Importance Of OMKARAM || 15 Mins OMKARAM Chanting || Powerful Omkaram Meditation || Money Wallet

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #MoneyManagement #MoneyWallet
    Watch ►Importance Of OMKARAM || 15 Mins OMKARAM Chanting || Powerful Omkaram Meditation || Money Wallet
    Welcome to Money Wallet Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. Money Wallet has been constantly coming up with new genres of Content that help young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part-time income to make more relevant to different successful ways of Earning Online and Offline. Your Priceless feedback is always appreciated and Please Subscribe to Money Wallet for More Awesome Money Making Videos Served on Daily Basis. Hope you like this video Please Subscribe to our channel for more videos like this -----------------------------------------------------------------------------
    NOTE: All the content used in the Video is Copyrights of Money Wallet, Use or commercial display or editing of the content without proper authorization is not allowed.

КОМЕНТАРІ • 191

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +7

    మీరెవరో తెలియదు కాని ఓంకారం గురించి అద్భుతం గా చెప్పినారు మేము ఓంకారం సప్తహం చేసితిమి ఓంకార ప్రభావం అనుభవించిన వారికే తెలుస్తుంది మీరు లోకానికి తెలియజేస్తున్న మీకు ధన్యవాదములు హరిః ఓం

  • @seshukumar4454
    @seshukumar4454 2 роки тому +2

    Omkaram gurinchi kalige manchi teliparu. Dhanyavadalu. Omkaram ila palakakudadu, ala palakakudadu ani chepparu. Kani okkasari kuda ela palakali ani cheppaledu.

  • @sharmajonnavithula2352
    @sharmajonnavithula2352 3 місяці тому

    చాలా చక్కగా వివరిచ్చారు మేడం
    మీకు ధన్యవాదములు

  • @srisitarama4766
    @srisitarama4766 24 дні тому +1

    ఓంకారం ప్రణవం ఆదినాదం అ ఉ ma 1 2 3 నిష్పత్తి లో పలకాలి ఆ ఉ ma మణిపూరక అనాహత విశుద్ధి చక్రాలను సక్రియం చేస్తుంది ఆర్దం సర్వవ్యాపకమైన

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Рік тому +9

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌷🥀🌹🍒🍋🍊🍎🍈🙏🙏🙏🙏🙏

  • @geethavanitalluri5326
    @geethavanitalluri5326 2 роки тому +3

    చాలా బాగా చెప్పి నారు

  • @kosireddyvenu6345
    @kosireddyvenu6345 2 роки тому +16

    ఓం అంటే సమస్త దేవతలు

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 2 роки тому +11

    ఓంకారాన్ని మీరు ఓసారి వినిపిస్తే బాగుండేది .ఆడవారు ఓంకారాన్ని చేయవచ్చా?

  • @satyanarayana1863
    @satyanarayana1863 2 роки тому +1

    Chala baga cjeppsvu talli 🙏

  • @telgex
    @telgex 2 роки тому +5

    Madem could have chanted the Ohm as to how to chant the Mantra to public, may be the channel ‘name’ could have objected the Ohm chanting.

  • @bob221485
    @bob221485 Рік тому +2

    I controlled my BP by chanting OMKARAM

  • @vangalavidyasagar5432
    @vangalavidyasagar5432 2 роки тому +3

    Om namashivaya

  • @ashokmahavadi6052
    @ashokmahavadi6052 3 місяці тому

    మాతాజీ, మీరు ఒక్క సారి దయచేసి చేసి చూపించగలరు. మొత్తం మాటల్లో సగానికి పైగా ఆంగ్ల పదాలే, తెలుగు లొ చెపితే బాగుంటుంది అని నా భావన. ఓం కారానికి చెందిన విషయం బాగుంది. నమస్కారం.

