పాండవుల అక్షయపాత్ర ఇప్పుడు ఎక్కడుంది? | Secrets of Mahabharat Akshaya Patra | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • Can you see an Akshaya patra in this picture?
    This is miraculous Akshaya patra which is still on the earth from unimaginable number of years. This video talks about its secrets ,where about, how it it related to the great saint Madhvacharya etc
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #AkshayaPatra #Mahabharat #Syamantakamani #Madhvacharya #Udupi
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 888

  • @gurramkavitha5567
    @gurramkavitha5567 2 роки тому +232

    sir mee vedios vaste maa iddaru papalu amma nandurisrinivas gari vedio vachindhi ra chuddam ani pilustaru sir naa inka maa pillala alochana vidanam chala marindi sir mee vedios valla danyavadalu sir maa pillalu meeku pedda fans sir🙏

    • @sri5693
      @sri5693 2 роки тому +3

      Kids kosam em chesaro chepthara plz?

    • @tirumalak9499
      @tirumalak9499 2 роки тому +1

      vachhindhi ra dhaggara..
      Vachhindhi randi ani type cheyyandi
      Amma.....

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 2 роки тому +23

      @@tirumalak9499నాన్నను నాన్నగారూ అంటే బాగుంటుంది కానీ అమ్మను అమ్మగారు అంటే అర్థం మారిపోతుంది.అమ్మను ఏకవచనం తో పిలిస్తేనే మాధుర్యం వుండేది.అమ్మ దానిని అగౌరవం అనుకోదు.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 2 роки тому +2

      ధన్యోస్మి గురువుగారూ

    • @udaykiran8163
      @udaykiran8163 2 роки тому +2

      @@hemalathaaluri8555 baaga chepparu

  • @himabindu672
    @himabindu672 2 роки тому +184

    Simple gaa మాలాంటి వాళ్లకు అర్దం అయింది స్వామి మీ ఈ సనాతన విద్య సంపదను ఇలా మా తరాలకు తరువాతి తరాలకు అందించే శక్తిని మీకు ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @sivamani9513
    @sivamani9513 2 роки тому +52

    నా అదృష్టం ఏమిటంటే. నేను ఒక పని కోసం ఒక ఆఫీస్ కి వెళ్ళవలసి వచ్చింది అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే a ఆఫీస్ కి పైన బోర్డు ఏమని రాశారు అంటే ఎక్కిరాజు భరద్వాజ గారి జన్మ స్థలం అని రాసి ఉంది ఎంత సంతోషం తో ఉప్పొంగి పోయనో. శ్రీ మాత్రే నమః

  • @Chip229
    @Chip229 2 роки тому +102

    గురువు గారు , మహాభారతం and రామాయణం మొత్తం series చెయ్యండి...
    Please raise VOTES 🙋🙋

  • @ramsa2370
    @ramsa2370 2 роки тому +55

    గోధూళి ధూసరిత కోమల గోపవేషం
    గోపాల బాలక శతైరనుగమ్యమానం
    సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్ధం గచ్ఛంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం..🙏🙏🙏
    కోమల గోప వేషం ధరించి శరీరం పైన గోధూళితో వంద మంది గోప బాలురను వెంటబెట్టుకొని సాయంత్రం ప్రతి ఇంటికి పశువులను కట్టివేయటానికి వెళ్ళే అచ్యుత శిశువునకు నిత్యం నమస్కరిస్తాను..

  • @gadegopi2151
    @gadegopi2151 2 роки тому +18

    🕉️🕉️🕉️మీరు నవ్వుతుంటే....నాకు నవ్వు వస్తోంది....మీరు సంతోషపడుతుంటే నాకు సంతోషం వేస్తుంది🚩🚩🚩

  • @vamsidharwada8678
    @vamsidharwada8678 2 роки тому +22

    గురువుగారికి పాదాభివందనములు.మీ వంటివారు మా మధ్యన వుండి ఎన్నో అపురూపమైన భగవదంశఙ్ఞానం కలుగజేసి మమ్మల్నందరినీ కూడ తరింపజేస్తున్నారు మీ వంటివారు మా సమకాలీకులు అవటం నిజంగా మేము చేసుకున్న పుణ్యం.

