నేటి వ్యవస్థ... దేశం కోసం నిజంగా తృణ ప్రాయంగా ప్రాణాలు అర్పించే ఈ దేశభక్తుల కన్నా రీల్ లో నటించే వారినే ఆరాధించే విదంగా మనకు తెలియకుండానే మన mind సెట్ మార్చేస్తుంది మీడియా. గడ్డ కట్టే చలిలో, మండుటెండలో, సముద్ర గర్భంలో... ఒక్కో సారి ఎప్పుడు తింటారో, ఎప్పుడు నిద్రపోతారో తెలియని స్థితిలో వారు డ్యూటీ చేస్తేనే మనం ఇంత స్వేచ్చ గా ఉండగలుగు తున్నాం. అందుకే ప్రతి భారతీయ సైనికుడికి నా పాదాభివందనం
మేజర్ ముకుంద్ మరియు విక్రమ్ సింగ్ మీకు భారతమాత ముద్దుబిడ్డలు అయిన మీకు మా హృదయపూర్వక శ్రద్ధాంజలి💐💐🇮🇳🇮🇳🙏🏻🙏🏻💐💐 మీలాంటి ధైర్యవంతులైన ఆర్మీ అధికారులను కోల్పోవడం చాలా బాధాకరం😓😓🙏🏻🙏🏻💐💐 జై భారత్ జై ఆర్మీ జై హింద్💐💐🙏🏻🙏🏻🇮🇳🇮🇳🚩🚩💐💐
అమరన్ నిన్న అమరన్ అనే సినిమాను చూసి వచ్చి ఒకతను "అబ్బా ! నిజంగా మీ ఆర్మీ వాళ్ళు గ్రేట్ అండి... మా కోసం మీ ప్రాణాలు ధారపోస్తారు... మీరు లేకపోతే దేశమే లేదండి".... అని ఎవో చాలా చెప్పాడు.... అంతా వినీ... చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాను.... ఎందుకు సార్ నవ్వుతున్నారు అని అడిగాడు ..... నా జవాబు.... ఈ కవితలో..... జవానులు బస్సులలో రైళ్లలో నిలబడి ప్రయాణిస్తూ ఉంటే జవానీలో ఉన్న కుర్ర కారు కూడా కూర్చోవడానికి సీటు ఇవ్వని జనం సంవత్సరానికి ఒకసారి వచ్చి పోయే సైనికుడిని చూసి సంకల్పంతో వారి కుటుంబాలను మాటలతో చిత్రవధ చేసే జనం రైళ్లలో సీటు లేక బాత్రూంల దగ్గర ప్రయాణించే సైనికులను రైలు టీటీలు పీడించి డబ్బు వసూలు చేస్తే చూసి ఆనందించే జనం జనవరి 26 కు ఆగస్టు 15 కు మాత్రమే దేశభక్తి ఉప్పొంగి జెండాలు ఎగరేసి తలచి తరచి పోయే జనం శలవు పై వచ్చిన సైనికుడిని ఎలా ఉన్నావురా అని అడగక శలవు కోటా కింద వచ్చిన మద్యం ఎప్పుడు ఇస్తావు రా అని అడిగే జనం పక్కవాడు అనారోగ్యంతో పడిపోతే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే జనం మూడు గంటల సినిమాలు చూసి మురిసి మూడు నిముషాలలో వారిని మరచి తమ సుఖం చూసుకునే జనం జనం అంటే మనం ....మనం అంటే జనం.. అందుకే నవ్వాను .... అని బదులిచ్చాను.
నిజంగా నాకు అనిపిస్తుంది .మనిషి ఒక్కసారి మానవత్వాన్ని మరిచిపోతారు..ఇది నిజంగా విచారకరం... మీ ఈ కవిత ప్రతి ఒక్కరినీ కదిలించాలి...నిజంగానే మీరు లేనిదే మేము లేము..ఇది నిజం...జై జవాన్
Movie Lo Sai Pallavi ( Indu Rebecca Varghese ) Mukundh Sir Ni Adugutharu , Meedhi Army Family Na Ani Ante Mukundh Sir Abhey Maadhi Army Family Kadu Adhi Na Ambition Ani Cheptharu Meeremo Thathayya Mamayya Vallu Army Ani Chepthunnaru
సినిమా చూశాను. కండ్ల వెంట కన్నీళ్లు వచ్ఛాయి. మా బావ కూడ BSF నుండి Hawildar గా రిటైర్ అయ్యారు. సగం సర్వీస్ Kashmir లోనే గడిచింది..... Hatsoff to Shivakartikeya and Director.
