చాలా బాగా చెప్పారు . ఎవరు ఏమనుకున్నా నిజం చెప్పడమే ధర్మం 🙏 మాదికూడా రాయలసీమే, ఆచారం ఎందుకు పాటించరు ? తప్పకుండా పాటిస్తారు. ఎవరైనా కొంతమంది వున్నారేమో తెలియదు
@nandurihemamalini ok, అన్ని వర్ణాలవారు తెలుసుకొని అన్ని ప్రదేశాల్లో పాటిస్తూ హాయిగా ప్రశాంతంగా వున్నారండి. కానీ కొంతమంది ప్రజలమెప్పుకోసమో, views కోసమో( ఆ భగవంతునికి తెలియాలి) ఆచారం వద్దు సాంప్రదాయం వద్దు అంటుంటే చాలా బాధగా వుంటుంది .
Meeru cheppedhi nijame vurulo vunnavallu ala patistaru Mari city lo vunnavallaki ala avuthundhi amma5 days Deepam pettamu anthe ela ayithe eppudu gudiki vellakunda vundali
Amma namaste 🙏 meeru chala manchi vishayalu teliyachesi mana sampradayalu kapaadutunnaru Amma naaku periods vachhe 2/3 days mundara spot la kanipistundi ..3 days taruvata normal ga periods start avutundi ...nenu ela count chesukovali amma Dr. Ki chupiste hormones tablets icharu..other side effects vastayi ani vadaledu..naaki edaina solution unte cheppandi amma Meeku chala dhanyawadamulu🙏🙏
Vishnu Sahasranamam roju chadavandi Mari gattiga kadu Mari mellaga kadu normal tone lo one month chadivi chudandi I got rid of this problem i tried ...but with all belief in stimannarayana
Miru entagano prayatnam chestunnaru kani enti evaru chese vallu ekapote em cheyalemkada amma eppadi nundaina prati talli tandri valla intlo abailali ani panulu nerpinchali esamayalo adavallaku sahayam cheyali ani nerpinchali ani tarvata taralaku aina vupayodapadutundi
Amma 🙏 sivalingam konnanu kani pooja room separate ga ledu amma ma intlo ladies ki rajaswala vachinapudu nenu tiragakunda kudaru amma chinna pillalu unnaru single lady ni amma ipudu pooja cheyala vadda artam kavatledu black colour sivalingam amma today teesukunanu plz amma
Hema garu naaku periods 6or 7 days ki start ayyi 3 days vintundi nenu intlo devudu work start cheyyanu 4 th day clean auina malli house clean chesi start chestha 😢😢intlo hus eppudu chiraku padatau kooda inni days ani 😢😢
Amma naku nelasaru one week before chala light colour lo kanapadu tarvdta late ga ante 2,3,4,5,6 days lo apudina period ravachu ventane.rafu kada aa time lo nenu deepam pettocha please reply mam
amma oka sandeham daya chesi cheppandi chetta tesukelladaniki vastaru kada vallu tagilinavi emi tagala kuda da nenu varini takkuva cheyyatledu vallu tesukelle chettalo pads kuda untay kada andukosam adugutunna ante arugu lantivi untay papam vallu kurchuntaru akkade evening ayye sariki pillalukonchesepu adukuntaru valla kosam parents kurchuntaru kada dosham unda amma cheppandi please
అమ్మ నమస్కారం, నాకో సందేహం 365 వతులు వెలిగించిన తరువాత అవి పూర్తిగా భస్మం గా మారాలి అని కొంతమంది అంటున్నారు లేదు అందులోని నెయ్యి అయిపోయి దీపం కొండెక్కిన పరవాలేదు అని కొందరు, ఎలా వెలిగించాలి దయచేసి చెప్పగలరు. వత్తులు పూర్తిగా భస్మం గా మారాలంటే ఎలా కాల్చాలి చెప్పండి అమ్మ.
Dates unnappudu tvlo bakthi patalu vinavocha. Chinna pillalu boys thulasiki water poyavacha and muttu tharvatha eanni days ki pooja chesukovachu cheppandi Amma plz
పాటలు వినొచ్చు, పిల్లలు నీళ్ళు పొయ్యొచ్చు, 5వ రోజు మారు తల స్నానం చేశాక ఇంకా ఇబ్బంది ఉంటే పంచగవ్య ప్రాసనం చేసి పూజ చేయచ్చు. 10 రోజులు దాటి ఇంకా అవ్తుంటే, ముందు ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి. తరువాత పూజ చెయ్యొచ్చు. ఏం కాదు. మీ ఇంట్లో వాళ్ళని చెయ్యమనండి
Hi ammaa..namaskaramm ammaa e roju 6th kada Ani malli anni clean chesi Pooja cheddam anukuntee malli lyt ga bleeding kanpinchindi ammaa..repu koti somavaram Pooja chesukovalo vaddo ardam kavatledammaa😢
Namaste Amma Naku 3months nundi periods sarigga ravatledu 10days black okka chukka matrame bleeding kanipinchindi okka roju anthe Amma aina kuda 5days antu patinchi illu cleaning cheskunna Amma doctor kuda aa chukka bleeding ea period Ani chepparu Amma ippudu 10days tharuvatha Malli okka chukka bleeding ea kanipinchindi Amma chinna daramla niyamam patinchala vadda arddam kavatledu Amma Naku koncham cheppandi Amma bleeding lekapothe puja cheiyyochha ledante pakkana undana amma
Thank you amma, meeku mail chesanu. Night nundi ippati varaku bleeding emi kaledu. Intlo normal gane tiragavacha leka antu patinchaala.Vivarinchagalaru.
Amma entlo nenu ma husband mathrame vuntamu amma.. daily puja cheathdu amma ma husband..date vunnppudu kuda puja ayentha vraku nenu bed room lo vuntanu amma..vanta nene chesthnu amma...ala cheyochha amma..naku thappdhuga amma chesevallu avru leru amma plss rlp evvndi amma
Namaste andi, Maa cousin valla gruhapravesham last april month lo jarginidi andi aite apudu vallu vaastu pooja, homam and Satyanarayana vratham chesukunnaru apudu konta mandi tho veg food tho after 4months house complete work ayyaka andaru relatives ni pilichi nonveg tho food pettaru but valla attaya malli Satyanarayana vratam chepinchi function cheyali ani force chesindi ok ani anni ready chesaru but maa cousin ki periods morning Aina kuda vratam chesindi , naku chepite yenduku chesav attaya vaalla tho participate cheinchalsindi kada ante Tanu chaala light tisukundi yemavutundi ani science tesukochestundi she is a software developer
అంతరిక్షం లోకి రాకెట్ నీ పంపించినప్పుడు అనుకున్నారా అన్నీ రోజులు అక్కడ వుండి పోవాల్సి వస్తుంది అని....మరి సైన్స్ కదా...వెంటనే యెందుకు భూమిపైకి తీస్కుని రావటానికి అంత ఆలస్యం..చెప్పండి...అనుకున్నామని జరగవు అని..అనుకోలేదు అని ఆగవు అన్నీ.....అదే విధి...అండి.....
Crct chepparu Amma Andharu edho fashion la periods anedhi normal idhi science ani anttaru Devudi dhagara ala cheyadaniki kuda vallak bayam ledhu antte m anlo theliyadam ledhu.
