TTD Laddu :చంపేస్తాం అని బెదిరించారు?TTD Ramana Deekshutulu shocking comments On Jagan | Cloud Media

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 214

  • @srinujerripothula8237
    @srinujerripothula8237 Місяць тому +49

    నీచుడా , నీలాంటి స్వార్థపరులు కు , తప్పకుండా ,శిక్షతప్పదు.

    • @psraww6805
      @psraww6805 Місяць тому +2

      Padinadi andukai god ki duram ga unnadu

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 Місяць тому +32

    పింక్ డైమండ్ పోయింది అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి న, ఘనుడు ఇతడు. ఇతడికి స్వామివారు అంటే,భయం భక్తి లేవు,అని ఇతడి గత ప్రవర్తనే ,నిదర్శనం. ఇతడి అభిప్రాయం అనవసరం కాదా?ఇప్పుడు మాట్లాడటం ,ఇతడి అవకాశవాదానికి నిదర్శనం.

  • @malleswarimaroju400
    @malleswarimaroju400 Місяць тому +46

    వయసు వచ్చి నా బుధ్ధి లేని పంతులూ నీకు జగ్గడు బాగానే బుధ్ధి చెప్పాడు. నీకు దేవుడు తగిన శిక్ష వేస్తాడు.🤮🤮

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 Місяць тому +2

      Chala super ga cheppav bro

    • @ssvijaya1
      @ssvijaya1 Місяць тому

      Why did you not made it public, when you came across the animal fat issue ? You thought that hanging on to your post is paramount ?

  • @locharlasivaprasad1046
    @locharlasivaprasad1046 Місяць тому +24

    భగవంతుడు ఇతనికి అర్చకులు గా అవకాశం ఇచ్చారు.... ఉపయోగించుకోలేకపోయారు...

  • @anileluru1978
    @anileluru1978 Місяць тому +24

    రమణ దీక్షితులు గారు 🙏🏻 నమస్కారం
    మీరు గతంలో పింక్ డైమండ్.
    లోకేష్ గారు .
    చంద్రబాబు గారు తిరుమల నుండి తీసుకుపోయారు అని
    జగన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి
    పింక్ డైమండ్ విషయంలో పదే పదే తప్పుడు ప్రచారం చేశారు
    రణమ దీక్షితులు గారు ..
    ఇప్పుడు తిరుమలలో అవినీతి ఆరోపణలు వచ్చాయి తిరుమల అన్ని శాఖల లో విచారణ జరిపించాలని మీరు దీక్షా చేయండి దీక్షితులు గారు..
    గోవిందా గోవింద...🙏🏻

  • @narasingaraok5881
    @narasingaraok5881 Місяць тому +23

    ఈయన ఇంటిలో Y SR photo కూడా కనిపిస్తుంది. ఆ ఇంటర్వ్యూలో YSR Reddy గారి ని తెగ పోగిడాడు. ఈయన లో క్రెడిబిలిటీ లోపించింది. మాటలను నమ్మకండి

  • @vadlamudisrinivas8653
    @vadlamudisrinivas8653 Місяць тому +39

    అంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla Місяць тому +14

    ఈ పత్తిత్తుకు స్వామి బాగా బుద్ది చెప్పాడు.😊

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z Місяць тому +19

    పింక్ డైమండ్ ఎమైందో చెప్పండి

  • @truehunter1963
    @truehunter1963 Місяць тому +57

    ఈయన credibility పోయి చాలా కాలం అయ్యింది. అంతకు మునుపు పింక్ డైమండ్ గురించి పబ్లిక్ లో ధైర్యం ఇప్పుడు ఏమైంది.

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Місяць тому +21

    ముందు పింక్ డైమండ్ గురించి అడగండి ఈనీచుడిని

  • @patiavinash3075
    @patiavinash3075 Місяць тому +43

    నువ్వు అర్చకుడివి ఏంట్రా దీక్షి, మీ స్వామీనా, పింక్ డైమండ్ గురించి చెప్పు, ఎక్కడుంది, ఎవరిదగ్గర ఉంది. అసలు ఉందా? దీనికి సమాధానం చెప్పు ముందు.

