మన UNBEATABLE CULTURE TEAM పరిచయం 😍🥰🙏

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • hi friends welcome to our unbeatable culture channel
    Instagram link
    / lucky__giri_unbeatable...
    facebook link / lucky.giri.1232760
    moj link mojapp.in/@luc...
    please subscribe and support me friends
    please follow in Instagram, facebook and moj

КОМЕНТАРІ • 2 тис.

  • @prashu223
    @prashu223 2 роки тому +2885

    all the best and congrts ❤❤❤

    • @UNBEATABLECULTURE
      @UNBEATABLECULTURE  2 роки тому +398

      Thank you for your support prashu anna 🙏🙏🙏

    • @anvithareddy1646
      @anvithareddy1646 2 роки тому +28

      No matter with what requirements you have, u bros are really unbeatable. Taking one step has many difficulties we have to face all those things and move on... Once we had more steps 👣 no one can reach you. Where ever you go only ur hard work show what you are. Every negative thing is the key to get success. Ur team members are really doing hard work. Just move what u have present. Don't take negative things as a failure make a way to success. ALL THE BEST TO ALL OF YOU. WE WILL SUPPORT YOU ANNA

    • @princegamingyt9989
      @princegamingyt9989 2 роки тому +121

      @@UNBEATABLECULTURE Prashu Fans Evaraina Vunte Oka like 🔥🔥

    • @mystic_track
      @mystic_track 2 роки тому +17

      that is prashu

    • @djujwalfromsuryapet894
      @djujwalfromsuryapet894 2 роки тому +8

      Ayeeeeeee anna all the best anna

  • @prasadgunti
    @prasadgunti 2 роки тому +527

    మీ కష్టానికి మా పాదాభి వందనాలు అన్న❤️❤️❤️
    జై కర్రీ బిడ్డ 😂😂😂

  • @kkkrishna8688
    @kkkrishna8688 2 роки тому +161

    సూపర్ గా పరిచయం చేశావు..
    కర్రిబాబు (కర్రోడు) కి పెద్ద అభిమానిని..

  • @tirumaladaveedraju2892
    @tirumaladaveedraju2892 2 роки тому +584

    కర్రోడు అంటే మన సర్టఫిల్మ్ రాంచరణ్ అన్నకి ఫాన్స్ ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలని ఉంది అన్నకి ఫాన్స్ అయితే లైక్ కొట్టండి

  • @chinna4647
    @chinna4647 Рік тому +42

    మీ అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @vinod.g3429
    @vinod.g3429 2 роки тому +604

    చరణ్ కుమార్ 💞💞💞 ఈ చిన్న వయసు లో బాధ్యత మోస్తూ ఉన్నావ్ అంటే నీ మీద సారీ మీ మీద చాలా గౌరవం పెరిగింది 👌👌👌

  • @aparnamadugula8688
    @aparnamadugula8688 2 роки тому +2452

    Karrodu fans entha Mandi unaru telusukundamu oka like cheyandi...m👍♥️♥️♥️

  • @dinnu_7291
    @dinnu_7291 2 роки тому +817

    పరిచయాన్ని కూడా comedy గా చూపించావు నీకు దడం సామీ 🙏

  • @pillimohan914
    @pillimohan914 Рік тому +22

    తమ్ముడు చాలామంది మన ఎదుగుదలకు కారణమైన వాళ్ళు మర్చిపోతారు కానీ నువ్వు మాత్రం మొదటినుంచి నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని నీవు గుర్తుపెట్టుకుని మాకు పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ మంచు గుణం మిమ్మల్ని మీరు అనుకున్న స్థాయికి చేరుస్తుంది

  • @ssaravana1610
    @ssaravana1610 2 роки тому +87

    పరిచయంలో కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతికి మరి మా అందరిని నవ్విస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు anna

  • @patanhameed1516
    @patanhameed1516 2 роки тому +59

    మీ వీడియోలు చూస్తే మేము నవ్వే ప్రతి నవ్వులో మీ కష్టం ఉంటుంది
    ఆనందంగా మేము ఇచ్చే లైకులు మీ ప్రతిఫలం ఉంటుంది
    కష్టేఫలి అన్నారు పెద్దలు మీ కష్టం చూసి ప్రతిఫలం అదే వస్తుంది
    మీరు వీడియోలు ఎలా తీస్తున్నారో అని కాదు దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే నిజమైన సబ్స్క్రైబ్
    ప్రతి వీడియోలో మీరు ఏదో ఒకటి మాకు చెప్పాలని సమాజంలో జరుగుతున్నవి ఒక వీడియో రూపంలో ఒక కామెడీ రూపంలో మాకు తెలియజేస్తున్నారు సూపర్ తమ్ముడు