  • @vaishnavijewellery9081
    @vaishnavijewellery9081 2 роки тому +2

    Thank you universe

  • @geethabharathraj8069
    @geethabharathraj8069 3 місяці тому

    Super madam tq for the information.❤

  • @mallim1467
    @mallim1467 Рік тому +1

    Tq Amma 🙏

  • @sujathach2667
    @sujathach2667 2 роки тому +6

    Thank you so much madam 🙏

  • @bangianand4848
    @bangianand4848 Рік тому +1

    Om namah shivaya 🙏🙏

  • @chandrashekarshekar6458
    @chandrashekarshekar6458 2 роки тому +1

    Super madam

  • @psychoshiva885
    @psychoshiva885 2 роки тому +10

    🙏🏻 ఓం 🙏🏻

  • @ramajalla2730
    @ramajalla2730 2 роки тому +1

    It's true madam

  • @DadisettiBhagavadgeetha
    @DadisettiBhagavadgeetha 2 місяці тому

    Baga chepparu mam👌

  • @sandyarani8241
    @sandyarani8241 2 роки тому +2

    Thank u maam

  • @narsimhap1998
    @narsimhap1998 2 роки тому +2

    Omkaram palike vallu nonveg tinocha leda madam

  • @subbalakshmijonnalagadda1659
    @subbalakshmijonnalagadda1659 2 роки тому +1

    Please show how we can practice instead of uses

  • @pasarachandararao3384
    @pasarachandararao3384 4 місяці тому

    Baga chepparu

  • @Lalitha-wh1me
    @Lalitha-wh1me Рік тому +1

    Ladis pired timlo om karam cheyaocha medam

  • @saratkumar6471
    @saratkumar6471 2 роки тому +1

    Thanks madam

  • @lakshmikr2318
    @lakshmikr2318 7 місяців тому

    Thank you mam

  • @vijayalakshmitampa787
    @vijayalakshmitampa787 2 роки тому +2

    Namaste ma'am! Omkaram cheyyadaaniki naaku physical gaa problem vundhi. Nenu strait gaa koorcholenu, I'm a polio patient since my childhood, please advise me 🙏

  • @kesavavarmakakarlapudi7718
    @kesavavarmakakarlapudi7718 2 роки тому +3

    అమ్మా నమస్కారం ఓంకారం చేసేటప్పుడు ముందు వాటర్ త్రాగోచ్చా లేక ఎం టి స్టమాక్ తో చెయ్యాలా వివరించండి

  • @devakisadineni6663
    @devakisadineni6663 Рік тому +1

    Tq mam🙏🙏

  • @cotasatyanarayanakadalicot8011
    @cotasatyanarayanakadalicot8011 2 роки тому +6

    తెలుగులో బోధన చేయండి తెలుగువారు మనీ గర్వంగా చెప్పుకోండి

  • @krishnamurthysivaramuni3666

    2011లో తిరుమల గోగర్భ తపో వానములో ప్రజ్ఞా రణ్య స్వామి ఆధ్వర్యంలో ఓంకార సప్తహం చేసితిమి రమణ మహర్షి వారి పరంపర నెల్లూరు యోగి రామయ్య తపోవనం ఇది మాపూర్వ జన్మ సుకృతముగా భావిస్తున్నాము సాత్వికా హారము వారం రోజులు కాయలు పండ్లు రాగి జావ బొరుగులు ఆహారము తో ఓం కార సప్తాహం స్వామి ఇలా అంటారు మీరెందుకు వచ్చారు ఓంకార సప్తాహం నకు ఆ సరే పెట్టింది తినండి చెప్పింది వినండి చచ్చి నట్లు పడి ఉండండి లేకపోతె పోండి ఆఁహాఁ ఈమాట ఎంత అర్థము ఉంది మన లాంటి వారిని బాగు పరిచే దానికి స్వామీజీ కంకణం కట్టుకున్నారు ఆఁహాఁ ఎంత శుభా కృతము హరిః ఓం

  • @rukminijalakam7319
    @rukminijalakam7319 2 роки тому +1

    Omkaram gurinchi inta cheppi yelapalakalo chepite yela spell cheyalo cheppite bagundedi

  • @MATH4ALL1729
    @MATH4ALL1729 8 місяців тому

    Third ayi open avadam valana em తెలుస్తుంది అండి .two eyes close chesina ఏదో visualise avuthindi danni ela fruitful ga maluchukovochhu