    • @ravidevara09
      @ravidevara09 Місяць тому +1

      రాజకీయ నాయకులు దగ్గర ఉంది

    • @gangadharagupta1069
      @gangadharagupta1069 Місяць тому

      ಗುಲಾಬಿ ವಜ್ರ ಎಂಬುದೇ ಸ್ಟಾಕ್ ನಲ್ಲಿ ಇಲ್ಲ. ಇಲ್ಲದ ವಜ್ರ ಎಲ್ಲಿಂದ ತರುವುದು ಹಸು ಮಾಂಸ ತಿನ್ನಿಸಿದ ಜಗನ್ ರೋಜಾ ಲೋಫರ್ ಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿ ಕರ್ಮ ಫಲ ಅನುಭವಿಸಲೇ ಬೇಕು

    • @sreeramgt5120
      @sreeramgt5120 Місяць тому +2

      అలా అబద్దాలు చెప్పించారు మేళ్లు ఆశ చూపి. Pink😂రంగు లో వజ్రం ఉండదు సైన్స్ ప్రకారం.

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 Місяць тому +10

    😢 This man lost his respect in the eyes of public. No sympathy for him.

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl Місяць тому +15

    పింక్ డైమండ్ అస్సలు ఎక్కడైనా వుందా ,వుంటే ఒక్కటి మాత్రమే వుంటుందా ,అబద్ధం చెప్పటం అలవాటు గా మారితే నిజం చెప్పినా అది అబద్ధం గా మారుతుంది .నిజం చెప్పటం ఎంత శక్తి వంతమౌతుందంటే తెలియక అమాయకత్వం తో అబద్ధం చెప్పినా అది నిజమయ్యేతీరుతుంది .ఇది నూటికి నూరు పాళ్ల నిజం .

  • @srinivasasarma090
    @srinivasasarma090 Місяць тому +4

    అన్యమతస్థులు హిందూ దేవాలయాలలో ఉంటే ఎంత ప్రమాదమో నీలాంటి స్వార్థపరులు దేవుడంటే భక్తి భయం లేక డబ్బు అధికారం అనే ముసుగు కోసం ఉండే నీలాంటివారు అంతే ప్రమాదం
    ఈశ్వరా నా దేశాన్ని ధర్మాన్ని కాపాడు 😭😭😭🙏🏼🙏🏼🙏🏼

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 Місяць тому +17

    దీక్షితులు గారూ, మీరు పెద్ద పూజారి కి వున్న పవిత్రత, పోయింది. మీ చదువు, దీక్ష,నిత్య పూజా ఫలం మొత్తం పోయింది.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Місяць тому +9

    ఛీ ఛీ దరిద్రులు అంత పొగయ్యారు. దేశనాశనం కి మిరే బాద్యులు.

  • @rite2isaisa31
    @rite2isaisa31 Місяць тому +25

    శ్రీవారి ప్రధాన అర్చకుడి గా మీ పాత్ర త్రికరణశుద్ధిగా ఆచరించి ఉంటే పింక్ డైమండ్ లాంటి అప్రస్తుత ప్రసంగం చేసి ఉండరు. మీ మనః సాక్షిని సంప్రదించండి 🫤

    • @ravibabudasari4948
      @ravibabudasari4948 Місяць тому

      Very good

    • @SivakumarRavinuthala
      @SivakumarRavinuthala Місяць тому +1

      ఒక పవిత్రమైన స్థానం లో వుండి , ఒక ఆరోపణ చేసేటప్పుడు పింక్ డైమండ్ గురించి అంతగా మాట్లాడి ఇతరుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ,మాట్లాడిన మీ మాటలు వింటుంటే నిజం కూడా అబద్దంలా అనిపిస్తుంది

