Janasena Patamsetty Surya Chandra Wife Sensational Comments On Pawan Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 24 лют 2024
  • Janasena Patamsetty Surya Chandra Wife Sensational Comments On Pawan Kalyan ‪@SakshiTVLIVE‬
    #JanasenaPatamsettySuryaChandra #TDP #JanasenaMLACandidates #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 772

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 3 місяці тому +166

    Amma, నీ మరణం నీ పిల్లలకునష్టం, మీ తల్లితండ్రులకు కడుపు కోత తప్ప యెవరు మారరు . జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూడండి. మికు నెమ్మది, సమాధానం తప్పకుండా ఇస్తాడు. మంచి భావిష్యత్తు ఇస్తాడు. చావు మాట మీ నోట, మనసులో నుండి తీసివేయండి. We will pray for you. May God bless you thalli.

    • @kambhampatibenjimen
      @kambhampatibenjimen 3 місяці тому +7

      Yes. I will pray for your family

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

    • @arunkovuru8987
      @arunkovuru8987 3 місяці тому +4

      జీసస్ సేవ్స్ 🙏❤️💙🙏

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 3 місяці тому +5

      Janasena ticket kante mee biddala bhavishyat meeku mukyam.Pavan kalyan mimmulani mosam chesadani meeru mee pillalani anyayam chesthara.Mee biddalu dikku leni vaaru avutharu😢😢😢

    • @Decoder100M
      @Decoder100M 3 місяці тому +2

      Pavan devudaa ?

  • @pssswaroop2010
    @pssswaroop2010 3 місяці тому +171

    అన్యాయం జరిగింది మీకు! మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని అనుకుంటున్నాను!

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

    • @maheshposu1254
      @maheshposu1254 3 місяці тому

      Yes jaggu gani patipalanalooo 5 crs nastapoyaru

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 3 місяці тому +250

    గెలుపు ఓటమికి అతీతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మంచిది

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

    • @raaa8600
      @raaa8600 3 місяці тому +2

      Cahmpestaru...ledaa daily face cheyyali bedrimpulu,vunna mudda Annam kudaa lakkuntaru.
      Elections ayye varaku 2parties pikku thintayi..
      Elections ayyaka ruling party football adtundi..
      Ivi politics ...

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 місяці тому

      @@raaa8600 a system ni maname (jenale marcha li )

    • @raaa8600
      @raaa8600 3 місяці тому

      @@rajapolmera3817 system prajalu Ani evadoo cheppadu niku...

    • @userindianuser
      @userindianuser 3 місяці тому

      Anni years party Kosam pani chesi independent ante kashtam adhi elections 2 months mundu

  • @pssswaroop2010
    @pssswaroop2010 3 місяці тому +120

    మీ భార్యా,పిల్లల కోసం ఆలోచించండి.వాళ్ళ ఫ్యూచర్ కూడా ముఖ్యం!

  • @Englishstories2.0s
    @Englishstories2.0s 3 місяці тому +280

    అది ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదు, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ.

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

    • @sriniwasgaddam9000
      @sriniwasgaddam9000 3 місяці тому +7

      vadoka pakege star ante enduku nammaledhu anubavinchandi

    • @user-sv8ij3fz9c
      @user-sv8ij3fz9c 3 місяці тому +2

      ​@@sriniwasgaddam9000nuv emina velli chusava package tisukovadam teliyakunda matladaku velli pakkaki velli aduko

    • @GurralaAyyanna-ln6qr
      @GurralaAyyanna-ln6qr 3 місяці тому

      Super brother 💯

    • @Ahmad-ze5sv
      @Ahmad-ze5sv 3 місяці тому +3

      @@user-sv8ij3fz9cneeku inka ardham kaavatledhu ante nee kallu enthaga ashudham tho nindi poyayo ardham avthundhi.... thanu mee party ne kadha... anthabadha tho chepthunna neeku ardham kaavatledhu ante nuvvu entha agnanivo ardham avthundhi.......

  • @polisettijaishankar4649
    @polisettijaishankar4649 3 місяці тому +85

    మీరు కరెక్ట్ గా మాట్లాడారు తల్లి

  • @mramesh5783
    @mramesh5783 3 місяці тому +65

    అక్క మీకు మంచి జ్ఞానం ఉంది...
    ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా గా ఉండాలి... But మీరు 100% నిజం చెబుతున్నారు...