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +40

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి

  • @bandarusivakumar8491
    @bandarusivakumar8491 2 роки тому +97

    గురువు గారండి పరమ పవిత్రమైన మీ పాదపద్మాలకు శిరసా అభివందనం
    ఓం నమః శివాయ నమః

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +51

    అక్షయ పాత్ర దర్శనమ్ మహా ఆనందకర దర్శనము గా వుంది ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు గురువు గారు మీకు 🙏

  • @leelakoppula1232
    @leelakoppula1232 2 роки тому +19

    మీ వీడియోస్ వల్ల మా అందరికీ సనాతన ధర్మం గొప్పతనం మన శాస్త్రాలు పురాణాలు వాటి గొప్పతనం చాలా బాగా తెలుస్తున్నాయి ధన్యవాదాలు గురువుగారు

  • @padmalavanya8392
    @padmalavanya8392 2 роки тому +5

    గురువు గారికి పాదాభివందనాలు🙏🙏‌మీ రు చెప్పిన విషయం తెలుసుకున్న తరువాత నాకు ఒక సందేహము వచ్చింది. ఈ మధ్య తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ మూసివేస్తూన్నారు అని సోషల్ మీడియాలో వార్తలువస్తున్నది నిజమేనా,వెంగమాంబ గారి అన్నప్రసాదాలయంలో కూడా సరిగ్గా భోజనంపెట్టడం లేదని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ తలచు కుంటే భాద కలుగుతుంది .వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇలా జరుగుతుందని ఊహకు కూడా అందడం లేదు. ఏంటి ఈ దుస్థితి మన హిందువులకి గురువు గారు .మన హిందూ దేవాలయాల కోసం, మన ధర్మం కాపాడడం కోసం మీతో కలిసి పోరాడాలని అనిపిస్తుంది గురువు గారు.

  • @gandepallivaralakshmi6559
    @gandepallivaralakshmi6559 2 роки тому +4

    గురువుగారు మీ దయ వలన ఈ రోజు మొదటి సప్త శనివార వ్రతం చేసుకున్నాం చాలా సంతోషం గా ఉంది స్వామి. నా మొబైల్ నాలుగు రోజులు నుండి పని చేయలేదు మీ వీడియోస్ ని చూడక పిచ్చి పట్టినట్లు అయింది. ఈ రోజు కి ముఖారవిందం చూసే భాగ్యం కలిగింది ధన్యవాదములు

  • @gudivadarohini6647
    @gudivadarohini6647 2 роки тому +27

    అక్షయపాత్ర దర్శనము అన్నపూర్ణదేవి కృప వర్షించు విధానము మీ ద్వారా మా అందరికి చేరుతుంది. 🙏🙏🙏🙏

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 2 роки тому +33

    మనసులోతుల్లో నుంచి వచ్చే మీ నవ్వు బాగుంది సామి 🙏🙏🙏🙏🙏🙏

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 2 роки тому +18

    #గురువు గారు చెప్పినట్టుగా #శ్రీకాళహస్తి #తిరుచానూర్ #తిరుమల #నారాయణవనం #సోరకాయలస్వామి వరుసక్రమంలో దర్శించుకున్నం అబ్బ ఆ అనుభూతి మాటలతో వర్ణించలేం ఇంటికి వచ్చి రెండురోజులు అయింది కాని మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తోంది...🙏🙏🙏