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic Місяць тому

      వీడు స్వామి ద్రోహి తుగ్లక్ గాడిసేవలో మునిగిపోయి స్వామికేద్రోహంచేసాడు వీడినీశిక్షించాలి

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 Місяць тому +1

      దేవుడు వీడికి తగిన శిక్ష వేశాడు🤮

    • @DharmaShakti130
      @DharmaShakti130 Місяць тому

      దొంగ సాక్షి అయితే ఇడి అటాచ్ మెంట్ డబ్బులు ఇచ్చును. మధ్యలో ఈ మనస్సాక్షి గాడెవడూ😂

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 Місяць тому +16

    Cbn garu మీద తప్పుడు ప్రచారం చేసారు జగన్ యేసు భక్తుడు మీరు సిఎం అవ్వాలని కోరుకున్నారు మీరు కారకులే ఈ తప్పులకి

  • @srinivasasarma090
    @srinivasasarma090 Місяць тому +1

    బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఈ రాజకీయాలేంటి

  • @yasodakrishna927
    @yasodakrishna927 Місяць тому +1

    ఆగమ శాస్త్రం ప్రకారం జరగక పోతే మీరు ఉండి ఉపయోగం ఏంటి....?

  • @srinivasasarma090
    @srinivasasarma090 Місяць тому +1

    మీలాంటి ప్రధానార్చకులు ఉన్నంతవరకు ఈ ఖర్మ తప్పదు

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 Місяць тому +1

    ఏరా దేవుడి కోసం నిజం చెప్పి చచ్చిపోలేకపోయావా మి వల్లే హిందూ ధర్మం సగం చచ్చిపోయింది.

  • @sraghukumar77
    @sraghukumar77 Місяць тому +2

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
    స్వామి వదలడు. 100% గోవిందా గోవిందా గోవింద

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve Місяць тому +2

    మూర్తీభవించిన అవకాశ వాది

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Місяць тому +1

    శ్రీవారి మహాప్రసాదం లడ్డును కేవలం శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చినవారికే ఇవ్వాలి.అదే కౌంటర్లలో మిఠాయి అమ్మినట్లు అమ్మడం మానాలి.వ్యాపార వస్తువుగా మార్చి చాలా తప్పుచేశారు.అదే ఆదాయవనరుగా తయారుచేశారు.తిరుమల ప్రసాదం కొండపై దర్శనము అయిన తరువాత తప్ప,దేశం అంతటా అనేక కౌంటర్లు పెట్టి మిఠాయిలాగా అమ్మకాలు టీటీడీ మానాలి.టీటీడీ లో అన్ని స్థాయిల ఉద్యోగులు లడ్డులు అధికంగా పొంది సొమ్ము చేసుకోవడం పరిపాటే.విజిలెన్స్,క్షురకులు,సఫాయి కార్మికులు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రసాదాలు అధికంగా పొంది అధిక ధరలకు అమ్ముకోవడం నిత్యకృత్యమే.

  • @jagannadhamjasti1629
    @jagannadhamjasti1629 Місяць тому +5

    Ramana deekshitha,what about pink diamond?

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 Місяць тому +2

    నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు ఎందుకు స్వామి నీకు ఈ యావ

  • @seshagirimandapalli9682
    @seshagirimandapalli9682 Місяць тому +14

    పింక్ డైమండ్ గురించి చెప్పు స్వామి

  • @datlapratapvarma1522
    @datlapratapvarma1522 Місяць тому +2

    మీరు ప్రధాన అర్చకులు వరకు వుంటే బాగుండేది రాజకీయ నాయకులు కూడా తిరిగితే ఎవ్వారి పరిస్తితి అయినా మీలాగే వుంటుంది

  • @yasodakrishna927
    @yasodakrishna927 Місяць тому +1

    అయ్యా., స్వామి. ఇప్పుడు మీకు గుర్తు వచ్చిందా,..?... Delhi వెళ్ళి పిచ్చ వాగుడు వాగిన మీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది....?