నమస్తే అమ్మ ఇవాళ నేను మధ్యాహ్నం నిద్రపోతుంటే ఎవరో మా నానమ్మ చుట్టం అనుకుంటా ఒక పెద్దావిడ మా అత్తగారు మామగారు గొడవపడుతున్నరని సద్ధిచెప్పటానికి వచ్చింది ఆవిడ ఇంట్లోకి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చింది నేను పడుకున్నదని లేచి మంచినీరు ఇచ్చి మళ్ళీ అన్నం తీసుకుని వచ్చాను ఆవిడ తింటుంది నేను ఇంకొంచం అన్న తీసుకువద్దామని పక్కింటి వెల్లివచ్చేలోపే ఆవిడ పప్పుకూర మొత్తం తినేసి వెళ్లినట్టు వచ్చింది అల ఎందుకు వచ్చిందో ఆ పరమేశ్వరుడు నాకు ఈ కలవల్ల ఏమి చెప్పాడో అర్థం అవ్వలేదు కస్తం మీరన్న చెప్పండి అమ్మ🙏😔
,🙏 నమస్కారం అమ్మ అమ్మ నేను దీపారాధనకు వంటనూనె లో కొద్దిగా నెయ్యి కలిపి వెలిగిస్తాము ఇది సరైన పద్ధతేనా గుడిలో కూడా అలాగే వెలిగిస్తా మాది చిన్న గ్రామం హనుమాన్ మందిరంలో శివలింగం ఉంది కానీ అందరూ రోజు దీపం వెలిగించారు నేను ఈ కార్తీకంలో నాకు వీలైన ఎన్ని రోజులు వెళ్లి గుడి శుభ్రం చేసి దీపారాధన 🌹🙏🌹చేసి వస్తాను వంట నూనె సపరేట్గా తీసుకుంటాను అందులో నెయ్యి కలిపి వెలిగిస్తాం ఏమైనా దోషమా అమ్మ ఆ గుడిలో ఎవరు వెలిగించారు వారానికి ఒక్కరోజు మాత్రమే వెలిగిస్తారు నాకు శివయ్య దగ్గర దీపారాధన చేసుకోవాలని కోరికతో వెలిగిస్తే అలా చేయడం తప్ప
అవునమ్మా మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారు ఇంట్లో అంటూ ముట్టు అన్ని కలిపేస్తారు గుడికి ప్రతినిత్యం గుడికి వెళ్లే వాళ్ళు ఉన్నారు మరి రోజు నాన్ వెజ్ తినవచ్చా అమ్మ
అమ్మ మేము లాస్ట్ ఇయర్ ఇంట్లో సత్య నారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము ఇపుడు కూడా చేసుకుందాం అని గురువు గారిని అడిగితే పౌర్ణమి రోజున బిజీగా ఉండటంతో రాలేను ఇంకో రోజు చేసుకోండి అంటున్నారు కానీ ఆ రోజు వరకు ఆగితే డేట్ ఉంది అమ్మ ఎలా పౌర్ణమి కి ఏదైనా గుడి లో చేసుకోవచ్చా అమ్మ దయచేసి చెప్పండి ప్లీజ్ అమ్మ మీరు చెప్పింది అక్షరాలా చేస్తాను అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నమస్కారం 🙏 ఈశాన్యం మూల బరువు పెట్టకూడదు అంటారు కదా, తులసి కోట బరువు ఉన్న పెట్టుకోవచ్చు దానికి ఏమి వర్తించదు అంటున్నారు.. అది నిజమైన? ఈస్ట్ పేస్ సింగ్ ఇంట్లో ఈశాన్యం మూల బాల్కనీ ఉంటే మరి అక్కడ తెలుసుకోవడం బరువు ఉన్నా సరే పెట్టుకోవచ్చా? దయచేసి తెలుపగలరు 🙏
ఎందుకు భయం నాకు ఇద్దరు ఆమ్మయీ లు 5/రోజులు పక్కకు పెడతానూ 6/రోజు ఉదయం వస్తారు నాకు వస్తే తప్పదు ఇంటి పనులు అన్నీ చయ్యలీ కానీ. ఎమి తాకనూ పిల్లలు తో తీయీంచు కుంటాను 3రోజుల 4 రోజు తల స్నానం చేసి తరువాత నేను క్లిన్ చేసుకుంటానూ భయం ఎందుకు మా అమ్మ అలాగే ఉంచింది నేను కూడా పిల్లలు ని ఉంచుతున్నాను
Yes correct amma mana dharmanni helana chesina valle corona time lo patincharu enduku patincharu appudu?ippudu brahamins heenamga chustunnaru helana chestunnaru carona time lo meeru patinchindi a brahmin padatule mari
Amma water ki muttudu untada? Ante pasupu, kunkuma, pallu, veetiki muttudu undadu antaru kada amma vivarana evvagalaru.date ayyaka intloki vachhaka ela shudhi cheskovali.actually mem date lo unnapudu washroom enni sarlu vellite anno sarlu mug borlesi vaste m avallu nillu challukuni malli vallu veltaru elage patinchala ala avasaram leda.oolu blankets ki oolu doormats ki muttudu undadu antaru.nijamena intlo memu alantive ekkuva vadutunnamu.vivarana evvagalaru.
అమ్మా! నమస్తే! నేను ఇలా ఆచారం వ్యవహారాలను పాటిస్తూ ఉండటం మా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకీ కూడా నచ్చడం లేదమ్మా. నేను గుడికి వెళ్ళినప్పుడు ఆ భగవన్నామ స్మరణం మనసులో చేసుకుంటూ మౌనంగా ఉంటూ భగవంతుడి దర్శనం చేసుకోవడం తప్పు అంటున్నారు.. ఇంట్లో దీపం పెట్టుకొని లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం శివ స్తోత్రాలు చేసుకోడం తప్పట. పూజ అంతా అయ్యాక దేవుడికి హారతి ఇస్తూ గంట మ్రోగించడం తప్పట. ఉదయం టీ తాగి లేక పోతే పోని చేసుకోలేను.అలాగని దీపం పెట్టుకొని పని చేద్దామంటే ఆఫీస్ కి వెళ్ళే మా అబ్బాయి కి కేరేజ్ టీ టిఫిన్ లేటయిపోతాయో అనే భయంతో స్నానం చేసి దేవునికి ఒక అగరుబత్తి వెలిగించుకుని చిన్న బెల్లం ముక్క నైవెద్యం పెట్టుకుని ఆ తర్వాత టీ తాగి పని చేసుకుని ఇంట్లో అందరికీ అన్నీ అమర్చిన తర్వాత వాళ్ళందరూ బయటకి వెళ్ళి పోయాక మరల స్నానం చేసి అప్పుడు దేవుడి గది శుభ్రం చేసుకొని దీపం పెట్టుకుంటాను ప్రశాంతంగా . ఆది నేను ఇలా పూజ చేసుకోవడం అన్నిటికన్నా చాలా పెద్ద తప్పట. ఇలాంటి మనుష్యుల మధ్య ఇలాంటి మనస్తత్వాలు మధ్య ఇలాంటి పరిస్తితిలలో నాలాంటి వారికి ఈ ఆచారం వ్యవహారాలను పాటించడం అసాధ్యం అయిపోతుందమ్మా. నన్ను ఏం చేయమంటారు? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
బానే ఉంది కానీ madam,asalu కుదరని వాళ్లు ఏ పెద్దవాళ్ల support intlo లేని working couple ఏం చేస్తారమ్మా?alternate గా దేవుడి రూం close చేసుకోవడం ,4త్ day nadu శుద్ది చేసుకోవడం అలాంటి alternates చెప్పండి, అనసరంగా ఫ్యామిలీస్ లో గొడవలు పెరుగుతాయి 😌🙏
Date raaga ne just headbath and drink little pasupu water.after 4 day before sun take head bath and drink little pasupu water.use ganga jal or gow mootra for suddi.5 day also take headbath and do whole house suddi you can do.then only you can do Pooja.andi.