  • @maheshbabubabu9210
    @maheshbabubabu9210 2 роки тому +9

    శ్రీ గురుభ్యోనమః..
    అక్షయ పాత్ర గురించి విన్నాము కానీ ఇంత clear గా ఎవరు చెప్పలేదు..గురువు గారు. మీరూ చెప్పినది వింటే అంతా మందికి కూడా సరిపడే అన్నము వస్తుంది అంటే ఆశ్చర్యము గా ఉంది. కానీ ఇది మన సనాతన ధర్మం లో ఉన్నా నిజమైన శక్తి గురించి తెలుపుతుంది. ఏదైమైనా ఇలాంటి రీసెర్చ్ చేసి మాకు చెపుతున్న అందుకు ఏమి ఇచ్చి ఋణము తీసుకోగలము. దానికి ఒక్క పని చేయగలము ఈ వీడియో నీ అందరికి share చేసి మీకూ subcribe చేయిస్తాము.

  • @advocateraviprasad3959
    @advocateraviprasad3959 2 роки тому +24

    గురువు గారు మంచి విషయాలు చెప్పారు మీరు ఇలాగే చాలా విషయాలు చెప్పి మమ్మల్ని మంచి మార్గం లో నడిపించాలి. ఓం శ్రీ మాత్రే నమహ

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +89

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🔱🕉️🥥🔯🏵️🌸🌺🌹🌼🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏

  • @alaniharikareddy8079
    @alaniharikareddy8079 2 роки тому +40

    Do u guys believe if I say this, but yes this happened, I’m a professional in uk from Hyderabad and I see, follow and admire nanduri Srinivas garu as a spiritual person and also as a professional at oracle, I always wanted to meet and say thanks to him , in my dream today in the morning suddenly both Srinivas garu and his wife came to my house and I offered them lunch and bhakshyalu (bobattlu) I’m very happy and could clearly see their faces, I would say thank you to you Srinivas garu. I’m so blessed.

    • @Indu-i4n
      @Indu-i4n 2 роки тому

      Dhanyulu!! You are lucky!!

    • @satish12d
      @satish12d 2 роки тому

      fantastic niharika garu... ur blessed.

    • @loacltraveller
      @loacltraveller 2 роки тому

      U R Very lucky

  • @srisriss3374
    @srisriss3374 2 роки тому +44

    దక్షిణా మూర్తి స్తోత్రం గురించి వీడియో చెయ్యండి

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 роки тому +5

    గురువుగారు
    మంచి విషయాలు చెప్పారు
    నాగులాపురం శ్రీమహావిష్ణువు మత్యావతారం స్వయంభు గా వెలిసిన శ్రీవేదనారాయణస్వామి వారి ఆలయం గురించి చెప్పండి.అలాగే ఉగాది నాడు మత్యజయంతి అంటారు.దాని గురించి మత్య యంత్ర పూజావిధానం గురించి క్లుప్తంగా చెప్పండి.

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 роки тому +23

    అక్షయపాత్రలానే అక్షయమైన వీడియోలను నిరంతరం మా కొరకు అందిస్తున్న మీకు ధన్యవాదములు.
    & మీ దయ వలన సూర్యునికి ఉన్న అనేక నామాలలో ఓకటైన "వనజహితుడు" అనేది తెలిసింది.

  • @mamidipakachandrarao2967
    @mamidipakachandrarao2967 2 роки тому +2

    మీరు తెలుగువారు గా ఉండటం గర్వకారణమే మరియు ఎన్నో కొత్త విషయాలు తెలియ జేసినందుకు మీకు పాదాభివందనములు.వాసుదేవ

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 роки тому +39

    గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః.

  • @user-et8cm9un3v
    @user-et8cm9un3v 2 роки тому +43

    అక్షయపాత్ర 🌹 అక్షయపాత్ర 🌹 పరీక్షిత్తు మహారాజు కథ 🌹🙏🏻 కృతజ్ఞతలు

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel 2 роки тому +28

    శ్రీ కామాక్షి శరణం మమ చాలా కృతజ్ఞతలు గురువు గారు. చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Boyina_rajesh
    @Boyina_rajesh 2 роки тому +31

