Lakshmi Raave Ma Intiki | లక్ష్మి రావే మా ఇంటికి | லக்ஷ்மி ராவெ மா இன்டிகி | With English Script |

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • LAKSHMI RAAVE MA INTIKI MAYAMALAVAGOULA ADI TRADITIONAL MAMBALAM SISTERS ENGLISH SCRIPT VIDEO
    DEVI KRITHIS MOTHER THE ETERNAL
    MAMBALAM SISTERS (MRS VIJAYALAKSHMI & MRS CHITHRA
    VIOLIN DR HEMALATHA, MRUDANGAM KALLADAKURCHI SRI SIVAKUMAR, KANJEERA SRI RANGACHARY, GHATAM NANGNALLUR SWAMINATHAN, KONNAKOL- SOLLUKATTU KOOTHOOR R VENKATA SUBRAMANIAM SUPERVISION J PURUSHOTHAM SAI, CONDUCTED BY S RAMANATHAN
    The sisters Smt Vijayalakshmi & Smt Chitra popularly known as "Mambalam Sisters" disciples of veteran musicians Sri B.V.Raman B.V.Lakshman, well molded & guided by their father Shri Rangachary, (a veteran musician & renowned Kanjeera player) are established carnatic vocalists known for their rich repertoire & Thematic presentations. They have won several awards and released number of albums.
    லக்ஷ்மி ராவே மா இன்டிக்கி
    வரலக்ஷ்மி ராவே மா இன்டிக்கி
    க்ஷீராப்தி புத்ரி
    வரலக்ஷ்மி ராவே மா இன்டிக்கி
    லக்ஸ்மி ராவே மா இன்டிக்கி ராஜிதமுக நெலகுன்ன
    சூக்ஷமுக மோக்ஷமிச்சு சுந்தரி பிரிந்தாவனதாரி
    குங்குமா பச்ச கஸ்தூரி கோரிகத்தோனு கோரோஜனமு
    ஜெஜிபுவ்வு ஜலஜலோசினி முதமுத்தென அர்பிந்துமு
    சல்லணி கந்தமு சந்தனமுத்தோ சாம்பிராணி தூபமு
    மாதானீக்கு ப்ரீத்திகா ப்ரக்யாதிக சமர்பிந்துனம்மா
    பசுப்பு அக்ஷதலு பரிமளத்ரவ்யமு பஞ்ச பில்வமுலு பூர்ணக்கலசமு
    மாதானீக்கு ப்ரீத்திகா ப்ரக்யாதிக சமர்பிந்துனம்மா
    குண்டு மல்லே மோகளி புவ்ளு தண்டிகா சாமந்தி புவ்ளு மேலைந பாரிஜாதமு
    மாதானீக்கு ப்ரீத்திகா ப்ரக்யாதிக சமர்பிந்துனம்மா
    அந்தமுக ஜரிஅஞ்சு ச்சீரா குந்தனமு பச்சனி ரவிக்கா
    மோக்லிபுவ்வுல ஜடனேஅள்ளி ஜடகுச்சலனு கட்டெதம்மா
    மாதா நீக்கு முதமுத்தோ மேமு சேதுமம்மா சக்கனி பூஜா
    அந்தமுக அடவிபண்டு கதலிபண்ட்லு ரெகுபண்ட்லு மேலைந தானிம்மபண்டலு
    கனமுககற்பூரபண்டு பண்டு வெண்ணெலதோ நீக்கு பத்மாசினினே பூஜிம்பா
    லக்ஷ்மி ராவே மா இன்டிக்கி க்ஷீரபத்தி புத்ரி
    வரலக்ஷ்மி ராவே மா இன்டிக்கி
    లక్ష్మి రావే మా ఇంటికి
    వరలక్ష్మి రావే మా ఇంటికి
    క్షీరబ్థి పుత్రి
    వరలక్ష్మి రావే మా ఇంటికి
    లక్ష్మి రావే మా ఇంటికి రాజితముక నెలకున్న
    సూక్షముకాఁ మోక్షమిచ్చు సుందరి బృందావనాధారి
    కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము
    జాజిపువ్వు జలజలోచిని ముదముతోనా అర్పింతుము
    చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము
    మాతానీకు ప్రీతిక ప్రఖ్యాధికా సమర్పింతునమ్మా (లక్ష్మి)
    పసుపు అక్షతలు పరిమళద్రవ్యము పంచ బిల్వములు పూర్ణకలశము
    మాతానీకు ప్రీతిక ప్రఖ్యాధికా సమర్పింతునమ్మా (లక్ష్మి)
    కుందూ మల్లె మొగలి పూవులు దండిగా చామంతి పూవులు మేలైన పారిజాతము
    మాతానీకు ప్రీతిక ప్రఖ్యాధికా సమర్పింతునమ్మా (లక్ష్మి )
    అందముగా జారీ అంచు చీర కుంధానము పచ్చని రవిక
    మొగలిపువ్వుల జడనే అల్లి జడకుచాలను కట్టదమ్మ
    మాత నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ (లక్ష్మి)
    అందముగా అడవి పండు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మపండ్లు
    ఘనముగా కర్పూర పండు పండు వెన్నెలతో నీకు పద్మసినినే పూజింప
    లక్ష్మి రావే మా ఇంటికి క్షీరబ్థి పుత్రి
    వరలక్ష్మి రావే మా ఇంటికి

