Full marks To Pawan Kalyan On Tirupati Prasadam Issue | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 538

  • @santhoshkumar-hh5vv
    @santhoshkumar-hh5vv День тому +83

    జై గోవింద 🙏
    జై శ్రీమన్నారాయణ🙏🙏
    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
    1000% correct చెప్పారు👍👍
    ఇది చాల గోరమయిన తప్పు.
    తప్పు చేసిన వాడు ఎవడు అయినా చాల గట్టిగా శిక్షింపబడాలి.

  • @pydichittibabu954
    @pydichittibabu954 День тому +216

    మొదట హిందువు, తరువాత పార్టీ, ఇంకా ఏమైనా

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 19 годин тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @veerababu1183
    @veerababu1183 День тому +213

    రాజకీయాలకు భయపడకుండా ఇతర పార్టీ నాయకుల్లా సనాతన ధర్మ రక్షణకై పోరాడుతున్న మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు మీ భవిష్యత్తు ఆలోచనలు సమర్థవంతంగా హిందూ ధర్మ రక్షణ కై ఉపయోగపడాలని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 День тому +81

    Let's compliment PK for his bold and brave support for Sanatana Dharma 🎉🎉🎉

  • @ramakumar6295
    @ramakumar6295 День тому +100

    మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను రాకా గారూ. సనాతనధర్మ పరిరక్షణ బోర్డు కూడా అవసరం ఎంతైనా ఉంది

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 День тому +48

    ఈ దేశం లో పవన్ కళ్యాణ్ గారునిజమైన హిందూ రక్షకుడు.హిందువుల విషయం లో చాలా చక్కగా చెపుతున్నారు.జై పవన్ కళ్యాణ్.

    • @gireeshhaindhavam02
      @gireeshhaindhavam02 12 годин тому +2

      లోకల్ పార్టీలో మొదటగా స్పందించేది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 День тому +51

    పవన్ నిజమైన real ఫ్యూచర్ పొలిటీషియన్... and హ్యూమన్ బీయింగ్ వుడ్ బి నేషనల్ లీడర్

  • @RamalakshmiAllada
    @RamalakshmiAllada День тому +73

    సనాతన బోర్డు ఏర్పాటు చెయ్యాలి 🕉🇮🇳

  • @Hinduvala
    @Hinduvala День тому +24

    సర్ రాకా గారు, కాశ్మీర్ ఎలెక్షన్ రిజల్ట్స్ కోసం ఒక అవగాహన కల్పించాలని కోరుతున్నాను.

  • @samajikanyayam9602
    @samajikanyayam9602 День тому +66

    గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. dfghjklkj

  • @srinivasaraosrinivasarao7077
    @srinivasaraosrinivasarao7077 День тому +40

    ముందుగా పవన్ కల్యాణ గార్కి ముందు చూపుకు (ట్రస్టు ఏర్పడితే స్వతంత్ర ప్రతిపత్తి
    గల) హిందువులంతా మీకు ఋణపడి ఉంటారు.జై జనసేన. ❤❤

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 День тому +24

    పవన్ కల్యాణ్ చాలా అద్భుతమైన మేధావిగా ఆలోచన చేసారు. ఈ ప్రతిపాదన భారత్ లో, ప్రపంచంలో హిందువులు అందరికీ ఆమోదమవ్వాలని, కార్యాచరణ లోకి రావాలని ప్రార్ధిస్తున్నాను.

  • @UNJ-VOICE.
    @UNJ-VOICE. День тому +23

    చాలా మంది స్వామీజీ లు, పీతాడిపతులకంటే హిందువుల పక్షాన పవన్ కళ్యాణ్ గారు చాలా మద్దతుగా నిలిచారు
    ,

  • @harsham711
    @harsham711 День тому +107

    పవన్కళ్యణ్ ఆలోచన గొప్పౌగాఉన్నది.
    చర్చకు ఆచరణకు అనుకూలంగా ఉన్నది.

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu День тому +32

    పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష నెరవేరాలని మనసు పూర్తిగా ఆ తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను 🚩🕉🙏 !