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు

  • @mindishiva3771
    @mindishiva3771 2 роки тому +4

    Namskaram guruvugaru.nenu mee videos emadyane chusanu sir.appatinudi vache prati video kuda chustunanu.ma husband ki kuda chuyistunnanu. Chusina daggara nunchi ma vari lo kuda chala marpu vachindandi. Danyavadalu sir🙏🙏🙏🙏

  • @srinurithi9059
    @srinurithi9059 2 роки тому +14

    Guruvu gariki "PADABHIVANDANAALU" meeru chese prathi video maku yenthagaano vupayogapaduthunai yetuvanti labapeksha lekunda ma samasyalaku parishkaram chupisthunaru danyavadalu guruvu garu🙏🙏🙏

  • @vadloorithirmalacharee3364
    @vadloorithirmalacharee3364 2 роки тому +7

    గురువు గారికి పాదాభివందనం
    గురువుగారు మీరు చెపుతుంటే 8 నిమిషాలు 8 సెకండ్ లాగా అనిపించింది

  • @thalariveeresh4421
    @thalariveeresh4421 2 роки тому +2

    గురువు గారు,🙏 ...మీరు చెప్పే మాటలు... మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి..దయచేసి మహాభారతం కథలు చెప్పగలరని...మా విన్నపం..🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 роки тому +4

    తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాను, అన్నగారు. అంతా మీ చలువ ఇంకా ఎంతమంది ఉన్నారో మహనీయులు అనిపిస్తుంది, మీరు చెప్పే విషయాలు వింటుంటే. చాలా చాలా ధన్యవాదాలు.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +5

    ఇదె కాదా మన సనాతన ధర్మం..... సర్వేజనా సుఖినోభవంతు🙏🙏🙏

  • @haritheertha2
    @haritheertha2 2 роки тому +8

    Thank you so much guruvu garu.
    Previously I had requested to do a video on Sri Madhwacharya.
    My heart is filled with joy now 😊
    ಹರಿ ಸರ್ವೋತ್ತಮ |
    ವಾಯು ಜೀವೋತ್ತಮ ||
    🙏🙏🙏

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 роки тому +23

    👏👏👏🙏🙏🙏
    శివాయ గురవే నమః ||
    అజ్ఞాన తిమిరాన్ధస్య
    జ్ఞానాఞ్జన శలాకయా |
    చక్షుః ఉన్మీలితమ్ ఏన
    తస్మై శ్రీగురవే నమః ||
    శ్రీ మహా గణాధిపతయే నమః ||
    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ||
    ॐ నమః శివాయ ||
    ॐ శ్రీ మాత్రే నమః ||
    శ్రీరామ జయరామ జయజయ రామ ||
    🇮🇳
    వందే మాతరం ||
    జై హింద్ ||

  • @DrRoopakumar
    @DrRoopakumar 2 роки тому +2

    శ్రీ విష్ణు రూపాయ నమహ శివాయనమః
    గురువు గారు దయచేసి శ్రీ శైలం లో చేసే పాగాలంకరణ గురించి వివరించవలసిందిగా కోరుచున్నాము.
    నమస్కారం ll

  • @jeevanraohymavathi1975
    @jeevanraohymavathi1975 2 роки тому +4

    గురువుగారు చాలా బాగా చెప్పారు అండి మా మద్వాచార్యులు గురించి, హరిసర్వోత్తమ, వాయుజీవోత్తమ🙏.

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +41

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +11

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @sowjikiran3006
    @sowjikiran3006 2 роки тому +11

    గురువు గారు రాధా కృష్ణుల జీవితం గురించి తెలుపగలరు 🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @vshar001
    @vshar001 2 роки тому +12

    Srinivas garu, I am requesting you since many days. Kindly make a video on madvacharya. In this video, you had given a small introduction about him and that's why I am requesting you once again.