Naadoka salaha. Aa 3 days andaru battalu vere pettukovatam. Kaasini sarukulu mundugane pettukuni Anni 3 rd night Anni teesesi kitchen clean chesesukondi. 4th day snanam chesi ganga neelkubkaani pasupu neellu kani vhallukondi
నండూరి హేమ గారు! నా విన్నపం: కలియుగం లో మాత్రమే స్త్రీలకి స్రావం ఎందుకు ఎలా ఎవరి ద్వారా సంప్రాప్తించిందో తెలుసుకుంటే మీకు స్రావం మీద ఉన్న అభిప్రాయం మారుతుంది (2) దైవ శక్తులు ఎప్పుడూ పిశాచ శక్తులుగా మారవు, కొంచెం గ్రహించండి. శ్రీకృష్ణుడు భగంతుడు పూతనని ముట్టుకుంటే పూతన పునీతమౌతుంది. లక్ష్మణ స్వామి శూర్పణఖ ముక్కు చెవులు కోసినప్పుడు ఆమెకి ఎటువంటి ముక్తి కలిగిందో తెలుసుకోండి. (3) దైవం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
మీరు వేదం లో ఉన్నవి, పరాశర స్మృతి చదివి అప్పుడు చెప్పండి. అయినా సామవేదం షణ్ముఖశర్మ గారు ఏం తక్కువ వారు కాదు కాద? ఆయన చెప్పారు అంటే authentic కాకపోతే చెప్పరు. మీరు ముందు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి
అవునమ్మ మాకుతేలిసిన వాళ్లు కాశీ బ్రాహ్మణ లు కానీ వాళ్ళ కి ఇద్దరు అమ్మాయిలు వాళ్లు రూతుక్రమ్ లొ ఉండగా బాబాగుడికి వొచ్చేస్తది కావాలని మాఇంటికి శుక్రవారం రోజూ అన్నికలుపుకుని వొచ్చి మా దేవుని ముట్టుకుని మరి చూస్తాది హాస్పటల్ కి వెళ్లి ఆకడ నుండి మాఇంటికి వొస్తుంది కావాలి అని చే స్తాది అమ్మ పిల్లలు డేటు లొ ఉండగా ఇంట్లో రుద్రాభిషేకం చేపించింది అలాచేసిన వాళ్లే బాగుంటున్నారు ఏమిటో అన్ని పాటించే మనకు మాత్రం ఏవోకటి సమస్య దేవుడు ఎక్కడున్నాడో అనిపిస్తుంది అమ్మ 🙏🙏
@@nandurihemamalini ధన్యవాదములు అమ్మ లేదమ్మా ఎంత బాగోక పోయిన నేను పూజ మానను అండి నాకు 1ఇయర్ కిందట గేటు తగిలి పడిపోయాను ఇప్పుడు కుడా నడవలేక పోతున్న ఐనసారే పూజా మాత్రం మానను కాకపోతే కొంచెం ఆలస్యం అయిపోతుంది ఉదయం 9 30 కి సాయంత్రం 5 45 కి చేస్తున్నాను అండి 🙏🙏
Amma garu Naku prati nela period one week before vunnappudu light red colour lo konchem kanapadutundi tarvata period 3,4 days okkokkasari 2days,5days ku period vastundi kanapaddaja ventane radu a time lo nenu Pooja cheyocha amma please reply
Amma nenu hostel lo untanu ma hostel lo pooja room separate ga undi akkada nenu prati roju pooja chesukuntanu. Peripds lo nenu em touch kuda cheyanu 4&5 th days shuddi chesukunta panchagavya ayurvedic bottle lodi 6 th day konchem tesukunta ala bottle lo unde panchagavya tesukovaccha amma
అమ్మా మిమ్మల్ని ఆ కిలాడి అలా అంటుంటే యెందుకు ఊరుకుంటున్నారు.సమాధానం చెప్పండి.దానికి కూతురు వుండే వుంటుంది కద.తగలక పోతుందా ఉసురు.మీరు తిట్టరు .కానీ ఈరోజు నుంచి ఆ ముగ్గురు మిమ్మల్ని బాధపెట్టినడానికి 1000రెట్లు అనుభవిస్తారు ఇదే నేను కోరే కోరిక ఆశివయ్యను.చూస్తుంటే కడుపు మండిపోతోంది.ఎందుకమ్మా అంత సహనం ఒక మనిషిని ఇంతలా వేధిస్తర.ఇంతకు ఇంత అనుభవించాలి అనుభవిస్తారు
మీరు అన్నమాట చాలా తప్పు.మీ మాట వెనక్కి తీసుకోండి.అవసరమా ఆ మాటలు? ఇప్పుడు ఈ మాట అని మీరు కూడా పాపం తెచ్చుకుంటున్నారు.పట్టుకోవటం తెలిసినవాడు గొప్ప కాదు వదిలేయటం తెలిసినవాడే గొప్పవాడు.
@@nandurihemamaliniమీరు ఇలా ఉంటే ఎలా అమ్మా, అందరినీ ఇలా వదిలేస్తారా? పెద్ద గొప్ప దానిలా నేను వ్యక్తిగత నింద చెయ్యను, ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం అని తెగ వీడియోస్ లో చెప్పింది కద ఆ చక్త్రం ఛానల్ ఆయన గురించి? మరి ఆమె ఛానల్ లో ప్రతీ రోజూ, నిన్ను నిందిస్తూనే అన్నారు, అనరాని మాటలు అంటూనే ఉన్నారు.. అన్ని చానల్స్ లో కామెంట్స్ చూసుకున్న ఆమెకు, తన ఛానల్ లో నడుస్తున్న దరిద్రులు కనపడలేదు కద? ఎంత సోది? మనం చేస్తే కరెక్ట్ అదే పక్కన వాడు చేస్తే తప్పు. అయినా ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి పిల్లలు ఉండరా? ఇలా చేస్తున్నందుకు, వాళ్ళకే తగులుతుంది. మనం అనవసరంగా ఇంకొకరిని బాధపెడితే, భగవంతుడు మనకి ప్రేమ ఉన్న చోట బాధపెడతాడు. అప్పుడు కూర్చుని ఎంత ఏడ్చినా ఏ ఉపయోగం ఉండదు. నేను కూడా శపిస్తున్నాను. Brahmins ఇంతే అని రెచ్చిపోతావేమో నే, నేను brahmin కాదు. అయినా హేమ గారిని ఇంత బాధపెడుతున్నందుకు, మీరు ఇంతకీ 10000000 రెట్లు అనుభవిస్తారు. సహాయం చెయ్యడానికి ఎవ్వరూ లేక, చీకటిలో ఏడుస్తూ ఉండిపోతావ్. ఆరోజు నా మాటలు మీ అందరికీ తప్పక గుర్తొస్తాయి.
పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయి ఇతర కుటుంబ సభ్యులకు గుడికి వెళ్లేందుకు అడ్డుగా ఉందని మీరు public platform lo అనటం, దానికి మగ వాళ్ళు comments పెట్టడం, మా పక్కిటి అమ్మాయి ఇలా, ఎదురింటి flat lo ఇలా అంటూ. ఒక అమ్మాయి periods లొ వుంది అని other gents ki ఎలా తెలుస్తుంది. ఆలోచనకే జుగుప్సగ వుంది. ఇల్లాంటి వల్లకి మీరు reply ఇవ్వటం కూడాను. మా ఖర్మ కాకుంటే ఇంకేంటి. ఈ comment కి నన్ను ఎవరితో troll చేయించిన, ఎంతమంది troll చేసిన problem లేదు.
Ani vedios chusi మాట్లాడండి...ye vedios lo meeku kulam gurnchi matladarandi asahinchukovadaniki....ప్రతి ఒకరి కోసం eno strotralu slokalu nerpisthu vedios చేశారు.....ani chusi మాట్లాడండి...
