రాములమ్మ గారు మీరు చెప్పిన కొమురవెళ్ళి మల్లన్న స్వామి చరిత్ర మొత్తం అబద్దం. అసలు కుమారస్వామికి కొమురవెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు. కొమరయ్య అనే మల్లన్న స్వామి భక్తుడి వల్ల ఆ ప్రాంతానికి కొమురవెళ్ళి అనే పేరు వచ్చిందని నేనే కాదు అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు చెప్తారు అదే నిజం. మల్లన్న స్వామి ఆ శివుని అంశతో పుట్టాడు కానీ శివుడే మళ్ళీ పుట్టలేదు. మున్నూరుకాపు వాళ్ళ ఇళ్ళల్లో పుట్టలేదు కేవలం కాపువారి ఇళ్ళల్లోనే పుట్టాడు (కాపువాళ్ళల్లో కూడా కొన్ని రకాల కాపుల వారు ఉంటారు). మల్లన్న స్వామి మొత్తం మూడు జన్మల్లో పుట్టాడు. ఆయనకి ఐదుగురు భార్యలు కొంతమంది నలుగురే అంటారు. మొదటి జన్మలో ఇద్దరు భార్యలు, రెండో జన్మలో ఒకే భార్య (కేవలం పెళ్ళి చేసుకుంటాడు అంతే అందుకే లెక్కల్లోకి తీసుకోరు), ముడో జన్మలో ఇద్దరు ఇదే ఆఖరి జన్మ కాబట్టి స్వామి ఇద్దరు భార్యలతోనే అవతారం చాలిస్తాడు. స్వామి కాపు వారి ఇళ్లలో పుట్టినా కూడా గొల్లకురుమ వారి ఇలవేలుపు అయ్యాడు. ఇంకొక విషయం ఏమిటంటే గొంగడి దగ్గర మీరు చెప్పిన మాటలు బాగున్నాయి కానీ అక్కడ యాదవులు, గొల్లలు వేరు వేరు కాదు వాళ్ళంత ఒక్కటే. అలాగే స్వామి స్వయంగా వెలిసారు కానీ స్వయంభు లింగ రూపంలో మాత్రం వెలవలేదు ఇది వాస్తవం. స్వామి వారి విగ్రహాన్ని పుట్టమట్టితోనే కట్టారు ఇది మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఎంతో మంది ఆయన భక్తులు కాదు కేవలం ఒకే ఒక్క భక్తుడు మాత్రమే ఆ విగ్రహాన్ని తయారు చేసాడు. ఈ కొమురవెళ్ళి మల్లన్న స్వామి చరిత్ర మొత్తం తారుమారు చేస్తున్నారు. మళ్ళీ చెపుతున్న విషయం ఏమిటంటే కుమారస్వామికి కొమురవెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు. జై కొమురవెళ్ళి మల్లన్న స్వామికి జై 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు - మీ Koti Ganesh Kuruma
When I was about 10 years old (75 years back), One of the Golla (yadav) middle aged person (forgot his name) used to POSSESSED (Poonakam) by Komaravelli MALLANNA swamy. The speed he used to run, and the speed he used to hit the Big rocks, I used to wonder he will be injured and get lots of blood thru his head. But as long as he was possessed nothing used to happen to him. Only after he is out of POONAKAM , he used to feel very week. The frequency per week was 3-4 times POSSESSING Komavelli MALLANNA, for a period of 5-6 months (1948-1949 year I think when I stayed home due to sickness). Later I left for my school education (at Medak town now Telangana), and lost tracking of this event of POSSESSING komalravelli mallanna. My village iame is BonalKondapur (noe Chegunta mandal).
