@nareshkallepu మేము ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేకిస్తాం, న్యాయపోరాటం చేస్తాం.. మాలలు వ్యతిరేకిస్తేనే పార్లమెంట్ లో వర్గీకరణ చట్టం కాకుండా పోతుందా?దేశ వ్యాప్తంగా అత్యధికంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వర్గీకరణ చట్టం కావడం లేదు
అరే..... ఇప్పటివరకు వేసిన మూడు కమిషన్లు కూడా ఎస్సీ లోని ఒక వర్గం వారు వారి జనాభా కంటే ఎక్కువ లబ్ది పొందారు అని చెప్పినంక ఇంకా నిరూపించుడు ఏంది? గా కమిషన్లు నిరూపించినట్టుకాదా?
దేశంలో బీసీలు దాదాపు 55% పైగా జనాభా ఉన్నారు. మేమే ఈ దేశాన్ని పరిపాలన చేస్తాం మిగతా కులాలతో మాకు పనిలేదు. అంటే అది న్యాయం అవుతుందా? అలాగే 59 కులాల ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేస్తే తక్కువ సంఖ్యలో జనాభా ఉన్న ఉపకులాలు తీవ్రంగా నష్టపోతాయి
Self respect జీవితాన్ని, reservations ని రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమత్వం సౌభ్రాతృత్వం దళితుల కు కల్పించిన బాబా సాహేబ్ అంబేద్కర్ గారి ని పార్లమెంటు సాక్షిగా హేళన గా మాట్లాడిన అమిత్ షా మాటలను ఖండించాని మీ నాయకుడు మందకృష్ణ కు, అమిత్ షా కి కొట్టిండి చావు డప్పు.
The BJP and RSS's plan seems to be succeeding in Telangana; everything appears to be orchestrated by the BJP. The biggest question is why Manda Krishna is not speaking about the Madiga community's population across the entire country, especially when the community exists in Andhra Pradesh as well.
కుటుంబం లో ఒక కొడుకు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని ఎక్కువ వాటా ఇవ్వరు మరో కొడుకు కుటుంబంలో తక్కువ సభ్యులు ఉన్నారని తక్కువ వాటా ఇవ్వరు .ఇద్దరికి సమానంగానే ఇస్తారు
@nareshkallepu మీరు ఎక్కువ తిన్నా మేం వర్గీకరణ కోరం. మీరు మీ స్వార్థం కోసం వర్గీకరణ కోరుతున్నారు.మేం ఎస్సీలు అందరూ కలిసి ఉండాలని, ఎవరైనా వెనకబడిఉంటే వారి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని మాత్రమే కొరతాం
@nareshkallepu మీరు ఇప్పుడు చెప్తున్నారు ఉషామెహ్రా కమిషన్. ఆ ఉషామెహ్రా కమిషన్ చెప్పింది మీరు మీ జనాభా మించి రిజర్వేషన్లు పొందారని, ఉపకులాల కోసం వర్గీకరణ పార్లమెంట్ ద్వారానే చేయాలని. అది దాచి మీకోసం వర్గీకరణ చేయమనట్లు అబద్ధాలు చెబుతున్నారు.
ముందు అక్కడ రిజర్వేషన్స్ కూడా పెరిగాయి అది తెలుసుకో, రిజర్వేషన్స్ పెరిగితే ఏ లొల్లి వుండదు.ఇప్పుడున్న ఎస్సి జనాభా ప్రకారం రిజర్వేషన్స్ పెరిగితే సమానంగా న్యాయం జరుగుతుంది @@araopredictionarp9382
Hey brothers not one man show democracy is the we're the people we're supreme not one man show every time saying constitution people want update the constitution
సూపర్ అక్క 🙏
Manda krishna wants to bifurcation but he doesn't want to talk on comments of Ambedkar by Amit Shah.
