Kakinada Port : పవన్ 'సీజ్ ది షిప్' తర్వాత రగులుతున్న రాజకీయం - TV9
Вставка
- Опубліковано 10 гру 2024
- Kakinada Port : పవన్ 'సీజ్ ది షిప్' తర్వాత రగులుతున్న రాజకీయం - TV9
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#kakinada #pawankalyan #deputycmpawankalyan #tv9telugu
Credits : #VishwaGajagouni
#TV9APNewsUpdates
Janasena Janasenani Kalyan Garu Excellent leader Dynamic Decision kakinada port 👏
జై పవన్
ఒక లక్ష సంవత్సరాల తరువాత షిప్ పట్టుకున్న కానీ అది 2019 వ సంవత్సరo లో జగన్ సీఎం అవ్వటం వలన జరిగిన చేసిన అవినీతి...... అని చెప్తారేమో 😂😂😂😂
That is politics
Ayipoyindhi jaggu gaadi pani
Jai janasena ✊✊✊✊✊✊✊
షిప్ యార్డ్ ను లాక్ డౌన్ చెయ్యాలి
Eddi untea newest kuda chudabhudi kadu
why cylent big leader's on this esues
😂😂😂 comdey gaa chaysthadu 😎😎 pawala kalyan
My middle finger salute you
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి నిజాయితీ పరులు రాజకీయాల లోనికి 100% రావాలి. 👇
✍️ ఎందుకంటే 👇
✍️ ఈ మధ్య కాలంలో మన భారత దేశంలో అవినీతి ఎక్కువగా అవటానికి ఏ పార్టీ నాయకులది 100% తప్పులేదు. ఎందుకంటే 👇
✍️ మన భారత దేశ రాజకీయాల లోనికి , ప్రస్తుతం 90% అవినీతి పరులు, దేశ ద్రోహులు వస్తున్నారు. మనదేశ ప్రజలు భారత దేశ ఎన్నికల సమయంలో అవినీతి పరులు, దేశద్రోహులు అని తెలిసి కూడా అవినీతి సొమ్ము కోసం ఓటును అమ్ముకుని దేశ పౌరుల భవిష్యత్, దేశ భవిష్యత్ కు విఘాతం కల్పిస్తున్నారు. అందుకే ఓటుకు నోటు తీసుకున్న ప్రతీ ఒక్క భారతీయుడు దేశ ద్రోహే అనేది నా అభిప్రాయం.
✍️ పోర్టులో అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిసి ఒక నిజాయితీ గల పౌరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రవాణాను ఆపటానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాకుండా చేసింది ఓటుకు నోటు తీసుకున్న 90% ప్రజలే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు సంకెళ్లు, భారతదేశ భవిష్యత్ కు, సంకెళ్లు, దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు వేసిన దేశ ద్రోహులు అనేది సత్యం.
✍️భారతదేశ ప్రజలారా! ఇప్పటికైనా ఓటుకు నోటు అనే దానికి దయచేసి స్వస్తి పలికి నిజాయితీ గా నిలపడే శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి వారిని భారతదేశ రాజకీయాలలోనికి అవకాశం ఇచ్చి దేశ భవిష్యత్, పౌరుల భవిష్యత్ ను కాపాడండి.
✍️ 2029 ఎన్నికలలో భారతదేశ ప్రజలు దేశ భవిష్యత్ కోసం 100% ఓటుకు నోటు అనే మాట వినపడకుండా దేశం కోసం జీవించే నిజాయితీ పౌరులను పార్లమెంట్, మరియు అసెంబ్లీలోనికి అవకాశం కల్పిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు నమ్మకం ఉంది. నా దేశ ప్రజలు ఈ క్షణం నుండి అవినీతి పరులను భారతదేశ ద్రోహులుగా చూస్తారు. ఇక అవినీతి పరులకు భారత దేశంలో స్థానం 100% ఇవ్వరు అనేది సత్యం.
ధన్యవాదములు 🙏
🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
Aryaa 😂😂 batch malyam epudu prabathavm evadadhiee epudu kee jagan medhaa yadsthunaru. Meru ekaa marara
Mundhu sakkaga school poyi spellings aina nerchukora illiterate Paytm kukka😂
Anna nyayam ga paripaalichadu kabatti 11 mogana kottaru...evm antavemo adhi 2019 roii