తల్లి మీరు దేవస్థానం యొక్క చరిత్ర తెలుసుకుని ప్రోగ్రాం చేయండి అంతేకాని ఏదో వీడియో షో కొరకు వద్దు నీకు అల్లు బండ గంగిరెణి చెట్టు రాతిగిరాలు సుతీమణుగుండు పట్నం ఇలా చాలా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని అవమానం చేస్తున్నారు దయచేసి గుడి సంస్కృతి సంప్రదాయాలను kapdandi
చరిత్రను తప్పుగా చెప్పకండి మేడం,కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలీస్కోని చెప్పండి, అక్కడ కుమారస్వామి తప్పస్సు చేయలేదు, గొర్లు కాసే గొల్ల కొమురయ్య కు దేవుడు కనబడ్డాడు. అ దేవుడి రూపాన్ని అతడు రెండు పెద్ద బండల మధ్య బంక మట్టితో చేసాడు, 100 years కాదు 400 కాలం నాటి మట్టి విగ్రహం దేవుడు.......సరే మీరు అన్నట్టు కుమారస్వామి తప్పస్సు చేస్తే స్వయంగా కుమారస్వామి (కార్తికేయ స్వామి) ఎక్కడ కొలువై ఉండాలి కదా... మరి మల్లన్న ,గొల్ల కేతమ్మ,బలిజ మెడలమ్మ ఉన్నారు, అంతే కాగా కుమారస్వామి మల్లన్న కంటే పెద్ద , కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసినట్టు మీరు చెప్పే దాకా తెలియదు. జై కొమురవేల్లి మల్లన్న🙏🙏🙏🙏🙏🙏🙏
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV Don’t hurt the feelings of Devotees First learn the History of the Temple
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV Don’t hurt the feelings of Devotees First learn the History of the Temple 10:47
( bandari gadda) pasupu kunkuma lu Okkappudu mana Hindu Desam lo pasupu kunkuma lu ledu appudu mallanna Swamy varu Muslim avatharam lo makha Desam velli 24 years poradi pasupu kunkuma lu tesuku vacharu appudu mallanna Swamy varu andari devullaku panchi echaru Swamy varu andari hinduvulaki pancharu and molathadu thali bottu Kali mettelu nava danyalu mallanna Swamy varu tesukuvacharu Swamy varu
Munnukapu kadhu akka Reddys home lo puduthadu ani cheputharu akka adhi janpadha katha mallanna ku 4 ru wife's Yadav's kethamma lingayat medalamma bramins rathnagi kapu valla padamavathi ani cheputharu
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV Don’t hurt the feelings of Devotees First learn the History of the Temple
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV Don’t hurt the feelings of Devotees First learn the History of the Temple 10:47
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV Don’t hurt the feelings of Devotees First learn the History of the Temple
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV Don’t hurt the feelings of Devotees First learn the History of the Temple 10:47
రాములమ్మ గారు మీరు చెప్పిన కొమురవెళ్ళి మల్లన్న స్వామి చరిత్ర మొత్తం అబద్దం. అసలు కుమారస్వామికి కొమురవెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు. కొమరయ్య అనే మల్లన్న స్వామి భక్తుడి వల్ల ఆ ప్రాంతానికి కొమురవెళ్ళి అనే పేరు వచ్చిందని నేనే కాదు అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు చెప్తారు అదే నిజం. మల్లన్న స్వామి ఆ శివుని అంశతో పుట్టాడు కానీ శివుడే మళ్ళీ పుట్టలేదు. మున్నూరుకాపు వాళ్ళ ఇళ్ళల్లో పుట్టలేదు కేవలం కాపువారి ఇళ్ళల్లోనే పుట్టాడు (కాపువాళ్ళల్లో కూడా కొన్ని రకాల కాపుల వారు ఉంటారు). మల్లన్న స్వామి మొత్తం మూడు జన్మల్లో పుట్టాడు. ఆయనకి ఐదుగురు భార్యలు కొంతమంది నలుగురే అంటారు. మొదటి జన్మలో ఇద్దరు భార్యలు, రెండో జన్మలో ఒకే భార్య (కేవలం పెళ్ళి చేసుకుంటాడు అంతే అందుకే లెక్కల్లోకి తీసుకోరు), ముడో జన్మలో ఇద్దరు ఇదే ఆఖరి జన్మ కాబట్టి స్వామి ఇద్దరు భార్యలతోనే అవతారం చాలిస్తాడు. స్వామి కాపు వారి ఇళ్లలో పుట్టినా కూడా గొల్లకురుమ వారి ఇలవేలుపు అయ్యాడు. ఇంకొక విషయం ఏమిటంటే గొంగడి దగ్గర మీరు చెప్పిన మాటలు బాగున్నాయి కానీ అక్కడ యాదవులు, గొల్లలు వేరు వేరు కాదు వాళ్ళంత ఒక్కటే. అలాగే స్వామి స్వయంగా వెలిసారు కానీ స్వయంభు లింగ రూపంలో మాత్రం వెలవలేదు ఇది వాస్తవం. స్వామి వారి విగ్రహాన్ని పుట్టమట్టితోనే కట్టారు ఇది మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఎంతో మంది ఆయన భక్తులు కాదు కేవలం ఒకే ఒక్క భక్తుడు మాత్రమే ఆ విగ్రహాన్ని తయారు చేసాడు.