    • @skazam1850
      @skazam1850 3 місяці тому +1

      అమ్మ మీరు ఆ దేవుణ్ణి వేడుకోండి cbn పవన్ ఓడిపోవాలని

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 3 місяці тому

      Alaa prayer chesunollni devudu vintey mustoollu enduku untaaru anaadalu enduku untaaru😅😅​@@skazam1850

  • @sastryvempati1954
    @sastryvempati1954 3 місяці тому +46

    ఆయన గురించి ముందే ఆలోచించాలి అండి. ఆయన ఒక టీడీపీ బ్రాంచ్ office (JSP) కి మేనేజర్ మాత్రమే.

  • @Ryrssrada
    @Ryrssrada 3 місяці тому +26

    నీకు టికెట్ రాలేదని బాధ పడుతున్నావు ...ఓడిపోతే ఏం చేస్తావ్...దైర్యం గా రెబెల్ గా వెయ్యండి.. గెలవండి 😮😢

  • @josephvillageboy1639
    @josephvillageboy1639 3 місяці тому +88

    అన్న జగన్ దగ్గరికి వెళ్ళండి అన్న న్యాయం చేస్తాడు మీకు

  • @user-tq5po4fz9k
    @user-tq5po4fz9k 3 місяці тому +99

    నిన్న తేది 24/02/24 ....... సీట్లు కూడా 24 గే, నేను ఖచ్చితంగా 100% ఈసారి జనసేన కు ఓటు వేద్దాం అనుకున్న, ఈ రోజు Press Meet చూసాక జనసేన పార్టీ మీద చిరాకు వచ్చింది, నేను పక్క మెగా (స్టార్) ఫ్యాన్ ఇది చూసాక... ఇప్పుడు నా ఓటు జగన్ (వైసీపీ) కే వేస్తాను.
    Always TFI No:1 Hero One & Only #MegaStarChiranjeevi Sir..... ❤️🇮🇳🙏🏻

    • @kvramana7767
      @kvramana7767 3 місяці тому +8

      Nuvu.....420 person

    • @krishnachalla5386
      @krishnachalla5386 3 місяці тому +8

      Good decision

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

    • @Rams1607
      @Rams1607 3 місяці тому +4

      Nuv veyakapovadamee manchidi

    • @sankisets2368
      @sankisets2368 3 місяці тому +3

      Sollu baga vesav,,edoka reverse drama stratagy anamata😂

  • @jareramudu207
    @jareramudu207 3 місяці тому +15

    మా అన్న జగనన్న,దగ్గరకి రండి మీకు న్యాయం జరుగుది, చావకండి

  • @pssswaroop2010
    @pssswaroop2010 3 місяці тому +48

    ఇప్పుడు ఈ నిరసన దీక్ష చెయ్యడం
    వల్ల health పాడవుతుంది.ఇప్పుడు వున్న సమస్య లకు తోడు ఇంకో సీరియస్ problem వస్తుంది.ప్రాణ త్యాగం చెయ్యడం ఎందుకండీ? మీ తరహా లో మీ తోటి janasena లను కలుపుకుని పోరాడండి!రెబెల్ గా పోటీ చెయ్యండి!పోనీ! మీ సత్తా చూపండి!

    • @sujiitv1967
      @sujiitv1967 3 місяці тому +8

      అమ్మ మీరు దీక్ష వదలండి మీకు పిల్లలు ఉన్నారు మీ పేరెంట్స్ ఆనాధలు అవుతారు దయచేసి ఇంటికి వెళ్లిపోండి pavankalyan గారికి ఏమి అవుతాది మీరు నష్టపోతారు

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @madhav8981
    @madhav8981 3 місяці тому +19

    అమ్మ ఇండిపెండెన్ గా పోటీ చేయండి

  • @user-xh1fp6yt8p
    @user-xh1fp6yt8p 3 місяці тому +14

    This Pavan Kalyan character

  • @zinnashaik8491
    @zinnashaik8491 3 місяці тому +27

    పవన్ కళ్యాణ్ కంటె మీవారు చాలా గొప్ప వ్యక్తి సిస్టర్ నిలకడ లెని నాయకుడు నెను కూడా అలా అనుకునవడినే

  • @harikrishnareddy6092
    @harikrishnareddy6092 3 місяці тому +11

    Well said

  • @kirankrupa7421
    @kirankrupa7421 3 місяці тому +12

    మీదే తప్పు ఎవరు రమ్మన్నారు ముందు తల్లి, తండ్రు లను,పిల్లలను ఎవరు వదిలెయ్యమని చెప్పారు తల్లి,తండ్రుల కంటే పవన్ కళ్యాణ్ గొప్పవాడా కని పెంచిన వారి చూసుకోండి చనిపోవటం పరిష్కారం కాదు అలాంటి పిచ్చిపని చెయ్యకండి