  • @chandrasekhar7378
    @chandrasekhar7378 Рік тому +20

    కుర్రాళ్ళు అంటే మీలా ఆత్మ విశ్వాసం తో ఉండాలి. అల్ the best

  • @ushasree9005
    @ushasree9005 5 місяців тому +26

    ఒక message ని comedy రూపంలో చూపించటం కష్టం. అది మీరు చేసి చూపిస్తున్నారు. అభినందనలు 👏👏ఏలాంటి డబల్ meaning డైలాగ్ లు లేకుండా కామిడీ బాగా పండిస్తున్నారు. మీరు బాగా ఎదగాలి👍👍💐💐

  • @telugugoostrider9407
    @telugugoostrider9407 6 місяців тому +5

    మీ కష్టానికి ఫలితం దక్కింది కదా ఇప్పుడుచాలా సంతోషంగా ఉందిఇలాగే ఎన్నో వీడియోలు అందించాలని కోరుకుంటూ మీకు చాలా కృతజ్ఞతలు🎉🎉🎉

  • @doragandlapandu402
    @doragandlapandu402 2 роки тому +82

    ఈ రోజుల్లో చెడిపోతున్న యువతకు మంచిని తెలిపే మంచి మనసున్న మీకు అదేవుడు కచ్చితంగా మంచి చేస్తాడు ఫర్డ్స్ అల్ ది బెస్ట్

  • @satishkumar-ko3lt
    @satishkumar-ko3lt Рік тому +49

    Brother ఎంత బాధలో ఉన్నా మీ స్కిట్స్ చూస్తే చాలు brother అన్ని మర్చుపోవచ్చు .
    (మీరు ఇలా అందర్ణి ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి)keep it up brother

  • @kvggopal288
    @kvggopal288 2 роки тому +345

    కర్రోడు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైక్

  • @bantukartheek4651
    @bantukartheek4651 2 роки тому +65

    మనకి మంచి రోజులు వస్తాయ్ బ్రో......,
    Thanks For All Team Members,
    మీ కష్టం కు తగ్గ ప్రతిఫలం తప్పక వస్తుంది అన్న,
    Best wishes From me 💙

  • @balagasuresh3789
    @balagasuresh3789 2 роки тому +32

    కర్రోడు కామెడీ సూపర్ అన్న కర్రోడు ఇంకా చాలా వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాం

  • @yashvlogs143
    @yashvlogs143 2 роки тому +1

    Jai hind bro

  • @ydprasad5185
    @ydprasad5185 2 роки тому +31

    మీ మిత్ర సిబ్బంది బాగా ఉన్నారు
    అందరికీ కృత్ఞతలు మంచి వీడియో లు చేస్తున్నారు

  • @manju7520
    @manju7520 2 роки тому +66

    నీలో తెలివి ఉంది. మంచి team ఉంది. Concept small and sharp గా ఉంటుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది.
    నెగటివ్ comments ఉంటేనే life, take them positive
    All the best

  • @nagendrab9184
    @nagendrab9184 2 роки тому +11

    మీ టీం అందరికి ఆల్ ది బెస్ట్ 💐🪴🙏🏼మణి కంఠ ని యాక్టింగ్ నేచరల్ మీ కెమెరా మ్యాన్ సూపర్

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 2 роки тому +6

    మీ వీడియోలు మోటివేషన్ గా ఉంటాయి
    నీ అంత మోటివేషన్ గా చెప్పలేకపోవచ్చు
    కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నారు
    మీ వీడియోలు కి ఎంతమంది నెగటివ్ కామెంట్ పెట్టిన వీడియోలు మాత్రం చేయటం ఆపకండి నేను కూడా మీలాంటి వాడినే బ్రో సహాయం చేయలేకపోవచ్చు
    మీరు ఎంతో ఎత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహింద్ 🇮🇳

  • @krishnakumarisavara6899
    @krishnakumarisavara6899 Рік тому +7

    అందురు ఇలానే కలిసి మెలసి ఉండి. మంచి మంచి వీడియో లు చెయ్యాలి బ్రదర్స్ 👌👌👌

  • @muralikakunurimuralikakunu8252
    @muralikakunurimuralikakunu8252 2 роки тому +6