ఈ కొమురవెళ్ళి మల్లన్న స్వామి చరిత్ర మొత్తం తారుమారు చేస్తున్నారు.
మళ్ళీ చెపుతున్న విషయం ఏమిటంటే కుమారస్వామికి కొమురవెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు.
జై కొమురవెళ్ళి మల్లన్న స్వామికి జై 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
- మీ Koti Ganesh Kuruma
కొమరవెల్లి వెంకన్న స్వామి కి మీకు ఏమైనా సంబంధం ఉందా అంత వివరంగా చెబుతున్నారు
దేవుడు దర్శనం చూపించండి
మీరు కూడా అలా ఏదైనా వీడియో తీసి ఏదైనా దేవుడి దర్శనం చూపించండి మీకు కూడా అలాగే మంచి మంచి కామెంట్లు వస్తాయి
@@basavarajupuchhala కొమురవెళ్ళి వెంకన్న స్వామి కాదు, కొమురవెళ్ళి మల్లన్న స్వామి అది తెలుసుకో ముందు.
@@basavarajupuchhala నేను ఏదో కామెంట్ల కోసం కామెంట్ పెట్టలేదు కొమురవెళ్ళి చరిత్ర గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కామెంట్ పెట్టలాను.
Jai Komuravelli Mallanna❤❤❤🙏🙏🙏
శ్రీ కొమురవెల్లి మల్లన్న జై 🌷🌷🌷🙏🙏
Great efforts mam that's for sharing this great information 🔱 About lord malikarjuna 🙏 😌
Jai komaravelly mallanna 🙏
Jai mallanna jai jai mallanna
When I was about 10 years old (75 years back), One of the Golla (yadav) middle aged person (forgot his name) used to POSSESSED (Poonakam) by Komaravelli MALLANNA swamy. The speed he used to run, and the speed he used to hit the Big rocks, I used to wonder he will be injured and get lots of blood thru his head. But as long as he was possessed nothing used to happen to him. Only after he is out of POONAKAM , he used to feel very week. The frequency per week was 3-4 times POSSESSING Komavelli MALLANNA, for a period of 5-6 months (1948-1949 year I think when I stayed home due to sickness). Later I left for my school education (at Medak town now Telangana), and lost tracking of this event of POSSESSING komalravelli mallanna. My village iame is BonalKondapur (noe Chegunta mandal).
Now where are you staying andi?? I hope everything is fine
మేడం గారు భారతదేశంలో ఉన్న దేవాలయాలు మొత్తం ప్రజలకు చూపించాలని కోరుకుంటున్నాను
Jai komravelly mallanna Swamy
Jai mallanna Swamy
Super 👌👌
మల్లయ్య
Nice info ❤
Jai Mallana!!!