  • @memyworld6683
    @memyworld6683 3 місяці тому +33

    Munna movie lo Prakash Raj and vilan పాత్రలు ఎలా ఉన్నాయో నిజ జీవితంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి పాత్రలు అలా ఉన్నాయి.... ఎవరైనా గమనించారా

    • @sankisets2368
      @sankisets2368 3 місяці тому +3

      Adi telidu gani,jagan patra matram cameraman ganga tho rambabu movie lo prakash raj ah same...edi gamaninchali nuvvu😊

    • @memyworld6683
      @memyworld6683 3 місяці тому

      @@sankisets2368 ok👍

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 3 місяці тому +19

    ఈ దెబ్బతో cbn పవన్ రాజకీయ భవిష్యత్తుని గొయ్యితీసి పాతి పెట్టి...

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @m16chintu
    @m16chintu 3 місяці тому +12

    కులం కుంపట్లో మరొక అజ్ఞానకుటుంబం బలి...

  • @rajukwt5539
    @rajukwt5539 3 місяці тому +11

    బరేలక్క పా్ట్టి చేసినట్టు చేయ్యండి అక్క

  • @vvraovenkatarao5563
    @vvraovenkatarao5563 3 місяці тому +11

    జై.జగనన్న

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @BalajiAB
    @BalajiAB 3 місяці тому +25

    మీరు ప్రాణాలు తీసుకుంటే, సానుభూతి చూపించి, మీ పార్టీ మీపిల్లలకు తోచినంత ఆర్థికసహాయం చేస్తారు. ఆ డబ్బు మీపిల్లలు బ్రతికేంత ఏమీ ఇవ్వరు. పైగా తల్లితండ్రులు లేనిలోటు ఎవరూ తీర్చలేరుగా.. ఆలోచించి, నిరాహారదీక్ష మానేసి, కావాలంటే వేరేపద్దతుల్లో నిరసన తెలుపుకోండి. ఈమధ్యనేగా మీ నాయకుడు గెలవాలంటే డబ్బుండాలి, పార్టీఅభ్యర్దులు ఓట్లుకొంటారో లేదో మీఇష్టం అని ఇండైరెక్టుగా డబ్బున్న అభ్యర్థుకే సీటు, ఓట్లు కొనండి అని చెప్పాడు. మరి మీరుఅన్నమాట ప్రకారం.. రబ్బరుచెప్పులు వేసుకునే మీలాంటోళ్లకి మీ దేవుడు టికెట్లు ఇవ్వడు. ఆలోచించుకొని, మీ పిల్లల్ని ముందు చూసుకోండి.

  • @user-tq5po4fz9k
    @user-tq5po4fz9k 3 місяці тому +16

    ముందు మా జనసేన లో జంపింగ్ లు ఉండరు, కేవలం సామాన్యలకు టికెట్ ఇస్తాం అని సొల్లు చెప్పి ఇప్పుడు టీడీపీ కి అమ్ముడుపోతే ఎలా పవన్ అన్న నేను ఒక మీ అభిమాని గా అడుగుతున్నా.

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @dr.ksudhakar8465
    @dr.ksudhakar8465 3 місяці тому +10

    100%correct thalli.meeru indipendenta ga potee cheyandi.definitely you’re win.all the best🎉

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx 3 місяці тому +11

    Both CBN and Pk are known cheaters. We can see why they stay in hyderabad and do politics in AP, it’s just a power hunger to do business with AP people’s money.

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 місяці тому +11

    Comedy never ends in AP with PK 😂

  • @subahanmahaboob6513
    @subahanmahaboob6513 3 місяці тому +136

    అమ్మ మీకు జగన్ వున్నాడు మారండి మీరు

  • @user-pn3yz7ls3r
    @user-pn3yz7ls3r 3 місяці тому +8

    Yes

  • @johnjacob349
    @johnjacob349 3 місяці тому +15

    అమ్మ కట్టుకున్న పెళ్ళాలు కన్నా పిల్లలనే వదిలేసినోడు మీరు ఒక లెక్క ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలోచించి మీకుటుంబ కోసం బ్రతకండి

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @ramireddyvilagala2753
    @ramireddyvilagala2753 3 місяці тому +11

