Disc degeneration I New injection technique I Hydrafil System I telugu I Spine I Dr Subbaiah
Вставка
- Опубліковано 26 жов 2022
- డిస్క్ ప్రాబ్లెమ్ ఉన్నవారికి ఈ కొత్తరకం ఇంజక్షన్ తో ఆపరేషన్ లేకుండానేనయం చేయవచ్చు by Dr GPV Subbaiah spine surgeon Care Hospital Hyderabad from Dr.GPV Subbaiah Health Info
Hydrafil System telugu
Disc degeneration telugu
Treatment for Bulging Disc in telugu
Spine Surgery Suraksitamena
new technology in spine surgery telugu
#drgpvsubbaiah #drsubbaiah #subbaiah #spinesurgeon #bestspinesurgeon #india #sciatica #spinesurgery #technology #HydrafilSystem #backpain #treatment #bulgingdisc #spine #telugu #teluguhealthtips #teluguhealthinfo #teluguhealth #tips #disc #degeneration #patient #health #wellness #wellnessvideos #exercise #pain #painrelief
Sir injection India lo available ga unda.ok Vela lekhapothe yeppudu India ki vasthundi
Sir Naku l4l5 S1 disc problem vachindi l5disc protrute aindi steroids icharu back pain taggindi kani leg pain thaggdam ledu
నమస్తే డాక్టర్ గారు నాపేరు శ్రీ గొ oది రాం ప్రసాదరావు Year.48 ( మరుగుజ్జు) డిస్క్ ప్రాబ్లం ఉంది.L3,L4,L5 అపీరేషన్ చేయటం కుదురుతుందా. ఆపిరేషన్ లేకుండా చేస్తారా సారు.నేను మరుగుజ్జుని సలహా చెప్పండి డాక్టర్ గారు.
సర్ నాకు ఎల్ ఫర్ ఎల్ ఫర్ డిస్క్ అరుగుదల ఉన్నది డాక్టర్ కు చూపిస్తే సర్జరీ చేయాలి అంటున్నారు కూలి పని చేసేవాళ్ళం మరల కూలి పని చేయగలుగుతాను దయచేసి చెప్పండి సార్
Nice educative video sir. I am following your channel. మీరు ఎంతో బిజీ డాక్టర్ అయ్యి ఉండి కూడా ఇంత చక్కటి వీడియో ల ద్వారా ఎంతో మందికి మంచి అవగాహన కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. Could you please advise which pain management center is administering hydrophil gel? Is it same as epidural steroid injection ? Please clarify. Thank you
Sir Disc bulge ఉన్నప్పుడు డిస్క్ bulge ఉన్న ప్లేస్ దగ్గర హీట్ థెరపీ చేయవచ్చా ?
Sir Naku C3 to c7 disk bulge aindi yee injection tho cure avtunda
Video teyadam tappa, yem ledu
Manchi valuebul information sir
Hydrafil injection andubtu loniki ragana video chaindi sir
Good news sir all the best andi success avalli ane manasu purithi korru kottunau
Thank u sir manchi information ichharu
Ur great syntist u will got success very soon sir
Thank you sir...
బావుంది.
చాలా మంచి విషయాలు చెప్పారు
Good information sir thankyou
Useful information
Really great explanation doctor garu.
Thanku sir