It’s most unfortunate. She did not think about her personal life but sacrificed her entire life for the survival of her family. Thankless job, bad luck.
"కానీ కాంచన గారు చేసిన మంచి పని ఏంటంటే!? ఆమె కోర్టులో గెలుచుకున్న అటువంటి!? తన సంపద అంతా!? తిరుమలగిరి వాసుడు కి సమర్పించుకోవడం గొప్ప విషయం!?"దీంతో ఆమె!? బంధుమిత్రుల అయింది!?"
RESPECTED JAYA LALITHA MADAM GARU IAM RAMANA FROM GUNTUR AND CLASSMATE OF YOUR OWN BROTHER JAYADEV GARU IN HINDU COLLEGE FROM1977 TO1982 INTER AND BSC BOTANY GOD BLESS ALL OF YOU ALWAYS AND ALL THE TIMES THANKS ONCE AGAIN PLEASE RESPOND MADAM IN COMMENT BOX ALL THE BEST
ఒక్క విషయం అండి. మనకు చిన్నప్పటి నుండి దురదృష్టం, అదృష్టం ఇలాంటివాయితో మైండ్ కుక్కేసారు. మన 6త్ sense చెబుతుంది వెనకనుండి. మనం దాన్ని నిద్రపోగొడుతాము, ముఖ్యంగా బ్రాహ్మణ ఆంధ్ర కుటుంబాలు. తెలంగాణాలో అది వుండదు. ఇంట్లోవాళ్లు తిట్టు తిట్టి పోస్తారు. తిట్లు తిని మైండ్ blank, block అయిపోతుంది. వేరే కుటుంబాలలో ఎటువంటిది తక్కువ. బ్రాహ్మణ కుటుంబాలలో ఎక్కువ, మునుపు మరీ ఎక్కువ వుండేది. దీన్ని దురదృష్టం అనే పదం తో మనసును పడుకోబెడతాము.
తిట్టకూడదు కాని తప్పటం లేదు మీ నాన్న ఒక లుచ్ఛా అమ్మాయి సంపాదనతో తన వ్యసనాలను తీర్చుకున్న దుర్మార్గుడు తను విలాసవంతమైన జీవితం గడపడం కోసం మీ జీవితాన్ని బలి చేసాడు కాని పరలోకంలో ఖర్మ అనుభవించక తప్పదు
కూతురు మీద బ్రతకాలనే మనస్తత్వం గల తల్లి తండ్రులు ను చరిత్ర లో క్షమించదు. బ్యూరో క్రాట్స్ వచ్చి పెళ్లి చేసుకుంటా నంటే వద్దు అనే కన్న వాళ్ళని కసాయి వాళ్ళనా లి
అందమైన జీవితం అద్దాలసౌదం. చిన్న రాయి విసిరి న విరిగి పోవును. అలాగే జయ లలిత జీవితం కూడా. ఇద్దరు జయ లలిత ల వైవా హిక జీవితం లో ఎన్నో మైలు రాళ్లు మధ్యలో గతుకు లు గోతులు ల సాగాయి.
Good ando .this is also a socisl service.gandi says everybody need not come out and do service to lift the country rather they have to lift their family so that the country will be lifted
Oka chakkati, andam abhinayam, nrutyam unna actor paristhithi dayan8yam ga undo. Aame cheppindani batti, thanu face chesina situation nundi tappinchu ko leka poyindi. Ameni vadu kunnaru, return chesindi chala takkuva. Ilanti vallaki Maa Association lanti forums ardhikamga help cheyyali.
ఏమ్మా....బ్రాహ్మణ పుట్టుక సరే...మీ నాన్న వల్ల సినిమాల్లో చేరే ఖర్మ సరే....ఇప్పుడు రమణుల ధ్యానం లో ఉన్నావు కదా....ఈ చెత్త ఇంటర్వ్యూస్....చెత్త లాంటి గతాన్ని తవ్వి తవ్వి...కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లు....ఎందుకు ఊరందరికీ చెప్పి చెప్పి...అందరి బ్రెయిన్స్ తింటున్నావు....అంత గొప్ప గతం కాదు కదా...చేసిన పాపం చెప్తే పోతుంది అని....విన్న వాళ్ళకి అందరికీ పంచుతున్నావా తల్లీ
ఇన్ని బాధలున్న మొహంలో ఎంత తృప్తి..మీరు నిజంగా మంచి వారు అమ్మ..God Bless You
అమ్మ మీ మనసు చాలా మంచిది
అమ్మ మీ మనసు చాలా గొప్పది. ఒక సారి విశాఖపట్నం మానసిక హాస్పిటల్ లో సూటింగ్ జరిగింది. అప్పుడు మీ తో ఫోటో కూడా తీసుకున్నాను.