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి 1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి .. 2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా 3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి 4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
Mee saree kattu chakkagaa vundhi amma meeru chaala homely gaa mucchataga vunnaru amma information also good
ఆచార సంప్రదాయాలు గురించి చాలా బాగా చెప్పరమ్మ దాన్యవాదాలు🙏🙏
బాగా chepparu అందరు గుడికి వెళ్తున్నారు నెను cheppalenidi మీరు chepparu
చాలా బాగా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు . ఎవరు ఏమనుకున్నా నిజం చెప్పడమే ధర్మం 🙏 మాదికూడా రాయలసీమే, ఆచారం ఎందుకు పాటించరు ? తప్పకుండా పాటిస్తారు. ఎవరైనా కొంతమంది వున్నారేమో తెలియదు
avunaa andi......kinda comments lo pettaaru naaku ninati video lo
@nandurihemamalini ok, అన్ని వర్ణాలవారు తెలుసుకొని అన్ని ప్రదేశాల్లో పాటిస్తూ హాయిగా ప్రశాంతంగా వున్నారండి. కానీ కొంతమంది ప్రజలమెప్పుకోసమో, views కోసమో( ఆ భగవంతునికి తెలియాలి) ఆచారం వద్దు సాంప్రదాయం వద్దు అంటుంటే చాలా బాధగా వుంటుంది .
అవును అది నిజం
Well explained
కోటి సోమవారం కాదు. కోటి సమవారం అనాలి. Chirravuri గారు స్పష్టం గా చెప్పారు సిస్టర్ నిజమేనా కాదా.🙏🚩🕉️🔯💐🇮🇳
అమ్మా ద్వాదశ పూజ తేది చెప్పండి ?
Chala Baga chepparu mam 🙏🙏🙏
Hema garu sayantram pooja lo kuda gotranamalu chadavalaandi.asalu Ela cheyali poorthi vidhanam chepandi please.
Amma periods time lo papita lo kumkuma pettukovacha
Amma....namaskaram thalaki oil ee roju pettukovali vedio cheyandi am ma....malanti valla kodam acharalu cheppandi am ma...
Karthika masam lo pancha bhuta linga yatra valana kalige prayojanam gurinchi cheppandi. Alaane ee yatra chesina vaallu edaina samaradhana cheyaalo kuda cheppandi
Amma 7 shanivaralu vratam nd vidhanalu video cheyara
Chala try chestuna
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Medam sivalayam lo chandi pradhakshana Ela cheyyali ledha mamulu pradhaksana cheyyala cheppandi please
Thandri chanipothe kuthuru chudadaniki rakapothe athma shanthisthunda cheppandi amma
Manchi manchi vishayalu chepparamma
🙏అమ్మ చిన్న సందేహం తోక ఊడిన కొబ్బరి కాయ దేవుని కొట్టి నైవేద్యం పెట్టవచ్చున దయచేసి చెప్పండి 🙏🙏
పెట్టా కూడదు
జై శ్రీమన్నారాయణ ⚘⚘🙏🙏
Meeru cheppedhi nijame vurulo vunnavallu ala patistaru Mari city lo vunnavallaki ala avuthundhi amma5 days Deepam pettamu anthe ela ayithe eppudu gudiki vellakunda vundali
Amma uppu deepam kosam cheppara,adi pettacha ,pettakudada inti lo
Ma papa.ki date vosthe devudu vunna vypu ranivvanu intilo deepam pettukovocha ellu subram chesukuni lekapothe byata tulasamma deggara pettukovocha madam
Ma appartment watch men dustbin thistharu vallani tagalarada madam pls chepandi
అలా ఎలా అండి వాళ్ళుకూడా మనుష్యులే కదా...అలా ఎలా అండి...
Amma namaste 🙏 meeru chala manchi vishayalu teliyachesi mana sampradayalu kapaadutunnaru
Amma naaku periods vachhe 2/3 days mundara spot la kanipistundi ..3 days taruvata normal ga periods start avutundi ...nenu ela count chesukovali amma
Dr. Ki chupiste hormones tablets icharu..other side effects vastayi ani vadaledu..naaki edaina solution unte cheppandi amma
Meeku chala dhanyawadamulu🙏🙏
Vishnu Sahasranamam roju chadavandi Mari gattiga kadu Mari mellaga kadu normal tone lo one month chadivi chudandi I got rid of this problem i tried ...but with all belief in stimannarayana
@challagayathri7206 chala thanks andi..i will try
Amma,Upavasam undaga gudilo prasadam tinavachha?.Daya chesi teliyacheyagalaru.
@@juluruvenu7602 tinachu andi prasadam antene devuni anugraham manaku unte ne kada dorukutundhi andukani prasadam teeskovachu
Thanks andi 🙏🙏
Om Namo venkateshaya Namaha 🙏🙏🙏
Amma godhma pindi deeparadha cheyana amma
Miru entagano prayatnam chestunnaru kani enti evaru chese vallu ekapote em cheyalemkada amma eppadi nundaina prati talli tandri valla intlo abailali ani panulu nerpinchali esamayalo adavallaku sahayam cheyali ani nerpinchali ani tarvata taralaku aina vupayodapadutundi
Puvvuluga vendi puvvulu pettikovacha Amma poojaki
పెట్టచ్చు.....
🙏 andi. nenu aa time lo morning levaka mundee, maa varu snaanam chesi gudi ki veltharu. Ala vellocha Amma. Daya chesi reply evandi
Amma manasika samasyalaku emi cheyali amma sundharakanda 13 va sarga Ela chadavali amma please
Nijalu eppudu chedugane untay
Sarigga nalugu varalaki malli vachindi saturday roju sravanam, vijayadasami velli 28days
Amma 🙏 sivalingam konnanu kani pooja room separate ga ledu amma ma intlo ladies ki rajaswala vachinapudu nenu tiragakunda kudaru amma chinna pillalu unnaru single lady ni amma ipudu pooja cheyala vadda artam kavatledu black colour sivalingam amma today teesukunanu plz amma
Amma dhurgasootham nerchukune video link pettaraa rojukoslokam lodi nenu chalaa vethikanu kaani dorakaledu ,
Amma link pettaraa thapulu chadavakoodadani annaru anduke please
Anma chala baga chepthunnaru amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram amma
Hema garu naaku periods 6or 7 days ki start ayyi 3 days vintundi nenu intlo devudu work start cheyyanu 4 th day clean auina malli house clean chesi start chestha 😢😢intlo hus eppudu chiraku padatau kooda inni days ani 😢😢
Amma nenu 4 months mundhu temple lone date aipoyanu theliyakunda aipoyindhi dhaniki naku papama ???? Em cheyali
Amma naku nelasaru one week before chala light colour lo kanapadu tarvdta late ga ante 2,3,4,5,6 days lo apudina period ravachu ventane.rafu kada aa time lo nenu deepam pettocha please reply mam
అమ్మ నాన్‌వేజ్ తిన్నవారికి కూడా 365 వత్తులు వెలిగించవచ్చ శివాలయంలో గానీ నదుల్లో గానీ చెప్పండి ప్లీజ్
Chala baga chepparamma
Eppatiprajalubaadhyataleekumdaunnaru
Amma maa paapa 2 time mature ayyindhi mari intlo ma husband deepam pettoccha daya chesi reply ivvagalaru
Amma..vusiri deepam veliginchaka ...a vusiri kayanu em cheyali ...thinacha? Amma
తినచ్చు
amma oka sandeham daya chesi cheppandi chetta tesukelladaniki vastaru kada vallu tagilinavi emi tagala kuda da nenu varini takkuva cheyyatledu vallu tesukelle chettalo pads kuda untay kada andukosam adugutunna ante arugu lantivi untay papam vallu kurchuntaru akkade evening ayye sariki pillalukonchesepu adukuntaru valla kosam parents kurchuntaru kada dosham unda amma cheppandi please
meru kachhitam ga cheppali pls Amma
reply ivvandi Amma pls
మీరు అడుగుతున్న ప్రశ్నలోనే answer వుంది , మీకు తెలుసు కూడా....