Jai mrps madiga 🙏👍❤️💐
ఎస్సీ వర్గీకరణ చేయాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్ ద్వారా చేయాలని ఉషామెహ్రా కమిషన్ చెప్పింది
Edi teluvaka 30 years nundi poratam chestunnam sorry 😂 parlament pettamaney mem poratam chesinam adi addukoni suprem court case vesinaru meru jera apandi me bhutaku matalu eppatiket ezathi poe okkarey megilinaru eppudu kuda addukuntey meku puttagathulu lekunta potaru✊
@nareshkallepu మేము ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేకిస్తాం, న్యాయపోరాటం చేస్తాం.. మాలలు వ్యతిరేకిస్తేనే పార్లమెంట్ లో వర్గీకరణ చట్టం కాకుండా పోతుందా?దేశ వ్యాప్తంగా అత్యధికంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వర్గీకరణ చట్టం కావడం లేదు
Jai madiga
ఉమ్మడి 15 % రిజర్వేషన్లు ఉన్నప్పుడే బాగా లబ్దిపొంది ఇప్పుడు వర్గీకరణ కావాలని అడగడం అన్యాయమే. వర్గీకరణ వల్ల ఉపకులాలు నష్టపోతాయి
Niku vargikarna gurenchi teluvadi kada bro 15%lo ekkuva thintey vargikarna kavali ani meru korale kada kocham iena em ani pesta leda 😂 vargikarna jarigitey 59 kulalaku nayam jarugutadi jera chusi matladandi
Hello madiga chelo Hyderabad February 7 ✊
డప్పు కోటి కొట్టి అలసిపోకుండా దున్న ముడుసులు కూడా టీసుకురండి 💐💐 జై మంద ఏలీయా
Yes ABCD Catagarisation Akkaaa
అరే..... ఇప్పటివరకు వేసిన మూడు కమిషన్లు కూడా ఎస్సీ లోని ఒక వర్గం వారు వారి జనాభా కంటే ఎక్కువ లబ్ది పొందారు అని చెప్పినంక ఇంకా నిరూపించుడు ఏంది? గా కమిషన్లు నిరూపించినట్టుకాదా?
ఉషామెహ్రా కమిషన్ మాదిగలు తమ జనాభా మించి ఎక్కువగా లబ్దిపొందారని చెప్పింది. ఇకనైనా అబద్ధాలు ఆపండి. ఉషామెహ్రా కమిషన్ రిపోర్టు చదవండి
@@venkateshwarlup2583mem thintey vargikarna kosam meru poratam cheyale siggu lekonda inka addukuntunnaru mem thintuntey em chestunnaru pikuthunnara adagara😂
30ఏళ్లుగా అబద్దాలు చెప్తున్నారు. మాలల పేరు చెప్పి మీరూబాగా దోచుకున్నారు మందకృష్టణ పెద్ద దొంగ వాడిమాటలు విని మీరూ వస్తున్నారు
30 .00000 .LAKS THEES KONDI 🎉😂
Krishna madiga real legal heir of ambedkar. So he follows ambedkar 's ideology. He knows that when and where is he talk. 👍
దేశంలో బీసీలు దాదాపు 55% పైగా జనాభా ఉన్నారు. మేమే ఈ దేశాన్ని పరిపాలన చేస్తాం మిగతా కులాలతో మాకు పనిలేదు. అంటే అది న్యాయం అవుతుందా? అలాగే 59 కులాల ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేస్తే తక్కువ సంఖ్యలో జనాభా ఉన్న ఉపకులాలు తీవ్రంగా నష్టపోతాయి
Self respect జీవితాన్ని, reservations ని రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమత్వం సౌభ్రాతృత్వం దళితుల కు కల్పించిన బాబా సాహేబ్ అంబేద్కర్ గారి ని పార్లమెంటు సాక్షిగా హేళన గా మాట్లాడిన అమిత్ షా మాటలను ఖండించాని మీ నాయకుడు మందకృష్ణ కు, అమిత్ షా కి కొట్టిండి చావు డప్పు.
Antey nuvu cheppava
The BJP and RSS's plan seems to be succeeding in Telangana; everything appears to be orchestrated by the BJP.
The biggest question is why Manda Krishna is not speaking about the Madiga community's population across the entire country, especially when the community exists in Andhra Pradesh as well.
