మదన పీలేరు మహాభారతం కీచక వధ (8374966494//9441432395)
Вставка
- Опубліковано 5 лют 2025
- అందరికీ నమస్తే..🙏.. మేము మహాభారతం నందలి 18 నాటకాలను మరియు సారంగ ధర , పాదుకా పట్టాభిషేకం, లవకుశ వంటి విడి నాటకములు శ్రీ వెంకటేశ్వర నాటక కళామండలిచే జనరంజకంగా ప్రదర్శించగలము. మా దగ్గర డ్రామా డ్రస్సులు , పురుష టోపాలు, శ్రీ టోపాలు,కిరీటాలు దర్బార్ సీన్లు, సిల్క్ సీన్లు, గధలు, అన్ని రెడీ చేసే అమ్మబడును...కొత్తగా నేర్చిన వాళ్ళకి మేకప్ చేయబడును, స్కూల్ ప్రోగ్రామ్స్ ఫేర్వెల్ ఫంక్షన్స్ మేకప్ చేయబడును. స్కూల్లో అన్ని వేషాలు చేయబడును.భరతనాట్యం అన్ని చేయబడును.
మీ గ్రామంలో గాని లేదా పట్టణంలో గాని మహాభారతం నాటకాలను మరియు ఇతర నాటకాల్లో జరిపించాలి అని అనుకున్నవాళ్లు మమ్మల్ని సంప్రదించండి. మదన మొబైల్ నెంబర్... 8374966494//9441432395
తద్వారా మీరు కోరుకున్న నాటకాన్ని మేము జయప్రదంగా జరిపిస్తాము.
అడ్రస్: పీలేరు టౌన్ rtc బస్టాండ్ పక్కన పద్మావతి నగర్