  • @lakshmisuresh9548
    @lakshmisuresh9548 2 роки тому +1

    Sri gurobhyonamaha.....🙏🙏🙏🙏 sir me vedio chuste naku positive energy vachestundi,na life chala maripoindi,vengamambha gari harathi valana,na husband lo change and rudrabhish kam valana ma life,maripoindi,maku marriage 12 yrs santhanam ledu,nenu chala depression ki vellipoyanu,me vedios chusaka naku nammakam vachindi,god naku gift istharani,e comment tho nenu Express chylenu,na happiness ni,mee valana ma life marindi,thanq so much sir,eppudu santhanam kavalani adigedani god ni,eppudu na karmani anubhavinchadani ki help aduguthunnanu,thank you so much sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyopayanammetho2165
    @jyopayanammetho2165 Рік тому +1

    గురువుగారి పాదాలకు నామాక్షరాలు. మీ వీడియోస్ చూస్తుంటే మనసుకి చాల ప్రశాంతం గ ఉంటుంది.

  • @omom7834
    @omom7834 2 роки тому +8

    శివశ్చ హృదయమ్ విష్ణుః
    విష్ణుశ్చ హృదయమ్ శివః 🕉🚩🚩🚩
    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @rakeshkala4625
    @rakeshkala4625 2 роки тому +2

    కృతజ్ఞతలు గురువు గారు చాలా సార్లు అడిగాను ఈ విషయం గురించి నేను

  • @rowthulasivasankar1161
    @rowthulasivasankar1161 2 роки тому

    గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయ్యా గారూ మీరు దయచేసి 🙏🙏🙏🙏 నాకు కలిగిన మరొక ప్రశ్నకి సమాదానం ఇవ్వాలని కోరుతూ
    🇮🇳🇮🇳మన సనతన భారతదేశంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశం ఎక్కడ🇮🇳🇮🇳 తెలపాలని కోరుతూ 🙏🙏🙏🙏

  • @gajavallianuradha1792
    @gajavallianuradha1792 2 роки тому

    ఇన్ని విషయాలు మాకు అందరికీ అర్థమయ్యేలా మీరు చెపుతుంటే చాలా బాగుంది
    నమస్కారం గురువుగారు

  • @raghavendraraonallacheruvu4516
    @raghavendraraonallacheruvu4516 2 роки тому +1

    ఆక్షయ పాత్ర గురించి వివరంగా తెలియచేసారు ధన్యవాదాలు. ఉడిపి కృష్ణ మందిరం గర్భగుడి లో అక్షయ పాత్ర కృష్ణుని కృప వల్ల దర్శనం చేసుకున్నాను.

  • @vamsiskgk3303
    @vamsiskgk3303 2 роки тому +4

    I had been to Udupi in 2015 it is really calm and serene and very powerful god. The best thing is food and beaches nearby are too good for nature lovers and also who are devotional can visit this temple.

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 роки тому +17

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రేనమః 🙇🙇

  • @avenkateshyadav9839
    @avenkateshyadav9839 2 роки тому +5

    గురువుగారు సూర్యాపేట జిల్లా తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర లింగమంతుల స్వామి ఆలయం గురించి చెప్పండి

  • @mandagondinarasimham
    @mandagondinarasimham 2 роки тому +5

    Akshaya patra may not be a cooking vessel, but an icon to inspire the continuous supply of food for the needy. For instance, consider the Iscon Akshaya Patra.

  • @swarageethika3853
    @swarageethika3853 2 роки тому +1

    Superb video..guruvu gariki pranamalu..jai srimannrayana..

  • @rajeshputtavlogs8082
    @rajeshputtavlogs8082 2 роки тому +6

    నమస్కారం గురువుగారు శ్రీకూర్మం విశేషాలు తెలియజేయగలరు

  • @lakshminarasimharaokanthet7123
    @lakshminarasimharaokanthet7123 2 роки тому

    నాలాంటి మామూలు మనుషులు కు చక్కగా అర్ధం అయ్యేలా చెబుతున్నారు
    ధన్యవాదములు ప్రణామములు