  • @yerrunaiduchitimireddi9139
    @yerrunaiduchitimireddi9139 2 роки тому +1

    🙏💜💙💙💚🧡💛❤️🙏💯💕👌👍 very very thank you universe

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj 2 роки тому +1

    amma garu, nenu 15min siddasanam chestanu asanam tho patu omkaram patinchavacha teliyacheyagalaru, danyavadalu

  • @venkataramanamurtygrandhi6545
    @venkataramanamurtygrandhi6545 15 днів тому

    Supper

  • @avnarendra1109
    @avnarendra1109 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @dupamsomasekhar6187
    @dupamsomasekhar6187 2 роки тому +2

    Nice

  • @nbrundakumar2324
    @nbrundakumar2324 2 роки тому

    Sester
    Meru utubelo.
    Sesulaku chapa vachugada.
    Alachayalo
    Narpavchugada
    Andaru
    Ralarugada.

  • @ylaluprasad8057
    @ylaluprasad8057 Рік тому

    200& Right

  • @gogreen5984
    @gogreen5984 2 роки тому +1

    I am interested please

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 3 місяці тому

    Matalu chalabaga che dabbu pichi bagaaa u emiti

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 роки тому +6

    ఓంకారాన్ని ఎవరు పడితే వాళ్ళు చెయ్యకూడదు.ఒక్క సన్యాసులు, యతులు మాత్రమే కేవల ప్రణవం జపించేందుకు అర్హులు.అసలు ఓంకారం అని కూడా పైకి అనారాడు.ప్రణవం అనే చెప్పాలి.పూజలో ఓం నమో అనేవి అష్టోత్రం లో చేయవచ్చు.ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు ఈ విషయం చాలా సార్లు తమ ప్రవచనం లో చెప్పారు.ఒకసారి ఎవరినైనా అడిగి చెప్పండి

    • @saikumar-lc6ni
      @saikumar-lc6ni 2 роки тому +2

      అయ్యా మీరు ఓంకారం గురించి మాకు తెలియని విషయాలు తెలియచేసి నందుకు ధన్యవాదాలు.

    • @konchadasomeswrarao8040
      @konchadasomeswrarao8040 2 роки тому +1

      Denying the right to recite OMKARAM by common people is nothing but the medevial BRAHMIN CHAUVINISM. God's praise can be made by every human being on earth who believes in the existence of the ALMIGHTY!!!!

    • @LuCipher321
      @LuCipher321 Рік тому

      @@konchadasomeswrarao8040 ఒరేయ్ పుండాకోరుచవటా... దానివెనుకనున్న మర్మం విను ముందు. నీ చవకబారు సోషలిస్టు పైత్యాన్ని మాముందు ప్రదర్శించకు. దేశాన్ని దోచుకుని, మన ధర్మాన్ని, సంస్కృతిని నాశనంచేసిన తెల్లతోలు దోపిడీదారులు దేశంవదిలి వెళ్ళిపోయినా ఆంగ్లపైత్యం ఎక్కువై తోటి తెలుగువారిని ఎలా సంభోధించాలో మరచి ప్రవర్తించే నీలాంటి నీచులని వదిలివెళ్ళారు వాళ్ళు మా ప్రాణాలకి.

    • @gowrishankar337
      @gowrishankar337 Рік тому

      Sarvam Brahmah mayam!❤⁹

    • @highlyindian4162
      @highlyindian4162 Рік тому +1

      @@konchadasomeswrarao8040 exactly ilanti pichi veshala valle matha marpidi ekkuva jarugutundi, devudu rakshinche vadu kani bakshinche vadu kaadu

  • @venkatasheshhu4494
    @venkatasheshhu4494 2 роки тому +1

    How to call omkaram adi thappa ani chepparu

  • @RVL1231000
    @RVL1231000 2 роки тому +5

    దయచేసి ఎక్కువగా తెలుగు శబ్దాలు పలకడానికి ప్రయత్నించండి

  • @haridasaryabaisa87
    @haridasaryabaisa87 2 роки тому +4

    ఓంకారాం ఎవ్వరైనా అనవచ్చు

  • @harshaharshith6771
    @harshaharshith6771 Рік тому

    ఎలాఉచ్ఛరించాలోచప్పండి.

