Swarabhishekam - స్వరాభిషేకం - Sreerama Chandra Performance - 9th Feb 2014
Вставка
- Опубліковано 20 вер 2024
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt....
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ.....భ్రమ అని తేలుసు - భ్రమ అని తేలుసు బతుకంటే బొమ్మల ఆట అని తేలుసు
ఆ.....కత అని తేలుసు - కత అని తేలుసు కతలన్ని కంచికే చేరునని తేలుసు
తేలుసు తేర తోలుగుతుందని తేలుసు తెల్లారుతుందని తేలుసు ఈ కట్టే పుట్టుక్కుమంటాడని
తేలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య ......
ఆ...వేదం తేలుసు - తైలం ఉన్నదకే దీపమను వేదాంతం తేలుసు
శాస్త్రం తేలుసు - శాశ్వతంగా ఉండేదేవ్వడీడా లేడని తేలుసు
తేలుసు ఇది నీటి మూటని తేలుసు లే గాలి మేడని
తేలుసు ఈ బుడగ టాప్పని పగిలిపోతదని
తేలుసు ఉట్టి మీద ఉన్నదంతా హుష్ కాకి అని
అన్ని తెలిసి అడుసులోపడి దోల్లుతుంటావు దేనికని
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య ......
ఆ...తేలిపోయింది తెలిసిపోయింది - తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉన్నదని మనసా
తెలుసని ఎందరు చెబుతున్న అది ఉందో లేదో తేలది హంసా ....
కళ్ళు రెండు ముసెయ్యలంట మూడో కంటిని తెరవాలంట...
మిన్ను, మన్ను, మిట్ట, పళ్ళెం, ఒక్కటిగా కనిపించాలంట ..
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంట..
ఆ ఎరుక వచ్చి రాగాలే...ఆ ఎరుక వచ్చి రాగాలే...
ఆ ఎరుక వచ్చి రాగాలే మాయంఅయిపొతుండటమాయ
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య .....
This words of song?
శ్రీ రామ చంద్ర గారు
మీరు ఇలాగే అందర్నీ అల్లరిస్తూ నిండు నూరేళ్లు బ్రతకాలి.
వెయ్యేళ్ళు అంటే అతిశయోక్తి అవుతుంది కానీ మీ లాంటి ప్రతిభాశాలి ప్రజ్ఞ ఎంతో మందికి స్ఫూర్తి దాయకం మరేంతో మందికి ఆనంద దాయకం.💐💐💐💐💐
ఆ భగవంతుని ఆశీస్సులతో సుదీర్ఘకాలం ఇలాగే మీ గానామృతాన్ని ప్రజలకు పంచాలని మనసారా భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆనంద బాబు. గుంజా, గుడివాడ, కృష్ణా జిల్లా.
Please vote bigboss 🙏🏆
Sreeramachandra is one of the dashing singer whose performances are consistently appreciable
That's why he became Indian idol
జీవిత సత్యాన్ని తెలిపే పాట..శ్రీరామచంద్ర చాలా బాగా పాడారు మరియు డైలాగ్ కూడా బాగా చెప్పారు
🙏🙏🙏🙏 ఓం నమ:శివాయ శ్రీ రామ్ గారు మీరు పడుతుంటే కన్నీళ్లు ఆగట్లేదు శివ లీలాలు అబ్దుతాం గా పాడారు రాసినవారికి 🙏🙏
Sree Ram Chandra 🔥
ఈ మాట , పాట గురించి చేప్పే స్థాయి నాకు లేదు . మీ తాత్వికతకు పాదాభివందనం భారవి గారు , మీ గానానికి వందనం శ్రీరామ చంద్ర .
After bigg boss season 5😍😍
నాకు ఎల్లంటి పాటలు చల్ల ఇష్టం శ్రీరామ్ అన్న మీ బిగ్ ఫ్యాన్
Sri Rama garu Super songs👌👌 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I'm after biggboss
Sreeram❤❤❤❤
Speechless for his voice ,he can sing any song in any jonal . speechless man ❤️🙏
శ్రీరామ్చంద్ర గారు అద్భుతంగా పాడారండి.
