good if even Sunil is also a hero just movie is good
Girls ki cheppu
@@4viky939 cbcv
@@boyaramadevirama7979 llĺ
కరోనా దెబ్బకి జనాల మైండ్ సెట్ మారింది కొత్తదనం సింప్లీ కోరుకుంటున్నారు. సుహాస్ సింప్లె గా ఉండటం చాలా బాగా నచ్చింది మ్యూజిక్ బగుంది.
Anybody in 2024❤😍😍🤗?
ఈ సాంగ్ ని 10 times కన్న ఎక్కువగా విన్న వారు like చేయండి 👍🏻
సూపర్ BLockbuster ultimate movie 🍿👍🏻❤️
👍
bagundi😊😊😊😊
100 times ekkuva vinna bro
nenu rojuu vintunna
Nen chusina kani neeku like kotta
మీ ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్ చూసి ఈ సాంగ్ చాలా బాగా ఉంది అని యూట్యూబ్ సెర్చ్ చేసి ఈ సాంగ్ చూసినవాళ్ళు లైక్ కొట్టండి.
Nenu Alana chusanu
Me
Me to same
@@pbhavani3693 నిజమా
Nenu ala ne chusa
Em movie brother.....hats off to entair unit....chala bavundhi movie.
Bro movie edhiloni vasthundhi
Plz tell me
@@jessy9556 aha platform
@@jessy9556 telegram lo vundi sis
చిన్న సినిమా పెద్ద హిట్👍👍👍👍😍😍
Ee movie love story chala heart touching untadhi anevaru like here
Bore kottindi bro
@@shyamkkk Aithe u r definitely stone-hearted
I will watch then I Will like
@@maneeshreddy9092 stone hearted ante gundenu bandarai chesukunnana😁🙄
@@lordkrish9482 nu kad bro @shyam k
1:00 idhey magicuu 😻
👍👍👍👍👌👌👌
Ssss
0:59
Sssssssss
Movie Interval scene nycc
Who are here after seeimg this movie in aha who like this movie like
Movie will be in the list of evergreen classic. Really superb especially main leads and harsha
😍😍
🥴👌👌👌👏👏
Super movie 100 times super
Not aha bro
Only
Movierulz
I'm from madhya pardesh ....
Lyrics understanding 0% But
Feeling 100 % 💞💞💞.... Color Photo 😍😍
Watch orange movie songs, exlent 👍
కరోనా కి మందు లేదు
ఈ పాటకి తిరుగు లేదు 😂😍❤️
😀😀
Lol😅😅😅
Haha...😁
😂😂😂
😂lol😂
Climax made me cry must watch movie, even though we r in 2020 still people think about caste and colour which is a sad reality
😐😐😐😐😐
Became fan of suhash, chandhini and Harsha after watching this movie. A great movie. You will literally cry in the climax for two things.....
What is the year when deepu comes back?
@@harshithajk2904 while starting the flashback it was shown as 3000 days before and the year was 1997. 3000 days is 8.2 years. So 2005 (1997+8.2yrs). Or you can see the photo with date shown in San Francisco which is in Oct 2005.
@@rajeshpoluru8731 thank you so much for your vivid explanation
@@harshithajk2904 anytime
@@harshithajk2904 ... Mam why r u asking the same question every where 😂😂😂😂
Just kidding
I also don't know 🎉🎉🎉
Finally watched in hindi
What a film don't remake 🎈
And I love music of South 🙏
ఈ సాంగ్ ఎంత మందికి నచ్చింది.? ఈ సినిమా చూసి ఈ పాట వినే వాళ్ళు ఒక లైక కొట్టండి
Movie kuda superr gaaa undi
Srinidhi
Hii frunidhi
Hii frinidhi
@@sumaaallakonda8723 🍭🍭
No vulgarity, no unnecessary songs or music, a clean story and a pure love story simply superb
Cinemalu chala bhutulu unnai bro..