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 Рік тому +1

    ఈ వీడియో లో అసలు ముఖ్యమైన విషయం లేనే లేదు. అ, ఉ, మ ల సంయోగం ఓం. ఆ మూడు బీజాక్షరాలు, ఏ ఏ చక్రాలను ప్రభావితం చేస్తాయో, ఎలా ఉచ్ఛరించాలో, ప్రతి బీజాక్షరాన్ని ఎన్ని మాత్రలు ఉచ్చరించాలో చెపటానికి ఎక్కువ వ్యవధి కూడా అవసరం లేదు. అది కూడా లేకుండా, చెప్పిందే చెప్పి కాలమంతా వ్రుధా చేసారు. ఒక్కసారైనా ఉచ్ఛరించి చూపాలికదా! ఆంగ్ల పదాల వాడకం అవసరమా? పిచ్చా పాటి లా వుంది.

  • @pramodsy
    @pramodsy 2 роки тому

    Chettah concept , all this is for money

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 2 роки тому +1

    దయచేసి మూఢ నమ్మకాలు నిరక్షరాస్యత సమాజంలో కలిగిన్చేవి చెప్పకండి వేరే దేశాల్లో ఆపదలో తెలియదు అయినా వాల్లు బాగానే ఉన్నారు ఇదంతా మైన్డు పవర్ మీకు తెలుసు సమాజంలో వాల్ల స్థాయిని బట్టి

  • @venkatasheshhu4494
    @venkatasheshhu4494 2 роки тому

    Only telling repeated but you don't tell how to chant omkaram

  • @nbrundakumar2324
    @nbrundakumar2324 2 роки тому

    🙏🙏🙏🙏🙏❤

  • @naadabrahmamusicacademy2541
    @naadabrahmamusicacademy2541 2 роки тому +7

    Ladies ఓంకారం చెయ్యరాదు.ఎందుకంటే ఓంకారం నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీని తట్టుకొనే శక్తి ఆడవాళ్ళ uterus ki,ovaries ki లేదమ్మా, జెంట్స్ చెయ్యొచ్చు. కొంచెం పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి.ఏదో చెప్పడం కాదు తల్లి

    • @vijay-mw2jm
      @vijay-mw2jm 2 роки тому

      100% correct sir

    • @chitra9123
      @chitra9123 Рік тому

      Kada ..nenu kuda vinnanu...andukey nenu comment lo doubt kuda adiganu...cheyakudadu...garbhaniki problem ani nenu vinnanu....TQ

    • @highlyindian4162
      @highlyindian4162 Рік тому

      Magallaku reproductive systems levantaru? Omkaram effects from muladhara to sahasrara not selectively at some parts. Don't spread internet circulated bogus.

  • @umamaheswari5348
    @umamaheswari5348 Рік тому

    ఇది కూడా వ్యాపారమే

  • @murthylakkoju4251
    @murthylakkoju4251 2 роки тому +1

    Money kavalante kstapadi sampadinchu anthekaani ilanti videos chesi prajalni fools cheyyaku.... Ee madyana prajala weakness tho baga aadukovadam alavaatu aipoindi. A shastram lo vundi meeru cheppindi money adigithe vishwam ichesthada... Afternoon adigithe vishwam maata vinadhaa aapandi jokes

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 2 роки тому +3

    Madam pl. Do not use ENG. WORDS. I HURT

  • @aishwaryakishan1117
    @aishwaryakishan1117 Рік тому

    Girish copy

  • @amarnageswarvennu4020
    @amarnageswarvennu4020 2 роки тому +3

    ఓమ్మే , ఎవరు పడితే వారు ఓం ఉచ్చరించాకుడదు.