6:46 Goosebumps 🔥
Sriram chanda❤❤❤
Janumamu dhanyam aiynadhi ee paata veeni!❤️
సృష్టి సందేశం.. మీ గానం తో తెలిపారు అన్న... 👌👌👍
Give Oscar to this lyricist
Sreeram lanti wonderful singer ki mana telugu lo avakasalu evvakapovadam mana duradrusstam
Superb singing... Srirama Chandra garu
Awesome lyrics with superb voice ... Lyrics kills 🤩 with the memory of Srihari sir ❤️❤️❤️
Brahma ani telusu, bathukante bommala aata ani telusu
Katha ani telusu, kathalanni kanchikey cherunani telusu
Telusu thera toluguthundani, telusu thellaruthunadani
Telusu ee katte puttukkumantadani, telusu ee matti matti lo kalisipothadani
Inni telisi, irakaatam lo padipothavendukani,
MAAYA!!!!!!! MAAYA!!!!!
Vedam telusu, thailam unna daake deepam anu vedantham telusu
Saasthram telusu, saaswathanga undedevvadeeda ledani telusu
Telusu idi neeti mootani, telusule gaali medani, telusu ee budaga tappani pagilipothadani
Telusu utti pai unnadantha hush kaaki ani, anni telisi adusu lo padi dolluthuntaavendukani..
MAAYA!!!!!!! MAAYA!!!!!
Thelipoyindi, thelisipoindi theliyanidedo undani manasa
Thelusani endaru chebuthunna, adi undo ledo thelani hamsa
kallu rendu mosseyyalanta, moodo kantini theravalanta
minnu mannu mitta pallam okkatiga kanipinchaalanta
Aadevadu, Aadinchevadu ekapatralani eragaalanta
Ah eruka vachi raagane, maayam aipothundata maaya
MAAYA!!!!!!! MAAYA!!!!!
E pata mundu anni patalu takkuve
Wow ❤️🔥
Anna mee voice golden
Sreeram Chandra....all the best
Super Anna Sri ram anna
Super voice
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Jeevitaanni kaachi vadaposina paata. Great singing. Great Bharavi sir
Great singar sreeramji
Great Singar
Sreeram, no words to say about u.
Hats off to you ...Top
Verrryyy nice song..Sriram superrr padaru👏👏👏👏👏👏
Excellent
Ippatiki e video enni sarlu chusano
Meeru great singer srirama
amazing voice... nice song
Sreeram
Sreeramachandra On fire 🔥🔥🔥
super sir sri ramachandhra
Nijam gaa super singer andi meru... Love you so much sri ram garu... Excellent voice... Beautiful singing... 😘😍❤💓💕
Super sreram wow wow wat e tylent yar
Super forfamans sir meru thopu sir
Super songs super👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏👌🙏🙏👌👌👌🙏
Great singing 💕
No words for voice, song lyrics and ultimate dialogue
Tears rolling in my eyes
E pata oka satyam 👍👍👍🙏🏻
Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice..... it's true 😮
Chala Chala istamayena pata naku 😍👏👏👏
Chala chala baga paadaru Srirama Chandra garu..
Sreeram garu❤
Back ground singing 👌👌👌👌
అలాగే జె. కె. భారవి గారి పద రచనకు జోహార్లు 💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
superb song, excellent voice n real meaning of life
Suprrrrrrrrrr
Super...............
Your singing speech less bhayya... Excellent.
Sir me two movies ki work chesa sir jantha garage and aravuniñda sametja
❤️❤️❤️❤️❤️❤️
Super Ram
2023 loo evaru vacharu
Inta goppa geetaniki coment chese sthayi naaku ledu meeku naa hrudaya poorvaka padabhi vandannalu bharavi gaaru
Super bro excellent gaa paadav
Super singing ramu garu
Super👌
Sri Ram anna superbbb 😊😊
👌👌👌👌
Congrats Sriramchandra.
Thanks
Super songs
Ne padam ki vandanam anna .super song in all time
adhbutamina ardam undi e pata lo
Super voice anna
Super bro
Super lyrics bhayya
So nice
Superrrrrrrrr song
Nice song 👌👌👌👌👌👌
Super
Haasum 🤗🤗
Super lyrics
Anna super
beautiful song and such great lyrics..
super Anna chala bagundhi
superb
HAI.ANNA.SUPER.
Fact all about maya
Nice
Nice song
nice job sir
🙏🙏🙏🙏
Bb winner 5, sri ram
Love this song
Superb voice
supar song
Rk Yadav s
die hard fan of sri rama chandra garu
singing super anna
Who are seeing this song in 2024
hai sri ram anna am RK your fan and your singing so nice anna meru melody songs chala baga padatharu mee songs ante naku chala istam meeru melody songs padandi
avna thanks bro chanduanna ma family friend Abba chepta ni comment Anna ku
really
pavani royal a really
kkk
Good songs