ఇందులో తప్పు ఎలా జరిగిందన్నది పక్కన పెడితే అక్కడ పోయింది మాత్రం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాణం కానీ న్యాయం మాత్రం ధనవంతులకు సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు వేరే న్యాయం జరుగుతుంది
డబ్బు ఉన్న నాయకుడు హీరో పొలిటికల్ సపోర్ట్ ఉంటే 1 గంట 1 రోజులో బయటకి వస్తారు. ఒక జడ్జి రిమాండ్ ఇస్తే ఇంకోడు బెయిల్. ఇదే లగచర్ల బాధితుడు రైతు చేతికి బేడీలు వేసి వేరే కేసులో ఇరికించారు. జై భీం సినిమా చూడాలి ఇక్కడ అల్లు అర్జున్ అని కాదు డబ్బు బాగా ఉంటే మంచి క్రిమినల్ లాయర్ ఉంటే ఎంత తప్పు చేసిన చేయకున్నా మన దేశంలో చట్టాల్లో చాలా లొసుగులు చాలా ఉన్నాయి. అదే ఒక సామాన్యుడి బెయిల్ పిటిషన్ 1 నెల అయిన హై కోర్టు జడ్జి తీర్పు ఇవ్వడు. రైతు కి ఇవ్వడు ఆటో డ్రైవర్ కి ఇవ్వడు. మళ్ళీ చట్టం న్యాయం సమానం అని పెద్ద పెద్ద మాటలు
ఇందులో తప్పు ఎలా జరిగిందన్నది పక్కన పెడితే అక్కడ పోయింది మాత్రం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాణం కానీ న్యాయం మాత్రం ధనవంతులకు సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు వేరే న్యాయం జరుగుతుంది
Abbo 😂😂
Bro public meeting lo lakhs people ni control chestharu police lu but theater lo control cheyaledhu mistake evaridii antavu
డబ్బు ఉన్న నాయకుడు హీరో పొలిటికల్ సపోర్ట్ ఉంటే 1 గంట 1 రోజులో బయటకి వస్తారు.
ఒక జడ్జి రిమాండ్ ఇస్తే ఇంకోడు బెయిల్.
ఇదే లగచర్ల బాధితుడు రైతు చేతికి బేడీలు వేసి వేరే కేసులో ఇరికించారు.
జై భీం సినిమా చూడాలి ఇక్కడ అల్లు అర్జున్ అని కాదు డబ్బు బాగా ఉంటే మంచి క్రిమినల్ లాయర్ ఉంటే ఎంత తప్పు చేసిన చేయకున్నా మన దేశంలో చట్టాల్లో చాలా లొసుగులు చాలా ఉన్నాయి.
అదే ఒక సామాన్యుడి బెయిల్ పిటిషన్ 1 నెల అయిన హై కోర్టు జడ్జి తీర్పు ఇవ్వడు.
రైతు కి ఇవ్వడు ఆటో డ్రైవర్ కి ఇవ్వడు.
మళ్ళీ చట్టం న్యాయం సమానం అని పెద్ద పెద్ద మాటలు
Great sir you First speech Good news
Manadeshamlo courtle nayaynni khuni chesthunnayi
Pisalu ecahaka raadha ra babu bail😊😅
Nuv chusava paisal evatam
AA❤
Dabbu Mahima makite istara bail
Money 💰
Allu arjun ku bail dhorikindi kani poinapranam thirgivasthadha
Ayithe alluarjun ni champedhama mari
Pk support