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 Місяць тому +2

    ఈయన మాటలు నమ్మవద్దు.ప్రధాన అర్చకులు ఎవరూ ఇలా మాట్లాడే వారు కాదు.ఎంతో హుందాగా వుండేవారు.

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 Місяць тому +1

    రమణ దీక్షితులు గారు ఆమరణ దీక్ష చేయాలి పింక్ డైమండ్ దొరికే వరకు 😂😂😂😂😂

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 Місяць тому +1

    నువ్వు నిజమైన భక్తుడు అయితే, నిన్ను తప్పించి నప్పుడు ఎందుకు చెప్పలేదు, ప్రసాదం బరువు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయంపై భక్తులకు ఎందుకు తెలియజేయలేదు
    ఈరోజు మీకు గుర్తుకు వచ్చిందా.

  • @munikrishnakaruru634
    @munikrishnakaruru634 Місяць тому +3

    స్వామి గారు మీరు నిజంగా స్వామి భక్తుడైతే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పండి

    • @DharmaShakti130
      @DharmaShakti130 Місяць тому

      ఎవడి నెత్తిన అయన ప్రమాణాలు చేస్తారు పాపులు మలాజీలలో

  • @srinivasasarma090
    @srinivasasarma090 Місяць тому +1

    తప్పు జరిగిన వెంటనే ఎందుకు పెట్టలేదు ప్రస్ మీట్

  • @hussainpeera9391
    @hussainpeera9391 Місяць тому +2

    పింక్ డైమాండ్ ఎక్కడ రా బేవార్స్

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Місяць тому

    అనేక ఆర్జిత సేవలను పరిమితము చేసారు గత ప్రభుత్వం హయాంలో.వారోత్సవాలను సంవత్సరోత్సవాలుగా మార్చారు.సహస్ర కళశాభిషేకం ప్రతి బుధవారం చేస్తే మలయప్ప దేవేరుల మూర్తులు అరిగిపోతాయి అనే వంక పెట్టి మానేశారు.ఇలాగే వసంతోత్సవం కూడా.ఇవన్ని అపరాధాలే.

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 Місяць тому +16

    దీక్షితులు ! పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పు ముందు !

    • @ravidevara09
      @ravidevara09 Місяць тому

      రాజకీయ నాయకుల జేబులో ఉంది

    • @narasimhakari9166
      @narasimhakari9166 Місяць тому

      Chetta vedhava,deserved to be punished.

    • @hareeshprince4620
      @hareeshprince4620 Місяць тому +1

      వీడి ఇంటిలో ఉండి ఉంటుంది

  • @pydibabuseeda7606
    @pydibabuseeda7606 Місяць тому +1

    ఇలాంటి చెంబులు కేవలం హిందువులకు కీడుచేయడానికే పుడతారు.యేదైనా అందామంటే జంధ్యం కార్డు అడ్డమొస్తుంది.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Місяць тому +2

    కాస్త ముందుగా చెప్పితే సంఘాలు ఏకమై య్యేవి స్వామీ

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Місяць тому

    శ్రీవారి కల్యాణం లో పాల్గొన్న భక్తులకు పూర్వం అనేక అన్నప్రసాదాలు,వెండి డాలర్, వస్త్రాలు ,పెద్ద లడ్డులు,చిన్నలడ్డులు,వడలు ప్రసాదంగా ఇచ్చేవారు.తులసిమొక్కను కూడా ఇచ్చేవారు.అమ్మవారి తాళిబొట్లకు నమస్కారం చేసుకొనేలా చేసేవారు కళ్యాణము జరిగే ముందు.ఆ వైభవమే వేరు.
    నేడు అన్నీ పోయి వస్త్రాలు రెండు చిన్న లడ్డులు ఇస్తున్నారు.వడ లేదు.భక్తుల తాకిడి ఎక్కువ అయిందని సాకుగా చూపించి,అంతా యాంత్రికంగా మార్చారు.