జై కొమర వెళ్ళి మల్లన్న స్వామీ,
అక్క గారు మక్కా టైమ్ లో వెలిసిన స్వయంభు శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి గుడి . ఓం శ్రీమల్లారి మార్తాండ భైరవాయ నమః
కోమురావెళ్లి మల్లన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri mallikarjunaswamiye namaha 🙏🙏
100 years old temple kadu 400 years old temple mallanna swamy ki jai 🙏🙏🙏
♥️❤️😍🙏
చెరువుగట్టు గురించి కనుక్కొని చెప్పండి
OmNamahShivayaNamahaShivaya🙏🙏🙏
Komuravelli mallanna ki jai
Jai komaravelli Swami
Komuravellolo kalabairava temple yetu side unnadu
jai komraveli mallikarjun swmmy
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐💐
🙏🙏🙏🙏🙏
Om namah Om
తల్లి మీరు దేవస్థానం యొక్క చరిత్ర తెలుసుకుని ప్రోగ్రాం చేయండి అంతేకాని ఏదో వీడియో షో కొరకు వద్దు నీకు అల్లు బండ గంగిరెణి చెట్టు రాతిగిరాలు సుతీమణుగుండు పట్నం ఇలా చాలా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని అవమానం చేస్తున్నారు దయచేసి గుడి సంస్కృతి సంప్రదాయాలను kapdandi
❤
చరిత్రను తప్పుగా చెప్పకండి మేడం,కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలీస్కోని చెప్పండి, అక్కడ కుమారస్వామి తప్పస్సు చేయలేదు, గొర్లు కాసే గొల్ల కొమురయ్య కు దేవుడు కనబడ్డాడు. అ దేవుడి రూపాన్ని అతడు రెండు పెద్ద బండల మధ్య బంక మట్టితో చేసాడు, 100 years కాదు 400 కాలం నాటి మట్టి విగ్రహం దేవుడు.......సరే మీరు అన్నట్టు కుమారస్వామి తప్పస్సు చేస్తే స్వయంగా కుమారస్వామి (కార్తికేయ స్వామి) ఎక్కడ కొలువై ఉండాలి కదా... మరి మల్లన్న ,గొల్ల కేతమ్మ,బలిజ మెడలమ్మ ఉన్నారు, అంతే కాగా కుమారస్వామి మల్లన్న కంటే పెద్ద , కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసినట్టు మీరు చెప్పే దాకా తెలియదు. జై కొమురవేల్లి మల్లన్న🙏🙏🙏🙏🙏🙏🙏
అంత ఫేక్ చెపుతుంది రాములమ్మ,,, చరిత్ర మొత్తం తప్పు చెపుతుంది
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV
Don’t hurt the feelings of Devotees
First learn the History of the Temple
Pujari garu sayambu ligam annaru meru chupiyaledu ha sayambu lingam
రేగి పళ్ళు పిత్తాశయంలో రాళ్లు కరగడానికి పనిచేస్తాయి
Good and useful information
If you Don’t know the History of the Temple Just don’t do Vlogs just for your views #-Suman TV
Don’t hurt the feelings of Devotees
First learn the History of the Temple 10:47
12:44
Mallanaki harathi echava oke konda yellam undi 18:47 telusa niku teluste donam cheya ledu
తల్లి ఒగ్గు బాజా కాదు ఒగ్గు జగ్గు
( bandari gadda) pasupu kunkuma mana hinduvulavi kavu Muslim valladi pasupu kunkuma
( bandari gadda) pasupu kunkuma lu
Okkappudu mana Hindu Desam lo pasupu kunkuma lu ledu appudu mallanna Swamy varu Muslim avatharam lo makha Desam velli 24 years poradi pasupu kunkuma lu tesuku vacharu appudu mallanna Swamy varu andari devullaku panchi echaru Swamy varu andari hinduvulaki pancharu and molathadu thali bottu Kali mettelu nava danyalu mallanna Swamy varu tesukuvacharu Swamy varu
మీకు కొమురవెల్లి మీద ఉన్న పరిజ్ఞానం పెద్ద గుండు సున్నా........🤦
Munnukapu kadhu akka Reddys home lo puduthadu ani cheputharu akka adhi janpadha katha mallanna ku 4 ru wife's Yadav's kethamma lingayat medalamma bramins rathnagi kapu valla padamavathi ani cheputharu
Tappu story
Asal nuvu pooja chestava mallana ki nuvu ni acting
Murunuru
Kappu Ani tappu ne story
బాగా బట్టి పట్టినవ్.గట్టిగా నడవకు తెల్లారి లేవావ్. చెప్పుకుంటనే మోస పోతానవ్
Nalaki anta teskuntav salarie
JoysumanT.v @joy kummari @T.q
❤️♥️😍🙏
Jai komuravalliy mallana 🙏🙏🙏