ఒక మంచి మనిషి... నిజయతీ గల ఆర్టిస్ట్ 🌹god bless u talli👍👍
Really Great positive attitude jayalalitha garu 🎉🎉🎉🎉
అదృష్టం లేని అందగత్తె .
హీరోయిన్ అర్హతలు వున్న వాంప్ పాత్రధారి. కుటుంబ భారాన్ని మోసిన
అమ్మాయి. కర్మ సిద్ధాంతాన్ని ఆచరించే స్త్రీ .May GOD bless you.
Amma you are grate,, your sacrifice
for Your family is noble. My divine
Mother Sri Rajrajaswari Devi blessings are always with you.
She is bold and beautiful. May God bless her with a peaceful life ahead.🎉
తండ్రి చేసిన మోసంతో జీవితం తలకిందులు అయినా ఆర్ధిక పరిస్థితులు బాగోకపోయునా వెరవలేదు. మీ మొండి ధైర్యానికి శాల్యూట్ 😮
Bharatha Ratna award should be present to her father. Great Father.
Great woman
Hatsoff Jayalalithaa garu
God bless you
Long Live.
We saw her in AP Bhavàn Delhi for some ugadi program she looked more beautiful than top most heroins very beautiful
Good anchoring keep it up.
మీరు సూపర్ అండి మేడం గారు
రేపటి భవిష్యత్తు బాగుంటుంది అనే విశ్వాసం జయలలిత గారిని ముందుకు నడిపించింది. 😢
Nijam niradambharanga matladu thavindhi some what great
It’s most unfortunate. She did not think about her personal life but sacrificed her entire life for the survival of her family. Thankless job, bad luck.
Jayalalita garu I am big fan .
చల్లా శీలానంద్ అనే శీలంలేని తండ్రివలన దురదృష్టవంతురాలు.
Jayalalitha. Ammaiki kaallaku dandampettali. Anthamandi I kutumbanni mose paristhithi devudu pettedu. Goppadaname. Tallidandrula
"కానీ కాంచన గారు చేసిన మంచి పని ఏంటంటే!? ఆమె కోర్టులో గెలుచుకున్న అటువంటి!? తన సంపద అంతా!? తిరుమలగిరి వాసుడు కి సమర్పించుకోవడం గొప్ప విషయం!?"దీంతో ఆమె!? బంధుమిత్రుల అయింది!?"
Great & glamour Star
జయలలిత గారు గతము
జరిగిన విషయము lu
Tv show lo cheppal
Akka, Namaste
She is human being
You are very great Madam 👍
Great person
She is a wonderful actress but portrayed in different characters. It's very unfortunate. I am a fan
Jaya lalita garu మీరు లేని, ప్రేమ ఎంత మధురం సిరియల్ chudalani లేదు
RESPECTED JAYA LALITHA MADAM GARU IAM RAMANA FROM GUNTUR AND CLASSMATE OF YOUR OWN BROTHER JAYADEV GARU IN HINDU COLLEGE FROM1977 TO1982 INTER AND BSC BOTANY GOD BLESS ALL OF YOU ALWAYS AND ALL THE TIMES THANKS ONCE AGAIN PLEASE RESPOND MADAM IN COMMENT BOX ALL THE BEST
So proud of you Madam
ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు
🙏 Dear madam yevaru hi BP and Defration lo unna Ninnu Chudagane All is Cool I Like it Love it All your Memories
ఒక్క విషయం అండి. మనకు చిన్నప్పటి నుండి దురదృష్టం, అదృష్టం ఇలాంటివాయితో మైండ్ కుక్కేసారు. మన 6త్ sense చెబుతుంది వెనకనుండి. మనం దాన్ని నిద్రపోగొడుతాము, ముఖ్యంగా బ్రాహ్మణ ఆంధ్ర కుటుంబాలు. తెలంగాణాలో అది వుండదు. ఇంట్లోవాళ్లు తిట్టు తిట్టి పోస్తారు. తిట్లు తిని మైండ్ blank, block అయిపోతుంది. వేరే కుటుంబాలలో ఎటువంటిది తక్కువ. బ్రాహ్మణ కుటుంబాలలో ఎక్కువ, మునుపు మరీ ఎక్కువ వుండేది. దీన్ని దురదృష్టం అనే పదం తో మనసును పడుకోబెడతాము.
Padabhi vandanalucheyyali ilanti. Kasthalu padi. Andariki seva chesthunnaru.