Salute to you major mukund varadarajan sir the entire world miss u soo much 😭😭😭😭😭😭 u are the real hero of the world I miss u soo much sir 😭 rest in peace sir
▶అసలు సిసలైన తండ్ర: డ్రైనేజీ క్లీనింగ్ చేసే పని కానీ పిల్లలని ఏం చేసాడో తెలిస్తే షాక్. Real Story
👉ua-cam.com/video/7cinCiE1omM/v-deo.html
😮
భారతీయ సైనికులందరికి నా పాదాభి వందనాలు🙏సెల్యూట్ .
Tq u sir
Tkq sir
మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, జై శ్రీ రామ్ జై హింద్ జై జవాన్.
RIP...jai hind..om shanthi
❤❤❤❤❤JAI HIND❤❤❤❤
@@durgalakshmisaraswathi5847😅😅
Jai javan💐💐
Jai indian
నేటి వ్యవస్థ...
దేశం కోసం నిజంగా తృణ ప్రాయంగా ప్రాణాలు అర్పించే ఈ దేశభక్తుల కన్నా రీల్ లో నటించే వారినే ఆరాధించే విదంగా మనకు తెలియకుండానే మన mind సెట్ మార్చేస్తుంది మీడియా. గడ్డ కట్టే చలిలో, మండుటెండలో, సముద్ర గర్భంలో... ఒక్కో సారి ఎప్పుడు తింటారో, ఎప్పుడు నిద్రపోతారో తెలియని స్థితిలో వారు డ్యూటీ చేస్తేనే మనం ఇంత స్వేచ్చ గా ఉండగలుగు తున్నాం. అందుకే ప్రతి భారతీయ సైనికుడికి నా పాదాభివందనం
మూవీ చాలా బాగుంది...ప్రతీ విషయాన్ని చాలా నీట్ గా చూపించారు... తల్లిదండ్రులు... భార్య..పడే.. ఎమోషన్స్ ని... అద్భుతంగా చూపించారు...
రైట్ బ్రదర్
మీలాంటి గొప్ప వారి కోసం ఎంత చెప్పినా తక్కువే సార్ జైహింద్
ఈ దేశం కోసం ఈ మట్టి కోసం నీ ప్రాణత్యాగం మరిచిపోదు ఈ దేశం ఎప్పుడు సెల్యూట్ సర్ జైహింద్
🙏🙏🙏 ఆర్మీ సోల్జర్స్ కి నమస్కారం జై జవాన్✊ జై భారత్✊
Cinema heroes కి హారతి పట్టడం కాదు వీళ్ళకి హారతి పట్టాలి
మేజర్ ముకుంద్ మరియు విక్రమ్ సింగ్ మీకు భారతమాత ముద్దుబిడ్డలు అయిన మీకు మా హృదయపూర్వక శ్రద్ధాంజలి💐💐🇮🇳🇮🇳🙏🏻🙏🏻💐💐
మీలాంటి ధైర్యవంతులైన ఆర్మీ అధికారులను కోల్పోవడం చాలా బాధాకరం😓😓🙏🏻🙏🏻💐💐
జై భారత్ జై ఆర్మీ జై హింద్💐💐🙏🏻🙏🏻🇮🇳🇮🇳🚩🚩💐💐
TQ మి కామెంట్స్ చూసాక మాకు ఇంకా బాగా అనిపించింది
You r real hero...nd great family...nd indhu garu is a great daughter....wife...mother.....❤
మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను జోహార్ ముకుంద్ సార్
Salute major mukund garu. We are proud to be ab indian... Memu eeroju ila unnam antey daniki karnam mi service johar indian army...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🛕🚩🔱💯 కొంత ఆత్మ దేవుడు మల్ల పుట్టాలని వాళ్ళ ఇంట్లో జై ఆర్మీ జె ఆర్మీ డ్యూటీ జై ఆర్మీ భారత్ మాత కి జై భారత్ మాత కి జై
Eppudaay movie chusaa super movie challa emotional movie 😢😢 super movie
EMOTIONAL MOVIE 😭😭😭😭
Same andi nakukuda alane undhi
అమరన్
నిన్న అమరన్ అనే సినిమాను చూసి వచ్చి ఒకతను
"అబ్బా ! నిజంగా మీ ఆర్మీ వాళ్ళు గ్రేట్ అండి...
మా కోసం మీ ప్రాణాలు ధారపోస్తారు...
మీరు లేకపోతే దేశమే లేదండి"....
అని ఎవో చాలా చెప్పాడు....
అంతా వినీ... చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాను....
ఎందుకు సార్ నవ్వుతున్నారు అని అడిగాడు .....