@@suneethap8199 teliste enduku adugutamu andi
@@mandlaanusha-nq6bwakkada kurchodam dosham emi avademo, vallu duty chesetappudu distance maintain cheste better
అమ్మ నమస్కారం, నాకో సందేహం 365 వతులు వెలిగించిన తరువాత అవి పూర్తిగా భస్మం గా మారాలి అని కొంతమంది అంటున్నారు లేదు అందులోని నెయ్యి అయిపోయి దీపం కొండెక్కిన పరవాలేదు అని కొందరు, ఎలా వెలిగించాలి దయచేసి చెప్పగలరు. వత్తులు పూర్తిగా భస్మం గా మారాలంటే ఎలా కాల్చాలి చెప్పండి అమ్మ.
Dates unnappudu tvlo bakthi patalu vinavocha. Chinna pillalu boys thulasiki water poyavacha and muttu tharvatha eanni days ki pooja chesukovachu cheppandi Amma plz
పాటలు వినొచ్చు, పిల్లలు నీళ్ళు పొయ్యొచ్చు, 5వ రోజు మారు తల స్నానం చేశాక ఇంకా ఇబ్బంది ఉంటే పంచగవ్య ప్రాసనం చేసి పూజ చేయచ్చు. 10 రోజులు దాటి ఇంకా అవ్తుంటే, ముందు ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి. తరువాత పూజ చెయ్యొచ్చు. ఏం కాదు. మీ ఇంట్లో వాళ్ళని చెయ్యమనండి
Aunu amma ... Dhram kosam poradurhunna nenu evaru ami ana kuda .. patinchukodam ledu... E ni years unu anty dhram unu
Amma mari koti somavaram epudu amma
Saturday November 9 th
Moksham ante enti akka
Amma namaskaram ..date time lo intolo ki vellakunda byta ginnelu battalu clean chesukovacha amma...
చేస్కోండి...వాటిపై నీళ్లు జల్లి అప్పుడు ఇంట్లో వాళ్ళని తీసుకోమని చెప్పండి
@nandurihemamalini tq amma 🙏
ante appudu muttukunnatlu avvada Amma enduku ante 4 days snanam ayyaka muttukunnavi Anni tadapalani anduke telusukovadaniki adugutunna amma
@@mandlaanusha-nq6bwముట్టుకున్నవి మైలలో లేనివారు నీళ్ళు చల్లి తీసుకుంటారు అండి...
@@hemalathaaluri8555 alage andi
ధన్యవాదములు అమ్మ 🙏
Hema gau koti soma varam antey sapthami thidi sravana nakshathram vundedi amma not only as monday andi
ఓహో....నాకు నిజంగా తెలియదు అండి
Tq mam naaku chinnapudu only somavaram anukunna 12 years back ardham ayindi idi karthikapuranam lo vundi andi@@nandurihemamalini
JAI SRI RAMA
🙏🙏🙏🙏🙏
Enduku amma reply ivvatledu ma amma nanna arthikanga chala chithikipoyaru valla kosam nenu kanakadhara chadavacha vallaki avaru leru nenu ado oka job chesi vallani chusukundanante ma husband godava chestaru andi vallu arogya paranga arthika paranga chala ibbandullo vunarandi please reply me 😢😢😢😢😢😢😢
అలా అడగటం అజ్ఞానం, 5 రోజులు దాకా ఆ కుటుంబం లో ఎవ్వరు వెళ్ళకూడదు
Kalupu vesukovakadam ante ante akka ?
పీరియడ్స్ లో వంట చెయ్యడం, అందరినీ మట్టుకోవడం, ఇంట్లో వస్తువులు muttukovadam వంటివి.
కలుపు వేసుకోవడం కాదండి కలిపేసుకోవడం అన్నారు హేమగారు
Amma ma papa ki piriyad e roju vachhindi Amma repu koti somavaram cheya vachha .... Intlo kalapatam ledu vere room lo unchanu Amma...
ఇంట్లో కలపకపోతే చెయ్యొచ్చు అండి
Hi ammaa..namaskaramm ammaa e roju 6th kada Ani malli anni clean chesi Pooja cheddam anukuntee malli lyt ga bleeding kanpinchindi ammaa..repu koti somavaram Pooja chesukovalo vaddo ardam kavatledammaa😢
5వ రోజు తో శుద్ధి తల్లీ.
Repu Pooja chesukovaccha ammaa
@Nanduri hema malini garu, Ala kanipimchina kuda pooja chesikovacha andi after 5th day
Namaste Amma Naku 3months nundi periods sarigga ravatledu 10days black okka chukka matrame bleeding kanipinchindi okka roju anthe Amma aina kuda 5days antu patinchi illu cleaning cheskunna Amma doctor kuda aa chukka bleeding ea period Ani chepparu Amma ippudu 10days tharuvatha Malli okka chukka bleeding ea kanipinchindi Amma chinna daramla niyamam patinchala vadda arddam kavatledu Amma Naku koncham cheppandi Amma bleeding lekapothe puja cheiyyochha ledante pakkana undana amma
Mundu మీరు ఒకసారి నేను నంబర్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడండి.మీ పీరియడ్స్ సమస్య చక్కగా అయిపోతుంది మెయిల్ చెయ్యండి..మీకు ఇష్టం అయితే
Thank you amma, meeku mail chesanu.
Night nundi ippati varaku bleeding emi kaledu. Intlo normal gane tiragavacha leka antu patinchaala.Vivarinchagalaru.
Amma entlo nenu ma husband mathrame vuntamu amma.. daily puja cheathdu amma ma husband..date vunnppudu kuda puja ayentha vraku nenu bed room lo vuntanu amma..vanta nene chesthnu amma...ala cheyochha amma..naku thappdhuga amma chesevallu avru leru amma plss rlp evvndi amma
Amma nenu rajashyamala navarathrulu appudu intlo amma varini unchukuni vere vallintiki bhojanam ki vellam.akkada kids ki nonvedg pettanu.nenu thina ledhu.vere vallinti nundi night 8 ki ala vachi appudu snanam chesi pooja chesanu.amma variki emina kopam vachi untadhemo anipisthundhi.pillalaki nenu nonvedg muttukuni thinipinchadam,evening late ga pooja cheyadam.thappu chesanemo anipisthundhi amma.nenu ila anukovadani oka karanam undhi thalli.ma babu ki 6 years.aa roju nundi vadiki skin meedha bodusulu laga ante boppi kattinattu avthunnayi.chala itching chesthadu.enni hospitals shipping reason emto teliyatledhu.ala ellergy vasthundhi.pothundhi.chaa struggle avthunnam.emina salaha ivvandi amma
నాకు మెయిల్ చెయ్యండి
Mail address please?@nandurihemamalini
🙏🙏
Amma repatki 5days amma.kotisomavaram cheyocha amma.5th day dweepam pettocha leda
దీపం పెట్టండి అయినా కోటి సోమవారం కాదు అండి...వీడియో విన్నారా పూర్తిగా
Vinnanu Amma temple.ke velocha Leda ani doubt amma
Ante 5th day kuda lit ga avuddi Amma andke anumanam
@@sailajarani80615th day thalasnanam chesaaka ika yennirojulavuthunnaa lekkaloki raadandi...9 days daati kuda avthuunte appudu mallee dooramundali
@@DKD183 oh k thank u
Namaste andi, Maa cousin valla gruhapravesham last april month lo jarginidi andi aite apudu vallu vaastu pooja, homam and Satyanarayana vratham chesukunnaru apudu konta mandi tho veg food tho after 4months house complete work ayyaka andaru relatives ni pilichi nonveg tho food pettaru but valla attaya malli Satyanarayana vratam chepinchi function cheyali ani force chesindi ok ani anni ready chesaru but maa cousin ki periods morning Aina kuda vratam chesindi , naku chepite yenduku chesav attaya vaalla tho participate cheinchalsindi kada ante Tanu chaala light tisukundi yemavutundi ani science tesukochestundi she is a software developer
అంతరిక్షం లోకి రాకెట్ నీ పంపించినప్పుడు అనుకున్నారా అన్నీ రోజులు అక్కడ వుండి పోవాల్సి వస్తుంది అని....మరి సైన్స్ కదా...వెంటనే యెందుకు భూమిపైకి తీస్కుని రావటానికి అంత ఆలస్యం..చెప్పండి...అనుకున్నామని జరగవు అని..అనుకోలేదు అని ఆగవు అన్నీ.....అదే విధి...అండి.....
