Day - 1/8 Sampoorna Padma Puranam | By Brahmasri Vaddiparti Padmakar Garu | Live From Hyderabad

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 41

  • @BhuvanaGubbjlj
    @BhuvanaGubbjlj День тому +14

    గురువుగారు మీకు శతకోటి వందనాలు మీ ప్రవచనాలు అద్భుతంగా వుంటాయి మీలాంటి గురువులు దొరకడం పూర్వజన్మ సుకృతం

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 День тому +5

    సన్నుతి సేయవె మనసా ఆపన్న శరణ్యుని హరిని
    సన్నుతి సేయవె మనసా ఆపన్న శరణ్యుని హరిని
    సన్నుతి సేయవె మనసా
    చక్రధారి కౌస్తుభహారి
    చక్రధారి కౌస్తుభహారి
    పాపహారి కృష్ణమురారీ
    పాపహారి కృష్ణమురారీ
    సన్నుతి సేయవె మనసా
    మరులు గొలిపే సిరులు మేను నిలువబోవే మనసా
    మరులు గొలిపే సిరులు మేను నిలువబోవే మనసా
    స్థిరముగానీ ఇహభోగముల పరము మరువకె మనసా
    గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని
    సన్నుతి సేయవె మనసా
    చక్రధారి కౌస్తుభహారి
    చక్రధారి కౌస్తుభహారి
    పాపహారి కృష్ణమురారీ
    పాపహారి కృష్ణమురారీ
    సన్నుతి సేయవె మనసా
    ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావ
    ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావ
    పరమయోగులు చేరగగోరే పరమపదవికి దోవ
    శేషశాయిని మోక్షాదాయిని శేషశాయిని మోక్షాదాయిని
    సన్నుతి సేయవె మనసా
    ఆపన్న శరణ్యుని హరిని
    సన్నుతి సేయవె మనసా
    చక్రధారి కౌస్తుభహారి
    చక్రధారి కౌస్తుభహారి
    పాపహారి కృష్ణమురారీ
    పాపహారి కృష్ణమురారీ
    కృష్ణమురారీ కృష్ణమురారీ
    కృష్ణమురారీ కృష్ణమురారీ
    కృష్ణమురారీ

  • @vijayalakshmivakeel1240
    @vijayalakshmivakeel1240 Годину тому

    శ్రీ గురుబ్యోనమః పూజ్య గురువులకు శ్రీమతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు🎉మీ ప్రవచనామృతము తో మేము తరిస్తున్నాము❤ 1:02:45

  • @GaanthiLakshmiReddy
    @GaanthiLakshmiReddy 10 годин тому

    ఓం శ్రీ సిద్ధి బుద్ధి వినాయక స్వామి నమః ఓం శివాయ గురవే నమః ఓం శ్రీ గురు దేవ పద్మకర్ గారి పదా పద్మలములకు శత కోటి వందనాలు, గురు దేవ మీ ధర్మన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది ఈ జన్మలో కలుగుతుందా గురుదేవా

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 День тому +3

    🌼🌸🌼🙏🙏🙏ఓం బలం గురోర్ ప్ర వ ర్ధ తాం. గురువుగారి పా ద ప ద్మ ములకు శతా ధి క వందనాలు.

  • @KSRajkumar-p7t
    @KSRajkumar-p7t 12 годин тому

    Guru brahma guru vishnu guru devo Maheshwara guru sakshath para brahma Tasmaisree guruve namaha om namaha shivaya cha namaha shivaya

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 День тому +1

    గురు దంపతులకు జయము జయము గురు దంపతులకు మా తరుపు అనంత కోటి కోటి ప్రణామ‌‌‌ములు 🙏 🙏 🙏
    మా తరుపు అనంత కోటి కృతజ్ఞతలు
    🪷🌸🌸

  • @GaanthiLakshmiReddy
    @GaanthiLakshmiReddy 10 годин тому

    గురు దేవ మీరు ఏ పూరణం చెప్పిన చాలా చాలా బాగున్నవి ఇంకా ఇంకా వినాలి అని ఏంతో అత్రంతోను అసాక్తి గా వింటున్న గురు దేవ నమస్కారం లు

