ఏముందని నన్ను ప్రేమించినావు కృపా చూపినావు కరుణించినావు(2) అందకార బండములతో పట్టబడిన నన్ను వెధకి రక్షించిన దేవుడు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా..(2) అర్హత లేని నన్ను నీ సన్నిధి చేర్చినావు.. పనికి రా ని పాత్రనైన నీదు ఆత్మ తో నింపినావు.. నీకు ధురమైన క్షణము తల్లడిల్లినావు. నీ ఆజ్ఞల మార్గములో నేను నడిచినపుడు హర్షించినావు(2) యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా..(2) కంటిపాపలా నన్ను కాపాడి కాయుచున్నావు.. కృంగిన వేళ లో ధర్శించి ధైర్యపరచినావు.. కొలత లేని ప్రేమతో నన్ను ప్రేమించినా వు.. ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను.. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా..(2). చాటింతును ఇలాలో నీ ప్రేమను... ప్రకటింతును నీ ఘన కార్యములను.. ఫలించేది కొమ్మగా నన్ను చేసి.. ప్రకాశింప జేయుము నను నీ కోరకే యేసయ్యా..... యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) (ఏముందనీ )
Praise the lord 🙏 Akka Song was very nice👏. God✝️ may give more strength and blessings 🙌 to you to write ✍️ some more songs for us. All the best Akka 👍
చాలా అద్భుతమైన సాంగ్..చాలా బావుంది..దేవునికి స్తోత్రం.. యేసయ్య యేసయ్య యేసయ్య...సూపర్..❤❤
Spiritual song very nice song.. music 👍👍👍
Praise the lord 🙏
చాలా మంచి పాట..దేవుని ప్రేమను వివరించే పాట..చాల meaning వుంది..దేవునికే మహిమ కలుగునుగాక..God bless you..❤❤
God Bless You sister... Wonderful composition Anna... God Bless you
Super akka praise lord akka
Song chala bagundhi sister very nice
Glory to God
Nice akka prise the lord 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏
Excellent song 👍👍👍👏👏
Super song
Super song god bless you
Super song Glory to God ❣️❣️❣️
Amazing song🎉
Nice song akkaa❤
Nice song sister🙏🙏
Very beautiful song sister ❤️
Nice akka
Nice song
Nice akka
Wonderful song ..nice 👍👍👍❤❤
Nice akka
Amen
Praise the lord 🙏
Nice song ,we are expecting more songs from you akka 😊
Super song
praise the lord
🙏
Praise the lord sister God bless you
Nice dear...may God bless you with many more wonderful spiritual songs....my friend
🙏🙏🙏🙏
Very beautiful song sis❤
Super song
Praise God excellent song 👏👏🙏🙏🙏❤❤
Praise the lord 🙏
Praise the lord 🙏 Chala manchi lyrics akka Music kuda Chala bavundi❤
Glory to Jesus 🙏🙏 thank you
❤❤❤
Praise the lord
God bless you
ఏముందని నన్ను ప్రేమించినావు
కృపా చూపినావు కరుణించినావు(2)
అందకార బండములతో పట్టబడిన నన్ను వెధకి రక్షించిన దేవుడు నీవయ్యా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా..(2)
అర్హత లేని నన్ను నీ సన్నిధి చేర్చినావు..
పనికి రా ని పాత్రనైన నీదు ఆత్మ తో నింపినావు..
నీకు ధురమైన క్షణము తల్లడిల్లినావు.
నీ ఆజ్ఞల మార్గములో నేను నడిచినపుడు హర్షించినావు(2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా..(2)
కంటిపాపలా నన్ను కాపాడి కాయుచున్నావు..
కృంగిన వేళ లో ధర్శించి ధైర్యపరచినావు..
కొలత లేని ప్రేమతో నన్ను ప్రేమించినా వు..
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను..
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా..(2).
చాటింతును ఇలాలో నీ ప్రేమను...
ప్రకటింతును నీ ఘన కార్యములను..
ఫలించేది కొమ్మగా నన్ను చేసి..
ప్రకాశింప జేయుము నను నీ కోరకే యేసయ్యా.....
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
(ఏముందనీ )
Meaning full song 👍👍👍
Spiritualsong❤❤
Super
Nice song
Meaningfull song ❤
spiritual song..meaningful song..glory to god..❤
Nice song❤❤
Nice 👍👍👍
Excellent song❤
Praise the lord 🙏 Akka
Song was very nice👏. God✝️ may give more strength and blessings 🙌 to you to write ✍️ some more songs for us.
All the best Akka 👍
Praise the lord 🙏🙌
super song
Excellent
Praise god nice song😊😊❤
Super song sis
Meaning ful song ❤❤
Yesa ayya yess ayya naa yes ayya super lyrics..❤❤
Lyrics excellent akka...god bless you 😊😊
❤❤❤❤
Nice 👍👍👍👍
Super song glory to god❤
Praise God 👏 🙌
Glory to god
Beutiful song😊😊😊
Nice song 👍👍👍👍
Praise the Lord ❤
Super lyrics 👌
Nice lyrics ❤❤
Nice song🙏🙏