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Місяць тому +4

    రమణ దీక్షితులు గారు...
    తిరుమల కొండ మీద జరిగిన చర్చి శంకుస్థాపన గురించి కూడా రెండు మాటలు చెప్పండి...!!!

  • @satishmathangi920
    @satishmathangi920 Місяць тому +10

    ఇతని మాటలు వింటే ఇక అంతే

  • @gottumukkalasubramanyam9839
    @gottumukkalasubramanyam9839 Місяць тому +3

    Mr.Deekshitulu answer about Pink diamond, Veda asheervadulu for celebrities,potulo thravakalu ect. Better stop taking lies. Lord Venkateswara will not pardon you.

  • @venugopalarza6920
    @venugopalarza6920 Місяць тому +3

    Where is PINK DIMOMD Swami?

  • @indiramella4109
    @indiramella4109 Місяць тому +2

    అప్పుడు ఏమి చేసావు
    పింక్ డైమండ్ అని చెప్పి అందరినీ మిస్ లీడ్ చేసావు ఏ ముఖం పెట్టుకుని cm ని కలుస్తావు

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Місяць тому +3

    Why didn’t you come out and tell to the public.

  • @satulurimallibabu
    @satulurimallibabu Місяць тому +2

    ఎవడు నమ్మడూ

  • @saradhibitla9078
    @saradhibitla9078 Місяць тому +2

    వీడి ఇంటికీ బుల్‌డోజల్లు పంపాండి 😡👍

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Місяць тому +1

    పింక్ డైమండ్ అని చంద్రబాబు గారిపైన నిందలు వేసిన వారిలో నీవు భాగస్వామివి కదా. నువ్వు స్వామివా, కాదు కాదు నీచుడవు

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 Місяць тому +1

    భ్రష్ట నివారణ చర్యలు ✊✊✊

  • @pentapativenkataramanamurt2207
    @pentapativenkataramanamurt2207 Місяць тому +5

    పింక్ డైమండ్ ఎక్కడ వుంది దీక్షితులు గారు?

  • @NarayanaRaoBeesetti
    @NarayanaRaoBeesetti Місяць тому +1

    వి సా రెడ్డి గాడు మీ గురువు కదా పింక్ డైమండ్ విషయం లో

  • @chakravarthins4766
    @chakravarthins4766 Місяць тому

    బాధ పడండి... దేమునికి జరిగిన అపచారం మీ భాధ తొ పోలిస్తే చిన్నదే. భాధ పడండి. అంతకన్నా ఇంకేమి చేస్తారు!!

  • @Tpcp1702
    @Tpcp1702 Місяць тому

    He should be jailed for misleading public on pink diamond

  • @Radhe-n1s
    @Radhe-n1s Місяць тому

    నీచులు ఇలాంటి హిందూ పూజారులు

  • @dantupadmanabham9208
    @dantupadmanabham9208 Місяць тому +2

    వీళ్ళందరూ ఒక ముఠా యే ఈ యన మాటలకు విలువ లేదు

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Місяць тому

    మీరు ఆనాడు దుష్ట పాలనకు,పాలకులకు వత్తాసు పలికివుండక పోతే ఈ అరిష్టాలు ఉండేవి కావుకదా.ఈ పాపం లో మీ వంతుకు మీరు ప్రాయశ్చిత్తము చేసుకున్నారా?బహుశా! శ్రీవారు మిమ్మలి ఈ జన్మకు క్షమించరేమో!

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 Місяць тому +1

    నీలాంటి నీచుడు చేసిన పనులు కంటే పెద్ద అపచారం వేరే ఉందా?

  • @SurendraG-ey9zh
    @SurendraG-ey9zh Місяць тому

    పింక్ డైమండ్ అన్నప్పుడు బాధ కలగలేదా? స్వామీ

  • @deviramavejalla9787
    @deviramavejalla9787 Місяць тому +3

    Whenever he mentioned about Pink Diamond ,Then he lost the credibility...

  • @omkarkancherla9410
    @omkarkancherla9410 Місяць тому +1

    What about pink diamond? Please return it.