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 19 годин тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @tirupativenkatalakshmanrao3020
    @tirupativenkatalakshmanrao3020 23 години тому +17

    ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే హిందుత్వం మీద నిబద్దతతో వ్యవహరిస్తూరు,, హృదయపూర్వక ధన్యవాదాలు

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 День тому +37

    మొదట ధర్మం తరువాత నె పార్టీ అది పవనిజం అంటే 🚩🚩

  • @uraju-bharath
    @uraju-bharath День тому +205

    భరతమాత ముద్దుబిడ్డ మోడీజీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం... పవన్ కళ్యాణ్ మాత్రమే....
    దేశాన్ని , దుర్మార్గ ఇండి కూటమి నుండి కాపాడిన ధీరుడు, ఆపద్భాందవుడు... శ్రీ పవన్ కళ్యాణ్

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 День тому +116

    శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజమైన ఆరితేరిన భారత దేశ రాజకీయ నాయకునిగా వ్యవహరిస్తున్నారు. జయ జయ హొ శ్రీ పవన్ కళ్యాణ్ గారు!

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 День тому +27

    Yes as Hindus we we strongly support Pawan Kalyan.
    We strongly waiting for leaders like him.

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 День тому +40

    పవన్ కళ్యాణ్ గారు చిప్పినది చెయ్యాలి

  • @satishsiddu
    @satishsiddu День тому +37

    నిజమైన సనాతన ధర్మాన్ని అనుసరించి దానిలో ఉన్న ధైర్సాహసాలను ఒంటబట్టించుకొని ధైర్యం గా మాట్లాడిన నిజమైన నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు.

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 День тому +27

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.......

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 День тому +15

    అవును. పవన్ కల్యాణ్ జాతీయ ప్రభావం కలిగించేలా కరెక్ట్ యాంగిల్ లో స్పందించారు. తనవంతుగా మొదటి కార్యాచరణకు దిగారు. ఆయనకు ధన్యవాదాలు

  • @vasu3672
    @vasu3672 День тому +33

    హిందువులకు సపోర్ట్ గా మాట్లాడేవారు ఏ పార్టీ వారైనా సరే వారిని సమర్ధించాలి

  • @KesavaKuw
    @KesavaKuw День тому +42

    Yes cards సార్ పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ🎉

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 День тому +34

    జై పవన్ కళ్యాణ్ గారు

  • @madhupendli6207
    @madhupendli6207 День тому +95

    పవన్ నిజమైన, దేశ భక్తుడు,

    • @pramodnvm
      @pramodnvm 23 години тому +2

      emi piccha andi...looks like you forgot his views on christianity, beef, and his beliefs. Vadu oka natakam cheyyaganay you forget his past? He hurt hindu sentiments more than Jagan in my view.

    • @HaribabuBirudholu
      @HaribabuBirudholu 23 години тому +1

      Yendira nee badha cherch ki velli rara nee badha thagguthundi alagey dhaseyma bagam kooda icchi ra roi leyka pothy neeku deeveynalu thagguthai​@@pramodnvm

    • @rajapolmera3817
      @rajapolmera3817 23 години тому +1

      inkemi pm ni cheseyyandi, bangladesh challu india ki appudu
      dhoola balupu 2 theeri pothayye

    • @rajapolmera3817
      @rajapolmera3817 23 години тому +1

      @@HaribabuBirudholu Christian country America, Austria cooli ki
      endhuku potharo alaga gallu.
      eme India lo brathaka lera ???

    • @pramodnvm
      @pramodnvm 20 годин тому

      @@HaribabuBirudholu Hurting hindu sentiments for political benefit is more crime. Jagan was bad for hindus but CBN is worse. Pavan no different. All three are fooling idiots like you.