సుప్రీంకోర్టు తీర్పు, ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ లను పూర్తిగా చదవండి
Chadivinav kada em unnado cheppu
@nareshkallepu ఏమీ ఉందొ చదివితే తెలవాలి కదా
రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే దానంతట అదే ఆగుతుంది
Ha rajanaga lo unnadani kosam mem poratam chestunnam
కుటుంబం లో ఒక కొడుకు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని ఎక్కువ వాటా ఇవ్వరు మరో కొడుకు కుటుంబంలో తక్కువ సభ్యులు ఉన్నారని తక్కువ వాటా ఇవ్వరు .ఇద్దరికి సమానంగానే ఇస్తారు
Antey mana sc laki 59% reservation undale mari chusi comment pettu bro😂
Madiga Ada pillalu thelusu kovali madigale kadhu chinna vargala valu kuda mallalu manaki andariki chese mosalu jai madiga jai chinna vargalu
Nuvu 100 janmalu ethics kadhu thalli
@@rajanarasaiahperkha8174 3 months lo vargikarana jaruguddi..
Leka pothe congress government padipoddi
మాదిగలు తమ జనాభాను మించి రిజర్వేషన్లు పొందారని ఉషామెహ్రా కమిషన్ చెప్పింది
Kocham iena em ani pesta ledu kada mem thintey vargikarna kosam meru poratam cheyale kada logic lekunta enti bro update kavale
@nareshkallepu మీరు ఎక్కువ తిన్నా మేం వర్గీకరణ కోరం. మీరు మీ స్వార్థం కోసం వర్గీకరణ కోరుతున్నారు.మేం ఎస్సీలు అందరూ కలిసి ఉండాలని, ఎవరైనా వెనకబడిఉంటే వారి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని మాత్రమే కొరతాం
@nareshkallepu మీరు ఇప్పుడు చెప్తున్నారు ఉషామెహ్రా కమిషన్. ఆ ఉషామెహ్రా కమిషన్ చెప్పింది మీరు మీ జనాభా మించి రిజర్వేషన్లు పొందారని, ఉపకులాల కోసం వర్గీకరణ పార్లమెంట్ ద్వారానే చేయాలని. అది దాచి మీకోసం వర్గీకరణ చేయమనట్లు అబద్ధాలు చెబుతున్నారు.
Teerpu kadu brother advise
@@sitarammatha4793 supreme court advises kuda istada..
Memu salahala tho kuda teerpu ankunnam..
2004 lo supreme court yemi ichindi, adi advise kada..😂😂😂
Idi oka dushpracharaan...
Vargikarana Vyatirekulu chese dushpracharam..
Okkadu vargikara yenduku vaddo chepparu, variki telusu idi samajam mottam korukuntuna samajika nyayam vargikarana..
Supreme court teerpuni respect cheyaru...
Supreme court teerpu kadanta 😂😂😂😂😂😂😂😂😂
Chevilo puvvulu pettuknnodiki cheppandi...
Subject teleedu talli constitution final
No violation of constitution 😂😂😂😂😂
Nuvvu telusuko subject, punjab haryana Tamilnadu lo vargikarana jarigindi akkada ye constitution undi 😂😂😂
Okka telugu states lone constitution aa 😂😂😂
Mala lu tappudu pracharam chestunaru 😅😅😅
ముందు అక్కడ రిజర్వేషన్స్ కూడా పెరిగాయి అది తెలుసుకో, రిజర్వేషన్స్ పెరిగితే ఏ లొల్లి వుండదు.ఇప్పుడున్న ఎస్సి జనాభా ప్రకారం రిజర్వేషన్స్ పెరిగితే సమానంగా న్యాయం జరుగుతుంది @@araopredictionarp9382
Hey brothers not one man show democracy is the we're the people we're supreme not one man show every time saying constitution people want update the constitution
No.vargikarana.jay.mala
Me thatha valla thatha vachina vargikarna jarugutadi
@@nareshkallepuవాళ్ళ తాత వచ్చిన వర్గీకరణ జరిగితే మరి చేసుకోండి, ఇంక లక్ష డప్పులు, చావు డప్పులు ఎందుకు రా వెరిపుక్ నరేష్... 🤔🤔🤔