Crct chepparu Amma
Andharu edho fashion la periods anedhi normal idhi science ani anttaru
Devudi dhagara ala cheyadaniki kuda vallak bayam ledhu antte m anlo theliyadam ledhu.
True 👍
Om namah sivaya 🙏
Konnimtikireesanvundadeemo
Madam somavaram (monday) kaadu
Sama(equal) varam
Video lo చెప్పాను అండి...అదే విషయం
If some are long period.. they are never prying the god...
Alaa వున్నప్పుడు చెయ్యాల్సింది పూజా కాదు ట్రీట్మెంట్
నమస్తే అమ్మ ఇవాళ నేను మధ్యాహ్నం నిద్రపోతుంటే ఎవరో మా నానమ్మ చుట్టం అనుకుంటా ఒక పెద్దావిడ మా అత్తగారు మామగారు గొడవపడుతున్నరని సద్ధిచెప్పటానికి వచ్చింది ఆవిడ ఇంట్లోకి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చింది నేను పడుకున్నదని లేచి మంచినీరు ఇచ్చి మళ్ళీ అన్నం తీసుకుని వచ్చాను ఆవిడ తింటుంది నేను ఇంకొంచం అన్న తీసుకువద్దామని పక్కింటి వెల్లివచ్చేలోపే ఆవిడ పప్పుకూర మొత్తం తినేసి వెళ్లినట్టు వచ్చింది అల ఎందుకు వచ్చిందో ఆ పరమేశ్వరుడు నాకు ఈ కలవల్ల ఏమి చెప్పాడో అర్థం అవ్వలేదు కస్తం మీరన్న చెప్పండి అమ్మ🙏😔
మీరు మనసులో ఏదో భయపడుతున్నారు అండి. పగటి కలలకి అర్థాలు ఉండవు.
😏
,🙏 నమస్కారం అమ్మ అమ్మ నేను దీపారాధనకు వంటనూనె లో కొద్దిగా నెయ్యి కలిపి వెలిగిస్తాము ఇది సరైన పద్ధతేనా గుడిలో కూడా అలాగే వెలిగిస్తా మాది చిన్న గ్రామం హనుమాన్ మందిరంలో శివలింగం ఉంది కానీ అందరూ రోజు దీపం వెలిగించారు నేను ఈ కార్తీకంలో నాకు వీలైన ఎన్ని రోజులు వెళ్లి గుడి శుభ్రం చేసి దీపారాధన 🌹🙏🌹చేసి వస్తాను వంట నూనె సపరేట్గా తీసుకుంటాను అందులో నెయ్యి కలిపి వెలిగిస్తాం ఏమైనా దోషమా అమ్మ ఆ గుడిలో ఎవరు వెలిగించారు వారానికి ఒక్కరోజు మాత్రమే వెలిగిస్తారు నాకు శివయ్య దగ్గర దీపారాధన చేసుకోవాలని కోరికతో వెలిగిస్తే అలా చేయడం తప్ప
అంటే నెయ్యి యెందుకు కలపటం అండి..అంటే అది అర్ధం అయితే అప్పుడు మీకు చెప్తాను
@@HarshithaDikshu vanta nune tho veliginchoddu andi nuvula nune Leda only neyyitho deepam pettandi
@@nandurihemamalini మొత్తం నేతితో దీపారాధన చెయ్యలేము కాబట్టి...మనం వాడే నూనెలోకి కొద్దిగా నెయ్యివేస్తారు అమ్మ ...మాములుగా...
నెయ్యి ,నువ్వులనూనె రెండూ చాలా శ్రేష్ఠమైనవి , ఖరీదు అయినవి...అవి కొనలేని వారు కొబ్బరి నూనె, శనగనూనే వాడుతారు.వాడవచ్చు అండి...
అవునమ్మా మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారు ఇంట్లో అంటూ ముట్టు అన్ని కలిపేస్తారు గుడికి ప్రతినిత్యం గుడికి వెళ్లే వాళ్ళు ఉన్నారు మరి రోజు నాన్ వెజ్ తినవచ్చా అమ్మ
రోజూ వద్దులెండి
Saptami,sravanam and. somavaaram karthika maasam lo okeroju raavaali.*sarvaardha chandrika* reference.
Madam garu e roju evening sivalayam lo,ma inti lo puja room lo narikala dipam pettukovacha madam cheppaendi
పెట్టండి
అమ్మ మేము లాస్ట్ ఇయర్ ఇంట్లో సత్య నారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము ఇపుడు కూడా చేసుకుందాం అని గురువు గారిని అడిగితే పౌర్ణమి రోజున బిజీగా ఉండటంతో రాలేను ఇంకో రోజు చేసుకోండి అంటున్నారు కానీ ఆ రోజు వరకు ఆగితే డేట్ ఉంది అమ్మ ఎలా పౌర్ణమి కి ఏదైనా గుడి లో చేసుకోవచ్చా అమ్మ దయచేసి చెప్పండి ప్లీజ్ అమ్మ మీరు చెప్పింది అక్షరాలా చేస్తాను అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
intlo chesukunnadanitho samanam kaadu kadaa....tab vesukovadamo...otherwise complete aipoyaka chesukovadamo better
సోమవారం ఏకాదశి కలిపి వచ్చింది 11-11-2024న అ రోజు చేసుకోండి. శుభం
Date వస్తె గుడిలో కూడా చేసుకోవద్దు అండి. పోనీ...ఏకాదశికి పూజ చేయించుకోండి
అమ్మ నమస్కారం 🙏
ఈశాన్యం మూల బరువు పెట్టకూడదు అంటారు కదా, తులసి కోట బరువు ఉన్న పెట్టుకోవచ్చు దానికి ఏమి వర్తించదు అంటున్నారు.. అది నిజమైన? ఈస్ట్ పేస్ సింగ్ ఇంట్లో ఈశాన్యం మూల బాల్కనీ ఉంటే మరి అక్కడ తెలుసుకోవడం బరువు ఉన్నా సరే పెట్టుకోవచ్చా? దయచేసి తెలుపగలరు 🙏
🙏🙏🙏🙏🙏🙏
ఈ మనుషులు ఇలాగే కలుపుకొని తిరిగితే రేపు పొద్దున దేవుడు కూడా దేవాలయంలో కనిపించడు అప్పుడు వీళ్ళు ఎక్కడికి పడిగెళ్తారు
Nenu piriedoslo vanta chestanu kani intlo anni muttukonu aina magavallu puja gudiki vellakudadha chepandi
ఇక్కడ పూజ అంటున్నారు..అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు అండి.....మీ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు అండి.అయినా అలా తిరుగుతూ వుంటే పూజా గదిలోకి వెళ్ళ కూడదు
Mee base inka taggatam ledhu amma pls base taggunchi polite ga matladandi amma vinataniki haiga untadi arstunatlu untundi meeru cheptuntey
Naa గొంతు నేను మార్చుకోలేను కదా అండి...దేవుడిచ్చిన గొంతు అది.....నెమ్మ్ చెయ్యలేను కదా అండి...మీరు వినలేకపోతే..చూసి బాధ పడ కండి ఇది నా మనవి
ఆవిడ గొంతు అలా ఉంటే ఏం చేస్తారు అండి?