    • @prabhakargorantla299
      @prabhakargorantla299 2 роки тому

      మేడం మీరు కేవలం ఓంకారం వుచ్చారింపమన్నరు, కానీ మీరు ఒక్క సారి. ఉచ్చ రించి ఆ ప్రణవం ఎలా ఉచ్చ రించా లో మాకు అర్థమై వుండేది, కానీ మీరు వివరించి చెప్పడం సరిగా వుంది అనిపించలేదు.

  • @lakshminarayanasomayajula3295
    @lakshminarayanasomayajula3295 2 роки тому

    First explain your experience. Donn’t bring science in to your imaginative talk. Mostly imaginative. If you have belief on omkaram, others pray God.

  • @veerababu2057
    @veerababu2057 Рік тому

    Thankyu.mom.thankyu.univwrs

  • @jeevanamukthi8582
    @jeevanamukthi8582 2 роки тому +7

    అసలు ఓం కారం ఉచ్చరించే విధానం గురించి చెప్పనే లేదు

  • @randomchikibum3960
    @randomchikibum3960 2 роки тому

    Thanks madam

  • @vvsatyanarayana3027
    @vvsatyanarayana3027 28 днів тому +1

    మేడం ఓంకారంపై వివరణఇచ్చారు బాగానేఉంది.కాని ఓంకారాన్ని ఎలాఉఛ్ఛరించిలి?*ప్రాక్టికల్ గా* చెప్తేబావుండేది మేడమ్ .
    జైసాయిరాం

  • @Atrimurthy
    @Atrimurthy 2 роки тому +5

    Nitrc oxide రిలీజ్ అవుతుంది.300సైకిల్స్ సౌండ్ సైనస్ లో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ blood చేరుతుంది ఇదే అమృతం

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 3 місяці тому +2

    🎉🎉🎉🎉❤❤❤ మేడం మీ ఓంకారం చేస్తూనే ఉన్నాం మీరు చెప్పిన అని కరెక్టే ధైర్యం కూడా ఉంటది ఓంకారం చేసే వాళ్ళకి ధైర్యలక్ష్మి వాళ్ళు ఎప్పటికీ ఉంటది

  • @sekharkorada3386
    @sekharkorada3386 2 роки тому +4

    ధన్యవాదాలు అండీ చాలా మంచి ఉపయోగకరమైన సమాచారం అంందజేసారు

  • @ShyamKumar-cb3eh
    @ShyamKumar-cb3eh 2 роки тому +4

    Madam plz chant once for few times

  • @sudhakarmundrathi9557
    @sudhakarmundrathi9557 День тому

    ❤🎉❤🎉❤Headache medicine 30 menets omkaram,stress also released ❤🎉❤🎉❤

  • @chinnappaiahramaiah7741
    @chinnappaiahramaiah7741 2 роки тому +4

    Good evening Madam. Please one time pronounce omkar by your side which is help to us for making practice omkar.

  • @ramg662000
    @ramg662000 2 роки тому +2

    You are just repeating the same again and again instead you should have shown us how to do that OM

  • @alexgutcherez7581
    @alexgutcherez7581 2 роки тому +2

    Hello my tow girls Ilike
    Thank you to Support my Project money thanks to all thank you your friends Shalla my body ex..... Every more ning pos up joging Dam bell Double funses thank you Shalla

  • @venkatasubbareddykasireddy637
    @venkatasubbareddykasireddy637 2 роки тому +1

    మీ క్లాసులు బాగానే ఉన్నాయి గాని మీరు విచారణ మాత్రం చెప్పేది లేదు

  • @u.rajadelmar.4635
    @u.rajadelmar.4635 2 роки тому +6

    Madam first please change u r face while u r. Presenting a video, from anger looks to as smile face. When u r feelings looks like anger mood we haven't any interest to see u r videos.