నా జవాబు.... ఈ కవితలో.....
జవానులు బస్సులలో రైళ్లలో నిలబడి ప్రయాణిస్తూ ఉంటే
జవానీలో ఉన్న కుర్ర కారు కూడా కూర్చోవడానికి సీటు ఇవ్వని జనం
సంవత్సరానికి ఒకసారి వచ్చి పోయే సైనికుడిని చూసి
సంకల్పంతో వారి కుటుంబాలను మాటలతో చిత్రవధ చేసే జనం
రైళ్లలో సీటు లేక బాత్రూంల దగ్గర ప్రయాణించే సైనికులను
రైలు టీటీలు పీడించి డబ్బు వసూలు చేస్తే చూసి ఆనందించే జనం
జనవరి 26 కు ఆగస్టు 15 కు మాత్రమే దేశభక్తి ఉప్పొంగి
జెండాలు ఎగరేసి తలచి తరచి పోయే జనం
శలవు పై వచ్చిన సైనికుడిని ఎలా ఉన్నావురా అని అడగక
శలవు కోటా కింద వచ్చిన మద్యం ఎప్పుడు ఇస్తావు రా అని అడిగే జనం
పక్కవాడు అనారోగ్యంతో పడిపోతే
పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే జనం
మూడు గంటల సినిమాలు చూసి మురిసి
మూడు నిముషాలలో వారిని మరచి తమ సుఖం చూసుకునే జనం
జనం అంటే మనం ....మనం అంటే జనం..
అందుకే నవ్వాను .... అని బదులిచ్చాను.
నిజంగా నాకు అనిపిస్తుంది .మనిషి ఒక్కసారి మానవత్వాన్ని మరిచిపోతారు..ఇది నిజంగా విచారకరం... మీ ఈ కవిత ప్రతి ఒక్కరినీ కదిలించాలి...నిజంగానే మీరు లేనిదే మేము లేము..ఇది నిజం...జై జవాన్
@priyam2263 Tym bro
Super
@@tarunkumarsirla4437 bro kaadu mam ekkada
Kanisam ela unnav ani kuda adagaru banduvulu papam kada😢😢
Super movie we r proud as being an Indian 🇮🇳🇮🇳✊🏻✊🏻
As a Indian Army Soldier
Salute you Sir.
Proud of you and proud of my self
Hi sir ❤
Jai hind❤🙏@@Softwaresana
Jai jawan, jai kisan,jai hind ❤❤❤❤🎉🎉🎉🎉
భరతమాత ముద్దుబిడ్డ.....నీకు పాదాభివందనం
Your so grate sir......mi parents nd mi wife ki hands of....full edchina movie ante ede....adi real story ani telisi inka ekkuva edupochindi
Iam crying after this movie watching,selute to our indian army, Jai hind Jai Jawan
Indian Army ki ela tqu chepalo teliyadam ledhu i love🇮🇳 my 🇮🇳Indian
Salute to you sir
మీరు కదా రియల్ హీరోస్ 🙏🙏
Real Hero....Salute to you and your family Sir.... Hope he is with God now. True heroes never die.
Miku na padabhivandanalu cinemalone real life lo kua elanti heros untara anukunna super story miru malli ravali e world lo ki🙏🙏🙏🙏🙏👍💐💐
Movie Lo Sai Pallavi ( Indu Rebecca Varghese ) Mukundh Sir Ni Adugutharu , Meedhi Army Family Na Ani Ante Mukundh Sir Abhey Maadhi Army Family Kadu Adhi Na Ambition Ani Cheptharu Meeremo Thathayya Mamayya Vallu Army Ani Chepthunnaru
Mukund Bhai You are Great... Mukund Bhai Amar Hai...Jai Hind Jai Jawan Mera Bharath mahan
వెరీ సూపర్ మూవీ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో శివ కార్తీ keyan sai pallavi యాక్టింగ్ వెరీ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉
Salute to Mukund Sir 💪💪🙏🙏
Chala baga teesaru movie, Real hero ki salute...