అక్క base తగ్గించుకోండి అని comment పెట్టిన 1st person మీరే మహాలక్ష్మి గారు...
మూడు రోజుల పాటు బయట వుండాలి అన్ని ముట్టు కోకూడదు❤ వింటుంటే భయం వేస్తోంది మేడమ్
యెందుకు భయం
@@sivakumari7695 nammi patisthe, nastamaithe undadhu, kashtam aina
నేనయితే మెన్సెస్ అయిన త్రీ డేస్ కిచెన్ లో ఉంటా పడుకుంటా
ఎందుకు భయం నాకు ఇద్దరు ఆమ్మయీ లు 5/రోజులు పక్కకు పెడతానూ 6/రోజు ఉదయం వస్తారు నాకు వస్తే తప్పదు ఇంటి పనులు అన్నీ చయ్యలీ కానీ. ఎమి తాకనూ పిల్లలు తో తీయీంచు కుంటాను 3రోజుల 4 రోజు తల స్నానం చేసి తరువాత నేను క్లిన్ చేసుకుంటానూ భయం ఎందుకు మా అమ్మ అలాగే ఉంచింది నేను కూడా పిల్లలు ని ఉంచుతున్నాను
Somavaram sravana nakshatramtho kalisi ravatam
Yes correct amma mana dharmanni helana chesina valle corona time lo patincharu enduku patincharu appudu?ippudu brahamins heenamga chustunnaru helana chestunnaru carona time lo meeru patinchindi a brahmin padatule mari
Amma water ki muttudu untada? Ante pasupu, kunkuma, pallu, veetiki muttudu undadu antaru kada amma vivarana evvagalaru.date ayyaka intloki vachhaka ela shudhi cheskovali.actually mem date lo unnapudu washroom enni sarlu vellite anno sarlu mug borlesi vaste m avallu nillu challukuni malli vallu veltaru elage patinchala ala avasaram leda.oolu blankets ki oolu doormats ki muttudu undadu antaru.nijamena intlo memu alantive ekkuva vadutunnamu.vivarana evvagalaru.
కోటి సోమవారం కాదు మేడమ్, కోటి సమావారం
ఒకసారి వీడియో చూడండి
కోటి సోమవారం కాదు కోటి సమవారం. శనివారం రోజు సోమవారం వస్తుందా తల్లి ఎందుకు మకీ కర్మ
poddunna video lo cheppaanu choodamdi,,,,,antha karma,,,,,vaddu just skip cheseyyamdi sarenaa
అంత కర్మ తో ఎవడు చూడమన్నాడు సామి. స్కిప్ చెయ్యండి. అయినా వీడియో పూర్తిగా వినే ఓపిక లేనప్పుడు ఎవరేం చెయ్యగలరు
Murkhapu vaadanalu,chestunnaaru,anubhavistuu kudaa ..murkhapu vaadanalu.
అమ్మా! నమస్తే!
నేను ఇలా ఆచారం వ్యవహారాలను పాటిస్తూ ఉండటం మా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకీ కూడా నచ్చడం లేదమ్మా.
నేను గుడికి వెళ్ళినప్పుడు ఆ భగవన్నామ స్మరణం మనసులో చేసుకుంటూ మౌనంగా ఉంటూ భగవంతుడి దర్శనం చేసుకోవడం తప్పు అంటున్నారు..
ఇంట్లో దీపం పెట్టుకొని లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం శివ స్తోత్రాలు చేసుకోడం తప్పట.
పూజ అంతా అయ్యాక దేవుడికి హారతి ఇస్తూ గంట మ్రోగించడం తప్పట.
ఉదయం టీ తాగి లేక పోతే పోని చేసుకోలేను.అలాగని దీపం పెట్టుకొని పని చేద్దామంటే ఆఫీస్ కి వెళ్ళే మా అబ్బాయి కి కేరేజ్ టీ టిఫిన్ లేటయిపోతాయో అనే
భయంతో స్నానం చేసి దేవునికి ఒక అగరుబత్తి వెలిగించుకుని చిన్న బెల్లం ముక్క నైవెద్యం పెట్టుకుని ఆ తర్వాత టీ తాగి పని చేసుకుని ఇంట్లో అందరికీ అన్నీ అమర్చిన తర్వాత వాళ్ళందరూ బయటకి వెళ్ళి పోయాక మరల స్నానం చేసి అప్పుడు దేవుడి గది శుభ్రం చేసుకొని దీపం పెట్టుకుంటాను ప్రశాంతంగా .
ఆది నేను ఇలా పూజ చేసుకోవడం అన్నిటికన్నా చాలా పెద్ద తప్పట.
ఇలాంటి మనుష్యుల మధ్య ఇలాంటి మనస్తత్వాలు మధ్య ఇలాంటి పరిస్తితిలలో నాలాంటి వారికి ఈ ఆచారం వ్యవహారాలను పాటించడం అసాధ్యం అయిపోతుందమ్మా.
నన్ను ఏం చేయమంటారు?
దయచేసి నాకు తగిన సలహా ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
మీరు చేస్తున్నది కరెక్టే కదా అండి అలా చెయ్యండి...
బానే ఉంది కానీ madam,asalu కుదరని వాళ్లు ఏ పెద్దవాళ్ల support intlo లేని working couple ఏం చేస్తారమ్మా?alternate గా దేవుడి రూం close చేసుకోవడం ,4త్ day nadu శుద్ది చేసుకోవడం అలాంటి alternates చెప్పండి, అనసరంగా ఫ్యామిలీస్ లో గొడవలు పెరుగుతాయి 😌🙏
Date raaga ne just headbath and drink little pasupu water.after 4 day before sun take head bath and drink little pasupu water.use ganga jal or gow mootra for suddi.5 day also take headbath and do whole house suddi you can do.then only you can do Pooja.andi.