  • @chiranjeevinaidugavidi5740
    @chiranjeevinaidugavidi5740 День тому +27

    గురువు గారు మీరు చివరిగా చెప్పిన విషయానికి మొదటిగా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ నిష్వర్ధంగా తనపని తాను చేస్తాడు, మైలేజి కోసం చెయ్యడు. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకుంటారని మనవి. రాజకీయంగా వెనకపడటం ఆంధ్ర బీజేపీకి కొత్తకాదు. అసలు ముందుకు వెళ్లాలని ఎప్పుడైనా ఆలోచించిందా? అసలు ఇప్పుడున్న సీట్లు ఓట్లు పవన్ కళ్యాణ్ పెట్టిన బిక్ష. సార్ మనకి కావలసింది హిందుత్వం ప్రజ్వరిల్లటం. మనం బీజేపీ సెంట్రిక్ గా కాకుండా హిందుత్వ సెంట్రిక్ గా మాట్లాడు కోవటం అవసరం అని నా ఉద్దేశ్యం. ఇక్కడ ఏదైనా జరిగితే మనకోసం నిలబడిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ వున్నాడు. మోదీ జి, యోగి జి, హిమంత సార్, చౌహాన్ గారు తదితరులు వున్నారు. అలా అన్ని రాష్ట్రాల్లో వుంటే మనకి తిరుగుండదు.
    నేను ఎంత బీజేపీ వాధినో ఆంధ్రలో వ్యతిరేఖ వాదిని. భరతవర్ష, నేషనలిస్ట్ హబ్ ఏదైనా తప్పుజరిగితే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తారు. మంచిజరిగినప్పుడు ఏదో థంబ్ నైల్ పెడతారు పసవుండదు. ఇది అయితే బీజేపీ ని బండకేసి వుతికెయ్యల్సిన సమయం. మీరు లోతైన వివరాలతో గాడితప్పిన ఆంధ్ర బీజేపీ పై ఒక విమర్శనాత్మక వీడియో చెయ్యండి.

  • @sankaryapam92
    @sankaryapam92 День тому +54

    Small change sir..పవన్ కళ్యాణ్ గారికి జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు sir..athanu ఎక్కడ వుంటే అక్కడ CROWD PULLAR..❤❤❤❤❤

    • @mangach4813
      @mangach4813 День тому +1

      Raka garu eekada kodiga aachana thappuga vesaru but raku always good

    • @cpavankartheek1755
      @cpavankartheek1755 День тому +4

      Aa janaalu antha Pawan Kalyan garitho nilabadatam kaadu.... Dharmam Vishyam lo Nilabadali ani Uddesham anna. Enduku ante Dharmam ante Cenema Kadu kada.

  • @dasanv7016
    @dasanv7016 День тому +7

    Pawan Kalyan is genuine leader yet doing clever politics.
    Getting acknowledged by journalist like Mr Sudhakar is very good sign.

  • @kvrrao1010
    @kvrrao1010 День тому +7

    Finally, you made pawan kalyan first video after several years. ❤

  • @sureshbandila714
    @sureshbandila714 День тому +12

    He is a fair man and sincere politician. Hats off to Paean Kalyan

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 День тому +18

    Ycp ను దెబ్బతీయడం కాదు రాకా గారు హిందూ ధర్మం పై గత ఐదేళ్ళు జరిగిన అరాచకాలు మీకు తెలియనివి కాదు క్రైస్తవులు ను ఛైర్మెన్ గా నియమించడం మీకు తెలియదా రథాలు విగ్రహాలు గుళ్లు ధ్వంసం చేసిన సైకో ఇలాంటి ఘోరాలు (స్వామివారి లడ్డూ లో చేసిన తప్పుడు పనులు)పవన్ కళ్యాణ్ గారినిర్ణయం గొప్ప ప్రతిపాదన హిందూ ఆలయాలు స్వయం ప్రతిపక్తి లోకి తీసుకోవాలి

    • @mymymystory4088
      @mymymystory4088 22 години тому

      Eyana jagan batch. Stil nDA GOVT VACHINDI ani happy ga unna. Lopala cbn valana stand aiendi ani. Oka jagan daggara work chesedu kada. Swami bhakthi. Rakagaru ki.
      Ethane kadu
      Nationalist hub saikrishna gadu kuda

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 День тому +19

    పవన్ కళ్యాణ్ నిజమైన సనాతన ధర్మాన్ని ఆచరించే అసలైన హిందువు అలాగే అన్ని మతాలను గౌరవించే గొప్ప మానవతా వాది పవన్ కళ్యాణ్ గారు

  • @ajaykumar-ii5rs
    @ajaykumar-ii5rs День тому +18

    Hero with real hero heart ❤️

  • @rammohang9338
    @rammohang9338 День тому +7

    National మీడియా ఈ విషయం లో క్రిందకు దిగి వచ్చింది.దక్షిణ భారత దేశ వార్త జాతీయ వార్త కావడం గొప్ప విషయం.వేరే మతస్తులు అధికారం లోకి వస్తె హిందువుల పరిస్తితి ఇలాగే వుంటుంది

  • @rameshmokidi142
    @rameshmokidi142 День тому +3

    గురువు గారికి నమస్కారములు
    తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే జూనియర్ బాల్ థాకరే లాగా కనిపిస్తున్నారు