@@vardhan3514 ante bro akada bala Yesu character Danilo bhutulu unnai and those r for comedy purpose bhaiya
Comedy ki bhutulu matladina parledhu antara
@@vardhan3514 vundedi okati rendu botulu antee....
Addicted😍
are bhai ap yahan
Bro review this movie
Fromhh
Bhai review do
PlZ give review on this movie
Heart touching song
Though I don’t understand the language
But can feel the Song and listen it for many times over n over…..
Love from Indore , MadhyaPradesh, India
Music పిచ్చిగా నచ్చింది అనుకున్నవాల్లు ఒకే ఒక్క లైక్ ఇవ్వండి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Bayya super song
Seme
Supper song bro
Super
Supper Song Very Beautiful Song
👌👌👌👌👌
He will be second Nani in acting all the best Suhas
Sure brother ❤️
T
True bro..adhe anukunnaa
Yes
no chance but he can come up in the industry
lyrics,Music,Singing,Coreography,Acting, Excellent...No words to describe really I'm speechless....
Chala manchi movie theater lo chudalwka poya.....
Miss 😓
What is the year when deepu comes back?
Same feelings broo
Please everyone watch this movie in Aha only ,then only so Suhan , Sandeep and team will get success for their hardwork from past 7 years iam fan of suhan acting , love you bro ❤️❤️ all the best
Dabbulu levu bro☹️
2021 లో కూడా రెగ్యులర్ గా ఈ సాంగ్ నీ💚🧡 వింటున్న వాళ్ళు like here ఫ్రెండ్స్ 👍👍
Super👍👍👍👍 song
All Time Favourite
akkada release ayindhey 2020 lo
@@itmej9399 haha basic science undadhu manushulaki
@@sidharthhoney4277 mikaa
He is not acted ....just lived !!!!👌👌👌
Yes
@Chinn Jami hii bro
Where are you from ??
E మూవీ మా ఊరిలో shotting తీశారు నూజివీడు, 🥰🥰🤩
Hi annayya 🙋🎹
@@sarayusanjana5212 Hi sis
Nijam ga na bro
Nuziveedu lo thesara
ua-cam.com/video/Gyrf7FNpLqQ/v-deo.html
Belgium best place chudali anukunte ee video chudandi and nacchithe subscribe avvandi please
songs vintu comments chadive habit vunnavallu Oka like kottandi 😉😍😘
What is the year when deepu comes back?
@@harshithajk2904 🙄
Same thing chasi people kuda untara....
I hope we both have same things...
@@megha1722✌️✌️
Suhas anna ki oka like kottandi
Hats off kala bhiarava.......we want more songs like this from you....👍
Ee movie theaters lo chudali anukune vallu like cheyyandi 🥰🥰🥰
143 likes bro, we love this movie
It's 169
It's 170 bro
Paisal bokka
@@vasudharv9285 no bro
Really a visual experience for 90kids. Recollection of my college days with the time line.
Dialogues in this movie play a major role i feel. Salute to the whole team.
Finally suhas proved that....
Even stars dont shine vthout darkness🖤
Dont judge a book by its cover..❤️
A feel good movie....movie of the year....🤩
Don't jedz colour
Yes
తొలి పలుకులతోనే కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు
పదపదమని తీరం చేరే
ఏ….. పనీపాట లేనీ ఈ…….చల్ల గాలి
ఓ….. సగం చోటే కోరి మీ……. కథే విందా
ఊరూ పేరూ లేని ఊహా లోకానా
తారాతీరం దాటి సాగిందా ప్రేమా…..
తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే………….నేడే
రా….ణే గీత దాటే విధే మారే
తా….నే తోటమాలి దరే చేరే
వెలుగూ నీడల్లే….. కలిసే సాయంత్రం
రంగే లేకుండా…… సాగే చదరంగం
సంద్రంలో నదిలా….. జంటవ్వాలంటూ…..
రాసారో లేదో……. ఆ దేవుడు గారు……..
తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే………….
TFI.... changing...... bringing....new Stories.....it's improving day by day....
Umamaheshwara ugrarupasya...😎
Colour photo...❤️
You missed kancharapalem
p siddharth aha
@@psiddharth171 movie rulz lo chudu bhayya
Tholi palukulathone
Karigina manasu
Chiru chinukula laage jaaare
Gusagusalanu vintu
Alaluga vayasu
Padhapadhamani theeram chere
Ye pani paata leni
Eee.. challa gaali
Oh Sagam chote kori
Mee kathe vindhaa
Ooru peru leni ooha lokana
Thaara theram dhaati
Saagindha prema
Tharagathi gadhi dhaati
Tharalina kathaki
Theliyani theguvedho chere
Adugulu padaleni
Tholi thapanalaki
Iruvuri mohamaataale
Dhooramu poye
Neede
Raane getha dhaate
Vidhe maare
Thaane thota maali
Dhare chere
Velugu needalle
Kalise sayanthram
Rangey lekunda
Saage chadarangam
Sandramlona nadhila
Jantavvaalantu
Raasaro ledho
Aa devudu gaaru
Tharagathi gadhi dhaati
Tharalina kathaki
Theliyani theguvedho chere
Adugulu padaleni
Tholi thapanalaki
Iruvuri mohamaataale
Dhooramu poye
Super bro
@@pappypappy9041 tq
Tqsm for writing song
Tq bro
Super bro
In these fast and busy generation people, a stressbustersong lyrics, music, videography, voice, nature, location, hero and heroine.. All mixed is these beautiful song ❤❤
@santhoshi he is my buddie kittu vissapragada.. Inka manchi future undi to the lyricist. Need our blessings to him😍😍😍
Super
Nice
Beauty is not important,
But beautiful heart ❤️ is most important
😢
కలర్ తక్కువ నిన్నెవరు రా ప్రేమిస్తారు అని హేళన చేసేవాళ్ళందరికి # ప్రేమ అనేది అందం , కలర్ ను చూసి పుట్టదు # మనస్సు,క్యారక్టర్ & హార్డ్ వర్క్ ని చూసి పుడుతుంది అని నిరూపించిన ఒక మంచి సినిమానే ఈ కలర్ ఫోటో ఇంత చక్కటి చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
- మీ రాజేష్ ఆర్య
చాలా బాగా చెప్పారు బ్రదర్👌👌
Who are watching this song after watching movie only
ME :🙋🙋🙋🙋🙋
Me
Me too🙋♀️
Meee............ 😋😋❤️
I'm
What is the year when deepu comes back?
అసలు బోర్ కొట్టని సినిమాల్లో ఇదొక.. ఒక సినిమా...❤️❤️❤️❤️ ఈహీరో నీ.. చూస్తుంటే అచ్చం విజయ సేనాపతి లో ఉన్నాడు..❤️❤️❤️ తెలుగు ఇంట్రెస్ట్ కి మంచి వ్యక్తిని పరిచయం చేశారు...
కలర్ ఫోటో మూవీ థియోటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే... ఉప్పెన మూవీ కన్నా బాగా ఆడేది..... 😍👍
E move chusina taruvata suhas ki fans inavallu hit like
Color photo....my frvt movie aipoindi
Spr
Hii
Hi
Hjiii
We missed to watch this movie in theaters 😍😍😍😍
Really good Love story I never before this movie.... Sandeep raj is good work. 👌💐💐💐
S anna
మూవీ నేను చూశాను చాలా బాగుంది భయ్యా
మూవీ బాగుంది అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
I literally cried at some scenes❤️❤️😭
Super hit bro....
