ఉదయాన్నే లేవగానే నాకనులు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్ నోరారా మనసుపలికే తొలి నామమేమిటంటే పెదవంచుపైన శ్రీరామ్ నాగుండె లోన శ్రీ రామ్ నా శ్వాస లోన శ్రీ రామ్ అణువణువులోన శ్రీరామ్ నర నరములోన శ్రీ రామ్ శ్రీరామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ ఆదర్శ మైన జననం ఆనంద దివ్యబరిత0 ఆరాద్యమైన చరితం శ్రీ రామ్(ఆరాధ్య) ఆజాతి పితవు మార్గం తుదిలేని మేటి దుర్గం ఆ నామ జపమే స్వర్గం శ్రీ రామ్ (నామ) ప్రతి బాధలోన శ్రీ రామ్ ప్రతి బాట లోన శ్రీ రామ్ ప్రతి నవ్వులోన శ్రీరామ్ కన్నీటి లోన శ్రీ రామ్ నాజాతి నాడి శ్రీ రామ్ నాజాతి ధర్మ శ్రీరామ్ నాజాతి వునికి శ్రీ రామ్ నాజాతి వెన్ను శ్రీ రామ్(నాజాతి) శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ నా గతము చూస్తే శ్రీరామ్ నా భవిత కూడా శ్రీరామ్ నా ఆస్తి కూడా శ్రీరామ్ నా ఆత్మ కూడా శ్రీరామ్ (నా ఆస్తి) ప్రతి ఇంటిలోన శ్రీ రామ్ ప్రతి వాడలోన శ్రీ రామ్ ప్రతి గుండెలోన శ్రీ రామ్ ప్రతి గంటలోన శ్రీ రామ్ (ప్రతి గుండె) ఉచ్వాశ లోన శ్రీ రామ్ నిశ్వాస లోన శ్రీ రామ్ ఉత్సాహ మందు శ్రీరామ్ ఉత్తేజ మందు శ్రీరామ్ (ఉత్సాహ) ఆనీలినింగి శ్రీ రామ్ ఈ దూలి నేల శ్రీరామ్ రగిలేటి నిప్పు శ్రీరామ్ ఎగసేటి కడలి శ్రీరామ్ ప్రతి పువ్వులోన శ్రీ రామ్ ప్రతి నవ్వు లోన శ్రీరామ్ ఈదేహ మందు శ్రీరామ్ ఈదేశమంత శ్రీ రామ్ (ఈ దేహ) శ్రీరామ రామ్ శ్రీరామ్ శ్రీరామకోటి శ్రీ రామ్ శ్రీరామరామ శ్రీరామ్ శ్రీ రామకోటి శ్రీరామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ (ఉదయాన్నే
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ భజన పాటలు చాలా బాగా పాడావు అక్క సూపర్ ఉంది మీలాంటి వాళ్ళ వలన ఆడవాళ్లు భజన నేర్చుకుంటారు మీ బృందానికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి భారత్ మాతా కి జై మళ్లీ ఒకసారి జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ 👍👍👍🎉
ఉదయాన్నే లేవగానే నాకనులు తెరవగానే
అరచేతిలోన శ్రీరామ్
నోరారా మనసుపలికే తొలి
నామమేమిటంటే పెదవంచుపైన శ్రీరామ్
నాగుండె లోన శ్రీ రామ్
నా శ్వాస లోన శ్రీ రామ్
అణువణువులోన శ్రీరామ్
నర నరములోన శ్రీ రామ్
శ్రీరామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్
శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్
ఆదర్శ మైన జననం
ఆనంద దివ్యబరిత0
ఆరాద్యమైన చరితం శ్రీ రామ్(ఆరాధ్య)
ఆజాతి పితవు మార్గం
తుదిలేని మేటి దుర్గం
ఆ నామ జపమే స్వర్గం శ్రీ రామ్ (నామ)
ప్రతి బాధలోన శ్రీ రామ్
ప్రతి బాట లోన శ్రీ రామ్
ప్రతి నవ్వులోన శ్రీరామ్
కన్నీటి లోన శ్రీ రామ్
నాజాతి నాడి శ్రీ రామ్
నాజాతి ధర్మ శ్రీరామ్
నాజాతి వునికి శ్రీ రామ్
నాజాతి వెన్ను శ్రీ రామ్(నాజాతి)
శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్
శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్
నా గతము చూస్తే శ్రీరామ్
నా భవిత కూడా శ్రీరామ్