    మీకు మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది తమ్ముడు

  • @gudikatirancy
    @gudikatirancy 2 роки тому +8

    *మంచి మంచి కాన్సెప్ట్ లతో విడియోలు* *తీస్తున్నారు మీ బృందానికి ధన్య వాదాలు* *మిత్రమా*
    *ఆన్న దమ్ముల ఆస్తి పంపకాలు షార్ట్* *వీడియో ఇప్పటికీ ఓ కోటి సార్లు పైగా* *చూసి*
    *వుంటా బ్రో.........*
    *మీ మిత్ర బృందానికి మరొక్క సారి* *హృదయ పూర్వక అభినందనలు *మిత్రులారా*💐💐💐💐💐💐🥀🌹

    • @UNBEATABLECULTURE
      @UNBEATABLECULTURE  2 роки тому

      Thank you 😊😊

    • @gudikatirancy
      @gudikatirancy 2 роки тому

      @@UNBEATABLECULTURE
      మణికంఠ బ్రో.......
      మంచి విడియోలకు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టే కొడుకులను పట్టించు కోవద్దు

  • @brammisoftware2455
    @brammisoftware2455 2 роки тому +141

    అందరినీ పరిచయం చేశావ్ అన్న, అమ్మ లాంటి గోమాతను మర్చిపోయావ్ ఎం అన్న 😔

  • @rajaniyasam888
    @rajaniyasam888 Місяць тому +1

    ❤❤❤❤❤❤❤ పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి ఎంత బాగా చూపించడం అది మీకే సాధ్యం. You people are having unbearable culture. Its really true.🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jvkr28
    @jvkr28 Рік тому +2

    సోదరుల పరిచయ కార్యక్రమం బాగుంది.
    ఉదహరణ కు చెప్తున్నా
    వంద మంది ఉంటే వంద మందిని సంతృప్తి పరచడం అనేది అసంభవం.
    వందలో కనీసం పది ఇరవై మంది అయిన ఉంటారు అసంతృప్తిపరులు.అటువంటి వారి మాటలను పట్టించుకొకండి.
    అందరు అభివృద్ది లోకి రావాలని కోరుకుంటున్నా.

  • @bokkasekhar1550
    @bokkasekhar1550 2 роки тому +4

    Supr.. Bro..
    Mamlni.. Santhosha. Parusthu.... Maa... Badal... Ni.. Kaseypu... Marchipoeyalu.... Chesthuna.. Nekhu... Mee... Team.. Members. Ki... From. My bottom of my heart.... I wish all the best. And... Thanks... Annna......

  • @sasidharroyal6941
    @sasidharroyal6941 2 роки тому +12

    మంచి వీడియోలు చేస్తున్నారు. అలానే చెయ్యండి. మీరు ఎదుగుతారు. కర్రొడా గుడ్ ఇంగ్లీష్.
    కావలి, నెల్లూరు జిల్లా నుండి నమస్తే

  • @vbharathi1586
    @vbharathi1586 2 роки тому +85

    కష్ట పడే వారికి దేవుడు కచ్చితంగా సహాయ పడతాడు.

  • @babablasting
    @babablasting Рік тому +1

    సూపర్ బ్రో ఇంస్టాగ్రామ్ లో చూసి సబ్స్క్రయిబ్ చేశాను

  • @ArunKumar-gy3iy
    @ArunKumar-gy3iy 2 роки тому +1

    Mi Comedy is best ..comedy lo kuda manchi msg estunaru sooo good days start soon

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 2 роки тому +10

    నిజంగా ఒక్క వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనిపించింది, మీరు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి , మీకు అంతా విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను really 👌👌👌👌👌👌👌👌👌

  • @designervenum5129
    @designervenum5129 2 роки тому +6

    గోమాత మీద చేసిన స్కిట్ నాకు చాలా నచ్చింది. మీ కష్టానికి తగ్గ ఫలితం త్వరలోనే పొందుతారు. మీ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించండి. Good work.. వీలైతే మీ ఫోనేపే నెంబర్ తెలుపగలరు.. స్థోమత ఉన్నవారు మీ స్కిట్స్ ఎంతో మంది చూస్తున్నారు.. వారు మీకు తప్పక ఆర్ధిక సహాయం చేస్తారు.. మీరు ఇంకా మంచి వీడియోలు చేయవచ్చు.. God bless you 😊🙏