    మీకు దూల ఎక్కి చేసిన్నారు అంది అతను తప్పలేదు ఏరాజకీయనాయకుడు అయిన తను పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తి నెగ్గి M L. A గా ఉండాలి. అని ఆలోచింతాడు అతను తప్పలేదు మీదే తప్ప😂

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 3 місяці тому +7

    JAI JAGAN JAI JAI JAGAN
    2024 CM YS JAGAN ONCE AGAIN
    ONCE MORE

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @mramesh5783
    @mramesh5783 3 місяці тому +5

    ప్లీజ్ అన్నా మీరు త్వరలో కోలుకోండి మీ పిల్లలు కోసం మీరు బ్రతకాలి...
    Pk బుద్ది అలాంటిది...
    వాడు bcn తొత్తు...

  • @mohank6390
    @mohank6390 3 місяці тому +15

    Go to jagan

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @vijayarajuyelle8762
    @vijayarajuyelle8762 3 місяці тому +9

    You must compete independently and with determination if you want to succeed

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @surendrababupedddineni4499
    @surendrababupedddineni4499 3 місяці тому +3

    U r right

  • @bethalababurao4824
    @bethalababurao4824 3 місяці тому +6

    అమ్మా మీరేమి అమాయకులు కాదు. ఆశా,దురాశ ,నమ్మకం,అపనమ్మకం .మధ్యలో వూగిసలాట లో ఉన్నారు.ఐనా విజువల్స్ విజనరీ నీ నమ్మిన వారు బాగుపడిన వారే లేరు
    ఇది అందరికీ తెలుసు.మీకు తెలియదా?

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 3 місяці тому +11

    Super speech amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ksnvijaya2221
    @ksnvijaya2221 3 місяці тому +3

    Don't disappointment please amma. Come to public. Definitely you win the contest independently. Best wishes. 🎉

  • @user-zo4tf8dv9b
    @user-zo4tf8dv9b 3 місяці тому +21

    పావలా సంక నాకండి

  • @satyanarayanakondamuri1508
    @satyanarayanakondamuri1508 3 місяці тому +2

    నెహ్రు కి 2019లో 70000 ఓట్లు వచ్చాయి
    పాఠంశెట్టి కి 10000 టికెట్ ఇస్తే గెలుస్తాడా?

  • @pernaty77
    @pernaty77 3 місяці тому +22

    Amma.. God will show mercy. On you and your family.. please be courage.. live for your family..

  • @varahalababu1499
    @varahalababu1499 3 місяці тому +14

    Correct ga matladaru madam meeru

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 3 місяці тому +3

    Amma 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍

  • @onjekrishnarao6447
    @onjekrishnarao6447 3 місяці тому +3

    గాలోడిని బాబు గారిని నమ్మడమంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే.

  • @bhavanikoda6212
    @bhavanikoda6212 3 місяці тому +2

    మీరు YSR పార్టీ కి వస్తే బాగుంటుదమ్మా. మంచి జరుగుతుంది 🙏🏻🙏🏻🙏🏻

  • @aptplayes
    @aptplayes 3 місяці тому +5

    👍👍👍👍👍

  • @jallisud
    @jallisud 3 місяці тому +1

    Title should be we are an example for how to not get fooled. You both are great. Thank for giving a good message to other jan sainiks.

  • @balupapolu6406
    @balupapolu6406 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారు మేడం

  • @subahanmahaboob6513
    @subahanmahaboob6513 3 місяці тому +24

    వాడు చంద్రబాబు పొత్తుఇప్పటికి మీకు అర్తమైననందుకు సతోషం

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @user-oe5pq3ml4g
    @user-oe5pq3ml4g 3 місяці тому +3

    ఎందుకు అమ్మ, జన సేన, మీకు ఎందుకు ఈ శ్రమ, జగన్ sir, పార్టీ లోకి వెళ్లండి

  • @sathisuribabuysrcp2688
    @sathisuribabuysrcp2688 3 місяці тому +2

    వాడిని నమ్మవద్దు ఉన్నది అమ్మవద్దు అని నేను ఎప్పుడో చెప్పాను

  • @srinureddy8101
    @srinureddy8101 3 місяці тому +2

    ప్రాణత్యాగం అవసరం లేదమ్మ ఎవరికోసం త్యాగం చేవలసిన అవసరం లేదు ఇండిపండెంటు పోటి చేయండి

  • @user-eh1ue6ml5n
    @user-eh1ue6ml5n 3 місяці тому +2

    Suryachandra can not get deposit. 2. His own villagers are also not believe him. 3. He could not join even 1 person in jensena party during this period. 4. He doesn't have second cadre leaders. 5. In 219 elections he got bellow 10000 votes. So how it is possible to expect for ticket.

  • @sandeepketham
    @sandeepketham 3 місяці тому +1

    END OF JSP and PAWAN PARTY...Chandra babu killed it

  • @srinivasreddybhoomi4366
    @srinivasreddybhoomi4366 3 місяці тому +2

    మంచి మేసేజ్ ఇచ్చారు

  • @rajasekharreddy1326
    @rajasekharreddy1326 3 місяці тому +9

    Amma pk lu avani leluamma dont belive pk he os wate fellow

    • @narayanarao5230
      @narayanarao5230 3 місяці тому

      Jai Janasena
      Worst criminal Jagan gadu

  • @vanjarapubhaskararao1259
    @vanjarapubhaskararao1259 3 місяці тому +1

    వైఎస్సార్సీపీ లో చేరండి తల్లి మీకు మంచి జరుగుతుంది

  • @hanzalaallugundu792
    @hanzalaallugundu792 3 місяці тому +1

    Super speech akka this word true

  • @ehsworld1303
    @ehsworld1303 3 місяці тому +2

    పదవులు ఆశించే ఇలాంటి వాళ్ళకి ప్రజాసేవ అనవసరం. ఇటువంటి అవకాశవాదుల్ని అస్సలు పట్టించుకోకూడదు.

  • @MrBfasridhar
    @MrBfasridhar 3 місяці тому +2

    వాడు సిఎం అవుతాను అంటే మీరెట్లా నమ్మారు తల్లి ….😢

  • @thisisvenu9966
    @thisisvenu9966 3 місяці тому +7

    I understand your pain ... RGV told so many time ... PK is inconsistent.. PK won't stand on his words ..

    • @chaitubrigade
      @chaitubrigade 3 місяці тому

      Rgv antha worst gadu e prapamcham lone evaru leru better vere name use cheste okaraina nammutaru me matalu

  • @margadarshaka1519
    @margadarshaka1519 3 місяці тому +1

    Pakka plan tho velthunaru ani oka clarity irey vachesindhi... Okavela pothu vundi... Meeku seat estey meeru happy... Meeku seat evaledhu gabati... Pk ni point out chesthunaru.... Super...

  • @tathireddysanjeevareddy5822
    @tathireddysanjeevareddy5822 3 місяці тому +3

    Jai jagan

  • @svpackaging1986
    @svpackaging1986 3 місяці тому +2

    PAYTM DONE

  • @VenkataRamana-tx4nn
    @VenkataRamana-tx4nn 3 місяці тому +1

    ❤❤❤❤❤

  • @sureshkumarreddy1960
    @sureshkumarreddy1960 3 місяці тому

    మీకు న్యాయం జరగాలని కోరుతున్నాను.

  • @SuryaSurya-hv9pd
    @SuryaSurya-hv9pd 3 місяці тому

    Super chepparu madam

  • @guthalanaveennaveen9330
    @guthalanaveennaveen9330 3 місяці тому +2

    I suport u akka

  • @UdayaSri7869
    @UdayaSri7869 3 місяці тому

    👌👌👌👌

  • @syamsundargvs6069
    @syamsundargvs6069 3 місяці тому

    🙏🙏🙏

  • @satish6674
    @satish6674 3 місяці тому +2

    Sakshi ki interview ichinappuday ni nijayithi ardamyndi 😂

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 3 місяці тому

    అమ్మ... నేను బీజేపీ, ysrcp పార్టీ అభిమానిని...కానీ నేను ఇచ్చిన సలహా ఏమిటంటే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి తల్లి...రాజ్యాంగ మనకు ఇచ్చిన హక్కు... ఈ ఆమరణ నిరాహార దీక్షలు చేయకండి మీ శ్రీవారి హెల్త్ పాడవుతుంది... జై భారత్, జై హింద్ 🇮🇳✊

