నేను జున్ను గడ్డి పాకెట్టు తో జున్నుచేశాను పౌడర్ తోఎప్పుడూ చేయలేదు బాగుంది ఈసారి ట్రై చేస్తాను జున్ను పౌడర్ పాకెట్ కి అరలీటర్ పాలు అని చెప్పారు కదా జున్ను పౌడర్ ఎన్ని గ్రాముల పాకెట్ చెప్పండి
@@Girijaanivella హాయ్ అండి ఎన్ని గ్రామ్స్ అని ఉండదండి ఒక పౌడర్ ప్యాకెట్టు 70 రూపాయలకు దొరుకుతుంది ఈ 70 రూపాయలు ప్యాకెట్టు అర లీటర్ కరెక్టుగా సరిపోతుంది ఇది తక్కువ కాస్ట్ కి వస్తుంది మీరు గ్రామ్స్ అని అడిగేసరికి నాకు అసలు నాకు తెలియని విషయం కూడా మీరు చెప్పరా అనిపించింది నాకు Thank u andi Minimum 100 Grams unttundi
Mʏ ғᴇᴠʀɪᴛ ᴊᴜɴɴᴜ 😋❤
Bagunttundi kada andi
Wow super sister Naku జున్ను చాలా ఇష్టం sis ❤
Thank u 💓 💗 💖
How much price akka junu
@@pravalikapeddi3020 junnu powder cost aete 70 ra talli D-mart, sweet shops lo dorukutundi