కడుపు నొప్పి నాచురల్ గా తగ్గాలంటే | Stomach Ache | Dr. Madhu Babu | Health Trends |

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 49

  • @Dr.MadhuBabuOfficial
    @Dr.MadhuBabuOfficial  4 роки тому +13

    డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.

  • @akshaynamindlamusic8549
    @akshaynamindlamusic8549 Рік тому +2

    సూపర్ సర్ మీరు చెప్పిన చిట్కా బాగా పనిచేసింది tq సో మచ్ సర్ 🤝🤝👏👏👍👍🙏🙏🙏

  • @bhagyalakshmisondi5927
    @bhagyalakshmisondi5927 2 роки тому +2

    గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు నేను మీ సలహాలు సూచనలు ఎప్పుడూ పాటిస్తూ ఉంటాను పాటిస్తూ ఎంతో ఉపశమనం పొందాను నాకు ఏ సమస్య వచ్చినా నేను మీది యూట్యూబ్లో ఉన్న వీడియోస్ సెర్చ్ చేస్తే నాకు నా ప్రాబ్లంకి సొల్యూషన్ బాగా దొరుకుతుంది రాత్రి కడుపు నొప్పుతో విపరీతంగా బాధపడ్డాను మీరు చెప్పిన ఈ చిట్కాన్ని పాటిస్తే మంత్రం వేసినట్టు మాయం అయిపోయింది కడుపు నొప్పి మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @sujathabadavath3471
    @sujathabadavath3471 10 днів тому

    Chala thank you sir na Babu ki Baga kadpu nopi vachindi adi kuda night lo apudu Naku em cheyalo theliya you tube lo sarch chesthe me video kanipenchindi dhani use chesa. Only 5mi tlo thagindi adi kuda vamu jela Kara uppu tho thank you so much sir

  • @swatmarambingi2808
    @swatmarambingi2808 3 роки тому +2

    Swatmarambingi thank you sir for tips and medicine for us we use your medicine a lot and do you no gajja pappu meaning

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 4 роки тому +7

    3:45 solution

  • @arifadudekula9500
    @arifadudekula9500 4 роки тому +1

    Thank you sir mee solution chalabagundi👍

  • @doddinarasimharao7966
    @doddinarasimharao7966 4 роки тому +1

    Tqqq madhu garu naku noppi alaga vasthundhiii edha chastha andi

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 10 місяців тому +1

    డాక్టర్ గారు లాంగ్ జర్నీ లో నడుము నొప్పి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి 🙏

  • @sircrrengg9420
    @sircrrengg9420 2 роки тому +5

    డాక్టర్ గారు మీరు చెప్పిన ఈ వాము ఉప్పు అని ఐటమ్ ఏ టైం లో వాడాలి

  • @andyroy9260
    @andyroy9260 2 роки тому +2

    Thank you sir🙏🏼🙏🏼🙏🏼

  • @christchurchchemudulanka5467
    @christchurchchemudulanka5467 2 роки тому +1

    మా అక్క కి కడుపులో కుడి పక్కన పీలక ఏదో ఏర్పాడీంది అన్నారు డాక్టర్ గారు దాని వల్ల విపిరితంగా నోప్పీ వస్తుంది అక్కడ వాపు వస్తుంది భోజనం చేస్తున్నప్పుడు ఇంకా నోప్పీ వచ్చి వాంతులు అవుతున్నాయి మీ సలహా కావాలి డాక్టర్ గారు 🙏🙏🙏

  • @arunanuka2719
    @arunanuka2719 2 роки тому +1

    Tq Tq Tq very much sir 🙏🙏🙏

  • @venkateshwarraokoorma3078
    @venkateshwarraokoorma3078 4 роки тому +1

    Very good tip....

  • @sirishach922
    @sirishach922 2 роки тому +2

    Thank you sir

  • @GudiPhilips
    @GudiPhilips 6 днів тому

    Dr TQ sir

  • @manikld263
    @manikld263 9 місяців тому

    Ulcerative coloities ki em aeinaa chepandi sir

  • @raghucharan2336
    @raghucharan2336 2 роки тому +1

    Tq somuch sir it's working

  • @fathimatabbu7483
    @fathimatabbu7483 3 роки тому +1

    Tq sir

  • @karrirama1311
    @karrirama1311 Рік тому

    Sir ma babuki 12 years. kadupulo chinna chinna gaddalu vunnay dani valana tharachu kakupu noppi ani antunnadu enna medicines vadina thaggatam ledu edayina remidi vunte chepandi sir please 🙏

  • @ShyamKumar-xp1dj
    @ShyamKumar-xp1dj 2 роки тому +1

    Thankq sir

  • @syedmushtaq7982
    @syedmushtaq7982 4 роки тому +1

    Shukriya sir

  • @althiramani7120
    @althiramani7120 Рік тому

    Namaste sir ma hasbend ki 7y nuchi stamac pain galibledar remove chasaru aprablamlledhuantaru doctors landhukuvasthudho telitamledhu please shluoin cheppandi sir

  • @anuradhavedantam3223
    @anuradhavedantam3223 Рік тому

    Thankyou doctor

  • @ruchitapullipati7218
    @ruchitapullipati7218 4 роки тому +1

    Plz sir......
    Give solution for bedwetting..
    For 15 years old..
    🙏🙏..

  • @godblessyousudheer
    @godblessyousudheer 4 роки тому

    కలర్ తెరఫీ లాగానే మేగ్నెట్ తెరఫీ కూడ అన్ని రకాల వ్యాదులకీ పనిచేస్తుంది దయచేసి అయస్కాంత చికిత్చ గురించి వివరించండి

  • @user-ss2up9bv6f
    @user-ss2up9bv6f 6 місяців тому

    🙏

  • @ksmangala
    @ksmangala Рік тому

    Naku kadupu noppi undi doctor kani meeto matladalla ante me asistent teesukuntarubkani meeru adigenta dabbulu maku echhedaniku iyyilledu memu dabbulu jasti undevallu kadu sir iyyite meeto matladalla ani ase iyyilledu🙏🙏🙏🙏🙏

  • @gogulakuruvabasavarajbasav4467

    🙏🙏🙏🙏💯

  • @SolitaryCreature1311
    @SolitaryCreature1311 4 роки тому +1

    Noru muyyi

  • @ganeshkolakani5176
    @ganeshkolakani5176 2 роки тому +2

    Kadupu noppi nadum noppi

  • @padamatisujatha9317
    @padamatisujatha9317 4 роки тому +3

    Phone number ki phone cheyamani cheptharu phone lip cheyaru yendhuku

  • @godswill2332
    @godswill2332 Рік тому

    Content from 4 mints

  • @Erataraju
    @Erataraju 3 місяці тому

    Jollu ekkuvaa

  • @SolitaryCreature1311
    @SolitaryCreature1311 4 роки тому +1

    Po

  • @tamn1296
    @tamn1296 2 роки тому +1

    TQ bro

  • @durgaprasad-up8hc
    @durgaprasad-up8hc 2 роки тому +1

    Thank you sir

  • @ramshivaram4942
    @ramshivaram4942 Рік тому

    Thanku sir

  • @fsgaming108
    @fsgaming108 Рік тому +1

    Thank you sir

  • @amangiradhika2393
    @amangiradhika2393 7 місяців тому

    Thank you sir

  • @shaikfayaz1733
    @shaikfayaz1733 Рік тому

    Thankyou sir

  • @saradarachitti1814
    @saradarachitti1814 8 місяців тому

    Tq sir

  • @BharatKiran-fx1sc
    @BharatKiran-fx1sc 6 місяців тому

    Tq sir