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 Місяць тому

    నమస్కారం 🙏 మీరు ప్రధాన పూజారి గా స్వామి దగ్గరే ఉన్నారు, కానీ ఒక christian A1 jagan కు pink diamond విషయంలో A1 ఆయుధపొదలోకి ఇంకోటి చేర్చి అతని బలాన్ని ఎక్కువ చేసారు, cbn ఓటమితో మీరు A1 కి విజయాన్ని అందించారు. కానీ ఈ మీ చర్యవల్ల AP రాష్ట్రం, AP ప్రజలు అందరూ మోసపోయి బాధపడ్డారు. బ్రాహ్మల కు తలవంపులు తెచ్చే పని చేసారు, మీకు ఈ లడ్డు విషయం ఎప్పుడో తెలిసి ఉంటుంది, ఇది యెట్లా ఉందంటే babai హత్య sharmila కి తెలియదు, YS కుటుంబం లో ఎవరికీ తెలియదు చివరికి Dr suneetha గారు ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతూ వున్నా sharmila మొన్న react అయ్యారు, లడ్డు విషయం లో కూడా ఇప్పుడు react అవుతున్నారు, మీరు పదవిలో లేకపోయినా స్వామి కి అపచారం జరుగుతుంది అని చెప్పలేకపోయారు, గతజల సేతుబంధనం, కానీ ఎన్నో ఏళ్లు స్వామి సన్నిధిలో వున్నారు మీకు హృదయపూర్వక 🙏

  • @jhansimaharanipotluri3587
    @jhansimaharanipotluri3587 Місяць тому +4

    ఊసరవల్లి

  • @psraww6805
    @psraww6805 Місяць тому

    Pink diamond gurinchi cheppandi sir please.., meru chepparu ani chala people nammaru

  • @DharmaShakti130
    @DharmaShakti130 Місяць тому +1

    కల్తీ అశుచి నైవేద్యం ప్రసాదాల పాపులకి స్త్రోత్రం 😂

  • @OnlyMinecraft-x9y
    @OnlyMinecraft-x9y Місяць тому

    Ramana deekshuthulu garu inni rojulu ila public ku yenduku cheppaledu.Rajakeeyalu aapandi

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 Місяць тому

    ముఖ్యమంత్రి గారిని కలిసే దమ్ముందా 😅

  • @adipurush559
    @adipurush559 Місяць тому +1

    ఇంతకు ముందు cbn ను antivi కద నాయినా...జగన్ బాగా గడ్డి పెట్టాడు

  • @parthasarathy4588
    @parthasarathy4588 Місяць тому +2

    Swardaparu he not a correct person devudu avarini vadaladu koncham venaka mundu ante

  • @srinivasasarma090
    @srinivasasarma090 Місяць тому

    తప్పుజరుగుతుంటే ఏం చేశావు సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావు

  • @sarojinimaradana1169
    @sarojinimaradana1169 Місяць тому

    Pink Diamond ekkada vundi cheppandi guruvu garu

  • @VenkatavaishnaviKuraku
    @VenkatavaishnaviKuraku Місяць тому

    Anukunnam andi... champestham ani bedirinpulathoney inni arachAkalu chesaru ani............evarnaina nirdhakshanyangaaaa champestharanna okka reason tho maaaatalu chesthalu unna silent ga unnaru bt ippudu Ala kadhu.............cheppindhi gap chup gaaaaaa cheskuntu povali....lekuntey devudu gaaaaaru teskellipotharemo.....asaley mamulu goralu kadhu chesindhi ....okavela teskellnaaa pedda loss emundhemooo...Amayakulu free ga swasa Aina teskuntaaaaaru....govindha🙏🏻

  • @ramanp2581
    @ramanp2581 Місяць тому +2

    Tagina sasti jatigindi neeku. Ee Papam lo neeku share undi.

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 Місяць тому

    Ramana deekshitulu is big brother to jagan in action.He is a politician.