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z День тому +23

    జై శ్రీరామ్

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 День тому +23

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @chinavenkataramanayalam3775
    @chinavenkataramanayalam3775 День тому +15

    Pawan kalyan is a great leader👌🙏

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag День тому +5

    పాలకులు ఒక సంవత్సర కాలం నిస్వార్థ పాలన చేయండి ఎటువంటి లాబాపేక్ష లేకుండా ఒక దీక్ష తీసుకున్నట్లు
    ఏ ప్రాంతమైనా దేశమైనా వ్యవస్థ లు బాగుండాలంటే పాలకులు వ్యాపార దొరణి కాకుండా సేవాభావం గలవారే రాజకీయనాయకులు రావాలి ఇంతవరకు సంపాదించిన వాటితో తృప్తి పడి ఇకనుండైనా సమర్ధవంతమైన పాలన చేయండి

    • @Parthu-g7x
      @Parthu-g7x День тому

      👍🌹🤝...🙏🙏🙏

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 День тому +9

    Nachindandi Raaka garu. Time to protect the Dharma.

  • @sugandhigiridhar1989
    @sugandhigiridhar1989 День тому +9

    Good that He has started this and should carry forward 🙏🏻

  • @rangamsetty6691
    @rangamsetty6691 День тому +9

    పవన్ ను అభినందిస్తున్నాము.

  • @srvinukonda3587
    @srvinukonda3587 День тому +7

    పవన్ గారు ఎప్పుడు ప్రజల మంచి గురుంచే పనిచేస్తారు.

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 День тому +6

    గుడ్ మేడం గారు
    మీరు దరించే జాకిట్ విషయంలో శ్రర్ద పెట్టి కట్ కాకుండా సాదారణ జాకిట్ దరించండి అది మీకుా హోదా గుంటుంది

  • @vijaykumary9435
    @vijaykumary9435 День тому +12

    ఓం నమో వెంకటేశాయ జై పవన్ కళ్యాణ్

  • @rajchinni4859
    @rajchinni4859 День тому +6

    మొదట హిందువు తను🔥🔥🥰🥰🚩🚩🚩👏👏🙏🙏🙏

  • @prasadveerabathini3622
    @prasadveerabathini3622 День тому +5

    పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు 😢

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 День тому +7

    We support & selute to pavan kalyan garu 🎉🎉🎉

  • @bathinaps6225
    @bathinaps6225 День тому +5

    There is a clear need for the formation of national santhana board 👍

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 День тому +6

    Good Points Expose Rakha Sir.

  • @SrinivasaraoChevvuri
    @SrinivasaraoChevvuri День тому +13

    Nice sir

  • @kakulapatiprabhakararao8702
    @kakulapatiprabhakararao8702 День тому +7

    రాబోయే 15 సంవత్సరాలలో ఇస్లాం మత వ్యాప్తి చాలా ఎక్కువగా జరుగుతాది. ఇప్పటి నుండే మనం మేలుకోవాలి.చాలా దుష్ట శక్తులు మనల్ని కబలించడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు.ఏమి లేదు అని చాలా మంది అనుకుంటున్నారు.కానీ 20,30సంవత్సరాలలో జరగబోయేది ఇదే.మిత్రులారా ఇప్పటికే చాలా దాడులు జరుగుతున్నాయి.మన పిల్లల రేపటి భవిష్యత్తును కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది.ఇప్పటికే బ్రిటన్,జర్మనీ,ఫ్రాన్స్,స్కాట్లాండ్,పోలాండ్,అమెరికా,ఇటలీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.వాళ్ళను ఎలా కం ట్రోల్ చేయాలో తెలియడం లేదు.

  • @jyotishyaratnakrishnamohan1354
    @jyotishyaratnakrishnamohan1354 День тому +5

    చాల అవసరమున్న అంశం.

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 День тому +208

    పవన్ ఎక్కువుగా మేధావులతో కలిసి నిజాయితీగా సేవచేస్తున్నారు.నిజమైన లీడర్.

    • @venkatreddy3330
      @venkatreddy3330 День тому +7

      ఆ మేధావులే 33000 వేల మహిళలు మిస్సింగ్ అన్నారా? మరి పార్లమెంట్ లో 600 అని ఎందుకు చెప్పారు.స్వామి వివేకానంద బీఫ్ తినమన్నాడు, పెట్టమన్నాడు అని అన్నాడు ఏ మేధావి చెప్పాడు.ప్రభుత్వం వస్తే మొదటి కేసు సుగాలి ప్రీతి కేసు అట. అది తప్ప అన్నీ జరుగుతున్నాయి. పవన్ అచ్చమైన దొంగ స్వామి రకం.