  • @pawaniireddyalimili7358
    @pawaniireddyalimili7358 День тому +1

    బలం గురో ప్రవర్ధతం
    గురువు గారికి శతకోటి దండ సాష్టాంగ ప్రణామాలు

  • @LEARNINGTELUGUWITH_RADHA
    @LEARNINGTELUGUWITH_RADHA День тому +1

    జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ. బలంగురోః ప్రవర్ధతాం

  • @dupakuntlasridevi4519
    @dupakuntlasridevi4519 День тому

    Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 День тому +1

    గురువు గారి పాద పద్మములకు శతకోటి నమస్కారాలు

  • @venkateshmodem8993
    @venkateshmodem8993 День тому +2

    గురూజీ మీ పాదపద్మములకు నమస్కారములు గురూజీ మీ బోధన చాలా అద్భుతంగా ధన్యవాదములు ఉంది ధన్యుడనైతినీ

  • @psridharreddypsridharreddy6199
    @psridharreddypsridharreddy6199 День тому +2

    శ్రీ గురుబ్యో నమః గురుదేవుల పద పామలకు సాష్టాంగ ప్రణామాలు

  • @GirijaGentela
    @GirijaGentela День тому

    Guruvu gariki Sata koti Prana mamulu Chala baga Vivarinchi chayputunnaru

  • @manisai7156
    @manisai7156 22 години тому

    జై గురుదేవ్ 🙏

  • @ramanajallaarapu9906
    @ramanajallaarapu9906 7 годин тому

    Guru Gari Patalu vandanalu

  • @psridharreddypsridharreddy6199
    @psridharreddypsridharreddy6199 День тому +2

    గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ ప్రణమములు

  • @lakshminarayana150
    @lakshminarayana150 21 годину тому +1

    గురుదేవ 🙏🙏🙏🙏🙏

  • @jayalakshmi4887
    @jayalakshmi4887 День тому

    Balam Guro Pravardhatham

  • @padmajakodamanchili9652
    @padmajakodamanchili9652 День тому +1

    Om Sri Gurubyo Namaha 🙏

  • @raghava1862
    @raghava1862 День тому

    Sri guruvaya namaha

  • @vijayalakshmivakeel1240
    @vijayalakshmivakeel1240 День тому

    జయ శ్రీ రామ శ్రీ గురుబ్యోనమః పూజ్య గురువులకు శ్రీమతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు🎉 13:00

  • @akellaumakameshwari7400
    @akellaumakameshwari7400 День тому +1

    Sri gurubhyom namaha

  • @GatlaRgv
    @GatlaRgv День тому

    శ్రీ గురుభ్యోనమః

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 День тому

    Balam Guroh Pravardhathaam🙏🙏🙏🌺🌺🌺🌼🌼🌼☸️☸️☸️

  • @GowthamiSeela
    @GowthamiSeela 23 години тому

    🙏🙏🙏🌺💐

  • @GatlaRgv
    @GatlaRgv День тому

    శ్రీ మాత్రే నమః

  • @sujathapasumarthy8524
    @sujathapasumarthy8524 День тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghua5500
    @raghua5500 День тому

    🕉️🕉️🙏🙏🙏🙏🙏🕉️🕉️🌺

  • @nagasravani293
    @nagasravani293 День тому

    Jai gurudeva

  • @subbalakshmisubramanyam242
    @subbalakshmisubramanyam242 День тому

    Guruvugariki satha koti vandanalu mimmalni nenu videolo chusthunna neruga chudaledu aa bhagyam eppudu vasthundo theliayadu mee puranalu matuku vadalakunda vintuntanu 🙏🙏🙏🙏

  • @RaviKonkarthi
    @RaviKonkarthi День тому

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🌹🌺💐🚩🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🚩💐🌺🌹

  • @chakrapanivaishnavi9424
    @chakrapanivaishnavi9424 День тому

    Subtitles telugu lo pettandi Please

  • @PanduRangarao-c4e
    @PanduRangarao-c4e День тому

    Swamiji Guntur Basha gotram Baga Nach Hindi

  • @kameswarasubbarao9749
    @kameswarasubbarao9749 День тому

    గురుదేవుల పాద పద్మములకు శతకోట వందనములు.

  • @kameswarasubbarao9749
    @kameswarasubbarao9749 День тому

    శ్రీ గురుభ్యో నమః ।

  • @havishgowda5546
    @havishgowda5546 День тому

    శివాయనమః

  • @kalluridharmendra6393
    @kalluridharmendra6393 День тому

    SRI Gurubhyo namaha

  • @sireeshakrishikamekala967
    @sireeshakrishikamekala967 День тому

    Jai gurudeva

  • @PanduPandu-ey8wd
    @PanduPandu-ey8wd День тому

    🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