You are real indian sir sellout to you and your sincerity ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
జై జవాన్ జై కిసాన్ మూవీ ఎక్స్లెంట్ ముకుంద సార్ సెల్యూట్ ఈ సినిమా చూసి మరో ఆర్మీ మీలాగా పోరాడాలని కోరుతూ మీ ఆత్మకు శాంతి కలగాలని జై జవాన్ 🙏🏻🙇🏻💯
I came here after watch amaran movie......salute to major mukundh varadarajan.......🙏🙏🙏🙏
Amaran movie chala bagundi 👏 chala painful 😢😢😢
Maatallevu i had cried alot after watching movie amaram manam em chesina valla runam teerchukolemu
You are real indian sir sellout to you and your sincerity ❤❤💪👌🙏🙏🙏
సూపర్ ఏమోసినల్ మూవీ జై హింద్
భారతీయ సైనికులు అందరికీ పాదాభివందనాలు జై హింద్🙏🙏🙏
Can't defined in words. Not possible for me. You are only one MUKUNDJI..... Jai javan jai kissan
Major mukund your r real hero proud to be an Indian salute to major mukund🙏
మీ త్యాగాలు మరువు లేనివి 🙏🙏🙏
మూవీ చూశాను రియల్లి గ్రేట్ మూవీ 🎉🎉🎉🎉🎉
Movie name pls
Real Hiro 🙏🙏🙏👏jai hind jai hind
నీకు చేతులెత్తి నమస్కారం సార్ జైశ్రీరామ్ జై హిందుస్థాన్ 😢❤
Jai hind...mi family eppudu happy ga undalani aa devunni prarthistanu, mi tyagam maravalenidi..meru chala great sir meeku ma padabi vandanalu
Casting baga chesaru movie ki andaru same Vella family lage unnaru...and proud of Mukund garu
You are so great sir ,salute sir
Salute major mukund garu 💐💐
Salute sir Jai hind
సినిమా చూశాను. కండ్ల వెంట కన్నీళ్లు వచ్ఛాయి. మా బావ కూడ BSF నుండి Hawildar గా రిటైర్ అయ్యారు. సగం సర్వీస్ Kashmir లోనే గడిచింది..... Hatsoff to Shivakartikeya and Director.
U r a real Hero..Jai Jawan ❤jai Hind 🙏salute for your all team sir.
మూవీ చాలా బాగుంది.. వీర సైనికులు అందరికీ.. పాదాభివందనాలు..
Salute sincerely your desabhakthi
Movie chala bagundhi,,,Major Mukund Hats off,,,Jai Jawan,,,
Salute sir ✊✊
Selute to our indian army,Jai ja wan🇮🇳
Etuvanti veerulani kanna Bharatha mataa ki jai hind 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐
జైహింద్
Super movie very emotional..salute mejar mukund garu
Salute to you sir❤Jai Jawan....Jai kissan
Jai jawan jai kishan 🇮🇳 very inspirable story salute sir..Indhu mam ur a great nd bravery women
Your the real hero sir your my inspiration . ....
Real hero of our country 🙏🙏🙏
I am crying after watching this movie.majar mukund is greate
May your soul rest in peace major mukund sir 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️😢😢😢😢😢
Salute to you sir, real hero 🙏🙏
Major Mukundh always alive in every true Indian heart.
Bharathamatha ..muddu bidda Mukundhaki padabivandanam Sir 🙏🙏
Jai jawan jai kisan jai hind jai shree ram 😢
సెల్యూట్ Sir
Meeku na padabhi vandanalu Anna....Jai jawan ....
Salute Mukundh sir,,,🙏🙏🙏 JAI Jawaan
జై జవాన్ జై జవాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జోహార్ ముకుంద్
అసలైన రాజులు వీరు జై జవాన్
Your great sir salute sir
A big salute to mukund sir and Indian army..
జై హిందూ సూపర్ సార్
Jai javan jai hind 🙏🙏🙏
ఆర్మీ సోల్జర్స్ అందరికి నా నమస్కారములు
We r all proud of you sir, major mukund 🎉🎉🎉🎉🎉 still u r alive.
The great solider 😎 jai hind 🇮🇳
Baga Baga cheparu madam
A great Soul.
Jai shree Ram ♈
Salute to you sir....
Salute to Major Mukund
Mire ma real heroes sir all Indians missing you sir ...
Real hero sir meeru
Salute to the Indian army...
Really..... Hero of india
Great sir🙏
Supper move ...i love my india 🇮🇳
Salute u sir , Jai hind mukundh
Salute to you major mukund varadarajan sir the entire world miss u soo much 😭😭😭😭😭😭 u are the real hero of the world I miss u soo much sir 😭 rest in peace sir
Nenu oka jawan wife ni.. cinema lo chupinchina prathi Sean maa life lo kuda unnay....my husband still working in 🪖🥰
Great medam miru
Miru kuda mi husband chanipothe yedavakandi madam
🇮🇳🇮🇳🇮🇳జై హింద్ సర్... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Real hero 🎉. Great family
Army officers gurenche antha thakuva chepena thakuvay👏👏👏👏👏
జోహార్ ముకుందు 🌹🙏