    • @madhavpulaparthi6400
      @madhavpulaparthi6400 День тому

      Avnu nijam Kula unmadhamlo kallu moosukupoina neeku inthakanna em telusu jagan kanna honest leader ledu India mothamlo nijam kadu​@@venkatreddy3330

    • @Ravi-RSA
      @Ravi-RSA День тому +13

      ​@@venkatreddy3330 kulagajji inka taggaledu... veesa reddy thaha 70 age lo malli father ayyadanta.....

    • @Sikhander444
      @Sikhander444 День тому

      ​@@Ravi-RSAfirst you need to talk about Damagundam temple in our telengana...iam very much disappointed YOU HAVE NOT TAKEN THE ISSUE OF DAMAGUNDAM...WHERE ENDOWMENT LAND IS ENCROACHED AND MILLIONS OF TREES AND TEMPLE ARE TO BE DESTROYED TO BUILD RADAR STATION AND YOUR TALKING ABOUT HINDUTVA AND TEMPLE...TRY TO LEARN FROM TULSI CHANDU...SHE HAD TAKEN THE CAUSE WHERE IS YOUR OPINION JUST CHOOSING TOPICS WHICH SUITS BJP AND YOU ....WE NEED ANALYSIS ON DAMAGUNDAM... WHETHER THE ISSUE RAISED BY TULSI CHANDU IS RIGHT OR WRONG

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 День тому +1

      ​@@Ravi-RSAMr Ravi I'm sorry to say. Janasena vaallu chaala overaction chestunnaru. Recently MLA bhoothulu thittadu.

  • @MuralimohanVedala
    @MuralimohanVedala День тому +4

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @Gjr844
    @Gjr844 День тому +7

    Good information

  • @gopinathsirigiri2378
    @gopinathsirigiri2378 День тому +3

    The Real Leader and a true secular leader is undoubtedly Mr.Pavan Kumar, the Dy Chief Minister of AP.
    Openly critisised all dubious leader and fully supported Hinduism and Darma samathapana.

  • @krlsarma1933
    @krlsarma1933 День тому +9

    పవన్ మంచి పని చేస్తున్నారు

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l День тому +6

    జై పవన్ మోడీ బిజెపి జై శ్రీరామ

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 День тому +3

    It will be a lesson for hindu religious leaders and appreciation to pavan Kalyan garu.

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 День тому +5

    Good topic taken sir

  • @SamSam-zg6sd
    @SamSam-zg6sd День тому +3

    టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం గోశాలలు ఏర్పాటు చేస్తే నా వంతుగా 5 దేశీయ ఆవుల్ని ఇస్తాను.
    ఈ నిర్ణయం టీటీడీ తీసుకుంటే వేలఆవుల్ని భక్తులు సుమర్పిస్తారు

  • @sangasrinivasulu5063
    @sangasrinivasulu5063 День тому +4

    Wakf board విషయంలో కూడా బీజేపీ అలసత్వంగా వుంది

  • @neelampurshotham3038
    @neelampurshotham3038 День тому +6

    Super

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm День тому +2

    Excellent suggestion👌👍🚩

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 День тому +1

    ధన్యవాదాలు రాకా గారూ. పవన్ కళ్యాణ్ నిజాయితీగా దీక్షను ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో సనాతన రక్షా బోర్డు చాలా అవసరం. అతను ఒక సామాన్య హిందువు యొక్క భావాలను వ్యక్తపరిచాడు. బిజెపి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరియు హిందువులలోని అన్ని వర్గాల నుండి సలహాలను ఆహ్వానించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆలయాల పవిత్రతను బోర్డు చూసుకోవాలి, దేవాలయాల భూములను పరిరక్షించాలి, ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేసే వరకు ఎండోమెంట్ నియామకాలపై తన అభిప్రాయం చెప్పాలి.
    అంతేకాదు అన్ని దేవాలయాలకు పవిత్రతతో ప్రసాదాలు తయారు చేసే సంస్థను ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపాధి లభిస్తుంది.