Andulo chusaru
ఆ
Has👌👌👌👌👌👌
Anyone in 2024😊❤
ఈ కరోనా టైంలో రచయితలు ఖాళీగా ఉండి ఎంత మంచి పాటలు వెతికి వెతికి రాశారు 2021 కలర్ ఫోటో శ్రీకారం కళ్యాణ మండపం ఉప్పెన సాంగ్స్ వింటుంటే వినాలనిపించే లా పాడిన సింగర్ కి ఒక లైక్ వేసుకోండి❤❤👌👌🥰😍❤
Sey👍👍👍
I just watched movie, can't hold myself without writing the comment. Movie is just amazing and heart touching. Acting of Suhas, Chandhini and Varsha is fantastic.. From bottom of my heart, I would like to wish 3 of you great success
If same movie released in Malayalam or Tamil, immediately we import heroines like Sai Pallavi and Anupuma.
Our telugu girl Chandhini is nothing less than those other state people.
I wish our industry see this talent and give great opportunities for our own talent actors.
Yes bro our makers don't want telugu heriones with low remuneration they want high heriones with high remuneration
My heart gets very refresh and cool after listening this song
ఇలాంటి సినిమాలు మనం ముందకు తీసుకపోవాలి ఫ్రెండ్స్ 🙏🙏🙏
Yessssssssssssssssss
S what you said is right
Bonda ra nee bonda
@@kuwsabjd8880 Abba nee bodi bonda
@@banuraga Q
OMG! What a song
Even listening it after some hundred times I am not at all feeling bored of this song
Really nice
@@sirishasiri533 ooooooooo
Hi
Same andi
@@sirishasiri533 oh
Agreed
Music director and singer kaala bairava ki oka like
👇
Black is just a color of outer skin , but people are filled with millions of different colors from inside ❤🧡💛💚💙💜🖤🖤🖤
ఇ song అద్భుతంగా వుంది అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
Yes E Song Supper Beautiful Song👏👏👏👏👏👌👌👌👌👌
Ni bondha ra ni bondha
Nee moham raa vedavaa
Who all cried at last secene at his shirt 😭😭
Me bro
Me 2
Me 1 hour cried after watching this movie
Me
Boo
E song padinna singer ki okka like kottanddi
👇
Ready
Like singer ku gaadu ra nee ku
I love song for every 🤗🤗this beautiful song ❤️❤️❤️
Ashok. Ashwitha ❤️
Ashok. Ashwitha ❤️👍🙏❤️❤️❤️❤️
Colour photo movie enni sarlu chusina malli malli chudali ani anukonevallu like kottandi 👍
Naaku anipiyatle
After pilla ra song this song will rule the minds now
Kudos to the team 👌
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరుపున అల్దిబేస్ట్ సాయి రాజేష్ అన్న & మూవీ టీమ్ కి 👍👍👍
Super Anna
U support our janasena....We pay back time .....All the best sai rajesh bro .....One of a true die hard fann of senani
@@srikanthgrandhi1046 😂🤣
Hi annayya 🙋🎹
Cinema peekuthadhi
how many want to watch this movie in theaters again
Hii I am from Tamil Nadu , but this songs rules my heart........luv frm TN
Bro intha movie name enna
@@captains7429" colour photo " bro
I don't know Telugu...but this song is intoxicating... already I listened this song more than 431 times...still listening...
So nice of you.. words of song shows intensity of love ..
I hope this movie makes many relations more strong ! All the best ❤️
Yeah
Encourage this kind of films...
Hi annayya 🙋🎹
ua-cam.com/video/24FCZc0TS8Q/v-deo.html
What a movie 💔 such an emotional rollercoaster.. Hindi dubbing is goog too nd music is just pleasure to ears 🥰
Nd bollywood don't even dare to make a remake of this masterpiece 😡
I am looking for Hindi dubbing, share me link or platform where I can find. Thanks in advance. @Yashwardhan
Telugu films are dominating in India
PROUD TO BE TELUGITE
Just watched this movie and as a man I'm not ashamed of saying that I cried watching this movie :'/
🙏 climax ki
I also cried its very heart touching nd natural
I cried inside 😢
Am also near to cry but controlled bro😁
I also cried bro 😂😂😂