  • @rajeshkrishnan2903
    @rajeshkrishnan2903 Місяць тому

    Pink diamond panthulu jagan. Vishnu tho palchey Kath. Very costly preist. Worth 2000. Crores

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada Місяць тому

    Ramana dikshitulu ni kincha paticho jagan ni CBN ni support chese Valli అసుర సంపద. ఇది క్లి కాలం.

  • @chsreenu3068
    @chsreenu3068 Місяць тому

    Pink diamond emi chesavu

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt Місяць тому

    Good acting, pink diamond theef....

  • @ramarao6387
    @ramarao6387 Місяць тому

    Chesukunna Brahmada anubhavinchu

  • @yvvsatyanarayana9719
    @yvvsatyanarayana9719 Місяць тому

    Roja paina kannu padina taruvataeeyanaki emaindi

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 Місяць тому +3

    First fore most can you talk boldly on pink diamond

  • @purushothammallavaram6130
    @purushothammallavaram6130 Місяць тому

    First he made Tirumala as political by supporting YSRCP… if he is a Hindu he should have been BJP supporter at least

  • @SASTRYBHAGAVATULA-w2p
    @SASTRYBHAGAVATULA-w2p Місяць тому

    Ramana dikshitulu is fraud. 6 years ago he played pink diamond drama.

  • @chakrapudurga1000
    @chakrapudurga1000 Місяць тому

    Pink demand papam povalani deeksha chesuko

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 Місяць тому +1

    Jagan Daggariki Poyyavu Gada Swamy CBN Ki Vyathirekamga

  • @prkbhargav
    @prkbhargav Місяць тому +1

    Meeru Chesina paapam, Cbn laanti dharmam, nyayam, neethi, manchi side Kaaka - adharmam, anyayam, avineeti, paapi ayina Jaggu side theesukovadam ayya. Inni rojulu ekkada dakkunnaav

  • @mukkamalarojarani
    @mukkamalarojarani Місяць тому

    Nanna Puli Ani abaddhalu chepthe tarvata nijalu cheppina nammaru...
    Leni pink diamond ni unnatlu namminchi aa devudi thone adukunnav..
    Inka siksha pada ledu

  • @PadmajaKollipara
    @PadmajaKollipara Місяць тому

    Eeyana comments chuste emaipotado

  • @chakrapudurga1000
    @chakrapudurga1000 Місяць тому

    Ena cheppindi nijam kadu

  • @janakiramanaidukothapalli8267
    @janakiramanaidukothapalli8267 Місяць тому

    Grama

  • @udayabhaskargarikapati3458
    @udayabhaskargarikapati3458 Місяць тому

    Chandra babu meeda abaddala papam

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 Місяць тому

    Laddu Sangathi Cheppu Swamy

  • @Vamsi-b2e
    @Vamsi-b2e Місяць тому

    5 years nouru akada pettukunnav swami

  • @koppulavasu4847
    @koppulavasu4847 Місяць тому

    😅ala kaaka poina apacharalu, aakramanalu chestuntay mahima gala devudu siksistadu anay bhayam ayna vundali kada.

  • @rameshboyapati7806
    @rameshboyapati7806 Місяць тому

    This Ramana match to Jagan in speaking lies. Both are opportunistic fellows. God has given you opportunity but you misused it.

  • @koppulavasu4847
    @koppulavasu4847 Місяць тому

    Kabatti andari akrama sampadanala kosam gaja dongani nammukoni nitulu cheppukokandi.

  • @ravikumar-nu4ri
    @ravikumar-nu4ri Місяць тому

    Appudu nuvvu sahakarinchav neeku ravalsindi raledani ippdu ila .....JAGANNUMINCHINAdongalu meeru potarra......time evadini vadaldu

  • @saipavanvelidandla
    @saipavanvelidandla Місяць тому

    TTD activities ki rajakiya nayakulaku enti sambandam? Dont call yourself a priest or a devotee. Your responsibility is with the god, not these idiots...you lost your credibility long back.