  • @sriramgummadi9058
    @sriramgummadi9058 3 місяці тому +5

    🎉🎉🎉❤❤❤ మీరు చాలా బాధగా ఉన్నారు తల్లి

  • @saisrinu7228
    @saisrinu7228 3 місяці тому +3

    Me husband ki seat este aslu gelustada amma. Konchem reality lo alochinchandi

  • @ramsunny143
    @ramsunny143 3 місяці тому

    We r support u

  • @ramreddy276
    @ramreddy276 3 місяці тому +1

    Jagan will give MLC అయినా ఇస్తాడు కనీసం.
    మీ లాంటి వాళ్లకు అన్యాయం జరిగిందని తెలిస్తే గ్యారంటీ గా న్యాయం చేస్తాడు

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 3 місяці тому

    Super ga chepperu Amma miru 💯👌

  • @borakarunakarreddy3277
    @borakarunakarreddy3277 3 місяці тому +2

    Contest as Independed

  • @ravikumarsreeramagiri8118
    @ravikumarsreeramagiri8118 3 місяці тому

    జ్ఞానోదయం అయింది. మీకు
    సంతోషం

  • @suryanarayanak3828
    @suryanarayanak3828 3 місяці тому +2

    Amma Death Never gives Solution, you first look at your Children Tally, Pavan is un methured politician fellow. Why you are believed P.k rudely, Pk is one of the part and parcel of the TDP,he worked on Packege basess Tally, You and your Husband think about your family members.you have political Liberty so you have contest as Indipendent Candidate then you have to know your independent Strength,then only if you proceed in Politics or not,but you haven't right to take decision to Death So many ways are there don't Irritate Tally, you have to teach to your Husband.God bless you and your family members.🎉

  • @anjalidhakarapu4832
    @anjalidhakarapu4832 3 місяці тому +1

    Jai surya chandra garu

  • @sivd5506
    @sivd5506 3 місяці тому +1

    money collected so much? Tell us that as well

  • @praveenkumar-kg9gu
    @praveenkumar-kg9gu 3 місяці тому +2

    Ys jagan entha mande poor candidates ki ticket echadu chepagalara?😊

  • @srinivasarao4145
    @srinivasarao4145 3 місяці тому

    Don't vary sister Amma 🙏🙏 God bless you with your family 🙏🙏 God bless you with your family. Sister Amma 🙏

  • @powertrades6081
    @powertrades6081 3 місяці тому +2

    Sakshi interview😂😂

  • @mohammadaliali4177
    @mohammadaliali4177 3 місяці тому +1

    ఇంత కష్టపడ్డా మీరు దయచేసి ఒక్కసారి జగన్ కలవండి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అది నా ఆశ

  • @naguranjith8320
    @naguranjith8320 3 місяці тому +1

    YSR chivari varaku congress thoo naa vunnaaru YSR nizamina vaarasuraalu sharmila naa Jai congress zindabaad ys sharmila joohaar YSR Congress ku vote vayandy YSR ku gowravum evvandy 🙏🙏🙏 Jai congress zindabaad ys vijayamma 👍👍👍🙏🙏 Mana congress mana YSR

  • @madugulajaiabhign361
    @madugulajaiabhign361 3 місяці тому

    Meeru chepindhi nizanga correct amma

  • @dharanikotaramanakumar2207
    @dharanikotaramanakumar2207 3 місяці тому

    తొందర్లో నిజం బయటకు వస్తుంది

  • @VKRVLOGS224
    @VKRVLOGS224 3 місяці тому +2

    Jagan Anna a family ki help cheyandi Anna

  • @kotapatitirumalesh2965
    @kotapatitirumalesh2965 3 місяці тому

    👌🏻👌🏻👌🏻

  • @KakinadaPrakashofficial
    @KakinadaPrakashofficial 3 місяці тому +1

    Pawan Mee Politics చాలా దారుణం గా ఉన్నాయి

  • @MaheshKkd-pd7oj
    @MaheshKkd-pd7oj 3 місяці тому

    Superga.chaparu.meru.👍

  • @user-vr5ge6xt4o
    @user-vr5ge6xt4o 3 місяці тому +1

    All js mem same sitution soon

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 3 місяці тому +1

    అసలు ఇతను పార్టీ యె చంద్రబాబు కోసమే పెట్టాడు..

  • @venkat190763
    @venkat190763 3 місяці тому

    exactly madam

  • @runithff9251
    @runithff9251 3 місяці тому

    మీకు అంత క్రేజ్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేయండి

  • @d.d.s.sakherd.d.s.sakher2297
    @d.d.s.sakherd.d.s.sakher2297 3 місяці тому

    ‌మీరు చావకండమ్మ వాళ్ళమారరు మీ మీద మీకు నమ్మకం ఉండాలి పరాయివాల్లను నమ్మకండి