  • @venkatsairevanth4894
    @venkatsairevanth4894 5 місяців тому

    Meeru chaala goppaga cheptarandi e vishyanni ina.. meelanti vaari valle inka sanatana dharmam batikundi.. maaku ilanti knowledge istunna meeku enni sarlu thanks cheppina thakkuve...👏👏👏👏

  • @Gani2S
    @Gani2S 2 роки тому +2

    జయహో సనాతన ధర్మం. ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారు 🇮🇳🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +2

    గురువు గారు చాలా చక్కగా వివరించారు🙏🙏🙏

  • @RockstarMaanik
    @RockstarMaanik 2 роки тому

    గొప్ప విషయం తెలియచేశారు గురువు గారు....😊
    మీకు సదా కృతజ్ఞతలు....🙏🌹

  • @peace3877
    @peace3877 2 роки тому

    Mi maatalu vintunte chala happy ga untundandi... chala baaga explain chestaru... miru telugu vaaru avvadam ma adrustam 🙏🏼

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 роки тому +1

    Andariki sulabham gaa artham ayye reetilo enno teliyani vishayaalu, Vratala gurinchi, andaru cheyadagga pooja vidhaanaala gurinchi teliyajestunna Nanduri vaariki 🙏🙏
    01-03-2022 MahaShivaratri rojuna Nanduri vaaru cheppina Rudrabhishekam padhati lo ParamaSivudiki Abhishekam chesukunnaamu.
    Om Namah Shivaya 🙏
    Om Namo Narayanaya 🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +4

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @sivamahesh-cb9bu
    @sivamahesh-cb9bu 19 днів тому +1

    The only most you sir who explains clearly

  • @sureshboga
    @sureshboga 2 роки тому +19

    Guruvugaaru chinna sandheham dharmaraju gaariki ichina ha raagi akshaya patra tarvata eminadi malli adi suryu devuni vaddhaku cherinadha leka 12 samvastharalu ayna tarvata kaala garbam lo kalsipoyindha telusukovalani undhi guruvu gaaru

    • @pavanvarma1919
      @pavanvarma1919 2 роки тому +4

      12 years matrame shakti unna aa raagi patra tarvatha anni raagi patra lo tho samanam kada....

    • @Indu-i4n
      @Indu-i4n 2 роки тому

      Same doubt here

    • @venkataramaiah6510
      @venkataramaiah6510 2 роки тому

      Surya bagavanudu darmarajuki echina Akshaya Patra epatiki vundi

  • @KpRS1905
    @KpRS1905 2 роки тому

    🙏చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదములు గురువు గారు🙏

  • @savithrigollapudi8214
    @savithrigollapudi8214 2 роки тому +1

    ఇది ముమ్మాటికీ నిజంమే అని నమ్ముతాను
    కాకినాడలో రాఘవేంద్రస్వామి ఆలయంలో
    ఆరాధనోత్సవాల లో చాలా చిన్న పాత్ర ల్లో
    వంటలు చేసి నైవేద్యం పెట్టి ( ప్రత్యేక మంత్రాలతో)
    వేల మంది కి వడ్డన చేస్తూనే వుంటారు, ఎంత కావాలంటే అంతా . అద్భుతమైన విషయం

    • @Krishways55
      @Krishways55 2 роки тому

      Ippudu kuda ala jaruguthunda

  • @andhramahasabha4646
    @andhramahasabha4646 2 роки тому +1

    The way you present is simply super sir… you are real ambassador of culture. These days it is sad to see ppl using word Hinduism for their ego satisfaction and politics

  • @haritheertha2
    @haritheertha2 2 роки тому +3

    Dear Admin,
    In the picture of the girl asking to subscribe, please add Sri Madhwacharya photo along with Sri Sankarachary and Sri Ramanujacharya.
    It's a humble request 🙏
    Since 3 of them are equally significant in their contribution to Sanatana Dharma is what i feel.
    శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ శ్రీ మాత్రే నమః🙏