నా ఆస్తి కూడా శ్రీరామ్
నా ఆత్మ కూడా శ్రీరామ్ (నా ఆస్తి)
ప్రతి ఇంటిలోన శ్రీ రామ్
ప్రతి వాడలోన శ్రీ రామ్
ప్రతి గుండెలోన శ్రీ రామ్
ప్రతి గంటలోన శ్రీ రామ్ (ప్రతి గుండె)
ఉచ్వాశ లోన శ్రీ రామ్
నిశ్వాస లోన శ్రీ రామ్
ఉత్సాహ మందు శ్రీరామ్
ఉత్తేజ మందు శ్రీరామ్ (ఉత్సాహ)
ఆనీలినింగి శ్రీ రామ్
ఈ దూలి నేల శ్రీరామ్
రగిలేటి నిప్పు శ్రీరామ్
ఎగసేటి కడలి శ్రీరామ్
ప్రతి పువ్వులోన శ్రీ రామ్
ప్రతి నవ్వు లోన శ్రీరామ్
ఈదేహ మందు శ్రీరామ్
ఈదేశమంత శ్రీ రామ్ (ఈ దేహ)
శ్రీరామ రామ్ శ్రీరామ్ శ్రీరామకోటి శ్రీ రామ్
శ్రీరామరామ శ్రీరామ్ శ్రీ రామకోటి శ్రీరామ్
శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్
శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ రామ్ (ఉదయాన్నే
Excellent song this janeration
జై శ్రీరామ్ 🌹🌹💐🙏🙏
జై శ్రీరామ్
Exlent energy exlent singing
Tq Madem well lyrics
సూపర్ గా పాడారు. ఈ ఒక్క పాట మాత్రమే విని మీకు ఒక అభిమాని గా మారాను.
జై శ్రీరామ్...😍🥰😍
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ భజన పాటలు చాలా బాగా పాడావు అక్క సూపర్ ఉంది మీలాంటి వాళ్ళ వలన ఆడవాళ్లు భజన నేర్చుకుంటారు మీ బృందానికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి భారత్ మాతా కి జై మళ్లీ ఒకసారి జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ 👍👍👍🎉
పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా వినాలని ఉంది దయచేసి రాగం పేరు పెట్టండి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
🙏💐Jai Sriram! Wonderful Bhajana 💐🙏
పాట సూపర్ రాగం తెలుపగలరు ❤❤❤❤❤❤ జై శ్రీరామ్
జై శ్రీ రాము జై శ్రీరామ్. మీరు ఎపుడు ఇలాగే పాడాలి శ్రీ రామ ని దీ వేన మీకు కలగాలి
అద్భుతం లిరిక్స్ పెడితే మేము కూడా పదుకుంతమమ్మ జై శ్రీ రామ్
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని పేస్తుంది జై శ్రీరామ్
అక్క మీ గొంతు అద్బుతంగా ఉంది చాల బాగా పాడారు లిరిక్స్ పంపర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే🙏🙏🙏🙏
Jai sriram..... Jai jai sri ram 🙏🙏🙏🙏. What an energy 👍👍👍
అమ్మా, చాలా అద్భుతంగా పాడారు, ఒళ్ళు పులకించింది 🙏🙏🙏
Super 👍👍
Super
Super
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ అమ్మ మీ గాత్రం అమోహం మీకు శతకోటి వందనాలు తల్లి చాలా అద్భుతంగా పాడారు 🌹💐🙏
ఈ పా ట తె లు గు లిరిక్స్ పాట కావాలి naaku
Pls check comments
Chala chakkaga padaru thalli jai sreeram🚩🚩🚩🚩🚩🙏🙏👍🙏🙏
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
శ్రీరామ్ కి జై జై శ్రీరామ్ రామ రామ రామ జై శ్రీరామ్
Wonderful maatha jai sri ram
Very Good Sister అద్బుతం గాపాడావు
సూపర్ సిస్టర్ సూపర్ సిస్టర్ సూపర్ అంతే గాడ్ బ్లెస్స్
Jaiiiii sriiiiii rammmmmmmm
జై. శ్రీరామ్. రక్షమాం
సూపర్ సూపర్ సూపర్. జై శ్రీరామ్
జైశీరామ్ 🙏🏽👋🙏🏽👋🙏🏽👋🙏🏽