  • @villagevideos182
    @villagevideos182 2 роки тому +28

    మి కష్టానికి తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుంది బ్రో.రావాలని కోరుకుందాం god bles you all team 💐💐🙏🙏🙏🙏🙏

  • @sridevi9880
    @sridevi9880 24 дні тому +1

    Ma charan thammudu future lo rich person avuthadu,,,god bless you

  • @yashvlogs143
    @yashvlogs143 2 роки тому +1

    Congratulations bro e video lo kuda baga fun chesaru 👏👏👏

  • @itzsatishchand
    @itzsatishchand 2 роки тому +4

    Charan superb asalu..... Hard work chesi kuda comedy chesadu ante gold 🏆 nek pakka cherri

  • @bashashaik3488
    @bashashaik3488 2 роки тому +14

    Hi unbeatable culture team .
    Nen oka doctor ni busy and stressful life vuntadi ...nen eppudu stress feel aina me videos chuste okkasariga mind relax aipoddi.... thank you for that 🙏 all the best for your bright future 😊💐🙏

  • @rajachamarthi3152
    @rajachamarthi3152 2 роки тому +48

    Karrodu sooper asalu nenu videos chusedhi Mee karrodikosamey bro

  • @satyavantakalachannel4063
    @satyavantakalachannel4063 Місяць тому +1

    మీ ఫ్రెండ్స్ అందరిని పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు

  • @nawurujagadeesh1234
    @nawurujagadeesh1234 8 місяців тому +1

    Super సూపర్ క్యారెక్టర్ సూపర్ thanks ❤❤❤❤❤❤❤❤❤కొత్త వీడియోలు

  • @jvijaykumar8610
    @jvijaykumar8610 2 роки тому +5

    Bro Mee video అంటే నాకు చాలా ఇష్టం , good
    Never give up bro, social message చాలా బాగా చెప్తున్నారు ..
    ఇలాటి video chala చేయాలి.. spread positivity.

  • @anvithareddy1646
    @anvithareddy1646 2 роки тому +37

    No matter with what requirements you have, u bros are really unbeatable. Taking one step has many difficulties we have to face all those things and move on... Once we had more steps 👣 no one can reach you. Where ever you go only ur hard work show what you are. Every negative thing is the key to get success. Ur team members are really doing hard work. Just move what u have present. Don't take negative things as a failure make a way to success. ALL THE BEST TO ALL OF YOU. WE WILL SUPPORT YOU ANNA

  • @veeramallahemanth6750
    @veeramallahemanth6750 2 роки тому +5

    Endhulo kudaa comedy polaaa we enjoyed a lot sirrr 🤣🤣😅🤣😅🤣😅🤣🤣

  • @kuruvamallikarjuna7423
    @kuruvamallikarjuna7423 Рік тому +1

    Anna mimmalni aa bhagavanthudu challaga chusthadu meeru andaru bagundalani manaspurthiga korukuntunna

  • @manideepnamala1844
    @manideepnamala1844 2 роки тому +2

    Mee videos chala baguntayi bro okka buthu kuda undadu ilanti comedy ni meeru chala baaga chestunnaru confirm ga meeku manchi days mundu unnayi

  • @Arakutribalhabits
    @Arakutribalhabits 2 роки тому +3

    మీ కష్టానికి ఫలితం ఉంటుంది

  • @anandavijayakumariboddu5361
    @anandavijayakumariboddu5361 5 місяців тому +2

    God bless you boys ❤️❤️❤ మీకు సినిమాల్లో అవకాశాలు రావాలని కోరుకుంటున్న 🎁🤩🤩🤩🤩

  • @timothiraj2813
    @timothiraj2813 2 роки тому +34

    ☝️okka silver button▶️ తో మీ 👉 స్నేహితులు 👬👬అందరిని పరిచయం🤝 చేసావు. చాల 🙏 tqs Bro...మీ 🤕కష్టానికి ✊ ఫలితం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది ...keep it up...👏👏👏🙌

  • @venkeybandi9142
    @venkeybandi9142 Рік тому +1

    Mi video chala super ga vuntai all the best

  • @nagamani9956
    @nagamani9956 Рік тому

    మీరు కన్న ప్రతి కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో గాడ్ బ్లెస్స్ యు