  • @bhargaviammu1349
    @bhargaviammu1349 2 роки тому +4

    గురువు గారు మీకు శతకోటి వందనాలు

  • @satishreddy9230
    @satishreddy9230 2 роки тому +5

    Thanks for Wonderful information...
    Pls Upload Similar videos..
    Atlist this Genertion will Start their Foot Steps towards Santana Dharma ...
    If Possible Revel the true Importance of Brhama Muhurtham...Steps to Meditate or chant at that time....
    🙏Sri Parmacharyaaya Namaha🙏

  • @subbaraosurampudi4591
    @subbaraosurampudi4591 2 роки тому +3

    గురువుగారికి ప్రణామాలు.ఓం శ్రీ సాయినాథాయ నమః

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому +2

    జై మాత 🙏🙏గురువు గారికి ధన్యవాదములు 🙏

  • @Sireeshakaja11
    @Sireeshakaja11 2 роки тому +2

    Thank you so much sir for sharing wonderful knowledge .Earlier I used to invest lot of time to watch many astrology videos and sites to know about my week / month / yearly horoscope . Now I completely stopped watching those stuff after started watching your videos . Just started praying . I hope you would have changed many people lifestyle with your valuable knowledge . God bless you sir 🙏🙏🙏

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 2 роки тому +11

    స్వామి వారు బీముడు శ్రీ మాధ్వా చార్యులు గా పుట్టడానికి గల కారణం చెప్పగలరు వారు.

  • @shashigade8641
    @shashigade8641 2 роки тому +5

    గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @sria8163
    @sria8163 2 роки тому +3

    So happy to see Swami Rama's book mentioned 🌷🙏🌷

  • @amiriettysrinivas5987
    @amiriettysrinivas5987 2 роки тому +3

    గురువు గారికి పాదాభివందనాలు

  • @SameeraKumar
    @SameeraKumar 2 роки тому +4

    Srimatre Namaha.
    Sir, please accept our heartfelt regards and thanks for the invaluable videos and the matter you are sharing with us. Kudos to your efforts and passion to enlighten all of us with such an engulfing focussed information.
    I humbly request you to please make a video on the the following point :
    a) Jagadguru Adi Sankaracharya is said to be the form of Lord Sankara who popularised Advaitha
    b) Bhagavadtpada Ramanujacharya is said to be the form of Adisesha, who propounded Vishishtadvaitha
    c) Madhvacharya said to be the form of Vayudeva, who propunded the Dvaitha.
    My question is when the God Almighty is believed to be one ( Ekam Sath Vipra Bahudha Vadanti) and when he takes human form on earth, why so many different theories like Adavaita, Vishishatadvaita and Dvaitha are populated to confuse the people and making followers of the one theory drawing swords against the other who believes in another.?
    Now a days even the so called Gurus and Peethadhipathis are spreading hatred and spilling venom on the other theories to which they do not belong or which they do not beliive.
    When God is believed to be One (Ekam Sath), and when different theories are propounded by him when taken human forms, I strongly believe that there should be Antahsutram, underlying current, which should be binding all the three theories. (Please do not say that all the three theories talk about Atma and Paramatma).
    If the three Gurus are believed to be the Avatar of the God, they should not have created such a confusion among the people by propagating three different theories. Not only that, even they did KHANDANA of the earlier theory, (Ramanujacharya clearly wanted to prove scientifically, that Adi Sankara was wrong with the Advaitha theory).
    If we conclude that Adi Sankara is the incarnation Parabrahma (Lord Sankara) and other other two Gurus were helpers to God as Adiseha and Vayu, it boils down to the point that either
    1) the Parabrahma (Adi Sankara) and his bhutas (Adisesha and Vayu) in their supreme form have differences and they washed their dirty linen in the public on earth with different theories OR
    2) How come Lakshmana (Adisesha) in the form of Ramanujacharya could differ and cut short the theory of Adi Sankara who is the Avatar of God Almighty (Lord Sankra is Lord Vishnu, Sivakesava Abhedam) OR
    3) The gurus were not at all any Avatars as believed to be and are only blessed enlightened human beings with their strong point of views, OR
    4) Most importantly, we are missing a point while looking at the three theories
    I believe “The Nanduri Srinivas” is having all the capacities to throw some strong light on this point by looking at this issue differently and thinking out of the box.
    Once again thank you so much Sir for your excellent way of sharing the information.
    With regards
    Sameera Kumar PV