Naadoka salaha. Aa 3 days andaru battalu vere pettukovatam. Kaasini sarukulu mundugane pettukuni Anni 3 rd night Anni teesesi kitchen clean chesesukondi. 4th day snanam chesi ganga neelkubkaani pasupu neellu kani vhallukondi
నండూరి హేమ గారు! నా విన్నపం: కలియుగం లో మాత్రమే స్త్రీలకి స్రావం ఎందుకు ఎలా ఎవరి ద్వారా సంప్రాప్తించిందో తెలుసుకుంటే మీకు స్రావం మీద ఉన్న అభిప్రాయం మారుతుంది (2) దైవ శక్తులు ఎప్పుడూ పిశాచ శక్తులుగా మారవు, కొంచెం గ్రహించండి. శ్రీకృష్ణుడు భగంతుడు పూతనని ముట్టుకుంటే పూతన పునీతమౌతుంది. లక్ష్మణ స్వామి శూర్పణఖ ముక్కు చెవులు కోసినప్పుడు ఆమెకి ఎటువంటి ముక్తి కలిగిందో తెలుసుకోండి. (3) దైవం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
మీరు వేదం లో ఉన్నవి, పరాశర స్మృతి చదివి అప్పుడు చెప్పండి. అయినా సామవేదం షణ్ముఖశర్మ గారు ఏం తక్కువ వారు కాదు కాద? ఆయన చెప్పారు అంటే authentic కాకపోతే చెప్పరు. మీరు ముందు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి
అవునమ్మ మాకుతేలిసిన వాళ్లు కాశీ బ్రాహ్మణ లు కానీ వాళ్ళ కి ఇద్దరు అమ్మాయిలు వాళ్లు రూతుక్రమ్ లొ ఉండగా బాబాగుడికి వొచ్చేస్తది కావాలని మాఇంటికి శుక్రవారం రోజూ అన్నికలుపుకుని వొచ్చి మా దేవుని ముట్టుకుని మరి చూస్తాది హాస్పటల్ కి వెళ్లి ఆకడ నుండి మాఇంటికి వొస్తుంది కావాలి అని చే స్తాది అమ్మ పిల్లలు డేటు లొ ఉండగా ఇంట్లో రుద్రాభిషేకం చేపించింది అలాచేసిన వాళ్లే బాగుంటున్నారు ఏమిటో అన్ని పాటించే మనకు మాత్రం ఏవోకటి సమస్య దేవుడు ఎక్కడున్నాడో అనిపిస్తుంది అమ్మ 🙏🙏
అలా అనకండి మన ధర్మం మనల్ని కాపాడుతుంది నమ్మండి సరేనా
@@nandurihemamalini ధన్యవాదములు అమ్మ లేదమ్మా ఎంత బాగోక పోయిన నేను పూజ మానను అండి నాకు 1ఇయర్ కిందట గేటు తగిలి పడిపోయాను ఇప్పుడు కుడా నడవలేక పోతున్న ఐనసారే పూజా మాత్రం మానను కాకపోతే కొంచెం ఆలస్యం అయిపోతుంది ఉదయం 9 30 కి సాయంత్రం 5 45 కి చేస్తున్నాను అండి 🙏🙏
Amma garu Naku prati nela period one week before vunnappudu light red colour lo konchem kanapadutundi tarvata period 3,4 days okkokkasari 2days,5days ku period vastundi kanapaddaja ventane radu a time lo nenu Pooja cheyocha amma please reply
chi daridram😠
Same problem
Amma nenu hostel lo untanu ma hostel lo pooja room separate ga undi akkada nenu prati roju pooja chesukuntanu. Peripds lo nenu em touch kuda cheyanu 4&5 th days shuddi chesukunta panchagavya ayurvedic bottle lodi 6 th day konchem tesukunta ala bottle lo unde panchagavya tesukovaccha amma
అది అలా బయట వించవచ్చా...అది చూడండి అంటే expire అవుతుందేమో...అది చూసి పర్వాలేదు అంటే వాడుకోండి
@nandurihemamalini haa amma one year undi expiry date
అమ్మా మిమ్మల్ని ఆ కిలాడి అలా అంటుంటే యెందుకు ఊరుకుంటున్నారు.సమాధానం చెప్పండి.దానికి కూతురు వుండే వుంటుంది కద.తగలక పోతుందా ఉసురు.మీరు తిట్టరు .కానీ ఈరోజు నుంచి ఆ ముగ్గురు మిమ్మల్ని బాధపెట్టినడానికి 1000రెట్లు అనుభవిస్తారు ఇదే నేను కోరే కోరిక ఆశివయ్యను.చూస్తుంటే కడుపు మండిపోతోంది.ఎందుకమ్మా అంత సహనం ఒక మనిషిని ఇంతలా వేధిస్తర.ఇంతకు ఇంత అనుభవించాలి అనుభవిస్తారు
మీరు అన్నమాట చాలా తప్పు.మీ మాట వెనక్కి తీసుకోండి.అవసరమా ఆ మాటలు? ఇప్పుడు ఈ మాట అని మీరు కూడా పాపం తెచ్చుకుంటున్నారు.పట్టుకోవటం తెలిసినవాడు గొప్ప కాదు వదిలేయటం తెలిసినవాడే గొప్పవాడు.
@@nandurihemamaliniమీరు ఇలా ఉంటే ఎలా అమ్మా, అందరినీ ఇలా వదిలేస్తారా? పెద్ద గొప్ప దానిలా నేను వ్యక్తిగత నింద చెయ్యను, ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం అని తెగ వీడియోస్ లో చెప్పింది కద ఆ చక్త్రం ఛానల్ ఆయన గురించి? మరి ఆమె ఛానల్ లో ప్రతీ రోజూ, నిన్ను నిందిస్తూనే అన్నారు, అనరాని మాటలు అంటూనే ఉన్నారు.. అన్ని చానల్స్ లో కామెంట్స్ చూసుకున్న ఆమెకు, తన ఛానల్ లో నడుస్తున్న దరిద్రులు కనపడలేదు కద? ఎంత సోది? మనం చేస్తే కరెక్ట్ అదే పక్కన వాడు చేస్తే తప్పు. అయినా ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి పిల్లలు ఉండరా? ఇలా చేస్తున్నందుకు, వాళ్ళకే తగులుతుంది. మనం అనవసరంగా ఇంకొకరిని బాధపెడితే, భగవంతుడు మనకి ప్రేమ ఉన్న చోట బాధపెడతాడు. అప్పుడు కూర్చుని ఎంత ఏడ్చినా ఏ ఉపయోగం ఉండదు. నేను కూడా శపిస్తున్నాను. Brahmins ఇంతే అని రెచ్చిపోతావేమో నే, నేను brahmin కాదు. అయినా హేమ గారిని ఇంత బాధపెడుతున్నందుకు, మీరు ఇంతకీ 10000000 రెట్లు అనుభవిస్తారు. సహాయం చెయ్యడానికి ఎవ్వరూ లేక, చీకటిలో ఏడుస్తూ ఉండిపోతావ్. ఆరోజు నా మాటలు మీ అందరికీ తప్పక గుర్తొస్తాయి.
అక్కకి చాలా పనులు ఉన్నాయి అండి, అవన్నీ విని, చూసి, పట్టించుకునే తీరిక లేదు మరి.
🙏🏻🪷🪷🪷🙏🏻
Amma Naku voche somavaaraniki 5th day vostundho kani Naku aa eoju adoka time lo kanipistundi mari nenu aa roju Pooja cheyavocha amma
10రోజు లోపు కనిపించినా....పంచగవ్య ప్రాశ నం చేసి చేస్కోవచ్చు.పరవాలేదు
Panchagavya prashanam ante enti
@@divyanisvlogging4732short pettaru chudandi
@@divyanisvlogging4732 cow ki sambandinchinavi antay ,aavu peda,aavu mutram,aavu gee,aavu milk,aavu perugu,avvani kalipi tisukovali samapalanalo
పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయి ఇతర కుటుంబ సభ్యులకు గుడికి వెళ్లేందుకు అడ్డుగా ఉందని మీరు public platform lo అనటం, దానికి మగ వాళ్ళు comments పెట్టడం,
మా పక్కిటి అమ్మాయి ఇలా, ఎదురింటి flat lo ఇలా అంటూ.
ఒక అమ్మాయి periods లొ వుంది అని other gents ki ఎలా తెలుస్తుంది. ఆలోచనకే జుగుప్సగ వుంది. ఇల్లాంటి వల్లకి మీరు reply ఇవ్వటం కూడాను.
మా ఖర్మ కాకుంటే ఇంకేంటి. ఈ comment కి నన్ను ఎవరితో troll చేయించిన, ఎంతమంది troll చేసిన
problem లేదు.
నాకు అలాంటి కుసంస్కారంలేదు అండి
ఏ పీరియడ్స్ అంటే అంత అనరాని మాట? మగవాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పారు దానికి noreskuni పడిపోవద్దు
Video చేయటానికి కాదు ఏ topic అనర్హం అన్నట్తుగా వున్నాయి ఈ మధ్య videos. ఆన్యకులస్తుల పై అసహ్యం, ఇప్పుదు ఆడవాళ్ళ పై తిరిగిందా ??
సంతోషం
Ani vedios chusi మాట్లాడండి...ye vedios lo meeku kulam gurnchi matladarandi asahinchukovadaniki....ప్రతి ఒకరి కోసం eno strotralu slokalu nerpisthu vedios చేశారు.....ani chusi మాట్లాడండి...
మీరు ఛానల్ మొత్తం చూసి మాట్లాడండి. వేదం లో చెప్పిందే చెప్పారు. ఆవిడ కూడా ఆడవారే.. ఆవిడ పాటించలేద.. జాగ్రత్తగా మాట్లాడండి.
Spritual talks channel lo ee gola enti, please leave it.
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా