వావ్‌! 27 ఏళ్ల తర్వాత..ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను జూన్ 24 టాలీవుడ్ నిర్మాతలందరూ కలిశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. పవన్ కల్యాణ్ ను కలిసిన వారిలో అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ , దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ ఉన్నారు. పవన్, టాలీవుడ్ నిర్మాతల భేటీకి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఒక ఫొటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే పవన్ కల్యాణ్- నిర్మాత యార్లగడ్డ సుప్రియ కలిసి దిగిన ఫొటో.
    For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
    Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
    ► Subscribe: goo.gl/bPFpXS
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #supriya #pawankalyan #tollywood #tv9entertainment
    Credit: #SateeshChandra /Producer || #TV9D
  • Розваги

КОМЕНТАРІ • 2

  • @VAMSI-Yadav121
    @VAMSI-Yadav121 4 дні тому

    Pspk

  • @y.sjagaannay.s5218
    @y.sjagaannay.s5218 4 дні тому

    కానివ్వండి మీరు ఆడింది ఆట మీరు పాడింది పాట ఏస్కో రాజా😂😂😂😂😂😂😂