КОМЕНТАРІ • 28

  • @chennaiwebtv1434
    @chennaiwebtv1434 2 роки тому +2

    Lakshmi ravema intiki Super 💐👍

  • @lalithasuriyanarayanan4761
    @lalithasuriyanarayanan4761 10 днів тому +1

    Beautiful song nice voice both of u Sisters 🎉 Thanq

  • @user-un3rb3qr7w
    @user-un3rb3qr7w 8 днів тому +1

    లక్ష్మి రావే మా ఇంటికి
    వరలక్ష్మి రావే మా ఇంటికి
    క్షీరబ్థి పుత్రి
    వరలక్ష్మి రావే మా ఇంటికి
    లక్ష్మి రావే మా ఇంటికి రాజితముక నెలకున్న
    సూక్షముకాఁ మోక్షమిచ్చు సుందరి బృందావనాధారి
    కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము
    జాజిపువ్వు జలజలోచిని ముదముతోనా అర్పింతుము
    చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము
    మాతానీకు ప్రీతిక ప్రఖ్యాధికా సమర్పింతునమ్మా (లక్ష్మి)
    పసుపు అక్షతలు పరిమళద్రవ్యము పంచ బిల్వములు పూర్ణకలశము
    మాతానీకు ప్రీతిక ప్రఖ్యాధికా సమర్పింతునమ్మా (లక్ష్మి)
    కుందూ మల్లె మొగలి పూవులు దండిగా చామంతి పూవులు మేలైన పారిజాతము
    మాతానీకు ప్రీతిక ప్రఖ్యాధికా సమర్పింతునమ్మా (లక్ష్మి )
    అందముగా జారీ అంచు చీర కుంధానము పచ్చని రవిక
    మొగలిపువ్వుల జడనే అల్లి జడకుచాలను కట్టదమ్మ
    మాత నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ (లక్ష్మి)
    అందముగా అడవి పండు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మపండ్లు
    ఘనముగా కర్పూర పండు పండు వెన్నెలతో నీకు పద్మసినినే పూజింప
    లక్ష్మి రావే మా ఇంటికి క్షీరబ్థి పుత్రి
    వరలక్ష్మి రావే మా ఇంటికి

  • @kagithaprasad12
    @kagithaprasad12 4 роки тому +2

    Beautiful song... Best voice and music.jai sri Laxmi maa

  • @bhargaviravi76
    @bhargaviravi76 5 днів тому +1

    🙏

  • @shravyanaveen4675
    @shravyanaveen4675 3 роки тому +1

    Very nice. Let goddess lakshmi bless everyone.

  • @saraswathyvasudevan8383
    @saraswathyvasudevan8383 4 роки тому +2

    This is a very good concept of having the lyrics too.
    One can learn very easily.
    Thank you

  • @ssraghavan2008
    @ssraghavan2008 2 роки тому +1

    Namasthe sir. Thanks a lot for having given me also to pray Goddess of wealth today

  • @bhaktimusicchannel8011
    @bhaktimusicchannel8011 2 роки тому +1

    very good. video

  • @laxmishailaja7169
    @laxmishailaja7169 3 роки тому +1

    Very nice

  • @prasadyaram9564
    @prasadyaram9564 18 днів тому +1

    My birth is blessed 🙏 amma.

  • @saradharamachandran
    @saradharamachandran 4 роки тому +2

    இனிமை இனிமை கேட்க கேட்க

  • @ganeshsadasivam5672
    @ganeshsadasivam5672 12 днів тому +1

    These sisters completely changed the original tune of this beautiful kruthi nd ha.ve sung as they wish. Very very average rendition. These sisters should first of all LEARN to respect the tradition and try to sing in ORIGINAL tune only sll the kruthis in Carnatic Music.