పరిస్థితులతో రాజీ పడుతూ శక్తికి మించిన సహాయాలు చేస్తున్న ధీరవనిత
తిట్టకూడదు కాని తప్పటం లేదు మీ నాన్న ఒక లుచ్ఛా అమ్మాయి సంపాదనతో తన వ్యసనాలను తీర్చుకున్న దుర్మార్గుడు తను విలాసవంతమైన జీవితం గడపడం కోసం మీ జీవితాన్ని బలి చేసాడు కాని పరలోకంలో ఖర్మ అనుభవించక తప్పదు
మెగాస్టార్ అంటే మెగాస్టార్ ♥️🙏
❤❤❤❤❤
శారద. జయసుధ. జయ లలిత. శివ పార్వతి నాటిమణులు కోసం పరుచూరి గోపాలకృష్ణ అద్భుతమైన పాత్ర లు సృష్టితో ఎక్కడ కో తీసుకు పోయారు.
కూతురు మీద బ్రతకాలనే మనస్తత్వం గల తల్లి తండ్రులు ను చరిత్ర లో క్షమించదు. బ్యూరో క్రాట్స్ వచ్చి పెళ్లి చేసుకుంటా నంటే
వద్దు అనే కన్న వాళ్ళని కసాయి వాళ్ళనా లి
"అందరిలోకి కూడా మహా త్యాగధనుడు!? శ్రీ చిత్తూరు నాగయ్య గారు!? ఆయన్ని చాలామంది ప్రేరణగా తీసుకుని!. జాగ్రత్త పడుతూ వచ్చారు!?"
Tallidandrula chesikunna Punyame. Jayalalitha gari jeevitham kutumbaniki ankitham.
అందమైన జీవితం అద్దాలసౌదం. చిన్న రాయి విసిరి న విరిగి పోవును.
అలాగే జయ లలిత జీవితం కూడా.
ఇద్దరు జయ లలిత ల వైవా హిక జీవితం లో ఎన్నో మైలు రాళ్లు మధ్యలో గతుకు లు గోతులు ల సాగాయి.
Good ando .this is also a socisl service.gandi says everybody need not come out and do service to lift the country rather they have to lift their family so that the country will be lifted
From J L Srinivas Film Actor n journalist Advocate Ex Dirtr Film Development Corporation Govt of AP 2005-2007.
Oka chakkati, andam abhinayam, nrutyam unna actor paristhithi dayan8yam ga undo.
Aame cheppindani batti, thanu face chesina situation nundi tappinchu ko leka poyindi. Ameni vadu kunnaru, return chesindi chala takkuva.
Ilanti vallaki Maa Association lanti forums ardhikamga help cheyyali.
Gunuruhinducollegestudentpuc 1970 . 1978 nundisrilakdsmitho oldgunturu mamathaoparichayamu undede. 1978.
Lalithamedagretannamate
Inthaki evadadu?..
Saratbaabu gaadu
Naku l vijayalakshmi antene chalaistam
Nuvvu bavuntavu naku istam
Dengey avatalaki chetta naa kodaka
Follow the karma is only way to live
Why do you make title like double meaning like?😂😂😂
Populravvaleavvadochepaduvvadekosamokavvasamjevethamasaranelabadaliprathimanepelarslekudapunadukudbavvanamnelàbadadu
1976 nundichiru nenenuokatimevadeni.
Ama thalli me matalu vinataniki siguga vundi sorry maa
father might have mental or selfish
Entha mandi tho tach lo vunnaru
Adi ante edi thalli……double meaning dialogues thappa mee jeevithalllo injemi undava?
Don't do such interviews
ఏమ్మా....బ్రాహ్మణ పుట్టుక సరే...మీ నాన్న వల్ల సినిమాల్లో చేరే ఖర్మ సరే....ఇప్పుడు రమణుల ధ్యానం లో ఉన్నావు కదా....ఈ చెత్త ఇంటర్వ్యూస్....చెత్త లాంటి గతాన్ని తవ్వి తవ్వి...కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లు....ఎందుకు ఊరందరికీ చెప్పి చెప్పి...అందరి బ్రెయిన్స్ తింటున్నావు....అంత గొప్ప గతం కాదు కదా...చేసిన పాపం చెప్తే పోతుంది అని....విన్న వాళ్ళకి అందరికీ పంచుతున్నావా తల్లీ
Jayalalitha garu chala sunnitam ga vuntaru I like her so much baby
Adekatadahanemelertesaluavvadaludatepolaalochavinamgadanakalamsamaysuprthikalanikvvaalaliveluvvalu mukyamohnragam
Cmkusordamuakuvva
Depalamavvdevvakaidupamvvestavujogulaba
Service.to.man.serviceto.god
ఎంతో మంది ఈమెను మోసం చేశారు