Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
listen to the popular songs bit.ly/3n1EXP9
ఆనందమా..ఆరాటమా..ఆలోచనా ఏవిటోపోల్చుకో హృదయమా ఎందుకీ అలజడిదాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటోతేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడిఓ…పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనాస్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానాఓ…కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనానమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపునఆ…ఓ….ఎద సడిలో చిలిపి లయతమ వలనే పెరిగెనయాకనుక నువ్వే తెలుపవయాప్రేమంటారో ఏమంటారో ఈ మాయప్రియా..ప్రియాఒక క్షణము తోచనీవుగాకాస్త మరుపైన రావుగాఇంత ఇదిగా వెంట పడక అదే పనిగాఓ..నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనాముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనాఓ..అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనాకొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనాఆనందమా…ఆరాటమా…ఆలోచనా ఏవిటోపోల్చుకో హృదయమా ఎందుకీ అలజడిదాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటోతేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడిఓ…పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనాచుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపానఓ…ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనాకళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినాఏకాంతమే నీ సొంతమైపాలించుకో ప్రణయమాకౌగిలే కోటలాఏలుకో బంధమా
Songs back then had so much meaning in them
sitaramasastry garu miku enni awards vachina thakkuvenandi anthaku minchi miku emaina ivvali
Especially the lyrics ❤The present love songs can't beat this
Prathi padham prathi aksharam adbutham💜💙
sankar mahadevan jiii..... thank u for the song
A Shankar-Ehsaan-Loy musical 🔥🔥🔥
ఆనందమా..ఆరాటమా..ఆలోచనా ఏవిటోపోల్చుకో హృదయమా ఎందుకీ అలజడిదాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటోతేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడిఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనాస్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానాఓ...కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనానమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపునఆ...ఓ....ఎద సడిలో చిలిపి లయతమ వలనే పెరిగెనయాకనుక నువ్వే తెలుపవయాప్రేమంటారో ఏమంటారో ఈ మాయప్రియా..ప్రియాఒక క్షణము తోచనీవుగాకాస్త మరుపైన రావుగాఇంత ఇదిగా వెంట పడక అదే పనిగాఓ..నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనాముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనాఓ..అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనాకొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనాఆనందమా...ఆరాటమా...ఆలోచనా ఏవిటోపోల్చుకో హృదయమా ఎందుకీ అలజడిదాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటోతేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడిఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనాచుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపానఓ...ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనాకళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినాఏకాంతమే నీ సొంతమైపాలించుకో ప్రణయమాకౌగిలే కోటలాఏలుకో బంధమా
Thanks for lyrics
ఏవిటో కాదు ఏమిటో
What a beautiful song..So sweet ❤️❤️
అధ్బుత సాహిత్యం
Super song anavallu oka like
my fav snggg nice lyrics 👌👌👌👌👌💜💜💜🌼🌼
So beautiful melody song.....😌💕
Lovely song heart touch ❤️❤️🧡❤️
Pattuko pattuko cheyi jaranivakka ika Naina super lyrics i like dis song very much
Same naku kuda ee line chana nacchindhi
Ypioi
Shankar sir u always👌👌
Great collection
my favorite songbut most of the people forget this song.
i like this song one of my fevorete
excellent songgg...
cuuuuuppppeerrrr song wt a lirics
Niceeeeeeeeeee super......I love this movie and songs
I like this song very much...
i love this song
My favorite song nd favorite movie
Super song👌💞
niceee song siddu and tammana
my favorite song
shaker sar spr
nice song
Famous in 2020 also
superrrr song I like it
super song
Kanuka nuvvey telupavaya
Sweet memories in my life I miss you joss
Nice
2023❤
If my mood is off ,immidietly i listen thiss song
❤
Rangasthalam ani peru vintene.. movie lo characters gurthisthai..,all characters award winning performances and Charan anna acting matram unpredictable .., National award winning performance,but bad luck.
💟💗💝💟💗💝💓
😊😮😢
2025🎉🎉❤
can anybody please tell, what is the meaning of the lyrics
2:08, 2:26
Who r watching in 2055
2060❤
😂🎉😊😮😢
why this kakkas song on UA-cam
"Emito" kaadu...."Evito"....please correct it.
I love this song one of my favorite
i like this song n shankar mahadevan voice
I ❤ the song
listen to the popular songs bit.ly/3n1EXP9
ఆనందమా..ఆరాటమా..ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ…పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా
ఓ…కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున
ఆ…ఓ….
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ
ప్రియా..ప్రియా
ఒక క్షణము తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా
ఓ..నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ..అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా
ఆనందమా…ఆరాటమా…ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ…పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
ఓ…ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా
ఏకాంతమే నీ సొంతమై
పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటలాఏలుకో బంధమా
Songs back then had so much meaning in them
sitaramasastry garu miku enni awards vachina thakkuvenandi anthaku minchi miku emaina ivvali
Especially the lyrics ❤
The present love songs can't beat this
Prathi padham prathi aksharam adbutham💜💙
sankar mahadevan jiii..... thank u for the song
A Shankar-Ehsaan-Loy musical 🔥🔥🔥
ఆనందమా..ఆరాటమా..ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా
ఓ...కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున
ఆ...ఓ....
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ
ప్రియా..ప్రియా
ఒక క్షణము తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా
ఓ..నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ..అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా
ఆనందమా...ఆరాటమా...ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
ఓ...ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా
ఏకాంతమే నీ సొంతమై
పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటలాఏలుకో బంధమా
Thanks for lyrics
ఏవిటో కాదు ఏమిటో
What a beautiful song..
So sweet ❤️❤️
అధ్బుత సాహిత్యం
Super song anavallu oka like
my fav snggg nice lyrics 👌👌👌👌👌💜💜💜🌼🌼
So beautiful melody song.....😌💕
Lovely song heart touch ❤️❤️🧡❤️
Pattuko pattuko cheyi jaranivakka ika Naina super lyrics i like dis song very much
Same naku kuda ee line chana nacchindhi
Ypioi
Shankar sir u always👌👌
Great collection
my favorite song
but most of the people forget this song.
i like this song one of my fevorete
excellent songgg...
cuuuuuppppeerrrr song wt a lirics
Niceeeeeeeeeee super......I love this movie and songs
I like this song very much...
i love this song
My favorite song nd favorite movie
Super song👌💞
niceee song siddu and tammana
my favorite song
shaker sar spr
nice song
Famous in 2020 also
superrrr song I like it
super song
Kanuka nuvvey telupavaya
Sweet memories in my life I miss you joss
Nice
2023❤
If my mood is off ,immidietly i listen thiss song
❤
Rangasthalam ani peru vintene.. movie lo characters gurthisthai..,all characters award winning performances and Charan anna acting matram unpredictable .., National award winning performance,but bad luck.
💟💗💝💟💗💝💓
😊😮😢
2025🎉🎉❤
can anybody please tell, what is the meaning of the lyrics
2:08, 2:26
Who r watching in 2055
2060❤
😂🎉😊😮😢
why this kakkas song on UA-cam
"Emito" kaadu...."Evito"....please correct it.
I love this song one of my favorite
i like this song n shankar mahadevan voice
I ❤ the song
nice song
nice song