  • @venky02305
    @venky02305 Рік тому +4

    మణి మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎడిటింగ్ సూపర్

  • @Parm.yadav.yadav.
    @Parm.yadav.yadav. 2 роки тому +4

    మీ అందరికి మంచి భవిష్యత్తు వుండాలని
    ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని భగవంతుడుని కోరుకుంటూనాను అన్న all the best

  • @short.videoo
    @short.videoo 2 роки тому +22

    Karrodiii fan's ekkada

  • @creativedesign5774
    @creativedesign5774 Рік тому +2

    Me videos bale unnay na , karrodu super

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 Рік тому +1

    Mee videos Anni chustamu chala bagunnai comedy ga vuntu message istunnaru

  • @abhilashsammeta2629
    @abhilashsammeta2629 2 роки тому +21

    You have a great future bro, u are showing the real life. I had a great respect for your current political and agricultural aspects have a great salute. Once in india before independence paper media has played a great evolution but in current in your commedy Orient short scripts are projecting In great manner

  • @crazyfeel5057
    @crazyfeel5057 2 роки тому +8

    Charan.anna nenu neeku pedda fan

  • @renuputta3219
    @renuputta3219 2 роки тому +4

    Super anna meeru all the best Anna ✝️💯🤗

  • @MuraliKrishna-vj3pg
    @MuraliKrishna-vj3pg Рік тому +1

    Inka matladey vallantara vallu matladathaney untaru bhadapadaku me writing skills superb brother

  • @dineshparvatham1876
    @dineshparvatham1876 2 роки тому +2

    Ma vuru Pichattoor Pakkane bha nuvvu inka Baga eadhagalani aa edukondala venkannani korukuntunnanu bha 😀😀😀😀😀😀😀🤗🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @areddymohana969
    @areddymohana969 2 роки тому +15

    Anna good, ఆ పరమేశ్వరుడి దయ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @UdayKumar-lm1qm
    @UdayKumar-lm1qm 2 роки тому +5

    Congratulations and chala manchi Peru undhi meeku ipudu.dont stop this journey brother. All the best.

  • @karthikeyapavankumar2651
    @karthikeyapavankumar2651 2 роки тому +16

    Your at your best guys. Please dont think that your unable to go with good technical equipments. For sure you will get good ones for the hardwork your doing. It's not hardwork it's heartwork as your keeping your heart. Love you all guys..

  • @lovelymahisri5069
    @lovelymahisri5069 2 роки тому +2

    Miku thondharilone good buten ravalani korukuttunna bro🥰🥰👌👌❤️❤️❤️

  • @ganeshbhoya9187
    @ganeshbhoya9187 2 роки тому +1

    don't worry brothers me kastaniki pratiphalam vuntundi god bless you

  • @mdkjod
    @mdkjod 2 роки тому +5

    Anna nenu Anni channel ki only free fire vallake subscribe chesanu but unbeatable culture facts very informative by myself♥️♥️

  • @chowdareddy6402
    @chowdareddy6402 2 роки тому +8

    Every person starts from zero .... one day destiny will keep u n ur team good position....nice videos 📹 👌 ❤.....try to do more video and love from karnataka ♥️

  • @venkatakrishnakishorepasum6324
    @venkatakrishnakishorepasum6324 2 роки тому +5

    All the best bro...
    Congratulations 🎊 👏 💐

  • @ashokashu1813
    @ashokashu1813 Рік тому +1

    Brother maadhi Karnataka mee videos kosam waiting I like u and karrodu very talented both of u

  • @PrasadaraoMarkapudi-on2ev
    @PrasadaraoMarkapudi-on2ev 4 місяці тому

    మీ కష్టాన్ని భగవంతుడు దీవించి, మీకు మంచి పొజిషన్ రావాలని నా కోరిక 👍🌹🌹🌹

  • @mamtapavanmuchatlu7894
    @mamtapavanmuchatlu7894 2 роки тому +10

    Hardwork never fails brother 👍
    Miku talent vundi defiantly you will success very soon.. Hearty congratulations and all the best❤️

  • @PSPK676
    @PSPK676 2 роки тому +8

    కష్టే ఫలి. అన్న మీ మంచి మనసుకి అంత మంచి జరుగుతుంది❤️❤️❤️

  • @naveenkumarma4598
    @naveenkumarma4598 2 роки тому +4

    Love you guys.....your videos give relief and also some ethics too

  • @rockysday2839
    @rockysday2839 Рік тому +1

    Great future vundhi thammullu meku

  • @bhargavi6305
    @bhargavi6305 Рік тому +1

    Ivalti nundi choostunna bro mee videos chalaa entertaining ga untunnay ❤any CHARAN fans here 🤩😍

