మిరియాలచారు అరటి కాయ వేపుడు|| ఇంకేమి లేకుండా అన్నమంతా వీటితో నే కానిస్తారు||

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2023
  • #మిర్యాలరసం #అరటికాయవేపుడు #Pepperrasam #TasteRasam #CrispyBananafry

КОМЕНТАРІ • 10

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839 7 місяців тому

    Me steel bandi mathram super

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 7 місяців тому

    👌👌👌

  • @komireddy241
    @komireddy241 7 місяців тому

    👌👌🥰

  • @arunakumaritadepalli1369
    @arunakumaritadepalli1369 7 місяців тому +1

    Amma meru aritikaya ni udikincharu kadha vitamins motham pothay kadha inka use em undhi thina aiena aritikaya easy ga magipothadhi kadha mari endhuku ala cheseru

  • @manikantakommana
    @manikantakommana 7 місяців тому

    Amma meru aritikaya tinaru kada?

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  7 місяців тому

      నేను తినను. ఇంట్లో వాళ్ళు తింటారు గా..

  • @mazzafilms2993
    @mazzafilms2993 7 місяців тому

    ఇంత మసాల వేసి రసం చేస్తే ఆవధం తాగిన వాళ్లకు ఇంకా ప్రాబ్లెమ్ అవుతుంది అమ్మ మా వైపు ఆవధం తాగినప్పుడు, జ్వరం లాంటివి వస్తె పత్యం కింద పిక్క చారు అని చేస్తారు నీళ్లలో కొద్దిగా చింతపండు ఉప్పు, పసుపు వేసి బాగా మరిగించి నువ్వులు నూనెలో జీరా, ఎండుమిర్చి, వెల్లులి, కర్వేపాకు తో పోపు పెడతారు

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  7 місяців тому +1

      ఏమి కాదమ్మా, మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇప్పటిదాకా ఎందుకు కొనసాగిస్తాము.

  • @arunakumaritadepalli1369
    @arunakumaritadepalli1369 7 місяців тому

    Amma meru aritikaya ni udikincharu kadha vitamins motham pothay kadha inka use em undhi thina aiena aritikaya easy ga magipothadhi kadha mari endhuku ala cheseru

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  7 місяців тому +1

      చెక్కు తియ్య కుండా 50% మాత్రమే ఉడికించాను. అలా ఉడికిస్తే పైన పీల్ మొత్తం వస్తుంది. లేక పచ్చికాయ మీద పూర్తిగా రాదు. కొంచెం తొక్క తగిలినా, నాకొడుకు తినుడు. అందుకే అలా చేశాను. పచ్చికాయ మీద పీల్ తీసి చేసుకుంటే మంచిదే, కాని కొంత మందికి ఇష్టముండదు. అయినా వేపుడు చేస్తే రుచి మాత్రమే ఉంటుంది. దానిలో ఉన్న అన్ని పోషకాలు మనకు రావు.