  • @ramamurthylingam999
    @ramamurthylingam999 День тому +7

    Bharatmatakijai

  • @borrarao1525
    @borrarao1525 День тому +5

    Very good video from you gives moral support 👍

  • @today7026
    @today7026 День тому +2

    జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🚩

  • @Naveen-kv3zz
    @Naveen-kv3zz День тому +2

    All the very very best Pawan sir.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 День тому +3

    Great Pavan Kalyan Garu 🇮🇳🙏🇮🇳

  • @msrinivasareddy9881
    @msrinivasareddy9881 День тому +3

    Yes sir it is great move

  • @sankarraopadavala5613
    @sankarraopadavala5613 День тому +3

    Yes great move

  • @srikanthsunkara4778
    @srikanthsunkara4778 День тому +7

    శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్ధ దేశ భక్తుడు..Trendsetter if Andhra Pradesh

  • @moligemahender
    @moligemahender День тому +2

    Jai ho Pawan Kalyan Gaaru...

  • @ramaiahg-f7r
    @ramaiahg-f7r День тому +1

    We support Pavan. His thinking is right and great. PAVAN we are with you.

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 21 годину тому

    పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా నిర్మాణాత్మకంగా ఉంది.స్ఫూర్తిదాయకంగా కూడా ఉంది.మన సనాతనధర్మాన్ని పరిరక్షించే నాయకుడు మన తెలుగు రాష్ట్రం లో ఉన్నాడనే ధైర్యం వచ్చింది.యువతకు ఈ నాయకుడు మార్గదర్శకంగా ఉంటాడనే నమ్మకం కలిగింది.
    రాహుల్ విన్సీకి ,ఈయనకూ ఎంత వైవిధ్యం! రాహుల్ మన సనాతనధర్మానికి పట్టిన పీడ!పవన్ కళ్యాణ్ సనాతనధర్మానికి పెద్ద అండ!!

  • @dalitex-c4885
    @dalitex-c4885 День тому +3

    One good thing about Pk gaaru is he is very impulsive and mostly speaks from heart.
    So I don't think PK has any political agenda with this incident

  • @KAPURoyalu
    @KAPURoyalu День тому +8

    Sanatan Dharma ki jai ho

  • @kvijay5288
    @kvijay5288 День тому +4

    Pawan is real hero✊✊

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 День тому +4

    jai sriram

  • @balreddy7720
    @balreddy7720 День тому +2

    True leader, lot respect to pavan kalyan garu

  • @ramulualli
    @ramulualli День тому +3

    Jai Pavan kalyan long live God bless you

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 10 годин тому

    Excellent analysis of AP and pawankalyanji. Thank you jaiho bharat jaiho modiji and Hindustan and jaiho ttd.

  • @Srisribaburao
    @Srisribaburao День тому +5

    PSPK ❤😎

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 День тому +2

    Metured political and real dynamic leader pspk

  • @maheshnasani1577
    @maheshnasani1577 День тому +3

    100% support to PK

  • @vasuippili5943
    @vasuippili5943 День тому +7

    Raka garu ee roju modi garu matladindi telugu lo anuvadinchandi chala baga matladaru

  • @pdurgaprasad6323
    @pdurgaprasad6323 День тому +5

    PAVAN KALYAN BJP RSS GURENCHI PURTHEGA THALUSUKUNNADU NAMO VENKATESAYA BHARTH MATHA KI JAI

  • @sooriapragass1088
    @sooriapragass1088 День тому +1

    Very good move by Pawan.
    He can be projected as the next hindu leader in India.

  • @venkatamaddineni6297
    @venkatamaddineni6297 День тому +3

    Pawan Kalyan ji from starting onwards never was critical and vocal about BJP…He always been ally of BJP

  • @PalemGuruRajesh467
    @PalemGuruRajesh467 День тому +5

    Jai namo

  • @नमामिनव्यभारतीम्

    దైవంపై దూషణలు చేస్తే భక్తులు స్పందిస్తారు కాని endowment టికెట్లు వసూలు చేస్తోంది

  • @govarhank7497
    @govarhank7497 22 години тому

    రాక జి..ఇది కేవలం చంద్రబాబు రాజకీయ ఎత్తు గడ..దీన్ని మనం.అడ్డుకోవాలి..భగవంతుడు అందరికన్నా ఉన్నతుడు..🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 День тому +5

    👏🙌

  • @newthe2710
    @newthe2710 8 годин тому

    Good analysis Raka sudhakar garu 🙏👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 День тому +1

    గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