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Рік тому +4

    Good good amma,💯 👍 ఓం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @shivjhighanesh257
    @shivjhighanesh257 3 місяці тому

    Om karam only sanyasulu matrame vadali , aandaru vaadithe chaala yibbandi padatharu, om single gaa vadakoodadhu

  • @rajithapanyala8509
    @rajithapanyala8509 2 роки тому +4

    Tq Amma meeru cheppina tip patisthunnanu naku chala better results vachhayi amma tq so much tqtqtq 🙏 Amma nenu universel ni aduguthunnanu naku avakaasham isthundhi 🙏 tqtqtq tq tq tq tq tq tq tq 🙏

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 роки тому +3

    Aum ji Madam Shankari garu.this one is anahata dwani.udgeeta praanayamam n pranavopaasana r great madam.tnq

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 роки тому +1

    ఓం కారము అన్నది బీజాక్షరం అది పదం అని anchor అన్నది. Kindly Correct the same. Spell చేయటం అనకూడదు. ఓం కారము ధ్వనింప లేక Sound చేస్తే అనాలి

  • @itsadhvaithasri942
    @itsadhvaithasri942 3 місяці тому

    Ohmkadam adavallu japincoddani chala vinnanu edi nijamen maam

  • @shyamsundarpothuri3221
    @shyamsundarpothuri3221 23 години тому

    How many times you tell advantages, show demonstration

  • @vijayalakshmigummadi4940
    @vijayalakshmigummadi4940 2 роки тому +9

    Now a days Practicing KRIYA YOGA
    Since almost one month Practically it helps me.👍👍👍🙏🙏🙏🙏🙏🙏

    • @KpAbhiram
      @KpAbhiram 2 роки тому

      Very good madam. Where did you learn madam?

  • @malelakrishnaiah5588
    @malelakrishnaiah5588 Рік тому +1

    ఓంకార ఉచ్చారణగురించి చెప్పాలి.

  • @padmaneppala7080
    @padmaneppala7080 2 роки тому +3

    Amma super.i will do oomkaram practice

  • @advaithkarthik5848
    @advaithkarthik5848 Місяць тому

    This vidio is for ad😊visiment, she earns money through. Omkaram

  • @satishmagatam1424
    @satishmagatam1424 3 місяці тому

    స్నానం చేసి చేయాలా మేడమ్! లేక పరవాలేదా?

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 2 роки тому +28

    ఓంకారం ఒక సారి అని మాకు వినిపిస్తే ఉపయోగకరంగా ఉండేది కదా మేడమ్.

  • @ramojushivasankar2863
    @ramojushivasankar2863 2 роки тому +4

    Ome namashivya 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️. 👌

  • @vijayalakshmigummadi4940
    @vijayalakshmigummadi4940 2 роки тому +26

    Omkaram is my Life ..Since 25 Years Brahmi Murath 3.40 To 5.40 A M...21 Times each not less than 32 seconds..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeethavallambhatla5990
    @sangeethavallambhatla5990 2 роки тому +4

    Thank u so much madam🙏

  • @raptatiramuroyal8021
    @raptatiramuroyal8021 2 роки тому +2

    ఓం

  • @tvs9663
    @tvs9663 2 роки тому +1

    Sanyasulaku matrame om japinche adikaram undi migilinavaru namam tho kalipi cheyyali

  • @omkareshwaraktomkari561
    @omkareshwaraktomkari561 Рік тому +2

    Om namah shivay

  • @harshaharshith6771
    @harshaharshith6771 Рік тому +1

    సమయంవృధాచేయకుండసరిఐన ఉఛ్ఛారణతెలపండి

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Рік тому +1

    The entire universe belongs from omkaram. In California University the autom was devide most of times as nuetrons elections and more then they found the sound.

  • @thirupathikanneboina6904
    @thirupathikanneboina6904 2 роки тому +2

    thank you madam 💐🙏🏻 🙏🏻

  • @nbrundakumar2324
    @nbrundakumar2324 2 роки тому +1

    Kupunayamkupunam.O
    Mkaram
    Alachapal
    Me
    Notitochpita
    Me

  • @subbalakshmijonnalagadda1659
    @subbalakshmijonnalagadda1659 2 роки тому +1

    Demonstrate chesi chupistaebaguntundi