  • @Sinba252
    @Sinba252 2 роки тому +5

    జై కర్రీ బిడ్డా 😍😍😍

  • @Harinathreddy999
    @Harinathreddy999 2 роки тому +15

    ఎవరు ఏమ్ అనుకున్న నువ్వు పట్టించుకోకు
    మీకు ఎప్పుడు మేము తోడుగా ఉంటాం
    జై జవాన్ జై కిసాన్
    జై జనసేన జై హింద్

  • @narendrapavan5636
    @narendrapavan5636 2 роки тому +5

    Diamond button vachevaraku inkaa full ga kastapadandi... God bless u...

  • @medapatiamala6915
    @medapatiamala6915 Рік тому

    మీరంతా ఎప్పుడు ఇలాగే మీరు హ్యాపీగా ఉంటూ మమ్మల్ని ఇంకా నవ్వించాలని కోరుకుంటున్నాను నిజంగా చాలా బాగుంది మీ వీడియో స్ మీరు ఇంట్లో పనులు వీడియోస్ చేస్తూ చాలా కష్టపడుతున్నారు మీ కష్టానికి ప్రతిఫలం రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను❤ లవ్ యు ఆల్

  • @ExplorelifeYPMR
    @ExplorelifeYPMR Рік тому

    Mi timing and mi friends acting super abba

  • @ravikiran8751
    @ravikiran8751 2 роки тому +3

    మీ టాలెంట్ కి👏👏👏

  • @mahimahidhar9630
    @mahimahidhar9630 2 роки тому +5

    ఈ వీడియో తరువాత ఖచ్చితంగా subscribers పెరుగుతారు బ్రో👍👍👍

  • @hemamalini3244
    @hemamalini3244 Рік тому +8

    మంచి ఎప్పుడు నెమ్మదిగా నే పెరుగుతుంది. చెడు మాత్రమే త్వరగా పెరుగుతుంది. మీరు నెమ్మదిగా పెరిగినా మంచి స్థాయి కి వస్తారు. మాకు నమ్మకం ఉంది

  • @laxmangunthia1490
    @laxmangunthia1490 Рік тому +1

    Mi manchi manasuku tappakunda vijayam varinchalani nenu moke a parameswarudini mokuthunna mi naturaliti videos antha gano bagunai very good bro allthe best

  • @mandaharishchowdary
    @mandaharishchowdary 2 роки тому +1

    #Manikanta nuvvu keka
    Keep writing ✍️ keep it up with ur team 👍
    #charan alias karrodu keka 👌

  • @funhome9142
    @funhome9142 2 роки тому +3

    Good luck bro

  • @Luckyganesh95
    @Luckyganesh95 2 роки тому +8

    Congratulations to get silver play button to entire team. Don't think Negative comments , I think a negative comment gives you more strength keep upload ur videos up to success

  • @satyaramisetti9854
    @satyaramisetti9854 2 роки тому +2

    All the best brother your videos are Super content and comedy very nice in future you will be get more keep do like this nice👌👌👌💐💐

  • @livewithawareness741
    @livewithawareness741 Рік тому +1

    me videos chala baguntai ma ammai ki 7 years she always watch your videos again and again keep going didn't stop anymore

  • @AtoZtips66
    @AtoZtips66 Рік тому

    మీ పరిచయం సూపర్, all the best my dear friend's congrats

  • @mrrevanth3059
    @mrrevanth3059 2 роки тому +4

    Ahaaa......ennallaku ennellaku....... All the best keep going.....❤️👍🏻
    We will support you guys.... Especially Sharan.....🖤

  • @chinna827
    @chinna827 2 роки тому +6

    All the best to entire team, don't worry guys be positive God and public with u

  • @mohanreddy4790
    @mohanreddy4790 2 роки тому +4

    మీ కష్టాన్ని తగ్గ ప్రతిపాలం దక్కుతుంది అన్న కోసం wait చెయ్యండి all the best to ur all team members

  • @satyasaisharma
    @satyasaisharma Рік тому

    Very nice 😊 Keep doing u ppl r highly talented… god bless u all

  • @lovelymahisri5069
    @lovelymahisri5069 2 роки тому +2

    Super videos bro love u bro