  • @showryakumar3776
    @showryakumar3776 2 роки тому +3

    Chandrasekharendra saraswati mahaswami jeevita charitra gurichi Oka video cheyandi sir please and also srirangam secrets

  • @ohnu123
    @ohnu123 2 роки тому +2

    ధన్యవాదాలు,బాగా చెప్పారు గురువుగారు.

  • @sreegvalli5982
    @sreegvalli5982 2 роки тому +1

    Sree pada Rajam saranam prapadye....adbutam.....mee valla entho manchi vishayalu telusukuntunnam.....

  • @Duckeydoo701
    @Duckeydoo701 2 роки тому +1

    nice to hear about Swami Rama..
    Living with Himalayan masters is the first spiritual book I read.. truly classic..
    Then on internet I saw so many allegations on him.. but somewhere I know he is divine, and his spiritual powers are real..

  • @prashanthpatel127
    @prashanthpatel127 2 роки тому +7

    శ్రీ గురుభ్యోనమః
    శ్రీ మాత్రే నమః🙏🙏

  • @rameshram5825
    @rameshram5825 2 роки тому +1

    ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించారు

  • @kukw2565
    @kukw2565 2 роки тому +2

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sairamshilpa6894
    @sairamshilpa6894 2 роки тому

    chala chakkaga prashanthanga untundandi meru cheppedi vintunte..teliyani enno vishayalu thelustayi..

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 роки тому

    నమస్కారమండి.....అక్షయమైన అన్నదాయిని అక్షయ పాత్ర గురించి యెన్నో అక్షయమైన అద్భుతాలు చెప్పరు...
    ధాన్యవాదములు....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @soniasaka3557
    @soniasaka3557 2 роки тому

    గొప్ప విషయాలు చెప్తున్నారు స్వామి 🙏🙏🙏

  • @manjunatha7247
    @manjunatha7247 2 роки тому

    గురువుగారు , మీరు చాలబాగ. చెప్పి నా రండి. వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adityaadi9446
    @adityaadi9446 Рік тому

    8:24 corona time లో ఆగింది. 1st lockdown తర్వాత మేం వెల్లినప్పుడు అన్నదానం జరగలేదు. కాని అక్కడ ఉన్నంత వరకు చాలా ప్రశాంతంగా సాగింది.

  • @vssunilkumar
    @vssunilkumar 2 роки тому +1

    The way you explain things is easy to interpret and understand. 🙏🏼

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому

    Akshaya patra gurinchi sulabhanga ardhamayinattu chepparu Namo Krishna

  • @VenkataRamana-du5bu
    @VenkataRamana-du5bu 2 роки тому

    Meru cheppe vidhanam chala chala bagundi sir.meru mi family challaga undi mana darmam gurinchi chese videos konni lakshalu kavalani aa devudini korukuntana srinivas garu..

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 2 роки тому

    మంచి విషయాలు తెలియచేసారు ధన్యవాదాలు🙏🙏

  • @sivakumar-fg1ji
    @sivakumar-fg1ji 2 роки тому

    చాలా మంచి ప్రవచనం చెప్పేరు. ఓం నమః శివాయ

  • @shankarmba9634
    @shankarmba9634 2 роки тому +2

    Srinivas garu namaskaram , plz explain about puri jagannadh brahmna padarda
    History,I am eagerly waiting for.
    I wanna listen this from your amruta words

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 2 роки тому

    చాలా చక్కగా వివరించారు

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 2 роки тому +1

    నైమిశరణ్యం గురించి ఒక వీడియో చేయండి గురువు గారు 🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 роки тому +3

    గురుదేవుల పాదాలకు నమస్కారం