ఓం శ్రీ రామరామ రామెతి రమెరమెమనొరమె సహస్రం నామతతులయ్యమ్ రామనామవరానె
Super Andi 🙏
అద్భుతంగా పాడావ్ అమ్మ తల్లి నా బంగారు తల్లి
✌🙏⚽✌Shri Rama sath Bhakthi shankeerthanalu padi na vinna sevinchuvarandariki shri Rama krupanuragalu prapthinchunu, ✌Shri Rama Bantuga Hanuma jagath vikyathigsnchina parama jaghath guruBhakthagraganyuniga charithralo likinchukone✌🙏⚽Jai sheeta Rama ⚽🙏⚽jai Shri Rama Bhaktha Hanuma🙏🙏🙏⚽✌
సూపర్
🌹🚩జై శ్రీరామ్ 🚩🌹🌹🙏🙏🙏🙏🙏
లిరిక్స్ ఉంటే పెట్టండి పాట సూపర్ 👌👌👌👌👌👏👏👏👏👏
Congratulations on 100k views
100k views
👌అక్క 👌👏👏👏 లిరిక్స్ పంపండి
ఉదయాన్నే లేవగానే నాకల్లు తెరవగానే
అరచేతిలోన శ్రీరామ్ గజల్ శ్రీనవాస్ గారిపాట
యు ట్యూబ్ లో వుంది జై శ్రీ రామ్
🙏🙏Jai sri ram🙏🙏
Suuuper Sri RAM,Vijaya
విజయ గారు సూపర్ 👏👏👏💐💐💐💐
Jai sriram
Prabhakar sir fans ikkada 🤞✨
Chala bagundi.v.sudhamaya sangeetmaster .sanjeevanraopet.narayankhed mandal.srd district.
Super songs
Jai shree ram akkagaru nice song
జై శ్రీరామ్ పాట చాలా బాగుంది మీరు చాలా బాగా పాడారు హర్మోనియం డోలక్ డప్పు
మరియు మీబృందం అందరికి ధన్యవాదాలు
మీరు ఇంకా మంచి పాటలు పాడలి తల్లి
Nice singing sister great energy 👍
Chalabagapadaru, jisriram
జై సీతా రామనమః🕉️🙏🏽💐🔔🍎🕉️
Super akka
Super Andi
super 🙏👏👏👏👏
జైశ్రీరామ్ జైశ్రీరామ్
సుపర్ ❤👌🙏
జై శ్రీరామ్ పాట చాలా చాలా బాగుంది తల్లి లిరిక్స్ పెట్టండి మేము కూడా మా గుడిలో పాడుకుంటాను
Pls find in the one of the comment ull get the lyrics.
సూపర్ పాడారు
Ji ram ram ram ram ram ram ram ram ram
మీ గాత్రం చాలా అద్భుతంగా ఉంది తల్లి
Jay Shri Ram⚘⚘⚘🙏🙏🙏⚘⚘⚘
Wow super singer
Super super super jai sri ram
Super. Super. Super jai sri ram
Super singer madam
super super sister Ramachandra Murthy ki jay ram bless you
Jai sri ram 🙏
జై శ్రీరామ్....
🙏🙏🙏అమ్మ చాల బాగా పాడారు
Super 👌👌👌👌👌👌
జై శ్రీ రాం,జై శ్రీ రామ్
మేడం మీరు మీ టీము చాలా బాగా పాడినారు
సార్ /మేడం మీ పాటలు అద్భుతం గా ఉంటాయి వెబ్ సైట్ ఉందా అండి మీ పేజీ కి దయచేసి ఉంటే చెప్పండి 🙏🙏
Pls voice cleyaraga vunna song pattandi Jai sriram
Super 🙏🙏🙏🙏
ఈ పాట లిరిక్స్ పెడితే బాగుంటుంది
చాలా బాగా పాడారు మేడం
DAYACHESI. LIRICS PETTANDI.
Super amma
Super voice thali
Super andi
Super thalli
జై శ్రీ రామ్
Super super
Supar supar akka 🙏🙏🙏🙏
Ragam telupugalaru nice
Supermadum jaisriram
Super voice super tone
Jai sri ram
Ammaku vandhanam
చాల బాగా పాడారు
Voice super
super 🎉🎉🎉🎉🎉🎉🎉
జై శ్రీరామ్
Lyrics pattandi sir pata chala bagundi
Pls check in comments
Anuvanuvu sriram
Exelent
Super sister
Super song T Q
Excellent 👌👌👌 medam
Jay Shri ram
సూపర్
Liriks pettandi pls
Jai sreeram